Actress Varalakshmi Sarath Kumar Super Dialogue At Krack Success Meet | Ravi Teja | News Buzz

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2021
  • Actress #VaralakshmiSarathKumar Super Dialogue At #Krack Success Meet | #RaviTeja | News Buzz
    Thank you for your support to "News Buzz" channel🙏
    All Tollywood movie updates, celebrity latest news, promos, teasers, trailers, movie promotional events & for much more entertainment related gossips please follow 'News Buzz' RUclips channel.
    Visit our official website, by following the link👉: rb.gy/r7apjm
    Stay Connected & Get Updated Even On:👇👇👇
    ►Facebook : rb.gy/g9w9vu
    ►Instagram : rb.gy/dbhxcc
    ►Twitter : rb.gy/b7yi0l

Комментарии • 627

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 3 года назад +247

    క్రాక్ సినిమాని మొదట తేలిగ్గా తీసుకున్నా. మొన్న టీవీలో చూసా అంతే.లీనమైతే తెలిసింది.వామ్మో థియేటర్ లో చూసుంటే ఎంత బాగుండేదేమో అని.

  • @sagarullenga2556
    @sagarullenga2556 3 года назад +215

    ఈమె తెలుగు చూసి తెలుగు హీరోయిన్స్ సిగ్గు పడాలి ((జై జయమ్మ ))

  • @ravibabu2665
    @ravibabu2665 3 года назад +78

    నిజంగానే తెలుగు చాలా బాగా మాట్లాడారు మీరు. (జయమ్మ గారు)

  • @kotakaasireddy8032
    @kotakaasireddy8032 3 года назад +979

    మా తెలుగు anchor's కన్నా తెలుగు బాగా మాట్లాడుతున్నారు....

  • @Rajesh-vf4jn
    @Rajesh-vf4jn 3 года назад +120

    ఎంత చక్కగా తెలుగు లో మాట్లాడింది

  • @user-ys6bj2td7r
    @user-ys6bj2td7r 3 года назад +377

    వరలక్ష్మి సూపర్ యాక్టింగ్ 👌👌

  • @umashankarreddym469
    @umashankarreddym469 3 года назад +876

    Ma Telugu vallaki Telugu radhu nuvanna mataladuthunnavu .

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 3 года назад +251

    సేమ్ శరత్ కుమార్ లాగే ఉంది ఈ అమ్మాయి,వరలక్ష్మి చాలా బాగా మాట్లాడింది...

  • @klnarayan4296
    @klnarayan4296 3 года назад +268

    సర్కార్ మూవీ లో విలన్ గా యాక్టింగ్ బాగా చేశారు మీరు ఇలాగే చేస్తూ ఉండాలి ఇంకా మరెన్నో

  • @sambasivaraovejendla5274
    @sambasivaraovejendla5274 3 года назад +19

    Varalaxmi- A great ambassador for self respect of the woman!

  • @sibyalajhansirai8826
    @sibyalajhansirai8826 3 года назад +142

    Varalakshmi garu mi voice ki oka like👍

  • @trendinga2zvideos342
    @trendinga2zvideos342 3 года назад +2

    జయమ్మ ఫ్యాన్స్ ఒక లైక్ 😍😍😍

  • @ramanamurti4806
    @ramanamurti4806 3 года назад +194

    తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు సూపర్ అండి.

  • @rahulverycool8477
    @rahulverycool8477 3 года назад +58

    నాకు చాలా ఇష్టం అనుష్కశెట్టి, ( 10 years I AM A BIG FAN OF అనుష్క శెట్టి), తను తరువాత నాకు నచ్చిన లవ్లీ హీరోఇన్ వరలక్ష్మి శరత్ కుమార్ (జయమ్మ )

  • @lokeshalokesh6377
    @lokeshalokesh6377 3 года назад +363

    Rey kakiii .. enta baga anadooo..very cute

  • @_manasadas_984
    @_manasadas_984 3 года назад +23

    Raviteja🔥not a nepotism product❤️ with background

  • @flirtingguy1279
    @flirtingguy1279 3 года назад +152

    She will be a ruler of acting in all industrrys

  • @metla.rajasekharreddy6621
    @metla.rajasekharreddy6621 2 года назад +15

    క్రాక్ జయమ్మ ఇంత నైస్ గా ఉందా...ఐ లవ్ యు జయమ్మ. నేను జయమ్మ కోసం మళ్ళీ మళ్ళీ చూసా ఈ సినిమా.. జయమ్మ కోసం ఒక లైక్ ప్లీస్

  • @snehithyelisetti5245
    @snehithyelisetti5245 3 года назад +151

    ఈమెను చూసి మన తెలుగు హీరోయిన్లు,తెలుగు యాంకర్లు తెలుగు వచ్చినా రానట్టు నటించే హీరోయిన్లు యాంకర్ లు సిగ్గు పడండి

  • @ramadevieda1737
    @ramadevieda1737 3 года назад +8

    మీ వాయిస్ చాలా బావుంది మేడం అలాగే మీ యాక్టింగ్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు