వినూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక బ్రదర్ ఎంతో ఆత్మీయతను మాటలు దారుతప్పిపోతున్న మా బ్రతుకులో ఎంతో ఆత్మీయతనం మాటలతో మమ్మల్ని దేవుని చిత్తంలో నడిపిస్తున్నందుకు హృదయపూర్వక వందనములు బ్రదర్ గత సంవత్సరంలో నేను చేయలేని పనులు ఈ సంవత్సరంలో నేను పూర్తి చేయాలి బైబిల్ చదవడంలోనే గాని ప్రార్థించడంలో గాని స్తుతియాగం చేయడంలో గాని ప్రార్ణాత్మ పరిశుద్ధాత్మ శక్తి దేవుడు నన్ను నా కుటుంబాన్ని దర్శించాలని ప్రార్థన చేయండి ప్లీజ్ ✝️🙌🙌🙌
మేము మా గ్రూప్ స్త్రీలము తెల్లవారే చీకటితో స్తుతి చేయుట ద్వారా అనేకులకు అద్భుతాలు జరుగుతున్నాయి మొదట దేవుడు నేను మొదలుపెట్టాం ఇప్పుడు అనేక సమస్యలలో ఉన్నా స్త్రీలు వస్తున్నారు మచ్చుకి 2సాక్షంలు నాగ్రూప్ లో ఒక చెల్లి భర్త చిన్న బిడ్డతల్లిని చాలా బాధలు పెడుతున్నారని ఆమె తల్లి నాకు కాల్ చేసి చెప్పారు ఇంకా 4నెలల డెలివరీ అయ్యి పెద్ద ఆపరేషన్ అయ్యిన అమ్మాయికి రాత్రి ఇంటిలో భయంకరమైన సేవలు చేయ్యుంచుకుని బిడ్డకు పాలు ఇవ్వనివ్వకుండా ఇంకా చాలా బాధలు అన్ని చెప్పలేను కానీ కొంచెమే చెప్పా ఇప్పుడు ఆ తల్లి మా ప్రార్ధన గ్రూప్ లోచేరి తెల్లవారే మాతో స్తుతించి ఆమేకోసం మేమందరం ప్రార్ధించగా ఇప్పుడు ఆ తమ్ముడు మార్పు చెంది మన దేవుని సన్నిదికి మార్పుచెందిన ఆటల్లిగారి అల్లుడు వారిని ప్రార్ధన కి తీసుకెలుతున్నారు ఎక్కడైతే తన భార్య కష్టబడిపోతుందో అని ఈమె కోసం వాషింగ్ మెషిన్ ఇంకా చాలా బాగా చూసుకుంటున్నాడు అని నాకు call చేసిన తల్లిగారు రమణి అమ్మ వారికి కుమార్తె బాధలు పడుతున్న చెల్లి ఆచెల్లె సాక్షమిచ్చింది ఇంకొకటి సాక్షం మరొక చెల్లి తనభర్తకి ఉద్యోగము లేక చిన్న బిడ్డ 8నెలలు పాలడబ్బాలకు కూడా లేని పరిస్థితి వెంటనే నాకు తెలిసిన తమ్ముడు ద్వారా ఈచెల్లి పరిచయం అయ్యి ఇంతకు ఇంకొకటి వారిద్దరూ అన్నా చెల్లె చెల్లిని నాగ్రూప్లో పరిచయం చేసిన తరువాత తెల్లవారే ఆమె ప్రార్ధన కివచ్చి స్తుతి మాతోచేసిందినాకు దర్శనం వచ్చింది ముందురోజు తరువాతరోజే ఆమె తెల్లవారే ప్రార్ధన అయ్యాక 8గంటలకు కాల్ చేసింది నాభర్తకి ఉద్యోగం వచ్చింది కంట్రీమిల్క్ లో అని దేవునికి మహిమ ఇంకా మాగ్రూప్ లో ఎన్నో ఉన్నాయి సాక్షాలు కేవలంతెల్లవారు చేసిన స్తుతికి మీరును దేవుని స్తుతించండి 🙏🙌9640585224 మరియు 8309097988🙏🙏🙏
గత సంవత్సరం కటే ఈ సంవత్సరంలో నూతన స్వభావము ఆత్మీయ స్వభావము ప్రార్థనలో ఎదుగుదల దయచేసి తండ్రి నేను నా ఇంటి వారును ఈ సన్నిధిలో ఉండగా ఆశీర్వదించు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏
Amen thank you Jesus praise the lord anna. Naku vivahamu jaragalsi konni atankala valla agipoyindi.tirigi athanithone vivahamu jaragalani prayer cheyandi anna Soniya amen.
anna praise the lord ,today god spoke with me through this message ,truly i was blessed ,thank you for sharing the word of god, please pray for me and my family anayya ,my daughter was studying 10th class, for good results that should glorify god ,
Praise the lord brother Maa Babu Name VENKATESH vevahamu jaragale Maa Babu age 36. Years pze prayer chayande Ane vevahamu shabadamu lu chusena Munduku ravatamu Ladu pze prayer for ne
వందనాలు అయ్యగారు నేను ప్సార్థనలో యాదగాలి అని ఆశ పడుచునాన్నను అలాటి కృప దయ చేయునట్లు నాగురించి ప్రేయర్ చేయండి నేను ఆక్సిడెంట్ అయ్యి వెన్నుపూస కి బలంగా దెబ్బలు తగిలాయి స్వస్థత కొరకు ప్రేయర్ రిక్వెస్ట్ కోరుచున్నానాను ప్లీజ్ ప్రేయర్ అన్న 🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయం రెండవ వచనం నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును వాగ్దానానికి నాకు అర్థం చెప్పండి ప్లీజ్ బ్రదర్ దేవుని చిత్తంలో నేను మునుపుటకంటే ఈ సంవత్సరంలో దేవునితో సహవాసం పరిశుద్ధతతో గత సంవత్సరంలో నేను కోల్పోయిన ఆత్మీయతను ఈ సంవత్సరంలో నేను పొందుకోవాలని ఆశపడుతున్నాను బ్రదర్ నాకు అర్థం చెప్పండి బ్రదర్ ఆదికాండం 12వ అధ్యాయము రెండో వచనం⛪🙏🙏🙏
Praise the lord ayyagaru my name swapna church kattukovattaniki money kavalii new year thisukunna nernyam chala purr family Church koraku money help chyandi please 🙏🏻🙏🏻🙏🏻
Amen praise the Lord Anna mi messages chala bagundhi athmiyagam vunavi God bless you🙏
గత కాలం కంటే ఈ సంవత్సరములో నా ఆత్మీయ స్థితిని పెంచుకోడానికి సహాయం చేయండి తండ్రి ఆమేన్
Amen🔥
గత కాలం కంటే ఇప్పుడు నీ కృపతో జీవించుటకు నీ కృపను దయచేసి ప్రభువా అమెన్
Amen
గత సంవత్సరం కంటే ఇ నూతన సంవత్సరం లో నా ఆత్మీయ స్థితి పెంచుకోవడానికి సహాయం చెయ్యండి తండ్రి ఆమేన్ 🙏వాచింగ్ ఎట్ భీమవరం 🙏
Amen
Yes nenu bheemavaram
Amen🙌🙌🙌
వినూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక బ్రదర్ ఎంతో ఆత్మీయతను మాటలు దారుతప్పిపోతున్న మా బ్రతుకులో ఎంతో ఆత్మీయతనం మాటలతో మమ్మల్ని దేవుని చిత్తంలో నడిపిస్తున్నందుకు హృదయపూర్వక వందనములు బ్రదర్ గత సంవత్సరంలో నేను చేయలేని పనులు ఈ సంవత్సరంలో నేను పూర్తి చేయాలి బైబిల్ చదవడంలోనే గాని ప్రార్థించడంలో గాని స్తుతియాగం చేయడంలో గాని ప్రార్ణాత్మ పరిశుద్ధాత్మ శక్తి దేవుడు నన్ను నా కుటుంబాన్ని దర్శించాలని ప్రార్థన చేయండి ప్లీజ్ ✝️🙌🙌🙌
Amen
Amen ✝️🌍💕🙌🫂🤝
మేము మా గ్రూప్ స్త్రీలము తెల్లవారే చీకటితో స్తుతి చేయుట ద్వారా అనేకులకు అద్భుతాలు జరుగుతున్నాయి మొదట దేవుడు నేను మొదలుపెట్టాం ఇప్పుడు అనేక సమస్యలలో ఉన్నా స్త్రీలు వస్తున్నారు మచ్చుకి 2సాక్షంలు నాగ్రూప్ లో ఒక చెల్లి భర్త చిన్న బిడ్డతల్లిని చాలా బాధలు పెడుతున్నారని ఆమె తల్లి నాకు కాల్ చేసి చెప్పారు ఇంకా 4నెలల డెలివరీ అయ్యి
పెద్ద ఆపరేషన్ అయ్యిన అమ్మాయికి రాత్రి ఇంటిలో భయంకరమైన సేవలు చేయ్యుంచుకుని బిడ్డకు పాలు ఇవ్వనివ్వకుండా ఇంకా చాలా బాధలు అన్ని చెప్పలేను కానీ కొంచెమే చెప్పా ఇప్పుడు
ఆ తల్లి మా ప్రార్ధన గ్రూప్ లోచేరి తెల్లవారే మాతో స్తుతించి ఆమేకోసం మేమందరం ప్రార్ధించగా ఇప్పుడు ఆ తమ్ముడు
మార్పు చెంది మన దేవుని సన్నిదికి మార్పుచెందిన ఆటల్లిగారి అల్లుడు వారిని ప్రార్ధన కి తీసుకెలుతున్నారు
ఎక్కడైతే తన భార్య కష్టబడిపోతుందో అని
ఈమె కోసం వాషింగ్ మెషిన్ ఇంకా చాలా బాగా చూసుకుంటున్నాడు అని నాకు call చేసిన తల్లిగారు రమణి అమ్మ వారికి కుమార్తె బాధలు పడుతున్న చెల్లి ఆచెల్లె సాక్షమిచ్చింది ఇంకొకటి సాక్షం మరొక చెల్లి తనభర్తకి ఉద్యోగము లేక చిన్న బిడ్డ 8నెలలు పాలడబ్బాలకు కూడా లేని పరిస్థితి వెంటనే నాకు తెలిసిన తమ్ముడు ద్వారా ఈచెల్లి పరిచయం అయ్యి ఇంతకు ఇంకొకటి వారిద్దరూ అన్నా చెల్లె చెల్లిని నాగ్రూప్లో పరిచయం చేసిన తరువాత తెల్లవారే ఆమె ప్రార్ధన కివచ్చి స్తుతి మాతోచేసిందినాకు దర్శనం వచ్చింది ముందురోజు తరువాతరోజే ఆమె తెల్లవారే ప్రార్ధన అయ్యాక 8గంటలకు కాల్ చేసింది నాభర్తకి ఉద్యోగం వచ్చింది కంట్రీమిల్క్ లో అని దేవునికి మహిమ ఇంకా మాగ్రూప్ లో ఎన్నో ఉన్నాయి సాక్షాలు కేవలంతెల్లవారు చేసిన స్తుతికి మీరును దేవుని స్తుతించండి 🙏🙌9640585224 మరియు 8309097988🙏🙏🙏
గత సంవత్సరం కటే ఈ సంవత్సరంలో నూతన స్వభావము ఆత్మీయ స్వభావము ప్రార్థనలో ఎదుగుదల దయచేసి తండ్రి నేను నా ఇంటి వారును ఈ సన్నిధిలో ఉండగా ఆశీర్వదించు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏
Good massageslu estunnaru chala thanks, devunilo yedhagadaaniki chala useful ga vunnai thanks ayyagaru..... 🩵🩵🙏🏾🙏🏾🙏🏾🩵🩵
నమకమైన నా దేవా నీకే స్తోత్రం
Praise the Lord ayyagaru అధికంగా దేవునిలోను ప్రార్థన లోను విశ్వాసం లో కుమారులు ఎదుగుట ప్రేయర్ చేయండి
తండ్రీ మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రీ ఈ సంవత్సరం లో ఆత్మీయంగా ఫలించే కృప దయచెయ్యండి......ఆమేన్
ప్రభువా నాకు ప్రార్ధన నేర్పయ్య కన్నీటి ప్రార్ధన నేర్పయ్య ఎక్కువ సమయం నేను ప్రార్ధన చేయులాగున సహాయం దయచేయ్యి తండ్రి
Amen🔥
చాలా మంచి వర్తమానాలు ఇచ్చిన మీకు నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మీ పరిచర్యను ఆశీర్వదించును గాక. 🙏🙏🙏
Amen
Yes
నిజంగా బ్రదర్ మీరు చేసే ఇంతగొప్ప సేవ దేవుడు బహుగా దీవించును గాక మమ్మల్ని ఇంతలా బలపరుస్తున్నారు 🙏🙏🙏
Praise the Lord 👏
Amen 👏
తండ్రీ 🙏🙏యేసయ్యా 🙏🙏మీ కృపతో యేసయ్యా 🙏🙏నన్ను నడిపించే దేవుడవు 🙏🙏ప్రభువా 🙏🙏కృతజ్ఞతలు 🙏🙏యేసయ్యా 🙏🙏🙏Amen 🙏🙏🙏🙏
బలపటచిన వాక్యం 🙌🙌🙌
❤Amen❤🙇♀️🙏🙏🙏🙌
చాలా మంచి సందేశం వినిపించారు మీకు ...హృదయ పూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు సార్🎉
ప్రైస్ లార్డ్ అయ్యగారు నేను విశ్వసములో స్థిరూరలిగా దేవుని యందు ఆసక్తి కలిగి వుండాలి అని ప్రేయర్ చేయండి ఆమెను amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ameen ameen ameen ameen 🙏🙏🙏🙏
God bless you బ్రదర్ నా పట్లా దేవుని చిత్తము అయన ప్రణాళిక జరగాలని ప్రేయర్ చెయ్యని బ్రదర్ వైజాగ్ హన్నా 🙏🙏🙏🙏🙏🙏
Thanks Anna
Amen 🎉🎉🎉🎉
Praise the lord Pastor
Praise the Lord🙏 sister
ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐♥️❤❤❤❤❤❤✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
Praise the Lord 🙏 annayya
Praise the Lord🙏 sister
Amen 👋
Chala chakkaga vivarincharu brother, thank god, praise the Lord, hallelujah
Praise the lord brother please pray my father suffer cancer problem please pray 🙏🙏🙏 please pray all viewers
ఆత్మీయ తండ్రి గారికి హృదయ పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను 🙏
I'm Esther... Wonderfull msg brother 🙏🏻🙏🏻
Amen Amen Amen Thank you Jesus Praise the lord Anna 🙏
ఆమేన్ 🙏
Amen pralse tha lard
Praise the Lord Jesus
ప్రైస్ ది లార్డ్ తండ్రి
ఆమెన్ ప్రైస్ ధ లార్డ్ బ్రదర్ 🙏🙏🙏
Praise the Lord🙏 brother
Amen 🙏🙏
Praise 😢the lord
Praise the Lord brother nenu sthuthi chellinchi na tharuvatha prayer chesthanu tharuvatha vakyam chaduvuthanu ippudu meeru cheppinatlu chesthanu
దేవునికి మహిమ కలుగును గాక!amen
Praise the lord 🙏🙏
Praise the Lord
Amen 🙏🙏 praise the lord 🙏🙏❤
Praise the lord
Praise the Lord
Praise the Lord 🙏 Hallelujah 🙏 Amen
Praise the Lord paster garu
Praise the Lord🙏 brother
Praise the Lord Anna
Praise the Lord🙏 sister
Amen
Amen🙏🙏🙏Amen 🙏🙏🙏యేసయ్యా 🙏🙏కృతజ్ఞతలు 🙏🙏యేసయ్యా 🙏🙏praise the Lord 🙏🙏🙏అండీ Brother గారు to everyone 🙏🙏🙏అండీ
Praise the lord,,,na stithi maarchu prabhuva
Amen
Praise the lord brother ❤
Praise the Lord🙏 brother
Praise the lord 🙏 God bless you 🙏 AMEN 🙏🙏❤️🌹🙏🙏❤️
🙏 వందనాలు అయ్యగారు.
వందనాలు సిస్టర్🙏
వందనాలు అయ్య
వందనాలు brother 🙏
Yes e అనుభవం నాకు కలిగింది పాస్టర్ గారు
Amen Amen Amen 🙏🙌 Praise the LORD JESUS 🙏
amen amen amen praise the lord ayyagaru
Praise the Lord🙏 sister
Prise god thankyou Jesus thankyou brother 🙏🙏🙏
Prasid the lord ayagaru🙏🙏🙏god message
Praise the lord brother 🙏🎉🎉
Praise the Lord🙏 brother
Praise the Lord brother
Praise the Lord🙏 sister
Praise the lord 🙌
Praise the Lord
ఈ మెసేజ్ నా కోసమే చెప్పినట్లుగా ఉంది బ్రదర్ ఈ సంవత్సరం ఆత్మీయ జీవితంలో ఎదగడానికి మీరు చెప్పిన ఈ మెసేజ్ ఎంతో ఉపయోగపడుతుంది బ్రదర్
Amen amen amen
Praise the lord to everyone 🙏
Amen Amen Amen praise the lord brother 🙏🙏👍
Praise the Lord🙏 sister
Praise the Lord brother wonderful msg nice explain 👌👌👌🙏🙏🙏wonderful work good ministers 🙏
Glory to God🙌
Thanks and Praise the Lord 🙏 sister
Praise the lord Anna 🙏🙏
Praise the Lord🙏 sister
Amen praise the lord 🙏
Yes brother mi messeges maaku baga upayogapaduthunayi TQ brother 🙏 TQ lord Jesus prardhana lo inka nenu yedagalani na koraku preyer cheyagalaru
Amen🙏🙏🙏. Praise the Lord brother🙏🙏🙏
Praise the Lord🙏 sister
Praise Lord brother 🙏
ఆమెన్ 0. నిరా క్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది;ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెనుదేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను.
1 తిమోతికి: 4:0
Amen thank you Jesus praise the lord anna. Naku vivahamu jaragalsi konni atankala valla agipoyindi.tirigi athanithone vivahamu jaragalani prayer cheyandi anna Soniya amen.
Ameen
Praise the lord andi na gurmchi na pilala gurimchi prayer cheandi
🙏🙏🙏
Chala Baga chepparu brother e msg naa athmiya jeevithaniki chala vupayoghapaduthundhii
Thank you Brother 🙏🙏
I’m growing spiritually thnkyou Jesus for helping me
Daily 5mints kneel down prayer cheyyandi chaalu
Now I’m able to pray for 40mints
పాపినైన నన్ను కరుణించుము ప్రభువా......❤❤❤❤😂😂😂
Vandanalu brother garu
Praise the Lord🙏 sister
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
anna praise the lord ,today god spoke with me through this message ,truly i was blessed ,thank you for sharing the word of god, please pray for me and my family anayya ,my daughter was studying 10th class, for good results that should glorify god ,
Deva nannu pradanalo balaparachandi
Prise the Lord brother🙏🙏🙏 please pray for me my daughter tenth class studies and my spiritual growth
🙏🙏🙏🙏🙏🙏
1.9k,like,msg, amen 😊😭🙇🙇
Tq annaya vadakalu
వందనాలు brother 🙏
Praise the lord brother Maa Babu Name VENKATESH vevahamu jaragale Maa Babu age 36. Years pze prayer chayande Ane vevahamu shabadamu lu chusena Munduku ravatamu Ladu pze prayer for ne
వందనాలు అయ్యగారు
నేను ప్సార్థనలో యాదగాలి అని ఆశ పడుచునాన్నను అలాటి కృప దయ చేయునట్లు నాగురించి ప్రేయర్ చేయండి నేను ఆక్సిడెంట్ అయ్యి వెన్నుపూస కి బలంగా దెబ్బలు తగిలాయి స్వస్థత కొరకు ప్రేయర్ రిక్వెస్ట్ కోరుచున్నానాను ప్లీజ్ ప్రేయర్ అన్న 🙏🙏
మా ప్రభువా! మా దేవా! సహోదరి ramyay సిస్టర్ గారిని దర్శించండి. వెన్నుపూసను ముట్టండి స్వస్థ పరచండి. మా దేవా! ప్రార్ధనాత్మతో నింపండి... యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము తండ్రి!amen🛐
🙌🙌🙏🙏🙏🙏
❤❤❤🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయం రెండవ వచనం నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును వాగ్దానానికి నాకు అర్థం చెప్పండి ప్లీజ్ బ్రదర్ దేవుని చిత్తంలో నేను మునుపుటకంటే ఈ సంవత్సరంలో దేవునితో సహవాసం పరిశుద్ధతతో గత సంవత్సరంలో నేను కోల్పోయిన ఆత్మీయతను ఈ సంవత్సరంలో నేను పొందుకోవాలని ఆశపడుతున్నాను బ్రదర్ నాకు అర్థం చెప్పండి బ్రదర్ ఆదికాండం 12వ అధ్యాయము రెండో వచనం⛪🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏👍
Naa bhartha maaralani preyar cheyandi ayyagaru pls
Praise the Lord Annya Na kosam prayer cheyaraa
Anna na eddaru babula ku rakshana Ravali mandiraniki Ravali ani prayer cheyagalaru please anna
కుమారి కిమంచి ఆరోగ్యం కొరకు పార్ధించండి
Praise the lord ayyagaru my name swapna church kattukovattaniki money kavalii new year thisukunna nernyam chala purr family Church koraku money help chyandi please 🙏🏻🙏🏻🙏🏻
Praise the lord brother
Happy new year brother 🙏
Happy New Year to you too!🎉 sister
Anna Naku gundelo noppi ayasam thaggu nattlu prayer cheyagalaru please anna
Yessanna gari gurinchi chepparu gaa brother 5:00