CPI నారాయణ గారు మీరు ఈ పెద్ద వాళ్ల కబ్జాల గురించి మీరు చేసిన పోరాటాలు కనిపించలేదు. పేదలకు చట్టబద్దంగా పట్టాలు మీరు ఇప్పించవచ్చు. ప్రభుత్వం ఇవ్వవచ్చు. కానీ ఈ ప్రజాస్వామ్యంలో మీరు చేసిన గెరిల్లా పోరాటం కేవలం పబ్లిసిటీ కోసం తప్పఅవసరం లేదు. నాగార్జునకు ఏ ముఖ్యమంత్రి అయినా చట్ట వ్యతిరేకంగా ఇస్తే గెరిల్లా పోరాటం అవసరం లేదు గానీ కనీసం మీరు అప్పుడు వ్యతిరేకించి ధర్నాలు చేశారా!
Well said sir
Jai cpi