అంగన్వాడీల ఆధునికరణ _పెయింటింగ్స్ _ ప్రీ ప్రైమరీ _ యూనిఫామ్ మంత్రి సీతక్క ఆదేశాలు

Поделиться
HTML-код
  • Опубликовано: 29 дек 2024

Комментарии • 33

  • @RKFOCUS9
    @RKFOCUS9  День назад +1

    ఛానల్ Subscribe చేయగలరు, అంగన్వాడీ కి సంబందించిన ప్రతీ Latest update మీకు Notifications 🔔వస్తాయి 🙏👍 THANK YOU💐

  • @srinusrinud
    @srinusrinud День назад +2

    Amma sitha akka mundhu anganwadi workers ki salary penchithy baghuntundhi

  • @rohitpennemstargaming9047
    @rohitpennemstargaming9047 19 часов назад +2

    Namaste andi promotion gurinchi emaina teliste cheppandi sir

  • @sravanimahesh7517
    @sravanimahesh7517 14 часов назад +1

    Telangana lo Anganwadi notification eppudu istharu sir

  • @PadmaPalli-zm2oj
    @PadmaPalli-zm2oj 15 часов назад +1

    Ma village lo Anganwadi teacher ki telugu lo name kuda rayadam radhandi sir please alochinchandi vallu pillalaku em chepataru

    • @chinnu7919
      @chinnu7919 10 часов назад

      Yem Amma meeru chushara ippudu signature rani vallu yevaru undaru Amma kani fild lo unte thelusthadi jobkastam sarena ayina manam govt pichhidi kadule so don't ensalt anganwadi

  • @PadmaPalli-zm2oj
    @PadmaPalli-zm2oj 15 часов назад +1

    Ma colony lo unna Anganwadi lo 25 unnattu register lo names unnayi kani school lo okkaru undaru sir anni donga lekkalu kavalnte thaniki cheyyandi sir dongalu dorukutaru

    • @kamalakotivlogs
      @kamalakotivlogs 9 часов назад

      పేర్లు ఎన్ని వున్నా వచ్చిన వారికే హాజరు వేయటం జరుగుతుంది. డైలీ ఎంత మంది వచ్చినరో ఫోటో క్యాపచర్ చేయాలి.

  • @saadiya2405
    @saadiya2405 День назад +1

    🎉🎉❤komatipally ll. Bhemadevarapally parjct H N K distik

  • @mathalamathala2485
    @mathalamathala2485 День назад +1

    ధన్యవాదములు govtvarki అధికారులు వాళ్ల కి ఇష్టం avenavariki యూనిఫామ్ estaru parents prathi ది teacherni adugutaru food rakapoena teacher resopons yaruvethi demond chestar varni depart mentvaru target chestaruu yentha kasta padinavariki okkaa అవర్డు evaruu yenny సంవత్సరాలు avena badaluu pedataruu

  • @vennuhomika2989
    @vennuhomika2989 День назад +2

    Karimnagar lo supervisor notification epudu sir

    • @RKFOCUS9
      @RKFOCUS9  День назад

      నమస్కారము మేడమ్, అన్ని జిల్లాలకు కలిపి ఒకేసారి Notification వస్తుంది, ప్రస్తుతం announcement రాలేదు, Notification రాగానే తప్పకుండా తెలియచేస్తాను, ప్రతీ update మీ mobile కి Notification /Message రావాలంటే ఛానల్ SUBSCRIBE చేయగలరు అలాగే Bell simbal 🔔ని కూడా టచ్ చేయగలరు మేడమ్ 🙏. Thank You.

  • @OmtejRathod
    @OmtejRathod 9 часов назад +1

    Gd evng sir poshan tracker lo login అయి ఇంకొకరిది app open chesi kodam ante star pothane ledu sir plz help me

    • @RKFOCUS9
      @RKFOCUS9  8 часов назад +1

      Good evening Madam , Logout అని కొట్టి Yes కొట్టిన తరువాత logout అవుతుంది , logout కాకుండా ఉంటె పైన Cloud simbal లో Activity Pending 1 అని చూపిస్తుందేమో చూడగలరు , pending 0 కావాలంటే పక్కనే ఉన్న Start బటన్ ని టచ్ చేస్తూ ఉండాలి , 0 అయినంక మరోసారి Logout చేసి చూడండి, ఈ సారి తప్పకుండ Logout అవుతుంది మేడమ్ , ఇలా వెంటనే Logout ఎందుకు కాదు అంటే సర్వర్ కి mobile కి మధ్య కనెక్షన్ సింక్ కాకపోవడము వలన ...

    • @OmtejRathod
      @OmtejRathod 8 часов назад

      @RKFOCUS9 Yes TQ Sir

    • @OmtejRathod
      @OmtejRathod 8 часов назад

      @RKFOCUS9 ok tq

  • @srimathigangula7262
    @srimathigangula7262 День назад +1

    First teachers ki name kuda rayadam radu teachers ki exme petti post evvadi

  • @karumudisrinivas8
    @karumudisrinivas8 День назад +2

    Hi sir 🙏

  • @laxmisriman1772
    @laxmisriman1772 День назад +1

    Namskam sir madhe nizamabad gella navipet mandal lingapur code 222 anganwadi bhanamu leadu sir maku anganwadi bhanamu kavali

    • @RKFOCUS9
      @RKFOCUS9  День назад

      నమస్కారము మేడమ్, మీరు అడిగింది అంగన్వాడీ బోర్డు అనుకుంటున్నాను, ఒకవేళ బోర్డు అయితే, ఇవి త్వరలో సప్లై చేస్తారు మేడమ్.

  • @SidamJangeshwari
    @SidamJangeshwari День назад +2

    Anganwadi postu lu appudu adilabad district lo

    • @RKFOCUS9
      @RKFOCUS9  День назад

      నమస్కారము మేడమ్, Teacher పోస్టులు అయితే స్టేట్ ఆఫీస్ నుండి జిల్లా ఆఫీస్ కి Vacancy Fill చెయ్యమని చెప్తారు అప్పుడు ఖాళీలా వివరాలు తెలియచేస్తూ ఒక నోటిఫికేషన్ న్యూస్ పేపర్ ద్వారా కూడా తెలియచేస్తారు, Supervisor పోస్టులు అన్ని జిల్లాలకు కలిపి ఒకేసారి Notification State Office వారు ఇస్తారు , ప్రస్తుతం announcement రాలేదు, Notification రాగానే తప్పకుండా తెలియచేస్తాను, ప్రతీ update మీ mobile కి Notification /Message రావాలంటే ఛానల్ SUBSCRIBE చేయగలరు అలాగే Bell simbal 🔔ని కూడా టచ్ చేయగలరు మేడమ్ 🙏. Thank You.

  • @KandulaMangamma
    @KandulaMangamma День назад +3

    Salaris penchandi pain penchandi madam meekly mameeda dayaleda

  • @srimathigangula7262
    @srimathigangula7262 День назад +1

    Akkada anganwadi lo pillalu leru total ga doga lekkalu

  • @OmtejRathod
    @OmtejRathod День назад +2

    ఇప్పుడు అలానే colourfull చేస్తారు ముందు ముందు ఉంటది నిజమైన స్వరూపం