chaya Written by Dr. Somireddy Jayaprada / Telugu Audio Novel Read by Radhika

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 25

  • @Phanindra-m8o
    @Phanindra-m8o 4 месяца назад +2

    వివాహబంధం చాలా పవిత్రమైనది ఒకరి కి.ఒకరు ముడవమనిషీకి చోటు. లేదు ఆలా చెస్తే వివాహనికి.విలువ లేదు. Nice story madam And Good morning.have a.Nice day.madam 😊మగవాడు తప్పు చేస్తే తగిన గుణపాఠం చూపించింది ❤

  • @Dr.rvdevadasu6777
    @Dr.rvdevadasu6777 6 месяцев назад +1

    సత్యాగ్రహాలు గురించి, రక్త రహిత విప్లవాల గురించీ, మెత్తటి పులుల గురించీ విన్నాం గానీ స్త్రీ ఒక శబ్దించని మహా విప్లవం అని జయప్రద గారు సందేశం అందించారు.
    అభినందనలు రచయిత్రికి. అభిమ్నందనలు సుధా చంద్రిక రాధికకూ ⭐⭐⭐⭐⭐

  • @Dr.rvdevadasu6777
    @Dr.rvdevadasu6777 6 месяцев назад +2

    పాఠకుల మనసు గుడిసెలకు నిప్పంటించి, ఏమీ తెలియనట్టే , శీతల జల సేచనంతో చల్లార్చడనికి యత్నించే రచయితల్లో ఈమె , ఈ జయప్రద గారు కూడా ఒకరుగా గుర్తించ గలిగా !
    🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵

    • @vani-vg4mb
      @vani-vg4mb 2 месяца назад +1

      🙏🙏🙏🙏🙏🙏

  • @aithalsujatha
    @aithalsujatha 6 месяцев назад +2

    In the name of KRISHNA, Chaya won the GREAT OSCAR AWARD🏆💪
    Final discussion between Chaya & her Mom is really 👌

  • @JS-rk4ot
    @JS-rk4ot 6 месяцев назад +1

    lol 😂so hilarious and good ending. But I agree with Chaya’s mom that it could have been a disastrous ending of her marriage

  • @vijayalakshmipanati5797
    @vijayalakshmipanati5797 6 месяцев назад +1

    చాలా చాలా బాగుంది రాధిక గారు

  • @shailajadevi7084
    @shailajadevi7084 6 месяцев назад +3

    Very nice story

  • @Dr.rvdevadasu6777
    @Dr.rvdevadasu6777 6 месяцев назад +1

    డా ": సోమిరెడ్డి జయ ప్రదగారి ఛాయకు స్వరమూది జీవం తెచ్చిన రాధిక గారి వ్యాఖ్యానం విన్నాను.
    రాజారావు ఛాయలు భార్యాభర్తలు
    గాఢంగా ప్రేమించే తన భార్యకు మరో తన ప్రేయసి విషయం గురించి చెప్పడం ఎంత సాహసం ? చెప్పడమే కాక చర్చించడం ఎంత ధైర్యం ? అది ఛాయకు ఎదురైతే ? ఎటువంటి ఆందోళమ్న ఇద్దరి మధ్య రచ్చ రచ్చ చేసి అఖాథాన్ని తవ్వుతుందిఒ ?
    ఈ సమస్యతో రచయిత్రి కథా ప్రారంభం చేసి పాఠకుల్లోకి బాగా చొచ్చుకుపోయింది రచయిత్రి.
    CONGRATES 🔥🔥🔥🔥🔥🔥🔥

  • @sumadevi2573
    @sumadevi2573 4 месяца назад +1

    Nice tq

  • @Dr.rvdevadasu6777
    @Dr.rvdevadasu6777 5 месяцев назад +1

    ముల్లును ముల్లుతోనే తీయాలా ?
    వజ్రాన్ని వజ్రంతోటే కోయాలా ?
    విషాన్ని నిశాతోనే కక్కించాలా ?
    ఏమిటీ విచిత్రం
    ఇందుకీ కథా కమనీయం,
    ఎంచక్కటి ఉదాహరణీయం ?
    రాధికా సుస్వర శయనీయం
    చిరాకులోనూ మధు పానీయం,
    💥💫 💥💫💥💫💥💫💥

  • @Dr.rvdevadasu6777
    @Dr.rvdevadasu6777 6 месяцев назад

    ఈ కథలో మూడు రకాల ధైర్యాలు కనిపించాయి.జ్యోతి అనే కొత్త అమ్మాయిని ఆహ్వానించగల రాజారావు ధైర్యం, ఇద్దరు భార్యా భర్తల మధ్యలోకి తగునమ్మా అంటూ తలదూర్చి ప్రవేశితోన్న జ్యోతి గుండె ధైర్యం, వీరిద్దరికీ తలుపుతీసి మొగమోటానికైనా లోనికి ఆహ్వానిస్తోమ్న్న మహా కల్పవృక్ష్చ్ఛాయలా మన ఛాయా ధైర్యం

  • @Dr.rvdevadasu6777
    @Dr.rvdevadasu6777 5 месяцев назад +1

    కాదన గలమా ?
    ఆమె కలం
    మగాళ్ళపై కసి పూనిన కత్తి
    హలచల్ చేసిన కలకలం
    అమృతం చిమ్మిన హాలాహలం

  • @Dr.rvdevadasu6777
    @Dr.rvdevadasu6777 6 месяцев назад +1

    న్యాయం ఎవరికైనా ఒకటే, స్త్రీ పురుష భేదం లేకుండా వీర విహారం చేస్తుందా ?
    కృష్ణా రావు పాత్రను ప్రవేశ పెట్టారా రచయిత్రి ?

  • @Dr.rvdevadasu6777
    @Dr.rvdevadasu6777 6 месяцев назад

    భార్యా భర్తలు ఒకరికోసం ఒకరు పుట్టిన అమూల్య వస్తువులు కారు అనురాగ ఆతమలు. ఒకరికి మరొకరు సొంతం.ఆమె ఆతని సొత్తు. ఆతడు ఆమె సొత్తు. మరొకరు ఎవరూ మధ్యలో వచ్చి అపహరించుకు[పోలేరు.ఒక వేళ అదే జరిగితే తట్టుకోలేరు అనే నగ్న సత్యానికి అంద మైన కళ రూపాన్ని ఇచ్చి శిల్పించారు రచయిత్రి.

  • @Dr.rvdevadasu6777
    @Dr.rvdevadasu6777 6 месяцев назад +2

    భర్త చేసిన ఒకానొక తప్పిదం ,భార్య కూడా చేస్తే ఏమౌతుంది ఆ భర్త మానసిక పరిస్థితిఒ అని చేతల ద్వారానే చూపించింది రచయిత్రి ఛాయ ద్వారా . ?

  • @Dr.rvdevadasu6777
    @Dr.rvdevadasu6777 6 месяцев назад

    ఛాయ తన భర్తను ఏడ్పించేస్తుంది అని భ్రమ పడ్డ స్రోతలకి కాదు కాదు జ్ఞానోపదేశం చేస్తోందనిపించింది.

  • @Dr.rvdevadasu6777
    @Dr.rvdevadasu6777 6 месяцев назад +1

    రాజారావు దగ్గర కృష్ణారావు గురించి చెబుతుంటే శ్రోతలు నిజమే అనుకున్నారు.రాజారవుతో ఫాటుగా.
    పాత్రలకు దాచిన రహస్యాన్నే స్రోతలకూ దాస్తే, ఘరం ఘరంగా ఉంటుంది కదా !
    అయితే తల్లి పట్టు చీర తెచ్చి కూతురు ఛాయాకు ఇచ్చిందనీ తెలుసు కున్నారు ప్రేక్షకులు
    ఇన్నాళ్ళూ కృష్ణరావు పాత్రతో టిట్ ఫర్ టాట్ చేస్తుంది ఛాYఅ అనుకున్నారు ప్రేక్షకులు
    కాన్నీ తల్లి తెచ్చిన పట్టుచీర , కృష్ణారావు ఇచ్చాడని ఛాయ అబద్ధం చెప్పింది.
    ఇకపై
    కృష్ణా రావు పాత్రపై బిగువు పోయింది ప్రేక్షకులకి ?
    రచయిత్రి ఏ ఉద్దేశ్యంతో ఈ రహస్యాన్ని ప్రేక్షకులక్కూడా చెప్పేసినట్టు ? చూద్దాం

  • @Dr.rvdevadasu6777
    @Dr.rvdevadasu6777 6 месяцев назад

    రాజా రావు వెర్రోడిలా కనిపించాడు. గుట్టు చప్పుడు కాకుండా ఇటువంటివన్నీ ఎవరికీ తెలియకుండా చేసే వాళ్ళ మధ్యలో ఇతడు
    పులుల మధ్య చిక్కుకున్న గుర్రెపిల్లలా నాకు కనిపించాడు, పాపం !+
    చక్కగా సాఫీగా కాపురం చేసే భార్యా భర్తల్లో పురుషునికి కలిగే భావాల్లో, స్త్రీకి కలిగే భావాల్లో తేడాలుండవా ?
    అది తెలియనివడా ఈ వెర్రి దద్దమ్మా ?
    పురుషుడు ఇంటిలో కూరలు చాలక బయటి రుచులకు తెగ ఎగబడతాడు రోడ్ల ప్రక్క ఉండే టిప్ఫిన్ సెంట్రల్లో కూడా తృప్తి వెదుక్కుంతాడు.
    ఒక స్త్రీమూర్తి అలా ఆలోచించస్దు. ఒకే దేవుడు ఒకే ఆతమ అన్నట్టుగా వ్యవహరిస్తుంది. అని రచయిత్రి చెప్పకనే కథలో స్పష్టంగా చూపించారు.
    తనలానే బయటి రుచులకై తిరుగుతుందా ? తనకోసం తిరిగే వాళ్ళని ఆహ్వానిస్తే సరిపోలేదా ? అని ఇంకా గట్టిగా చెప్పలేదు రచయిత్రి.

  • @Dr.rvdevadasu6777
    @Dr.rvdevadasu6777 6 месяцев назад

    ఒక మధుర హృదయం రెండుగా విభజితం కావడమా ?
    ఇది ఎవరికైనా తట్టుకునే న్యాయమా ?
    అందులో ఒకరు ఆశలు పెట్టుకుని ఆరాధించే హృదయం రెండైతే.. ?,
    ఒక వేళ రెండూ ఒకటైన హృదయం మళ్ళీ రెండైతే ... ?
    అందులోకి మరో హృదయం వస్తే మొత్తం మూడు హృదయాలు , మూడు ,మూడు ఆరు ముక్కలైతే ,
    మళ్ళీ పిల్లలు కూడా ప్ర్తవేశిస్తే ?
    ఇంకెన్ని ముక్కలు ముక్కలౌతాయో కదా ?
    రాజా రావు ఛాయ దగ్గర జ్యోతి కొత్త ఫిగరు గురించి అభివర్ణిస్తాడా ? భార్య తట్టుకునే పరిస్థితేనా ?