నా అనుభవం తో నేను చెప్పేది ఎంటేటే, gov job చేయాలి అని దృడ సంకల్పంతో ఉన్న వాళ్ళు ,inter or degree నుంచే మీ preparation start చేసి 2-3 years లోపు complete చేయండి ఆ తరవాత mostly 1or 2years వరకు try చేసి,, private జాబ్ లోకి వెళ్ళండి మీరు ఎప్పటికైనా ఏదోక గొబ్ కొడతారు 30 years లోపు పక్క గా...
నేను ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని బ్రో ఐనప్పటికీ ఈ వీడియోలో మీరు ప్రస్తావించిన ప్రతీ మాటతో నేను ఏకీభవిస్తాను👍 ఎందుకంటే అవి వాస్తవాలు కాబట్టి యువత జనాభా ఎక్కువగా ఉన్నటువంటి మన దేశంలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగం అనే ఒక వ్యామోహంతో వాళ్ళలోని నైపుణ్యాలు(Skills)ను బయటికి తీయలేకపోతున్నారు దీని ప్రభావం ఖచ్చితంగా మన దేశాభివృద్ధి పై పడుతుంది ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పటికీ నాకు నా ఉద్యోగం పట్ల ఎటువంటి సంతృప్తి లేనే లేదు బ్రో ఎందుకంటే నేను చదువుకున్నదానికి ఇప్పుడు నేను చేస్తున్న పనికి ఎటువంటి సంబంధమే లేదు అసలు🤦 చైనా వాళ్ళ దేశంలోని యువతలోని నైపుణ్యాల(Skills)ను బయటికి తీసి ఎంతోమంది Entrepreneurs తయారు చేస్తుంది మన దేశంలోని యువత ఇంకా ప్రభుత్వ ఉద్యోగం అనే మోజులోనే ఉంటూ వాళ్ళలో ఉన్న నైపుణ్యాలను బయటికి తీయలేకపోతున్నారు🤦 నన్ను అడిగితే ఒక IAS, IPS officer కంటే ఒక Entrepreneur యే గొప్ప అంటా ఎందుకంటే ఒక Entrepreneur వాడి Entrepreneurshipతో ఎంతో మందికి ఉపాధి(ఉద్యోగం) కల్పించగలడు🙏
ఎస్ సర్ ఐ అగ్రీ విత్ యువర్ వర్డ్స్ . నిజంగానే చాలా మంది యూత్ తమ టైం నీ గవర్నమెంట్ జాబ్ కోసం వేస్ట్ చేసేస్తున్నారు. అదే వాళ్ళు వాళ్ళకి ఉన్న టాలెంట్ తో ఎంటర్ప్రెన్వువెర్ గా కెరీర్ నీ స్టార్ట్ చేసి లైఫ్ లో చాలా గొప్ప స్థాయికి వెళ్లొచ్చు. జాబ్ కోసం పెట్టే టైం ఇందులో స్పెండ్ చేస్తే అదే 2 ఆర్ 3 యియర్స్ లో డెవలప్ అవ్వొచ్చు బట్ ప్రెసెంట్ యూత్ ఇంకా ఆ వైపుకి ఆలోచించడం లేదు. నా పేరు ఫణి కుమార్ సర్. నేను నెట్వర్క్ మార్కెటింగ్ లో వర్క్ చేస్తున్నాను. మీరు మీ జాబ్ చేస్తూనే మీ ఫ్రీ టైం లో జస్ట్ ఫోన్ లో ఫాలోయింగ్ చేస్తూ వర్క్ చేసుకోవచ్చు . ఎటువంటి రిస్క్ లేకుండా నీ ఇన్వెస్ట్మెంట్ సర్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్ట్ కాంటాక్ట్ మీ సర్ 7780789063 కంపెనీ పేరు BOARD MY TRIP సర్. ఒకసారి యూట్యూబ్ లో కంపెనీ గురించి తెలుసుకొని తరువాత నాకు కాల్ చేయండి. Thank you Sir🙏🙏🙏
tnx for valuble words,,family situations valla govt job ki prefer chestunnam,,ma generation ki kastapade tatvam unde kodhi sannagilluthundhi,,mobile adict valla...we are in loop
As a govt employee out of my experience I want to tell u one thing. Finish the syllabus as quick as u can. It should be finish with in a year. After that you can prepare with private job or without private job. Read newspapers daily. That's it. Don't read too much. Stick to syllabus.
Good Analysis. & ఇక్కడ #Skill అంటే., నాకు సంబంధించినంత వరకు.. ఒక చేతి వృత్తి. మనకంటూ ఒక వృత్తి వుంటే., Like.. #Beautician, #Fasion_Designing or other organising skills, techinical skills.. ఇలా ఏవున్నా.. మన కాళ్ళ మీద మనం నిలబడొచ్చు. కాబట్టి పిల్లలు కూడా ఇంకొకరిపై ఆధారపడి బ్రతికే చదువులు కాకుండా తమ శ్రమపై తాము బ్రతికే skills ని అలవరచుకోవాలి.
Naa matuku life ante chinnapude bagundedhi ...present generation lo raithu nundi collector varuku evaru life ni life ga chudatam ledu Edo running race lo velthunnaru anthe. Kastam prvt lo vundi ..govt lo vundi.
Even government job kuda anthey okkasari job vastey malli inkokati ravali antey inko exam rayali that too upto age limit varaku matrame. 3 times suspend ayina or terminate ayina enduku pani cheyaru
Inka mana india lo talent unna job eadhu bribe ivvali reservation kooda undhi State govt jobs chala darunam gaa unnai ap lo auyithey vro ki 20 lakhs junior assistant ki 30 lakhs mro ki 40 lakhs ila amestunaru veelaki talent unna lekapoyina job lo join ayyi corrupt avvutaru
I got 2 govt jobs in 24 years old, one is Central govt job crpf jawan and another is Telangana civil pc there is only one success formula never give up until the last attempt
E video ki disclaimer vachindi enti bitter truths may have this type of recognition, suicide related content ani, vachindi. oka government job holder ga cheptunna, Adho okati cheddam ani Government system loki vastaru, reality ardam ayye sariki ee system trap lo padipotharu. Government job evariki set avutundi antey two points cheptanu: First meru govt. Job meaning telusukovali it's completely social service (Public service) social service cheyadam kosam government money istundi anedhi bitter truth inka points cheptanu 1. Salary kosam rakudadhu. 2. Job security and social status expect chesi rakudadhu. Veti kosam vastunnaru antey meru lanchalaki alavatu padatharu, job security aney intension valana dynamic ga undaleru. So evadu ela poina parledu work avvakapoina time ki home ki velipovali antey low working hours possible, dabbu me salary kanna triple vastundi lanchalu rupam lo, evadu enni tittina lazy ga gadepeddam job em podhule ani, Ivey kavali anukuntey you can opt to enter into this Govt system. Finally follow your passion plan your life without considering others impression on you. Last words: Meru ekkada compromise kakunda continuous ga hard work chestu untey definitely you will quit wherever you are(Pvt job or Govt job) will reach towards your passion, experience is best teacher.
బ్రదర్ నువ్వు చెప్పింది కరెక్ట్ కానీ గవర్నమెంట్ జాబ్ అంటే టెన్ ఇయర్స్ చదవడం కాదు చదివిన కొన్ని రోజులైనా సిన్సియర్‌గా సీరియస్‌గా పండగలో అన్ని వదిలేసి చుట్టాలు రిలేటివ్స్ అన్ని వదిలేయాలి ఓన్లీ చదువు చదువు అలా అయితేనే జాబ్ వస్తుంది మా అన్నయ్యకు త్రీ ఇయర్స్ లోనే 6 గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి
Nuclear science deals with atom level reactions that involves fusion or fission, fission is achieved but fusion tech is still evolving, 2. Patent is an approval by govt which gives exclusive ownership of their design/work/innovation and gives exclusive production rights upto 25 years, Patents when you have to take a patent we have patent offices in states and HQ in Chennai, internationally patents are dealt by WTO/trips, idi chala bro, ide kadu quantum computing, block chain, cryptocurrency, VR, Inka chala unnay?@@pagoluganesh9374
I cracked government job, but honestly I feel it's not worth all your efforts. Oka mediocre life ayy kavali ante u may go for it. Or else ilanti efforts private lo pedite 2,3 times ekkuva sampadistaru. Along with freedom to change your company whenever you want. Oka 10 years gattiga earn cesi life long happy ga kuda undachu. That's why I'm trying to make it to corporate sector.
E rojullo general ga govt job kanna skill build Cheskoni private job cheskotam the best in terms of money wise also...last ki erojullo Andaru chusedi money not govt job..bitter truth
నీ లైఫ్ లో ఒకే ఒకసారి కష్టపడి ఎప్పుడూ ఏమీ నేర్చుకోకుండా చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తే చేసిన పని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఏమైనా లంచాలు తినే ఛాన్స్ ఉంటే లంచాలు తింటూ అవినీతి చేయాలనుకుంటే చేస్తే అటువంటి వాళ్లకు గవర్నమెంట్ జాబ్ బెటర్ కానీ ప్రతిరోజు ఏదైనా నేర్చుకోవాలని.private job is better...
Lanchalu tesukune mind set unte private job chesevadina adhika department lo lancham tesukune chance untadhi.... Gov. Job ante panchalane kadu okkokari passion adhi.... Yevadi passion vadidhi...mana mind sarigga undali anthey
Excellent video darling 🎉, in my point of view manam intha chadu koonii depression povalsina avasaram antti manam narchu kuna education eedana, yavadu aamanaa mana work manadi either it is govt/private focus on our work.
Annaw software side asaal baled daani badulu govt job prepare avvdam better enduknte fresher GA kottalanthe jobs lev Trvta kodatam ante career gap vachestadi software side Lo So govt job is better née dark reality ni nammite Em cheylem anni waste points chepav
I think, in our india coaching centers are befitting way more better than any private institutions because of "so called" govt job. I'm doing sachivalayam job in AP. I have wasted 4 years of my precious time by doing "so called" govt job with minimal salary about 25k per month. I do not have neither job satisfaction nor decent salary. Infact it is having more political pressure and we are doing irrelevant work like election duty, unnecessary surveys etc. And my sincere advice to upcoming aspirants, don't fall in this trap. And make better version of you .
@@sivajigandikota872bro naaku cheppava entrepreneur avtha naakunna qualification cheptha choodu chinnappudu nundi govt school kakapothe merit student ni 10th lo ekkuva marks ravadam valla oka inter college vaallu free education provide chesaaru kakapothe condition pettaaru 950+ thevaali ani sare ani 957 thechaa adhey college lo degree kooda undhi so marks baaga thecha ani degree kooda free ga chadhivinchaaru niku ikkada oka point cheppana naaku ganuka free education ivvakapothe 10th thone aapese vaadni chadhuvu inter ke dabbulu levu nu entrepreneur antunnav so ikkada naa aasthi enti chinnappudu nundi unna naa chadhuvu naake kaadhu rashtram lo 100 ki 60 members memey unnam bro inter ke dabbulu lenidhi vyaparam elaa pedtham so self ga chadhivi sampadhana koredhi govt jobs notikochindhi vagakandi miku baaga dabbulu unnay gavala meeru chadhuvulu chadhavakandi mem chadhuvukuntam maaku avey aasthi
Nen Sub inspector job kosam 5 years long preparation chesa but unfortunately civil constable ochndi anpnchndi ndku intha time waste chesa ani but chinna satisfaction
Caste feeling reservation feeling unna vallu cadavandi okasari.. ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు రిజర్వేషన్ ఉండకూడదు అది ఇది మాట్లాడుతున్నారు కామెంట్స్ లో నాకు ఎందుకు అల మాట్లాడుతున్నారో నాకు అర్దం కాట్లే ..sc ki 15%,st 8%,obc ki 27% reservation undi actually..పోని వాళ్ళకి రిజర్వేషన్ ఉంది పోస్ట్ లు సమానంగా లేవు కదా మనం ఫీల్ అయ్యేకి..1000 పోస్ట్‌లు ఉంటే అందులో 300 రెండు కాస్ట్ లీకి ఇస్తున్నాం ఇంకా వల్ల.మీద ఏడుపు దేనికి..మనకి చేత కాక న వాళ్ళని రిజర్వేషన్ ని బ్లేమ్ చేస్తున్నాం..మనకి చేత కాక వారసత్వ రజికియలు చేస్తున్నాం..వాళ్ళని మనం ఈక పికలెం..ఇలా రిజర్వేషన్ అంటున్నాం.పర్సనల్ గా సెప్తున్న నాకు ఇద్దరు వేరే కాస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు..వాళ్ళు నాకన్నా బాగా చదువుతారు.పరిస్థితులు వల్ల చదవట్లే వాళ్ళకి మ ఊరిలో షాప్ లో పని కూడా ఇవ్వలేదు .మ ఇంటికి తీసుకొని వెళ్ళి వాడి కాస్ట్ పేరు చెప్పకుండా వేరే కాస్ట్ వాళ్ళు అని సెప్పల్సి వచ్చింది అల ఉంది అలాంటి అప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ ఉన్న పర్లే .మ ఫ్రెండ్ ఇప్పుడు పెయింటింగ్ వేసుకుంటున్నాడు అక్కడ వాడికి కాస్ట్ ఫీలింగ్ ఉంది..మనం మాత్రం మరము రిజర్వేషన్ మీద ఏడుస్తం.నాకు 10 ఏకరాలు ఉంది వాడికి లేదు.అసలు వల్ల కాస్ట్ లో లాండ్ అనేదే ఉండదు .కొంత మంది పోరం బోకులు అంటుంటే మనం ఏదో అంటున్నాం .చదువుకున్న వాళ్ళం మనం మాత్రం మరము.మనం మనుషులను మనుషుల లాగా చూడము.రిజర్వేషన్ తిసెండం దేశం ఉన్న లాండ్ మొత్తం అందరికీ సమానంగా పంచేదం..ఈసారి రిజర్వేషన్ తీసేయండి అని కామెంట్ లు పెట్టడం కాదు..లాండ్ ని సమానంగా చెయ్యండి అందరికీ అని గవ్నమెంట్ ని అడగండి.అయిన కాస్ట్ ఫీలింగ్ ముందు రిజర్వేషన్ చిన్నది రా..బుర్ర వాడండి కొద్దిగా..మ ఫ్రెండ్ చిన్న నవ్వుతూ నాకు అలవాటే అందుకే ఎవరి ఇంటికి వెళ్ళాను వెళ్లిన ఇంట్లోకి రాను అన్నాడు అప్పుడే ఎందుకు ఇందంట అనిపించింది.చదువుకున్న sc లు పడుతున్న బాధ ఎవడు తీర్చలేదు అందరూ ఫ్రెండ్స్ నే ఎవరు ఇంటికి పోలేదు ఎవరు ఏమంటారో అని భయం మీద ఫ్రెండ్స్ మీద అభిమానం ఉన్న సెప్పలేదు.కానీ కొంత మంది బోకులు వల్ల ఓల్డ్ ఏజ్ వల్ల ఇంకా ఉంది .ఆ మాటలు విని ఒకల్ని జడ్జ్ చెయ్యండి.మనలో 3 బోకులు ఉంటే వాళ్ళలో 4 బోకులు ఉంటారు..అందరూ బోకు పనులే వేస్తారు వాళ్ళు చేసేవి పెద్దవి చేస్తారు .మన బొక్కలు కప్పుకోవడానికి.ఎవడికి ఎంత అర్దం అయిందో కాదు కానీ.లాండ్ నీ ఏకం చెయ్యాలని గవ్నమెంట్ డిమాండ్ సెద్ధం..ఎ ఇలా రిజర్వేషన్ అని ఏడవద్దు..మనుషుల్ని మనుషుల్లా చూద్దాం..
Naku తెలిసి govt job exams kosam prepare అయ్యదానికంటే వేరే pvt work or chinna బడ్డి కొట్టు పెట్టుకున్న సెటిల్ కావొచ్చు బ్రో .. waste of time .. 2018 నుంచి కూర్చుంటే 2023 లో వచ్చింది కానీ కోర్స్ట్ case lu వగైరా ఇంకా జాబ్ వచ్చి 8months ఐనా training start కాలేదు చి దీనమ్మ జీవితం
Bro ias ips tumbnail first nuvvu tesey endukante upsc psc laga kadu leakage avadanki and students ias leda ips avadam anedi oka ambition laga pettukuntaru ante kani perks and allowance udeshinchi kadu 😡😡
I am not seeking for government job brother, but i just want to be soldier, to serve in indian armed forces, definitely i would strive for what ever i want to achieve, doesnt matter whether it is a govt job or private, not about the status
@@naveenperuboina4115 e rojulo manchi government job anedi em ledu only government job Or private job so remember that a job govt occhina first of all enter ayipovali gurtupettuko bro as per my opinion and experience
నాది శ్రీకాకుళం జిల్లా నేను కాంపెటెటీవ్ కోచింగ్ కోసం విశాఖపట్నం వచ్చాను,, ఇంట్లో ఎప్పుడూ గొడవ పడుతూ ఊరు వదిలి వచ్చేసా, నాకు మీలాంటి వాళ్ళు సహకారం ఉండాలి అని కోరుతున్నా.
@@jagadeeshraghupathi అయ్యా సహకారం అంటే Reccomandation కాదు, సపోర్టు చేయండి,, ఇంట్లో వాళ్ళు ఇంక ఎంత కాలం చదువు తావు, ఏదైనా పని చేసుకో మనకి ఈ ఉధ్యోగాలు ఏం రావు అంటే తెలుస్తుంది.
Ikada govt job ki antha craze ndku ante private lo shramadopidi ekuva and respect kuda takuva istaru... Malli meeda avamanalu pani correct chesina kuda...
I am 2013 BTECH passout, My software friend in 2024 earning 30 lakhs per annum and another govt job friend earning 6 lakhs per annum but i believe it might vary with the job profile. I think getting govt job is more harder than getting software job. Government job gives guarantee + security + retirement pay+ job to next generation + quarters etc to stay but IT job gives only money with 2 days off in a week. its upto you to decide.
Mee friend ok 2 years lo earn chese money govt job friend ki ravali ante athanu 6 years kastapadali. Inka aa softwaree mployee ki kooda tax nunchi thappinchukovadaniki NPS, PPF, mutual funds antoo raka rakalu ga invest chesi tax nunchi kapadukuntaru. Inka SIP lu ani avi ivi start chestharu. So retirement ki doka ledu. Thakkuva time lo vachindi antha land meed kooda invest chestharu .. ade govt job chese athaniki job security ga untundi. Lancham anedi rakapothe govt job cheyadam waste Naa drusti lo.yendukante old pension scheme ippudu ledu. Salary lo nunchi konchem amount cut avithundi. Adi kooda NPS scheme ye. Ippudu ee govt employee illu kattali ante ippudu unna prices ki thattukoledu. Okappudu ante ok. Kaanee ippudu atleast 25 years loan kattukuntoo undali
Pvt company lo work chestu.. daily free time lo prepare ayya final got a state govt job at 27 year old.i don't have any reservations. Daily 3 hrs chadivithe 3 years lo a job ina vastadhi.
Skill anedi government job vachaka avasarame ledu example mana kannula mundara kanapadutuntayi but in private job every day is challenge prati roju nerchuntune undali meeranna skill development private lo unatadi government job lo undadu..... Ayina government job is hier than private because of administration authority power....
3 or 5 years preparation cheste, yedho oka govt. Job vasthundi ... It is true ...like banks, railway, lic,post office... Extra... but groups, DSC ani pattu pattukunte chala kastam ... Only yedhaina Govt. Job ayinthe vasthundi... But preparation top class students la chadhavali... Love affairs vunte time kuda kalisiradhu... Ee 5 years study meedhe unte... Job vasthundi ... Ex.I am junior assistant in state government. I have no any love affairs. I hardly prepared5 years. I got Govt. Job. Please interest only subject. All the best
నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడానికి కారణం ఈ ప్రభుత్వ ఉద్యోగాలే...... ప్రతీసారి వీళ్ళు జీతాలు పెంచాలి అని రోడెక్కడం, ప్రభుత్వాలు ప్రజల్ని పన్నుల రూపంలో బాదడం....... సామాన్యుడు నలిగిపోవడం....... నిత్యకృత్యంగా సాగుతుంది 🙏🏻
No brother.meeru anukuntunna dhi wrong.ee 9 years hardwork next mee life motham peaceful ga run ayyila chesthundhi.but private sector lo ala kaadhu till 40 varaku baguntundhi after that oka rakamayna chiraku start avthundhi atu job maanaleru and forced cmga continue avvali
@@phanikumar3289 nenu private sector lo chesthu try chesa bro nenh na private job resign chesey time ki na salary 59k,govt job lo present na salary 39 k
6 years nundhi railway notification kosamu waiting alp notification vachindhi 5699 kani vaccant low undhi 35k anee fill chasathe em avuthadhi central government
నా అనుభవం తో నేను చెప్పేది ఎంటేటే, gov job చేయాలి అని దృడ సంకల్పంతో ఉన్న వాళ్ళు ,inter or degree నుంచే మీ preparation start చేసి 2-3 years లోపు complete చేయండి ఆ తరవాత mostly 1or 2years వరకు try చేసి,, private జాబ్ లోకి వెళ్ళండి
మీరు ఎప్పటికైనా ఏదోక గొబ్ కొడతారు 30 years లోపు పక్క గా...
నేను ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని బ్రో ఐనప్పటికీ ఈ వీడియోలో మీరు ప్రస్తావించిన ప్రతీ మాటతో నేను ఏకీభవిస్తాను👍 ఎందుకంటే అవి వాస్తవాలు కాబట్టి యువత జనాభా ఎక్కువగా ఉన్నటువంటి మన దేశంలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగం అనే ఒక వ్యామోహంతో వాళ్ళలోని నైపుణ్యాలు(Skills)ను బయటికి తీయలేకపోతున్నారు దీని ప్రభావం ఖచ్చితంగా మన దేశాభివృద్ధి పై పడుతుంది ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పటికీ నాకు నా ఉద్యోగం పట్ల ఎటువంటి సంతృప్తి లేనే లేదు బ్రో ఎందుకంటే నేను చదువుకున్నదానికి ఇప్పుడు నేను చేస్తున్న పనికి ఎటువంటి సంబంధమే లేదు అసలు🤦 చైనా వాళ్ళ దేశంలోని యువతలోని నైపుణ్యాల(Skills)ను బయటికి తీసి ఎంతోమంది Entrepreneurs తయారు చేస్తుంది మన దేశంలోని యువత ఇంకా ప్రభుత్వ ఉద్యోగం అనే మోజులోనే ఉంటూ వాళ్ళలో ఉన్న నైపుణ్యాలను బయటికి తీయలేకపోతున్నారు🤦 నన్ను అడిగితే ఒక IAS, IPS officer కంటే ఒక Entrepreneur యే గొప్ప అంటా ఎందుకంటే ఒక Entrepreneur వాడి Entrepreneurshipతో ఎంతో మందికి ఉపాధి(ఉద్యోగం) కల్పించగలడు🙏
ఎస్ సర్ ఐ అగ్రీ విత్ యువర్ వర్డ్స్ . నిజంగానే చాలా మంది యూత్ తమ టైం నీ గవర్నమెంట్ జాబ్ కోసం వేస్ట్ చేసేస్తున్నారు. అదే వాళ్ళు వాళ్ళకి ఉన్న టాలెంట్ తో ఎంటర్ప్రెన్వువెర్ గా కెరీర్ నీ స్టార్ట్ చేసి లైఫ్ లో చాలా గొప్ప స్థాయికి వెళ్లొచ్చు. జాబ్ కోసం పెట్టే టైం ఇందులో స్పెండ్ చేస్తే అదే 2 ఆర్ 3 యియర్స్ లో డెవలప్ అవ్వొచ్చు బట్ ప్రెసెంట్ యూత్ ఇంకా ఆ వైపుకి ఆలోచించడం లేదు.
నా పేరు ఫణి కుమార్ సర్. నేను నెట్వర్క్ మార్కెటింగ్ లో వర్క్ చేస్తున్నాను. మీరు మీ జాబ్ చేస్తూనే మీ ఫ్రీ టైం లో జస్ట్ ఫోన్ లో ఫాలోయింగ్ చేస్తూ వర్క్ చేసుకోవచ్చు . ఎటువంటి రిస్క్ లేకుండా నీ ఇన్వెస్ట్మెంట్ సర్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్ట్ కాంటాక్ట్ మీ సర్ 7780789063
కంపెనీ పేరు BOARD MY TRIP సర్. ఒకసారి యూట్యూబ్ లో కంపెనీ గురించి తెలుసుకొని తరువాత నాకు కాల్ చేయండి. Thank you Sir🙏🙏🙏
tnx for valuble words,,family situations valla govt job ki prefer chestunnam,,ma generation ki kastapade tatvam unde kodhi sannagilluthundhi,,mobile adict valla...we are in loop
As of now even btech graduates are struggling to find private jobs😢
True but Market malli normal avtundi recession life long em undadu kada bro
As a govt employee out of my experience I want to tell u one thing. Finish the syllabus as quick as u can. It should be finish with in a year. After that you can prepare with private job or without private job. Read newspapers daily. That's it. Don't read too much. Stick to syllabus.
& your job is ?
What you said is exactly true . One shiyld finish the syllabus as much as early, do not delay in preparation to finish the syllabus.
1000%√√√
Good Analysis.
& ఇక్కడ #Skill అంటే., నాకు సంబంధించినంత వరకు.. ఒక చేతి వృత్తి. మనకంటూ ఒక వృత్తి వుంటే., Like.. #Beautician, #Fasion_Designing or other organising skills, techinical skills..
ఇలా ఏవున్నా.. మన కాళ్ళ మీద మనం నిలబడొచ్చు.
కాబట్టి పిల్లలు కూడా ఇంకొకరిపై ఆధారపడి బ్రతికే చదువులు కాకుండా తమ శ్రమపై తాము బ్రతికే skills ని అలవరచుకోవాలి.
Bro but now a days competition is too much 😅
Super anna❤
Govt Job vachevaraku Private Job chesthe bhaguntundemo...!!!
అలా ఎలా కుదురుతుంది. Govt ki prepare అవ్వడానికి టైం ఉండదు
Private job vaste Inka government job mida interest pothundhi and preparation time vundadhu
💯 True private job chesthu prepare avvali
😅
Private job chestu prepare avvali
Me watching this video while preparing for group 2 😂
Bro govt job kottadam kastama
@@abc-ym4zs yenni exams rasav 😀ఎన్ని coaching centre lu marav bro 😀
@@venkateshgundala3940 just asking bro thinking to start i am not liking software
@@abc-ym4zs నాకేం తెలుసు బ్రో....నేను కూడా రీసెంట్ గ pg avvgotti re ఫీల్డ్ కి వచ్చ... coaching డబ్బులు లేక ఇంటిలోనే వుంది చదువతున్న 👍
@@venkateshgundala3940 meeku Anni year nunchi prepare avutunnaru bro
Naa matuku life ante chinnapude bagundedhi ...present generation lo raithu nundi collector varuku evaru life ni life ga chudatam ledu Edo running race lo velthunnaru anthe. Kastam prvt lo vundi ..govt lo vundi.
30+age undi job ranivallu Life lo yela settle avvalo oka video cheyandi brother
Nenu kuda alanti problem face chesthunnanu
pelli ayindhi ahh bro miku
Sistatam failed bro
Start u r new low investment business
అస్తవ్యస్తమైన పరిస్థితిలో జీవితం..
😢
Don't do private jobs ...too much torture.. after 35 you will never get any job even you have experience.. please don't work in private sector
Even government job kuda anthey okkasari job vastey malli inkokati ravali antey inko exam rayali that too upto age limit varaku matrame. 3 times suspend ayina or terminate ayina enduku pani cheyaru
Finally someone raised voice from so many heads
Job rasaka result vaschhaka andhulo name lekapothe
Almost sagam life spoil ienatle
Haa chala mandhi parents govt job ki house sell chesi loan tesukoni 30 40 50 lakhs pettadaniki siddham kani student ki higher education istam aa a sector lo job istam emm istam adagaru just govt job unte chalu emm job ani kooda avasaram ledhu
Inka mana india lo talent unna job eadhu bribe ivvali reservation kooda undhi
State govt jobs chala darunam gaa unnai ap lo auyithey vro ki 20 lakhs junior assistant ki 30 lakhs mro ki 40 lakhs ila amestunaru veelaki talent unna lekapoyina job lo join ayyi corrupt avvutaru
Nijanga talent unna vallaki opportunities tagipotunai 😢 istam leni vallu kooda parents valla family situation valla istam leni govt job ni chestunaru😢😢
I got 2 govt jobs in 24 years old, one is Central govt job crpf jawan and another is Telangana civil pc there is only one success formula never give up until the last attempt
Reservation aa 😂😂😂
@@manojsavaram1361 ledhu open naku 128 marks in PC manalo job kavala ani Kasi unte a reservation avasaram ledhu
Your Words are Really True.
After corona,,,everybody is interested in software job only due to its huge salary packages
E video ki disclaimer vachindi enti bitter truths may have this type of recognition, suicide related content ani, vachindi. oka government job holder ga cheptunna, Adho okati cheddam ani Government system loki vastaru, reality ardam ayye sariki ee system trap lo padipotharu. Government job evariki set avutundi antey two points cheptanu: First meru govt. Job meaning telusukovali it's completely social service (Public service) social service cheyadam kosam government money istundi anedhi bitter truth inka points cheptanu
1. Salary kosam rakudadhu.
2. Job security and social status expect chesi rakudadhu.
Veti kosam vastunnaru antey meru lanchalaki alavatu padatharu, job security aney intension valana dynamic ga undaleru.
So evadu ela poina parledu work avvakapoina time ki home ki velipovali antey low working hours possible, dabbu me salary kanna triple vastundi lanchalu rupam lo, evadu enni tittina lazy ga gadepeddam job em podhule ani, Ivey kavali anukuntey you can opt to enter into this Govt system.
Finally follow your passion plan your life without considering others impression on you.
Last words: Meru ekkada compromise kakunda continuous ga hard work chestu untey definitely you will quit wherever you are(Pvt job or Govt job) will reach towards your passion, experience is best teacher.
Iam private employ age 22 Naku aithey revenue departments lo kodatanu gob .kevalam lanchalu teesukovadaniki,society meedha pettanam chelayinchali,deenkosam 10 yrs aina dobbedatanu.okesari dabbu ,fame sampadista .software private jabs evi vundav ,nenu real examples chala chusanu,revenue department yenta pogruga,yenta pettanam tho socity tho adukuntunnaro.enni benifits kosam tappuledhu 10,15 years tyagam cheydam.okvevela rakapothey coaching institute pettukovachu aa knowledge tho dhinki demand inka perguddi futere lo....
Govt jobs lo kuda online system vachindhi, work hours unlimited
Mana Mind lo undalsina security SKILL! not a Job. Bro, you killed it and it is very true also well motivated point. Thank you!
అవును
బ్రదర్ నువ్వు చెప్పింది కరెక్ట్ కానీ గవర్నమెంట్ జాబ్ అంటే టెన్ ఇయర్స్ చదవడం కాదు చదివిన కొన్ని రోజులైనా సిన్సియర్‌గా సీరియస్‌గా పండగలో అన్ని వదిలేసి చుట్టాలు రిలేటివ్స్ అన్ని వదిలేయాలి ఓన్లీ చదువు చదువు అలా అయితేనే జాబ్ వస్తుంది మా అన్నయ్యకు త్రీ ఇయర్స్ లోనే 6 గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి
Yes consistency unte edina cheyagalam
Present chala mandi 2 days chadivi tharvatha routine life loki vellipotharu
Notifications vachina rakapoyina preparation aapaludadu
Govt job prepair ayye vallaki vunna skills evariki vundavu.vallu ye subject ayina suluvuga teach cheyagalaru.
Subject ante science kadhu ra munda quant and rsng and eng and GA and BA ivvi @@pagoluganesh9374
If he preparing on that based jobs he can then
@@pagoluganesh9374we are having intellectual property rights if u done anything new goi will provide patent to invention that u done acc to ipr
Nuclear science deals with atom level reactions that involves fusion or fission, fission is achieved but fusion tech is still evolving, 2. Patent is an approval by govt which gives exclusive ownership of their design/work/innovation and gives exclusive production rights upto 25 years, Patents when you have to take a patent we have patent offices in states and HQ in Chennai, internationally patents are dealt by WTO/trips, idi chala bro, ide kadu quantum computing, block chain, cryptocurrency, VR, Inka chala unnay?@@pagoluganesh9374
@@lakshmannagadurgabasa matter is knowledge.
I cracked government job, but honestly I feel it's not worth all your efforts. Oka mediocre life ayy kavali ante u may go for it. Or else ilanti efforts private lo pedite 2,3 times ekkuva sampadistaru. Along with freedom to change your company whenever you want. Oka 10 years gattiga earn cesi life long happy ga kuda undachu. That's why I'm trying to make it to corporate sector.
Ok tell me one govt is best or private is best
Depend upon your mentality@@Gayathriworkspace
@@Gayathriworkspace oka middle class life, 9 to 5 job, routine work ive kavali anukunte govt job. Manci salary challenging life = private job.
Stay with your job bro. A private job is a stressful job.
@@Fhdhd-mx4kb bro but I feel guilt that I'm settling down for a middle class life
govt లేదా MNC లో జాబ్ ఉంటేనే పెళ్లిళ్లు లేదంటే లేదు
I am searching for private job from last one year😂😂😂😂😂😂i.e software job
Govt job ki prepare avvadam dwaara manam chaala knowledge ni gain cheskovachu
😂😂😂
5-6 years kuda waste avtundi
@@manojsavaram1361 time waste cheykunda chadivithe 1 or 2 years lo job kottachu brother
E rojullo general ga govt job kanna skill build Cheskoni private job cheskotam the best in terms of money wise also...last ki erojullo Andaru chusedi money not govt job..bitter truth
Bro miru chepedi 1 percente kuda pattinchukoru govt jobs ki serious ga prepare ayevallu
Last lone realise avutaru
Evari life vaalladhi.
True, well said
Govt. Job preparation is like drug
నీ లైఫ్ లో ఒకే ఒకసారి కష్టపడి ఎప్పుడూ ఏమీ నేర్చుకోకుండా చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తే చేసిన పని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఏమైనా లంచాలు తినే ఛాన్స్ ఉంటే లంచాలు తింటూ అవినీతి చేయాలనుకుంటే చేస్తే అటువంటి వాళ్లకు గవర్నమెంట్ జాబ్ బెటర్ కానీ ప్రతిరోజు ఏదైనా నేర్చుకోవాలని.private job is better...
Rey nibba govt job chestuna valu andaru lanchaalu enduku teeskontarura burra vunde matladutunnava Leda dengeysinda
Nee laga alochinche valu bhoomi meeda vunte enta potey enta 🐣
In private we need to be always up to date otherwise we will be outdated 😂
Lanchalu tesukune mind set unte private job chesevadina adhika department lo lancham tesukune chance untadhi.... Gov. Job ante panchalane kadu okkokari passion adhi.... Yevadi passion vadidhi...mana mind sarigga undali anthey
Era kaatre suresh vunnava dobbesava poyava
edsav le....Isro scientist em nerchukoda? Drdo vallu em nerchukora?...
IITs lo faculty ela untaaro choosava?
My view pvt job better than govt job present days. Work and salary job responsibility, increments good in pvt sector.
Leaves, sudden firing, working hours?
@@shivak5382aa nuvvu ilage govt job ki try chesthoo undu. 10.years gadichi pothadi. Tharwatha mallee private jobs ye dikku
Taking no risk is the biggest risk in life 👍
Nenu government job lo select avvadam naku chala nammakam vundhi.
Thank you for giving information ❤
ఆకలి రాజ్యం short film లో శివ ను మళ్లీ గుర్తు చేశావ్. ధీరజ్ ను చూడగానే శివ గుర్తొచ్చాడు
Excellent video darling 🎉, in my point of view manam intha chadu koonii depression povalsina avasaram antti manam narchu kuna education eedana, yavadu aamanaa mana work manadi either it is govt/private focus on our work.
Keep going❤❤
Superb video❤ last words 🔥🥰
Thank you so much 😀
Annaw software side asaal baled daani badulu govt job prepare avvdam better enduknte fresher GA kottalanthe jobs lev Trvta kodatam ante career gap vachestadi software side Lo
So govt job is better née dark reality ni nammite Em cheylem anni waste points chepav
Well said
I think, in our india coaching centers are befitting way more better than any private institutions because of "so called" govt job.
I'm doing sachivalayam job in AP. I have wasted 4 years of my precious time by doing "so called" govt job with minimal salary about 25k per month. I do not have neither job satisfaction nor decent salary. Infact it is having more political pressure and we are doing irrelevant work like election duty, unnecessary surveys etc. And my sincere advice to upcoming aspirants, don't fall in this trap. And make better version of you .
We should don't want be like a Job Seekers
We should think like a job creator......✊
A central minister niramla sitaraman also said to youth
Be a entrepreneur not IAS🔥🔥
Broooo since 2019 nunchi trying broo still in waiting period for govt job
@@pavannayakpavannayak1473 Govt Job worrest thing and also education system is a fucking scam in india bro...
@@sivajigandikota872bro naaku cheppava entrepreneur avtha naakunna qualification cheptha choodu chinnappudu nundi govt school kakapothe merit student ni 10th lo ekkuva marks ravadam valla oka inter college vaallu free education provide chesaaru kakapothe condition pettaaru 950+ thevaali ani sare ani 957 thechaa adhey college lo degree kooda undhi so marks baaga thecha ani degree kooda free ga chadhivinchaaru niku ikkada oka point cheppana naaku ganuka free education ivvakapothe 10th thone aapese vaadni chadhuvu inter ke dabbulu levu nu entrepreneur antunnav so ikkada naa aasthi enti chinnappudu nundi unna naa chadhuvu naake kaadhu rashtram lo 100 ki 60 members memey unnam bro inter ke dabbulu lenidhi vyaparam elaa pedtham so self ga chadhivi sampadhana koredhi govt jobs notikochindhi vagakandi miku baaga dabbulu unnay gavala meeru chadhuvulu chadhavakandi mem chadhuvukuntam maaku avey aasthi
@@TarkeshTangudu nice bro entrepreneurs avvali antey petti dabbulu poyina nakem avvadu aney situation vundali then only they will become entrepreneur
Bitter truth
e rojullo job ante bathuku theruvu kasta status symbol ipoindi.
Meeru ee video chesinantha mathrana govt job ki compitition thaggipothundhi anukuntunnara broo
జీతంతో జీవితాన్ని తూకం వేయకండి..
కానీ సమాజం ఇప్పటివరకు తూకం వెయ్యని రంగం గవ్నమెంట్ కొలువు...
Government Job కొట్టడం అంత ఈజీ కాదు
Govt job chesi nu Bangkok vellagaoava life ante nu unna chota undipovadam kadu prapancham chutteyadam
Good information ...❤
Nen Sub inspector job kosam 5 years long preparation chesa but unfortunately civil constable ochndi anpnchndi ndku intha time waste chesa ani but chinna satisfaction
Caste feeling reservation feeling unna vallu cadavandi okasari..
ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు రిజర్వేషన్ ఉండకూడదు అది ఇది మాట్లాడుతున్నారు కామెంట్స్ లో నాకు ఎందుకు అల మాట్లాడుతున్నారో నాకు అర్దం కాట్లే ..sc ki 15%,st 8%,obc ki 27% reservation undi actually..పోని వాళ్ళకి రిజర్వేషన్ ఉంది పోస్ట్ లు సమానంగా లేవు కదా మనం ఫీల్ అయ్యేకి..1000 పోస్ట్‌లు ఉంటే అందులో 300 రెండు కాస్ట్ లీకి ఇస్తున్నాం ఇంకా వల్ల.మీద ఏడుపు దేనికి..మనకి చేత కాక న వాళ్ళని రిజర్వేషన్ ని బ్లేమ్ చేస్తున్నాం..మనకి చేత కాక వారసత్వ రజికియలు చేస్తున్నాం..వాళ్ళని మనం ఈక పికలెం..ఇలా రిజర్వేషన్ అంటున్నాం.పర్సనల్ గా సెప్తున్న నాకు ఇద్దరు వేరే కాస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు..వాళ్ళు నాకన్నా బాగా చదువుతారు.పరిస్థితులు వల్ల చదవట్లే వాళ్ళకి మ ఊరిలో షాప్ లో పని కూడా ఇవ్వలేదు .మ ఇంటికి తీసుకొని వెళ్ళి వాడి కాస్ట్ పేరు చెప్పకుండా వేరే కాస్ట్ వాళ్ళు అని సెప్పల్సి వచ్చింది అల ఉంది అలాంటి అప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ ఉన్న పర్లే .మ ఫ్రెండ్ ఇప్పుడు పెయింటింగ్ వేసుకుంటున్నాడు అక్కడ వాడికి కాస్ట్ ఫీలింగ్ ఉంది..మనం మాత్రం మరము రిజర్వేషన్ మీద ఏడుస్తం.నాకు 10 ఏకరాలు ఉంది వాడికి లేదు.అసలు వల్ల కాస్ట్ లో లాండ్ అనేదే ఉండదు .కొంత మంది పోరం బోకులు అంటుంటే మనం ఏదో అంటున్నాం .చదువుకున్న వాళ్ళం మనం మాత్రం మరము.మనం మనుషులను మనుషుల లాగా చూడము.రిజర్వేషన్ తిసెండం దేశం ఉన్న లాండ్ మొత్తం అందరికీ సమానంగా పంచేదం..ఈసారి రిజర్వేషన్ తీసేయండి అని కామెంట్ లు పెట్టడం కాదు..లాండ్ ని సమానంగా చెయ్యండి అందరికీ అని గవ్నమెంట్ ని అడగండి.అయిన కాస్ట్ ఫీలింగ్ ముందు రిజర్వేషన్ చిన్నది రా..బుర్ర వాడండి కొద్దిగా..మ ఫ్రెండ్ చిన్న నవ్వుతూ నాకు అలవాటే అందుకే ఎవరి ఇంటికి వెళ్ళాను వెళ్లిన ఇంట్లోకి రాను అన్నాడు అప్పుడే ఎందుకు ఇందంట అనిపించింది.చదువుకున్న sc లు పడుతున్న బాధ ఎవడు తీర్చలేదు అందరూ ఫ్రెండ్స్ నే ఎవరు ఇంటికి పోలేదు ఎవరు ఏమంటారో అని భయం మీద ఫ్రెండ్స్ మీద అభిమానం ఉన్న సెప్పలేదు.కానీ కొంత మంది బోకులు వల్ల ఓల్డ్ ఏజ్ వల్ల ఇంకా ఉంది .ఆ మాటలు విని ఒకల్ని జడ్జ్ చెయ్యండి.మనలో 3 బోకులు ఉంటే వాళ్ళలో 4 బోకులు ఉంటారు..అందరూ బోకు పనులే వేస్తారు వాళ్ళు చేసేవి పెద్దవి చేస్తారు .మన బొక్కలు కప్పుకోవడానికి.ఎవడికి ఎంత అర్దం అయిందో కాదు కానీ.లాండ్ నీ ఏకం చెయ్యాలని గవ్నమెంట్ డిమాండ్ సెద్ధం..ఎ
ఇలా రిజర్వేషన్ అని ఏడవద్దు..మనుషుల్ని మనుషుల్లా చూద్దాం..
I hate govt jobs even I have reservation
If we have just reservation, wont get job. even should have talent also
Beacuse enno saarlu exam lu rasuntav , chaduvu raka exam lo merit raka job vacchi undadhu , andhuke hate chesthunnav 😂😂😂😂
Naku తెలిసి govt job exams kosam prepare అయ్యదానికంటే వేరే pvt work or chinna బడ్డి కొట్టు పెట్టుకున్న సెటిల్ కావొచ్చు బ్రో .. waste of time .. 2018 నుంచి కూర్చుంటే 2023 లో వచ్చింది కానీ కోర్స్ట్ case lu వగైరా ఇంకా జాబ్ వచ్చి 8months ఐనా training start కాలేదు చి దీనమ్మ జీవితం
same bro
Em job bro??
Govt job lo oka respect ఉంటుంది శాలరీ తక్కువ ఉన్న బయట విలువ ఉంటుంది..ఇది కాదు అనే సత్యం
I am a government employee, meru chepina srinivas nenay....
Central jobs kuda unayi
Good information sir
Thanks
Bro ias ips tumbnail first nuvvu tesey endukante upsc psc laga kadu leakage avadanki and students ias leda ips avadam anedi oka ambition laga pettukuntaru ante kani perks and allowance udeshinchi kadu 😡😡
10:24❤
I am not seeking for government job brother, but i just want to be soldier, to serve in indian armed forces, definitely i would strive for what ever i want to achieve, doesnt matter whether it is a govt job or private, not about the status
Nice bro you will be solider in next notification
@@jagadeeshraghupathi hey that's so optimistic dude
@@naveenperuboina4115 e rojulo manchi government job anedi em ledu only government job Or private job so remember that a job govt occhina first of all enter ayipovali gurtupettuko bro as per my opinion and experience
@@jagadeeshraghupathiabsolutely right brother, thank you
Edhi dha Passion broo....
Panchayat secretary job kuda chala mental tension untundi brother
Good awareness video for the job seekers like me!
Your 100% right sir.
I complited 2 pg b.ed also
I am not married
I am 38 years old
My life is almost damaged.
Now at present prepared groups & dsc. 😪😪
All the Very Best
నాది శ్రీకాకుళం జిల్లా నేను కాంపెటెటీవ్ కోచింగ్ కోసం విశాఖపట్నం వచ్చాను,, ఇంట్లో ఎప్పుడూ గొడవ పడుతూ ఊరు వదిలి వచ్చేసా, నాకు మీలాంటి వాళ్ళు సహకారం ఉండాలి అని కోరుతున్నా.
I am also from srikakulam,
Em chestav bro sahakaram job em recommendations avvadu ga try chey bro until last moment.
@@jagadeeshraghupathi అయ్యా సహకారం అంటే Reccomandation కాదు, సపోర్టు చేయండి,, ఇంట్లో వాళ్ళు ఇంక ఎంత కాలం చదువు తావు, ఏదైనా పని చేసుకో మనకి ఈ ఉధ్యోగాలు ఏం రావు అంటే తెలుస్తుంది.
Don't go for govt jobs
@@Stresslesslife123 ఎందుకు ఇంత కచ్చితంగా చెప్తున్నారు
Ikada govt job ki antha craze ndku ante private lo shramadopidi ekuva and respect kuda takuva istaru... Malli meeda avamanalu pani correct chesina kuda...
Society ki m aina cheyyali ante private job tho m cheyyalem....
Govt job vuntene Society lo entho kontha marpu cheyyochu
First nee guddha nuvvu clean chesko ra babu....tarvatha society gudda clean cheyochu😂😂
Nibba gaalu
Great Video
Governament increment chala slow a untayi retirement chala fast tondarlo governament anni privatise chesthundhi..
I am 2013 BTECH passout, My software friend in 2024 earning 30 lakhs per annum and another govt job friend earning 6 lakhs per annum but i believe it might vary with the job profile.
I think getting govt job is more harder than getting software job.
Government job gives guarantee + security + retirement pay+ job to next generation + quarters etc to stay but IT job gives only money with 2 days off in a week.
its upto you to decide.
Mee friend ok 2 years lo earn chese money govt job friend ki ravali ante athanu 6 years kastapadali. Inka aa softwaree mployee ki kooda tax nunchi thappinchukovadaniki NPS, PPF, mutual funds antoo raka rakalu ga invest chesi tax nunchi kapadukuntaru. Inka SIP lu ani avi ivi start chestharu. So retirement ki doka ledu. Thakkuva time lo vachindi antha land meed kooda invest chestharu .. ade govt job chese athaniki job security ga untundi. Lancham anedi rakapothe govt job cheyadam waste Naa drusti lo.yendukante old pension scheme ippudu ledu. Salary lo nunchi konchem amount cut avithundi. Adi kooda NPS scheme ye. Ippudu ee govt employee illu kattali ante ippudu unna prices ki thattukoledu. Okappudu ante ok. Kaanee ippudu atleast 25 years loan kattukuntoo undali
Pvt company lo work chestu.. daily free time lo prepare ayya final got a state govt job at 27 year old.i don't have any reservations.
Daily 3 hrs chadivithe 3 years lo a job ina vastadhi.
Private job ante endulo bro
Skill anedi government job vachaka avasarame ledu example mana kannula mundara kanapadutuntayi but in private job every day is challenge prati roju nerchuntune undali meeranna skill development private lo unatadi government job lo undadu..... Ayina government job is hier than private because of administration authority power....
Govt job life time security ❤💯💥
ట్విటర్ CEO ను కూడా తీసేసారు పెద్ద పెద్ద లాంచగొండిలు కూడా suspend అవుతారు కానీ జాబ్ పోదు అందుకే govt జాబ్ కావాలి అనుకుంటారు
Life lo one year anvasaranga waste chasukunna
me 3 years still preparing for govt job😂😂😂
😂😂😂😂😂
10yrs no job
Growth less future is government job
Last lo super(skills) 👌 😊
Nice bro good content keep it up
3 or 5 years preparation cheste, yedho oka govt. Job vasthundi ... It is true ...like banks, railway, lic,post office... Extra... but groups, DSC ani pattu pattukunte chala kastam ... Only yedhaina Govt. Job ayinthe vasthundi... But preparation top class students la chadhavali... Love affairs vunte time kuda kalisiradhu... Ee 5 years study meedhe unte... Job vasthundi ... Ex.I am junior assistant in state government. I have no any love affairs. I hardly prepared5 years. I got Govt. Job. Please interest only subject. All the best
Naku government job antea chala istam brother Inka cheppali antea pranam❤❤❤
నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడానికి కారణం ఈ ప్రభుత్వ ఉద్యోగాలే...... ప్రతీసారి వీళ్ళు జీతాలు పెంచాలి అని రోడెక్కడం, ప్రభుత్వాలు ప్రజల్ని పన్నుల రూపంలో బాదడం....... సామాన్యుడు నలిగిపోవడం....... నిత్యకృత్యంగా సాగుతుంది 🙏🏻
IPS is my dream job bro🔥❤️🩹
Reservations thesthe merit students chala use untadhi
Yes only merit mede jobs ivvali
Avunu appude konchem thelivaina vallu govt jobs chestharu .
Even after watching this video I can say like my dream job is Microsoft or Google that enough for me and still chasing for that
well said bro
Bro you did mistake in video at 02:07-02:10 sec .....
7 crore kaadhu 7 lakh
Pension epudu ledhu bro
Bayataa old pension scheme new pension scheme ani dharna cheystunaru
India lo reservations unnanta varaku ravu talent unnavariki ravu
That space is reducing now
Absolutely true bro
Gov job ante konthamandhi ki fashion no degrade about govt job
No Notification Govt job 0:56 Fathet Chanipothe Automatic ga vadtundi.ma daggara All Revenue dept chudandi mottam valle.
Nenu 2012 nundi try chesthey 2021 lo central government job vachindhi.chala time waste chesa
No brother.meeru anukuntunna dhi wrong.ee 9 years hardwork next mee life motham peaceful ga run ayyila chesthundhi.but private sector lo ala kaadhu till 40 varaku baguntundhi after that oka rakamayna chiraku start avthundhi atu job maanaleru and forced cmga continue avvali
@@phanikumar3289 nenu private sector lo chesthu try chesa bro nenh na private job resign chesey time ki na salary 59k,govt job lo present na salary 39 k
@@MACS12245 ho good.ye dept ki select ayyaru bro?
@@phanikumar3289 ministry of defence lo LDC bro
@@MACS12245 ho superrr bro.congratulations 👍🤝
Don't go for jobs.
Govtbjob ante job kadu it's service to help peoples Mee ambition dabbulu iethey pvt or business ok
Group 1 group 2 lenapdu ssc rrb banks cheskovachu ga prepare
6 years nundhi railway notification kosamu waiting alp notification vachindhi 5699 kani vaccant low undhi 35k anee fill chasathe em avuthadhi central government
Okkokkariki okko passion untadi private job goppadi kadu government job takkuva kadu
Anna bsc computer taruvatha attuvaipu velali em cheyali ardam kavatamledhu govt or private or further studies
MSc cheyy bro net qaulify aithe degree colleges ki assistant professor ga vellavacchu
Business is better
Electrical duty also 24 hour's working..
I like own business
10 ఏళ్ళు నుండి ప్రయాణం చేసాను కానీ సక్సెస్ avvalekapoyanu చివరికి టాక్స్ కన్సల్టెంట్ గా సొంతంగా ఇంట్లో నే ఉద్యోగం చేసుకుంటూ నా కుటుంబాన్ని చూసుకుంటాను
Ne valla kadu ley
Naaku 19 yrs bro Govt job vacchindhi......
A job anna..?
@@andhrariders1223 Grama sachivalayam in AP
✍️Govt 🏃kosam❤️ preparation + 😭 Part time Job 🙏
I think mistakenly spelled this 7 crores 22 lakh instead of 7 lakh 22 thousand at 2:14
Yes bro
Waiting for govt job..... I am trying... For it....