Debate on Konda Surekha Controversial Comments : కొండా సురేఖ వ్యాఖ్యలపై దుమారం | 10TV

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • Debate on Konda Surekha Controversial Comments : కొండా సురేఖ వ్యాఖ్యలపై దుమారం | 10TV
    #nagarjuna #kondasurekha #samantha #KTR #10tvnews
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: ruclips.net/user/li...
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV RUclips Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

Комментарии • 67

  • @KanagantiTriveni
    @KanagantiTriveni День назад +13

    కొండా సురేఖ గారు మంత్రి లెక్క మాట్లాడటం లేదు కనీసం వార్డ్ నెంబర్ కూడా అలా మాట్లాడరు

    • @SaiTeja_Akula
      @SaiTeja_Akula День назад +1

      రాజకీయ నాయకులు ప్రభుత్వ వైఫల్యాలు డైవర్ట్ చేయడానికీ ఇంత దిగజారుతున్నారు..దేవుళ్ళు , కుటుంబ వ్యక్తిగత విషయాలు వాడుకుంటున్నారు

  • @maheshkok431
    @maheshkok431 День назад +6

    అసలు కాంగ్రెస్ అంటేనే ఇంతే మెల్ నాయకులు ఉంటారు అనుకుంటే ఫిమేల్ నాయకులు కూడా తయారయ్యారు

  • @nagdgreatp4290
    @nagdgreatp4290 День назад +5

    నాగార్జునను పక్కన పెడితే ok, కానీ తెలుగు ప్రజలు ఎంతగానో గౌరవించే అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం అని మరిచిపోయి ఈ కామెంట్స్ చేయడం దారుణం. ఛీ ఛీ.. తలచుకుంటే ఒళ్లు జలదరిస్తోంది. డబ్బు కోసం ఎవరైనా అలా చేస్తారా? అది కూడా అంత డబ్బు, పరువు ప్రతిష్టలు వున్న నాగార్జునపై ఈ కామెంట్స్ చాలా దారుణం. ఈ నాగార్జున కు కూడా బుద్ధి లేదు. మనకే ఇంత బాధ కలుగుతుంటే.. ఏదో ఒక ట్వీట్ పెట్టి ఊరు కోవడం బుద్ధి తక్కువ పని. అసలు సీరియస్ గా మాట్లాడాలి. సినీ పరిశ్రమ ఎక్కడకు పోయింది. ఎవ్వరూ మాట్లాడరేం? ఛీ ఛీ వరస్ట్ పీపుల్స్..

  • @anandrao4214
    @anandrao4214 День назад +4

    కొండా సురేఖ గారు ఇలా మాట్లాడడం చాలా దురదృష్టకరం

  • @telugu_99
    @telugu_99 День назад +5

    భారీతెగించిన నాయకులే భజరు మాటలు మాట్లాడుతారు చి చి కొండా సురేఖ కీ ఎవడు ఇచ్చాడు మంత్రి పోస్ట్ తు తు

  • @manivennamalla5106
    @manivennamalla5106 День назад +6

    కొండా సురేఖ గారు మీరు చాలా దిగజారి మాట్లాడారు. మీరు వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే కేటీఆర్ ని రాజకీయంగా ఎదుర్కోవాలి అంతేకానీ సమంత రకుల్ ప్రీతి లాంటి ఆడవాళ్ళని ఇందులోకి లాగడం నిజంగా దురదృష్టకరం రేవంత్ రెడ్డి ట్రైనింగ్ ఇచ్చాడా ఇలా మాట్లాడమని

  • @user-yb1fo6io6q
    @user-yb1fo6io6q День назад +4

    Madam Konda Sureka comments reflects her personality. India National Congress status

  • @RiceMill-y4i
    @RiceMill-y4i День назад +2

    ఇచ్చిన హామీలు చేత కాక & హైడ్రా పై తెలంగాణ ప్రజల దృష్టినీ మార్చే విదంగా ప్రయత్నం 👍 ఈ కొండ సురేఖ బురద లేకిది గలీజ్ ముండా ఇది ! మధ్యలో ఇది బలిపసువు అంతే 😍

  • @ecosoft2332
    @ecosoft2332 День назад +2

    కేటీఆర్ ఆమెను పిలువ లేదు అని ఈర్ష్య అనుకుంట

  • @arunreddy2055
    @arunreddy2055 День назад +5

    Shame on congress

  • @balajiaddagada3666
    @balajiaddagada3666 День назад +2

    Sureka need to say " SORRY"

  • @seshaiahvuppala9416
    @seshaiahvuppala9416 День назад +1

    ఒక ట్రాక్ లో వుండే t రావి గారు sudden గ i visham pai మాట్లాడాలి అంటె ఎం tochadu

  • @narsimhachary6594
    @narsimhachary6594 День назад +1

    స్కాం గ్రీస్ పాలనా చేత కాదు 😂

  • @pr.sridhar1045
    @pr.sridhar1045 День назад +2

    MAA association em peekuthundu. Ventane Konda surekha garu apology cheppi mukku nelaku rayali, ledha Vishnu manchu garu strict action theesukovali

  • @durgamjangaiah
    @durgamjangaiah День назад

    మహిళా మంత్రి అయ్యుండి బరితెగించి మాట్లాడుతుంది

  • @sk2250
    @sk2250 День назад

    ఇలాంటి వాగుడు వాగిన మనిషిని సభ్యసమాజం నుంచి ban చెయ్యండి..ఆడ జన్మకే కళంకం...

  • @pramodkumar78b4
    @pramodkumar78b4 День назад

    ఇద్దరు లుచగాళ్ళు రేపు ఏ పార్టీ లో వుంటారో తెల్వదు అతిగా వగకుండ పద్ధతి నేర్చుకోండి

  • @theja027
    @theja027 День назад +2

    Yes what he said is fact... Just to deviate from hydra

  • @mahipalreddy9618
    @mahipalreddy9618 День назад +1

    Worst politics, recent days congress is just targetting people and using vulgar language which is not good for growth of telangana. Konda Surekha should have filed a case instead blaming people.

  • @konetinarsaiah8232
    @konetinarsaiah8232 День назад

    రాజకీయాల్లో దరిద్రంగా తయరు చేశారు పార్టిలు చానల్స్, పేపర్లు, సోషియల్ నెట్వర్కింగ్ లలో బాధ్యత లేకుండా అధికారము లో ఒకలా ప్రతిపక్షం లో ఒకలా చెత్త మాటలు చేష్టలు మొన్నటి వరకు ఆంధ్రలో చూశాం ఎంఎల్ఏ ఎంపీ మంత్రులు సిఎం తో సహా బూతులు పురాణం చూసి ప్రజలు గుణపాఠం చెప్పారు ఇప్పుదు ఆంధ్రాలో లాగే తయారు చేశారు మొన్న కొండా మీద అసభ్యంగా పోస్ట్ లు పెట్టారు అవి తప్పు పడుతూ కొండా కూడా మాటలు జరారు ఆంధ్రలో అసెంబ్లీ లో బయట CBN ఫ్యామిలీ మీద ఇలాంటి మాటలు అంటే ఏ ఒక్క పార్టీ స్పందన సరిగా లేదు ఆ రోజు అన్నీ పార్టీలు ఖండిస్తే ఈ రోజు ఇలాంటి మాటలు వచ్చేవి కావు ఏ పార్టీ అయినా తప్పూ తప్పే ఆని ఖందిస్తే కేసులు బలంగా పెట్టు శిక్షిస్తే ఇంకో కరు ఇలాంటి మాటలు అనరు ముందు ఎవరూ తప్పు చేసిన వారికి శిక్ష పడాలి అప్పుడే ఇలాంటి వారు అదుపులో ఉంటారు ఈ ఒకరి కుటుంబానికీ రేపు ఇంకో కుటుంబానికీ ఇలాంటి పరిస్థితి వస్తుంది గతములో ఆంధ్రా తెలంగాణా సిఎం లు బూతులు తిడుతూ వచ్చారు నేడు కూడా అలానే చెస్తున్నారు ఇప్పటి నాయకులూ ఏ పార్టీ కి ఇంకో పార్టీ నీ అనే అరహాత లేకుండ అయింది

  • @durgamjangaiah
    @durgamjangaiah День назад

    కైలాస్ భయ్యా మీకు తీటా ఉంటే మీరు మీరు తిట్టుకోండి పాపం అమాయకులైన సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు ఆమె బరితెగించి మాట్లాడే దాని గురించి మాట్లాడు నీ దగ్గర సమాధానం లేక వేరువేరు మాట్లాడుతున్నారు

  • @ram8262
    @ram8262 День назад

    రాజీనామా చేయాలి+పోలీసు కేసులు నమోదు చేయండి కోర్టు లో కేసు నమోదు చేయండి ఫిల్మ్ ఇండస్ట్రీ వారు (పవన్ కళ్యాణ్ (మెగా ఫ్యామిలీ) ఏం చేస్తుంది*****

  • @jyothisreetenneti6149
    @jyothisreetenneti6149 День назад +1

    Ktr should suefor this

  • @a.thirupathrao2451
    @a.thirupathrao2451 День назад

    జై మీ బతుకులకు, మీవి బతుకులేనా

  • @theja027
    @theja027 День назад +1

    Media just want to divate the issue from laddu and hydra

  • @pr.sridhar1045
    @pr.sridhar1045 День назад +1

    Suggu unsdali Konda surekha, meeku fammunte proove cheyandi KTR thappu chesarani?????

  • @ram8262
    @ram8262 День назад

    Shee టీం మహిళా మండలి ఉద్యమం చేయాలి

  • @simharao4230
    @simharao4230 День назад +1

    Hydra pi unna vyethirekthani divert cheyadaniki congi aduthunna neecha rajakeyam...ilanti rajakeyalani Telangana prajanikam eppudu samardinchadu

  • @SudhakerReddySunnam
    @SudhakerReddySunnam День назад +1

    CM garu cheincharani adaramunda nidaggara? .

    • @wiseman6007
      @wiseman6007 День назад

      KTR gurinchi konda Surekhaaaa chesina vatiki Aadharam undhaaa???????

  • @gugillanaresh4162
    @gugillanaresh4162 День назад

    worest govt and worest ministers

  • @46905
    @46905 День назад

    చక్కగా సినిమాలు చేసుకో

  • @nayan1483
    @nayan1483 День назад

    ఇంత చిల్లర నారా కాంగ్రెస్

  • @46905
    @46905 День назад +4

    అరే ప్రకాష్ రాజ్ నీకెందుకురా ఇవన్నీ

  • @Aitharajushankar
    @Aitharajushankar День назад

    Rajakeyam matladu avinithi rajakeyam matladaku konda sureka garu nevu matlada mudhu alochichi matladu sureka garu

  • @murthydhanivireddy4896
    @murthydhanivireddy4896 День назад

    Adi broker ga vumdemo andule anta clarity ga chemptumdi

  • @ShanwikPasunuri
    @ShanwikPasunuri День назад

    Waste congres government

  • @Abhiram_99
    @Abhiram_99 День назад

    Vachindayya Congresswar, velli ni muddula GM(chittinaidu) ki first cheppu, politics better avutai

  • @sreenivasr5185
    @sreenivasr5185 7 часов назад

    Diverting politics and cheap tricks

  • @badugulatirupataiah503
    @badugulatirupataiah503 День назад +1

    కేటీర్ మురుముడు ఇది నిజమే.

  • @ramchanderraojoginpalli1321
    @ramchanderraojoginpalli1321 День назад

    CM prodbalamthone konda surekha ila pichhi pichhi ga vaagindani anukuntunna. Idantha HYDRA & Musi River Front pai prajalanundi vasthunna vyathirekathanu divert cheyyadaanke ani anumaanam.

  • @eshwaracharyakkenapally6541
    @eshwaracharyakkenapally6541 День назад

    Andari ki thelisi na vishayalu ive.... common comments all these

  • @narayanasamala7482
    @narayanasamala7482 День назад

    Divershan political drama congress,Because hydra

  • @46905
    @46905 День назад +1

    నీకు రాజకీయం అవసరమా

  • @katikarlajangaiah814
    @katikarlajangaiah814 День назад +2

    Total. Brs. Valu. Lagana. Kodulu

  • @Sathishakkapelly-f2d
    @Sathishakkapelly-f2d День назад +2

    Jai konda sureka akka

    • @rambabuboggarapu1928
      @rambabuboggarapu1928 День назад

      నాకు సురేక అక్క అంటే గౌరవం కానీ ఇప్పుడు అలా మాట్లాడటం చాలా నీచెపు మాటలు బాగాలేవు

    • @Sathishakkapelly-f2d
      @Sathishakkapelly-f2d День назад

      @@rambabuboggarapu1928 konda sureka akka Aatma gowravam vunna vyakthi

    • @simharao4230
      @simharao4230 День назад +1

      ​@@Sathishakkapelly-f2dadavallani bajaruki idchadamena atma gowravam... A adavallki atma gowravalu undava? Amedi oka audio call trool avuthundi andhulo ye mantri pachhi buthulu matladindi...

  • @venkateswarluarikatla9914
    @venkateswarluarikatla9914 День назад

    Samantha nu brond ambasidor ga pettaru kada Telangana ku,konda surekha matladatam tappe,ktr patti vitthanam kadu kada,rakul rao kada,heroine la life tho games adaleda rakul rao