బ్రహ్మకుమారీస్ సేవలు ఎందుకు అవసరము ? | Dr. Manthena Satyanarayana Raju garu | 25-08-2024

Поделиться
HTML-код
  • Опубликовано: 12 дек 2024

Комментарии • 27

  • @VENKATANARAYANABevara-g7x
    @VENKATANARAYANABevara-g7x 3 месяца назад +2

    Thank you sir, very very useful message sir.

  • @rajukondapalli5340
    @rajukondapalli5340 20 дней назад +1

    Verygood.taking.msn.rajugaru.omsanthi

  • @kallakuntanarayanaraju4747
    @kallakuntanarayanaraju4747 2 месяца назад +1

    నేను మంతెన సత్యనారాయణ రాజు గారు ఒకే సంవత్సరంలో బి.కె.లోకివచ్చాము అంటే చాలా సంతోషంగా ఉంది

  • @madhusudhankarandla9203
    @madhusudhankarandla9203 3 месяца назад +3

    Thank you sir, Given a good message for health (early dinner with natural products)

  • @selfmasterytechniques
    @selfmasterytechniques 3 месяца назад +1

    Super gaa chepparu speech..Informative..inspirational and thought provoking..following the satwik diet and regular meditation

  • @PreethiNambiar-n2g
    @PreethiNambiar-n2g 3 месяца назад +3

    Thank you for the wonderful speech Sir. Will definitely try following the rules you have stated for a happy, healthy and service oriented lifee

  • @palamanjula1067
    @palamanjula1067 3 месяца назад +1

    Om shanti baba 🙏🙏❤️❤️

  • @nageswararaodadi841
    @nageswararaodadi841 3 месяца назад +1

    🕉omshanti🕉 sukriya bapda🙏🙏💐💐💐💐💐💐💐

  • @naveenknowledgetech8959
    @naveenknowledgetech8959 3 месяца назад +9

    మీరు చెప్పింది 100 శాతం కరెక్ట్ సర్ మనకు మానసిక శారీరక ఆరోగ్యానికి సమాజ మార్పు కు బ్రహ్మ కుమారీస్ సంస్థ ద్వారా రాజయోగ మెడిటేషన్ ద్వారా నే సాధ్యమవుతుంది అందరు రాజ యోగ మెడిటేషన్ నేర్చుకొండి

    • @saikrishnak4635
      @saikrishnak4635 2 месяца назад

      *పెనుభూతం బ్రహ్మకుమారిస్ సరికొత్త కార్యాచరణ*
      *సనాతన హిందూ ధర్మాన్ని ఆచరించని , గౌరవించని వారు సాక్షాత్ ఆ శివ పరమాత్మను వక్రీకరిస్తూ బ్రహ్మకుమారిస్ వ్యవస్థాపకుడై లెహ్ రాజ్ ని సాక్షాత్ పరమశివునిగా సంబోధిస్తారు.*
      *మన ధర్మ గ్రంథాలను , వేదాలను , ఉపనిషత్తులను వక్రీకరిస్తూ అవన్నీ అవాస్తవాలు అని చెప్పేసి ప్రచారం చేస్తారు.*
      *కనీసం నుదుటన బొట్టు పెట్టుకోరు మన మనమిచ్చే ప్రసాదాన్ని స్వీకరించరు , మన దైవాలను అసలే మొక్కరూ , భార్యాభర్తలను అన్నయ్య - అక్కయ్యలుగా సంబోధిస్తూ మన సనాతన హిందూ బాలికలను వివాహానికి దూరం చేస్తూ సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేస్తున్న వీరికి తగిన గుణపాఠం చెప్పాలి.*
      *సాక్షాత్ శివ పరమాత్మ తనయుడు వినాయకుడి ఉత్సవ మండపంలోకి వచ్చి సనాతన ధర్మ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు జాగ్రత్త.*
      *కపట ప్రేమతో హిందువులని ఏమార్చడానికి గణేష్ మండపాలలోకి వచ్చి బ్రహ్మకుమారిస్ కు సంబంధించిన ఫోటోలను బహుకరిస్తున్నారు , ప్రతి ఒక్క హిందువు జాగృతమై వీటిని తిరస్కరించండి.*
      *ఇప్పుడు మన గణేష్ మండపాలు రాబోయే రోజుల్లో మన దుర్గామాత మండపాల్లోకి వస్తూ బ్రహ్మకుమారి కార్యాచరణకు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు , తస్మాత్ జాగ్రత్త .*
      *బ్రహ్మకుమారిస్ అని పెనుభూతాన్ని తరిమికొడుదాం*
      *జాగో హిందూ*
      *చేయి చేయి కలుపుదాం సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం*
      *సనాతన ధర్మ కార్యాచరణలో మనమందరం ఒకటవుదాం*

  • @SindhujaChitti-o6u
    @SindhujaChitti-o6u 2 месяца назад

    Miru e samajaniki devudu sir🙏

  • @Subhadrammaygl
    @Subhadrammaygl 3 месяца назад +4

    అద్భుతంగా చెప్పారు రాజు గారు...మీరు నవ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను.🙏🏻

  • @BhavaniBhavani-rx9tj
    @BhavaniBhavani-rx9tj 3 месяца назад +1

    Om shanti baba good evening ❤❤

  • @sugunasuruvu2838
    @sugunasuruvu2838 3 месяца назад +1

    Omshanti baba good morning brogher

  • @erothudileepkumar6572
    @erothudileepkumar6572 3 месяца назад +2

    Jai sri ram

  • @swarooparani3318
    @swarooparani3318 3 месяца назад +1

    Good msg sir🎉🎉

  • @MallikarjunEndla
    @MallikarjunEndla 3 месяца назад

    OM Shanti Shiva baba 🙏🙏🙏🙏

  • @paidiraju9148
    @paidiraju9148 3 месяца назад +3

    Omshanthi 🎉
    Ayya M.S.Narayana garu meeru karana janmulu
    Brahma kumaris Easwareeya viswa vidyalayam lo Family andaramu,
    (Kakinada APS Lo vudyogam chestu 🎉 1998 cheri----

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 3 месяца назад +4

    బ్రహ్మ కుమారీస్ సేవలు ఎందుకు అవసరము...అనే...మంతెన సత్యనారాయణ రాజు గారి స్పీచ్..వినవలసినదిగా. తెలుగు ప్రజలకు విజ్ఞప్తి.

  • @uppalapatiramakrishnaraju4860
    @uppalapatiramakrishnaraju4860 3 месяца назад +1

    Raju garu shat shat pranamalu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🕉🌹🌹🌹🌹

  • @karrivenkat3080
    @karrivenkat3080 3 месяца назад +1

    Om shanti.sivababa❤

  • @prassadprassad8686
    @prassadprassad8686 3 месяца назад +1

    ఓం శాంతి

  • @A.sivamsr
    @A.sivamsr 3 месяца назад +2

    Om shanthi 🙏🙏🙏🙏

  • @SindhujaChitti-o6u
    @SindhujaChitti-o6u 2 месяца назад

    ❤❤❤❤

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 3 месяца назад +4

    బ్రహ్మ కుమారీస్ సేవలు ఎందుకు అవసరము ....అనే స్పీచ్ RUclips లో వినవలసనదిగా తెలుగు ప్రజలకు విజ్ఞప్తి

  • @Maruthi-pw3ru
    @Maruthi-pw3ru 3 месяца назад +2

    Mahadevudu .no