Praise the lord 🙏అన్నా.. చాలా అద్భుతంగా పాడారు అన్నా... మీరు దేవుని కోసం ఇలాగే మరెన్నోపాటలు పాడి దేవునికి మహిమ తీసుకురావాలని మీకోసం ప్రార్థిస్తున్నాము. అన్నా దేవుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా తన సేవలో వాడుకొనును గాక!ఆమెన్.
ayyagariki ammagariki maranatha 💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 maranatha i interested this song super wonderful songs thank God 🙏 maranatha 🙏 maranatha i like this song super wonderful songs thank you God bless mi everyday ayyagarini ammagarini bless mi God 🙏 maranatha 🙏 maranatha 🙏 thankyou God 🙏
అన్నయ్య క్రిస్మస్ పాట చాలా బాగా పాడారు మరిన్ని పాటలు మా కోసం రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నయ్య మీరు పాడే ప్రతి పాటకు ట్రాక్ పెట్టాలని కోరుచున్నామని ఎందుకంటే సంఘాల్లో ట్రాక్ పెట్టుకోని కూడా పాడాలని మా ఆశ వందనాలు సార్
Sp anna ei pata mamu dance vasamu
సూపర్ సూపర్ సూపర్. ట్రోలింగ్ పదాలు
కుంచెం పెద్ద అక్షరాలు అయితే బాగుండేది.
Ending 2k24 still my fav Christimas song ❤music and singing superb ❤all glory to God jesu 🙏
Praise the lord to all.
సంబరాలు చేసేద్దామా
రాజులకే రారాజు పుట్టాడోయ్
దివి నుంచి భువికే వచ్చాడోయ్
ఊరు వాడ కలిసి రారండోయ్
సంబరాలు సంబరాలు చేయండోయ్...
1) అద్వితీయుడు ఆది దేవుడు ఈ లోకానికి వచ్చాడని
పాటలు పాడి ఆరాధింప ఊరువాడ రండి రండి (2)
పాపాన్నే తొలగించే రక్షకుడే పుట్టాడని (2)
ఆర్భాటించి చాటించి మోగించేద్దామా
సంబరాలు సంబరాలు చేసేద్దామా (4)
2)పుట్టుకతోనే రజై పుట్టిన రాజులకు రారాజు యేసయ్యని
సృష్టిని శాసించే సృష్టికర్త ఏకైక దేవుడు యేసయ్యని (2)
జన్మ పాపమే లేనివాడని నీదు భారము మోయు వాడని (2)
ఆర్భాటించి చాటించి మోగించేద్దామా
సంబరాలు సంబరాలు చేసేద్దామా (4)
3) వ్యాధి అయినను బాధలైనను విడిపించే దేవుడు యేసయ్యని
కష్టమైన నష్టమైన నడిపించే దేవుడు యేసయ్యను (2)
మార్గం సత్యము జీవం యేసని మోక్ష ద్వారమై పుట్టినాడని (2)
ఆర్భాటించి చాటించి మోగించేద్దామా
సంబరాలు సంబరాలు చేసేద్దామా (4)
సంబరాలు సంబరాలు చేసేద్దామా (5)
క్రిస్మస్ సంబరాలు చేసేద్దామా
Super
రాజులకే రారాజు పుట్టాడోయ్
దివి నుంచి భువికే వచ్చాడోయ్
ఊరు వాడ కలిసి రారండోయ్
సంబరాలు సంబరాలు చేయండోయ్...
1) అద్వితీయుడు ఆది దేవుడు ఈ లోకానికి వచ్చాడని
పాటలు పాడి ఆరాధింప ఊరువాడ రండి రండి “2”
పాపాన్నే తొలగించే రక్షకుడే పుట్టాడని “2”
ఆర్భాటించి చాటించి మోగించేద్దామా
సంబరాలు సంబరాలు చేసేద్దామా “4”
2)పుట్టుకతోనే రజై పుట్టిన రాజులకు రారాజు యేసయ్యని
సృష్టిని శాసించే సృష్టికర్త ఏకైక దేవుడు యేసయ్యని “2”
జన్మ పాపమే లేనివాడని నీదు భారము మోయు వాడని “2”
ఆర్భాటించి చాటించి మోగించేద్దామా
సంబరాలు సంబరాలు చేసేద్దామా “4”
3) వ్యాధి అయినను బాధలైనను విడిపించే దేవుడు యేసయ్యని
కష్టమైన నష్టమైన నడిపించే దేవుడు యేసయ్యను “2”
మార్గం సత్యము జీవం యేసని మోక్ష ద్వారమై పుట్టినాడని “2”
ఆర్భాటించి చాటించి మోగించేద్దామా
సంబరాలు సంబరాలు చేసేద్దామా “4”
సంబరాలు సంబరాలు చేసేద్దామా “5”
క్రిస్మస్ సంబరాలు చేసేద్దామా
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
ప్రైస్ థా లార్డ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🎄🎄🎄🎄
దేవునికే మహా మహిమ ఘనత కీర్తి ప్రభువు కే కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
Ayyagariki ammagariki maranatha 🙏🙏🙏🙏🙏🙏
Super bro. ఇలానే ఇంకా మరికొన్ని పాటలు రిలీజ్ చేయాలనీ 🙏
Nicely brother chala different ga vundi music god bles you ALL.....
మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది అన్న.. పాట చాలా బాగుంది.అన్న .ఇలాగే ఎన్నో పాటలు పడాలని కోరుకుంటూన్నా... అన్న మరనాథ...
Ujkkk.0
Praise the lord 🙏అన్నా.. చాలా అద్భుతంగా పాడారు అన్నా... మీరు దేవుని కోసం ఇలాగే మరెన్నోపాటలు పాడి దేవునికి మహిమ తీసుకురావాలని మీకోసం ప్రార్థిస్తున్నాము. అన్నా దేవుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా తన సేవలో వాడుకొనును గాక!ఆమెన్.
Advance happy christmas brothers🎉🎊🎄🎅🎄🎁
Super sing song Anna god bless you minstry
Music superrrrrrrrrrr
Sambaralu sambaralu chyseddhaaa😚🥳🥳💒🙏
Chala meaning kudina patanu 2023 gift maa andari andimchina hanok raj brother ki and poster ayyagari Amma gari ki vandanu
దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
Anna super ga padav anna
Christmas song 1st meedhe chustunna. May God bless u. Nd ur team bro...
Maindbloing.song.anna
Nice song devuniki Mahima kaluugunuu gaka God bless you all 🙏🏾💐🙏🏾💐🙏🏾👌👌 singing super 👌👌
It's a Privilege to work with you Bro. Hanok Raj & Bro.Rajesh joshua
You are awesome 😍
Anna super song anna excellent liricks
హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ 🙏🙏🙏🙏🙏
మరానాత 🙏 🙏 🙏 🙏🙏🙏
అద్వితీయుడు ఆది దేవుడు ఈ లోకానికి వచ్చాడని పాటలు పాడి ఆరాధింప ఊరువాడ రండి రండి (2) పాపాన్నే తొలగించే రక్షకుడే పుట్టాడని (2) ఆర్భాటించి చాటించి మోగించేద్దామా
సంబరాలు సంబరాలు చేసేద్దామా (4)
2) పుట్టుకతోనే రజై పుట్టిన రాజులకు రారాజు
యేసయ్యని
సృష్టిని శాసించే సృష్టికర్త ఏకైక దేవుడు యేసయ్యని
(2)
జన్మ పాపమే లేనివాడని నీదు భారము మోయు వాడని
(2) ఆర్భాటించి చాటించి మోగించేద్దామా
సంబరాలు సంబరాలు చేసేద్దామా (4)
3) వ్యాధి అయినను బాధలైనను విడిపించే దేవుడు
యేసయ్యని
కష్టమైన నష్టమైన నడిపించే దేవుడు యేసయ్యను (2) మార్గం సత్యము జీవం యేసని మోక్ష ద్వారమై
పుట్టినాడని (2)
సంబరాలు సంబరాలు చేసేద్దామా (4)
సంబరాలు సంబరాలు చేసేద్దామా (5)
క్రిస్మస్ సంబరాలు చేసేద్దామా
Praise the lord
సూపర్ గా పాడారన్న మరనాత ఇలాంటి పాటలు మీరు ఎన్నో పాడాలని దేవుని ప్రార్థిస్తూ మరనాత
Super song Anna ,I am enjoy and play with dance
Good song musical
track kuda upload cheyandi
Aweosm
Meaning full lyrics super song
సాంగ్ చాలా బాగుంది,,, మ్యూజిక్ కూడా చాలా బాగుంది,,, ఇంకా సాంగ్ లో ఉన్న పదాలు కూడా చాలా బాగున్నాయి,,,, ప్రైస్ ది లార్డ్ అన్నయ్య
❤❤
Po
@@sushmabyna5120 lu
ayyagariki ammagariki maranatha 💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 maranatha i interested this song super wonderful songs thank God 🙏 maranatha 🙏 maranatha i like this song super wonderful songs thank you God bless mi everyday ayyagarini ammagarini bless mi God 🙏 maranatha 🙏 maranatha 🙏 thankyou God 🙏
👌👌👌👌 Nice song brother
బాగుంది బ్రో మీ పాట ....దేవునికి మహిమ
Beautiful song ❤️god will bless your ministry
Nice song godbless u raj
all the best God bless you all of you praise God
Wonder full words Anna god bless u
🙏🙏🙏🙏🙏🙏🙏
Music was so good
God bless you sir 🙏❤️⛪️
Chala baghudii annaya meaning full song God bless 🙌 u annaya
May this song reach to millions of people 🥰
Yes Amen 🙏
Superb song shunemi sister kuda unte inka bavunnu bro
సార్ నమస్కారం సార్ దేవుడు మిమ్మును దివించు గాక అమెన్
అన్నయ్య క్రిస్మస్ పాట చాలా బాగా పాడారు మరిన్ని పాటలు మా కోసం రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నయ్య మీరు పాడే ప్రతి పాటకు ట్రాక్ పెట్టాలని కోరుచున్నామని ఎందుకంటే సంఘాల్లో ట్రాక్ పెట్టుకోని కూడా పాడాలని మా ఆశ వందనాలు సార్
Maranata brother chala baga padaru
✝️⛪✝️⛪✝️⛪✝️⛪
Super bless you Anna and all team
Praise GOD anna.super anna GOD..chaala paddaru.. Manchi voice GOD icharu miku...
Baga paduthunaru annaya
Super song అయ్యగారు🙏🙏🙏
Chaala bhagandhi praise the lord god bless you anna
Super Anna 🤩🤩🤩
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Song super
What an awesome song lyrics
Amen
Amen Amen Amen Amen Amen
Maranatha 🙏 anna
❤️ 🎶🎶🎶🎶
Maranatha. Hanok anna e wonderful fa padaru anna
Nice song anna
Praise the Lord.... Anna
Wounderfull song anna I enjoyd and prised God by this song anna thank anna hole team
ఈ సాంగ్ track పెట్టండి అన్నా చర్చిలో పడుకోవటానికి బాగుంది
Wonder ful song maranatha anna tq lord
God bless you brother 🙏 Supar sing a song 🙏🙏🙏
Song awesome 👍😁 Anna
Supar song 🙌🙌🙌
🙏🙏🙏🙏👌👌👌anna
Praise God dear loving Hanok Raj Annaiah wonderful song brother. God be Glorified Amen God bless you all even more Abundantly Amen
Such Osm song Anna god bless you waiting for Christmas 🎄
❤❤❤
Track please anna 😢
Super song
I wonna track
Praise the lord 🙏
❣️❣️❣️❣️
Glory to God ❤
Happy Christmas
Beautiful song
Praise the Lord 👌👌👌Song
May God bless all
God bless you all
Hi brother praise the Lord song supaer undi 👌👌👌 manchi lyrice rasaruu bro plz naku ఈ song track kavali am all so singar plz estara track nee
S Amen 🙌
PRAISE THE LORD Brother 🙏
Nice song brother ur singing also great
Hii my brother super song now thanke u for Christmas 🌲🌲 one second happy Christmas ☃️☃️ 🎄🎄 thanke u bro
Maranatha,Advance Happy Christmas to All, Hallelujah,God bless ur family ,ministry,Ammagaru,ayyagaru and all.
Praise the lord 🙏 brother song chala bavundhi
🙏🙏🙏👌👌👌👌👌
God bless you
Very nice
Superb song 😍❤️
Awesome singing bro
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Nice song