Easy way of Making MOP(Potash) naturally | అత్యంత సులభంగా సేంద్రియ పొటాష్ తయారీ విధానం |

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • Easy way of Making MOP without any cost | అత్యంత సులభంగా సేంద్రియ పొటాష్ తయారీ విధానం | SASYASYAMALAM | #sasyasyamalam #organic #farmer #potash #agriculture #banana #mop #muriateofpotash #trending #natural #naturalfarming
    Muriate of potash, also known as potassium chloride contains potash. Potash is essential for plant growth and quality. It plays a vital role in the production of proteins and sugars.
    Our villages have stood by every living being who went in search of life in the cities
    The farmer fed the human resources who went to the cities for their existence with too low salaries...!
    Agriculture is the top class industry Farmer is the most Respectable Employee in the World .
    smart Farming , Environment Protection,healthy Food For Everyone.
    Sasyasyamalam main theme is that: All About Agriculture and Technology based News. The perspective of the farmer should be changed, the farmer should be treated with the same respect as a software employee. Good food To lead Good Health as Well as Wealth Sasyasyamalam Stands on We will broadcast the news that supporting the farmers who are doing organic farming and providing the farmer with the resources he needs to take advantage of the marketing opportunities for the harvested crop.
    Good organic food, nutritious food for the health of the community, business opportunities in agriculture, news related to the new
    emerging technology will be provided to you.
    Sensations are not news, farmer suicides are not agriculture, there are many stories of successful farmers that are not available to us, we will try to bring them all to you...
    Follow Us on
    Facebook : / sasyasyamalam
    instagram : / sasya_syamalam
    Website : sasyasyamalam....
    whatsapp : 9502072008 (contact only on whats app)
    E-Mail : sasyasyamalam@gmail.com

Комментарии • 105

  • @sasyasyamalam
    @sasyasyamalam  Год назад +8

    మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాకు అందించండి ఈ Whatsapp నెంబర్ కు మెసేజ్ చేయండి PH : 9502072008

  • @venugopalbalijepalli8081
    @venugopalbalijepalli8081 Год назад +10

    చాలా బాగా exolain చేసేరు. చేసుకోవటం కూడా చాలా సులువు. Potash అన్ని రకాల మొక్కలకి అవసరం కనుక అన్ని రకాల కాయగూరల మొక్కలకి, పువ్వుల మొక్కలకి వాడవచ్చు. మంచి సలహా.
    Potash deficiency కి ఇంకో బండ గుర్తు ఆకులు చివరాలనుంచి ఎండిపోతాయి అని సూచించడం చాలా మందికి ఉపయగం. మిద్దె తోటల వాళ్ళకి కూడా చేసుకోవటం చాలా సులువు మరియు ఉపయోగం. మా తూ. గో. జిల్లాలో దూట అంటాము. సంతల్లో దొరుకుతుంది. ధన్యవాదాలు రెడ్డి గారు.

  • @ramraju2238
    @ramraju2238 Год назад +5

    ప్రకృతి వ్యవసాయదారులకు మంచి సహాయం ధన్యవాదాలు.

  • @konerusureshbabu1922
    @konerusureshbabu1922 Год назад +4

    Manchi tip andi - potash aaku chivaralu endi potayi ani banda gurthu chepparu. Dhanyavadhalu Sir.

  • @sathyamm4000
    @sathyamm4000 Год назад +3

    ప్రకృతి వ్యవసాయదారులకు మంచి సహాయం

  • @sitharama2196
    @sitharama2196 Год назад +2

    Mee valuble knowledge experienced guide lines vintunte peddhalu cheppe mata antaaru ala heartely ga vundhi .thank you my dear res Sir .thank you very much namasthe

  • @sreenivasulum7838
    @sreenivasulum7838 Год назад +2

    Number-1 sir

  • @kunchamsriharisrihari9715
    @kunchamsriharisrihari9715 Год назад +2

    Danyavadalu,k,ramireddy garu

  • @krishnaracha4533
    @krishnaracha4533 Год назад +2

    Good idea to gain potassium

  • @surisi74
    @surisi74 Месяц назад

    Excellent sir, great to see with such amazing ideas..

  • @manirocks3145
    @manirocks3145 6 месяцев назад +3

    Very good sir advige supur

  • @bhanumurthymurthy606
    @bhanumurthymurthy606 Год назад +3

    Very good information. Thank u sir

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc Год назад +3

    Good work sir

  • @janikhan4950
    @janikhan4950 Год назад +2

    Super sir ji 🙏🎉🙏 thanks 🙏🙏 Mee lantivallu kavali ayya ❤❤

  • @adinarayan3795
    @adinarayan3795 11 месяцев назад +1

    Super sir

  • @msureddy228
    @msureddy228 5 месяцев назад

    V nice

  • @user-vf3te9ob7e
    @user-vf3te9ob7e Год назад +2

    Nice video sir

  • @VenkatReddy-qw2zt
    @VenkatReddy-qw2zt Год назад +2

    Good infarmesan

  • @sivaramakrishna1181
    @sivaramakrishna1181 Год назад +4

    🎉congratulations Reddy garu 💐

  • @yennamhanumanthareddy7232
    @yennamhanumanthareddy7232 Год назад +2

    Thanq sir

  • @sujathasegu4118
    @sujathasegu4118 Год назад +2

    🙏

  • @SSR000
    @SSR000 Год назад +2

    Aa thondam dorakani vaallu paadaipoyina aratipallanu cheap ga koni nalla bellam tho ferement chesi, oorina rasanni vaadukovochu

  • @amuruthaahar
    @amuruthaahar Год назад +2

    Very useful info.
    Need to explore all chemicals in natural ways
    Thanks sir🎉😊

    • @sasyasyamalam
      @sasyasyamalam  Год назад

      Sure Andi We will Try to explore Near by Future👍

  • @mohanraoarepalli5451
    @mohanraoarepalli5451 Год назад +1

    Everything is from nature keep going

  • @kushalandrushmikachannel6201
    @kushalandrushmikachannel6201 Год назад +2

    Good information sir

  • @koppulavenkatreddynaturalf2558
    @koppulavenkatreddynaturalf2558 Год назад +2

    Your video is very noice.

  • @VwithNature
    @VwithNature Год назад +2

    Nice👍

  • @vamseekrishna-of8wd
    @vamseekrishna-of8wd Год назад +2

    👌👌 🙏 Thank you Sir🎉

  • @ramakrishnanadiminti8461
    @ramakrishnanadiminti8461 Год назад +15

    ఇంకా simple గా MOP కొరకు జిల్లేడు ఆకు కషాయం పని చేస్తుంది కదా ఆండీ

    • @raghujaya05
      @raghujaya05 Год назад +1

      How to pepare...

    • @ramakrishnadeva7103
      @ramakrishnadeva7103 Год назад +3

      దాని గురించి కూడా విషయం పెట్టండి

    • @mandavakoteswararao7857
      @mandavakoteswararao7857 Год назад +2

      జిల్లేడు ఆకు కషాయం ఎలా చేస్తారో వివరించ గలరు తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పగలరు.

    • @katukamharikrishna962
      @katukamharikrishna962 Год назад

      ​@@mandavakoteswararao7857jilledu kommalani akulani baga kaga pettali adhe kashayam

  • @mallikarjunareddysirigired6023
    @mallikarjunareddysirigired6023 Год назад +3

    Indulo potash vundani meeru test lablo chesara

    • @sasyasyamalam
      @sasyasyamalam  Год назад

      మరిన్ని వివరాలకు ఈ Whatsapp నెంబర్ కు మెసేజ్ చేయండి PH : 9502072008

  • @ASHOKBS-qp3sf
    @ASHOKBS-qp3sf Год назад +2

    y Sir
    only plastic tub.
    matti kunda use cheyocha.....

    • @sasyasyamalam
      @sasyasyamalam  Год назад

      మరిన్ని వివరాలకు ఈ Whatsapp నెంబర్ కు మెసేజ్ చేయండి PH : 9502072008

  • @madhusudhanareddybommaredd6239
    @madhusudhanareddybommaredd6239 Год назад +1

    Good morning sir, sir mirchi panta lo kuda vada vacha chepa galaru

    • @sasyasyamalam
      @sasyasyamalam  Год назад

      మరింత సమాచారం కొరకు మా ఈ వాట్స్ఆప్ నెంబర్ కు మెసేజ్ చేయండి - 9502072008

  • @sivachundru1474
    @sivachundru1474 5 месяцев назад

    Panchagavya lo kalipi spray cheyochaa?

  • @mraj6811
    @mraj6811 Год назад +1

    arati chettu dhoota nundi potash thayaaru chesaru ok...but, arati chettu peragadaniki dhaniki potash ela icharu...adhi kuda sendriam ga ichara...hahh...sendriya eruvulu okkate anni panta avasaraalaku saripovu...

    • @sasyasyamalam
      @sasyasyamalam  Год назад

      మరిన్ని వివరాలకు ఈ Whatsapp నెంబర్ కు మెసేజ్ చేయండి PH : 9502072008

  • @sithakeshava7360
    @sithakeshava7360 Год назад +1

    A a pantalalo use cheyyochu entha mothadulo cheyyali

    • @sasyasyamalam
      @sasyasyamalam  Год назад

      Sir please contact Sasyasyamalam Team - 9502072008

  • @shifaskitchengarden3663
    @shifaskitchengarden3663 Год назад +1

    Sir naku vo ka salaha yivvandi memu arati doota antamu deeniki cheruku rasam valla daggara rasam teeyinchi bellamu kalipi potash chesukovacha naku yeppudu nuncho dout please cliyer cheyandi 🙏plz

    • @sasyasyamalam
      @sasyasyamalam  Год назад

      Please contact Farmer Siva Rami Reddy Garu - 96188 17691

    • @naraganisivanagaraju1261
      @naraganisivanagaraju1261 Год назад

      Chouhan q technics nissandhehanga vadavachu

    • @shifaskitchengarden3663
      @shifaskitchengarden3663 Год назад

      @@naraganisivanagaraju1261 sir nenu teras gardenlo chohan q methads follo avutunna nalini madam gari vedio chusi anni chesukunna
      Fish amino
      Ohn 1
      2
      3
      Anni vadutunna

    • @naraganisivanagaraju1261
      @naraganisivanagaraju1261 Год назад

      @@shifaskitchengarden3663 Evandi me number pettandi chouhanq book pdf pedathanu dhantlo meeku kavalsina information vuntundhi

  • @venkateshdanduri59
    @venkateshdanduri59 Год назад +1

    Aqua culture ki kudu use cheyocha sir

    • @sasyasyamalam
      @sasyasyamalam  Год назад

      మరిన్ని వివరాలకు ఈ Whatsapp నెంబర్ కు మెసేజ్ చేయండి PH : 9502072008

  • @shankerpavan6911
    @shankerpavan6911 Год назад

    Cotton. Panttaku. Kuda. Miru. Tayyaru. Chese. Potash. Sprye. Cheya.. Vacha

    • @sasyasyamalam
      @sasyasyamalam  Год назад +1

      Sir please contact Sasyasyamalam Team - 9502072008

  • @ramananagireddy1004
    @ramananagireddy1004 Год назад +1

    Coconut plants ki spraying cheyyocha

    • @sasyasyamalam
      @sasyasyamalam  Год назад

      మరిన్ని వివరాలకు ఈ Whatsapp నెంబర్ కు మెసేజ్ చేయండి PH : 9502072008

  • @msureddy228
    @msureddy228 5 месяцев назад

    Padi spare chiyavaca

  • @mounenderreddy4068
    @mounenderreddy4068 Год назад +1

    Dear sir you have taken just two 1kg+1kg how you are getting 7kg it may work it never be equal to one bag of MOP

  • @srinubabunoothi7865
    @srinubabunoothi7865 Год назад +1

    Vari pantalo appudu vadali sir

    • @sasyasyamalam
      @sasyasyamalam  Год назад

      ruclips.net/video/Bc2-ICxSRWE/видео.html

  • @tanvisgallery6545
    @tanvisgallery6545 Год назад +2

    Steel kodavali ekkada ammutaru

  • @Filmfare-c1i
    @Filmfare-c1i Год назад +1

    Sir,కేవలం అరటి మాత్రమే వాడాలా?మా వైపు అరటి తక్కువ.

    • @sasyasyamalam
      @sasyasyamalam  Год назад

      మరిన్ని వివరాలకు ఈ Whatsapp నెంబర్ కు మెసేజ్ చేయండి PH : 9502072008

  • @dmadhu4737
    @dmadhu4737 Год назад +1

    Cho n q paddata andi

    • @sasyasyamalam
      @sasyasyamalam  Год назад

      Sir please contact Sasyasyamalam Team - 9502072008

  • @SAVITHASGARDEN
    @SAVITHASGARDEN Год назад +1

    వరికి కూడా వాడచ్చ

    • @sasyasyamalam
      @sasyasyamalam  Год назад

      ruclips.net/video/Bc2-ICxSRWE/видео.html

  • @amareluri9601
    @amareluri9601 Год назад +1

    Banana marakaku be careful

  • @galiramanaji7625
    @galiramanaji7625 Месяц назад

    Is anyone tried this..

  • @bevarasivasaikumar6575
    @bevarasivasaikumar6575 Год назад +1

    కొబ్బరి మొక్కలకు స్ప్రే చేయవచ్చున

    • @sasyasyamalam
      @sasyasyamalam  Год назад

      మరిన్ని వివరాలకు ఈ Whatsapp నెంబర్ కు మెసేజ్ చేయండి PH : 9502072008

    • @ramananagireddy1004
      @ramananagireddy1004 Год назад

      కొబ్బరి చెట్టు మీద వాడవచ్చు న

  • @neeratisuresh1985
    @neeratisuresh1985 8 месяцев назад +1

    నల్ల బెల్లం దొరకడం లేదు తెల్ల బెల్లం కలపొచ్చా

  • @sridharsridharthota1077
    @sridharsridharthota1077 Год назад +1

    Varipottu boodida no1 MOP ki!

  • @ramareddy1886
    @ramareddy1886 11 месяцев назад

    కర్పూరం అరటి మాత్రమేవేయల. ఎర్రటి అయినవేయవచ్ఛ

    • @sasyasyamalam
      @sasyasyamalam  11 месяцев назад

      ఏ అరటి అయినా వెయ్యొచ్చు అండి

  • @subbaraothota4193
    @subbaraothota4193 8 месяцев назад

    రాము బట్టలు మరకలు అవుతాయి

  • @sanjeevraju3987
    @sanjeevraju3987 7 месяцев назад +1

    ఎన్ని రోజులు వరకు వాడుకోవచండి...

    • @sasyasyamalam
      @sasyasyamalam  7 месяцев назад

      Contact Farmer Kallam Siva Rami Reddy garu - 9618817691

  • @sanjayudu
    @sanjayudu Год назад

    మనకు తెలిసినంత వరకు చెబితే పర్లేదు కానీ శాస్త్రీయతకు భిన్నంగా చెబుతున్నారు.
    ఆక్సిజన్ అనేది మీరు చిప్పినట్టు మొక్కలు విడుదల చేయవు, కిరణజన్య సంయోగక్రియ (photosynthesis) వేరు శ్వాసక్రియ (respiration) వేరు.. మెటల్ contamination అంటున్నారు అది కూడా స్పష్టత లేదు... మీరు చెప్పే విధానం సమగ్ర వ్యసాయములో బానే ఉండవచ్చు కానీ వాణిజ్య వ్యవసాయానికి ఉపకరించదు

    • @rkrchada8455
      @rkrchada8455 3 месяца назад

      Photo synthesis - water droplet..... ఎండ ( సూర్యరశ్మి ) సమక్షంలో ఆక్సిజన్ ను విడుదల చేసి ఆ మిగిలిన హైడ్రోజన్ తో - కార్బోహైడ్రేట్ గా ఏర్పడి గ్లూకోజ్ గా తయారు అవుతుంది.
      ఎండ లేనపుడు అక్కడ కాంతి సంశ్లేషణ జరగదు.
      కార్బోహైడ్రేట్ లు అందుబాటులో ఉన్న ఆక్సిజన్ సహకారంతో - శ్వాస ప్రక్రియ ద్వారా శక్తి ని ,ఉష్ణాన్ని ( వేడిని ) విడుదల చేస్తుంది. ఈ శక్తి కొత్త కణాలు మొక్కల్లో ఏర్పడడానికి వినియోగం అవుతుంది.
      C3 చక్రీయ కణ శ్వాసక్రియ లో ఒక భాగం.
      ప్రతి మొక్కలో శక్తి కోసం శ్వాస ప్రక్రియ జరుగుతుంది. ఆక్సిజన్ సమక్షంలో 38 atp, ఆక్సిజన్ లేకపోతే తక్కువ atp తో తక్కువ శక్తి రిలీజ్ అవుతుంది.
      ఇనుప వస్తువులు అరటి లోని కాండ భాగం తో రసాయనిక చర్య జరగొచ్చు.
      Better thing.... ఇందులో చెప్పినట్టు తయారు చేసుకున్న రంగు కలపని ముడి బెల్లం తో fermentation ( పులియబెట్టే ప్రక్రియ) తర్వాత .... చిక్కని నీరు కలపని బెల్లం ద్రావణం లో " పొటాషియం మూలకం " ఎంత లభ్యం అవుతుంది అని ల్యాబ్ లో చెక్ చేసి చూడొచ్చు.
      సహజంగా తయారు చేసుకున్న ద్రావణం భూమిలో సులువుగా కలిసి పోయి , spary చేసినపుడు మొక్క పత్ర రంధ్రాల ద్వారా మొక్కకి చేరుతుంది.
      వాణిజ్య వినియోగం అంటే - రసాయన పొటాష్ product అది.
      ఈ మెథడ్ లో తయారు చేసుకున్న సహజ పద్ధతిలో పొటాష్ ను టెస్ట్ చేసినా ఎంతో కొంత పొటాష్ ఉంటుంది. టెస్టు చేస్తే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కి సమానం గా కూడా ఉండొచ్చు.
      తయారు చేసుకొనేది రైతే కాబట్టి , దగ్గరలో ఉన్న ల్యాబ్ లో వీలైతే టెస్ట్ చేయొచ్చు.

  • @kuppiliramanakumar8584
    @kuppiliramanakumar8584 Год назад +1

    this is old story

    • @velagavenkataramana6663
      @velagavenkataramana6663 Год назад

      లంఖణం పరమౌషధం ఆయుర్వేదంలో 5000 సం.ల పూర్వం చెప్పారు ఐతే ఈమధ్య జపానులో ఓ శాస్త్రవేత్త ఈవిషయంగా పరిశోధనచేసి ఉపవాసం వలన ఆరోగ్యం కలుగుతుందని వెల్లడిస్తే నోబుల్ పురస్కారం లభించింది. సూర్యుడు రోజూ తూర్పున ఉదయిస్తాడు అలాగే సేద్యం నిత్యనూతన ప్రక్రియ. నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. తాతముత్తాతలు నుండీ అవే అనుభవాలు తరువాత తరాలకూ అందుతూనే ఉంటాయి.

    • @vnvlrajarao786
      @vnvlrajarao786 Год назад

      C02 kada peelchu kuntai mokkalu

  • @narender64
    @narender64 Год назад

    It is a laughable guidance , he is saying we can make water from water ! Potash from soil is taken by the plant, plant disintegrates back into soil, it is the cycle , where and how u r creating potash any sense in this video ?

  • @suvarapu1959
    @suvarapu1959 Год назад

    లైఫ్ time is less or more?

  • @Divya21Sri_200
    @Divya21Sri_200 21 день назад

    పనీ పాటా లేని పిచ్చోడు లా ఉన్నాడు...3

  • @sudhakarghanta3645
    @sudhakarghanta3645 7 дней назад

    Sir please me phone number pattandi sir

  • @bcmullapudichodary5136
    @bcmullapudichodary5136 Год назад +4

    Congratulations sir 👏 can you give Locknadh Reddy Gari cell phone number sir 👏