Filmymoji || Annual Day Celebrations || Middle Class Madhu || Draupadhi Vastrapaharanam || MCM

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024

Комментарии • 12 тыс.

  • @FilmyMoji
    @FilmyMoji  3 года назад +3904

    Please Like, Share and Subscribe us Today🙏 we will make You Laugh Everyday LIVE🥳 LAUGH🤣 LOVE😍
    Please help us to reach our dream of 2 million subscribers Soon.
    Our Social Media:
    ► Instagram @ t.co/IGLGgv7U2Q
    ► Facebook @ t.co/TJbuSRHB3P
    ► Twitter @ t.co/RfJo0QwHph
    Stay tuned for more Fun and cuteness every day

  • @sushanthyt4408
    @sushanthyt4408 3 года назад +3908

    మనం వెతికే ప్రేమ కన్నా, మనల్ని వేతుకుంటు వచ్చే ప్రేమ ఏంతో గొప్పది🤩🤩🤩💕💕💖❤️

  • @mahieditz5430
    @mahieditz5430 3 года назад +1329

    తొర్రిపల్లు తపన ❣️ మెకుజుట్టు మహేష్ Love Never End
    🤟

  • @dileepchitrakara7170
    @dileepchitrakara7170 2 года назад +63

    ధర్మరాజు పాడిన పద్యం మా చిన్నాన్న వి. ఎస్.మాధవ గారిది Thanks for using that Padyam Brother Love form Anantapur ❤️❤️❤️

    • @saivijaymanchimsetti4476
      @saivijaymanchimsetti4476 3 месяца назад +1

      ఆ పద్యం ఇక్కడ టైప్ చేయగలరా అన్నా నేర్చుకుంటాను

    • @lakshmikanth93
      @lakshmikanth93 Месяц назад

      Your chinna is a legend then ❤

  • @RaghuNath-gd5pe
    @RaghuNath-gd5pe 3 года назад +772

    దు..దు.. దుశ్శాసనుడు.. ఈ ఒక్క మాటతో కన్నీళ్లు తెప్పించేసింది..తపన 😢😢true love 👌

    • @savararavi8799
      @savararavi8799 3 года назад +26

      Tapana diloge ki. Mahesh full fida bro

    • @itsmesravs8577
      @itsmesravs8577 3 года назад +23

      Really that conversation was very emotional

    • @rajashekarareddy5789
      @rajashekarareddy5789 3 года назад +12

      😔😔😔

    • @kiranmaeemasa4291
      @kiranmaeemasa4291 3 года назад +17

      😞😫😭😭😭😭so emotional .......tapana

    • @itsmesravs8577
      @itsmesravs8577 3 года назад +30

      Mahesh thapana ki I love you cheppinappudu nijnga edho real scene chusinatu literally got tears in my eyes

  • @saisuhasreddy
    @saisuhasreddy 3 года назад +142

    "Amma Reyyy" ee dialouge evaru compose chesaro nijanga Hats Off❤❤

  • @manikyaprabhumaharajugonel467
    @manikyaprabhumaharajugonel467 3 года назад +83

    Thapana , mahesh scene lo eyes 👀 lonchi tears vachesai, emotional message .......👍❤️♥️💚🖤

  • @bh.gopikrishna1487
    @bh.gopikrishna1487 3 года назад +420

    అగరభతిల్లు 10 రూపాయిలు వందుంటాయి చాలా భాగుంటాయి ఈ డైలాగ్ కోసం మళ్ళీ మళ్ళీ చూస్తున్నా చాలా భాగుంది ఈ eapisode

  • @rakeshvannela2921
    @rakeshvannela2921 3 года назад +257

    కూల్ డ్రింక్ చల్లగా ఉంది మీరు మెల్లగా మొదలెట్టండమ్మరేయ్... 😀😀 ఇంతమందిని కడుపుబ్బా నవ్విస్తున్న మీ కడుపులు చల్లగుండాలమ్మరేయ్.. 👏👏

  • @boyagirish5656
    @boyagirish5656 3 года назад +371

    నిజం అమ్మ రేయ్ 200 పెట్టి సినిమా చూసిన కూడా ఇంత నవుకొలేదు అమ్మ రేయ్ 👍👍👍😂😘 సూపర్ అమ్మ రేయ్ ఇలాగే మమ్మని ఎప్పుడు నవ్విచలి అమ్మ రేయ్ 😁😁😂

  • @subhanishaik-qy3ul
    @subhanishaik-qy3ul 3 года назад +8035

    1A మాస్టర్ లాంగ్వేజ్ కి ఎవరైనా ఫాన్స్ ఉన్నారమ్మారెయ్❤️😂😂
    6k likes ammareyy ❤️👍👍
    Tq ammareyy😘😘

  • @kalyanipudi3171
    @kalyanipudi3171 3 года назад +339

    Tapana character is so emotional 🙂🙂🙂

    • @homerecipes4418
      @homerecipes4418 2 года назад +2

      Sheuddhdav34)🎍🪵🌵🪨🌴🌺🪃🏸🏹🥌🏏🏸🥌🏒🪃🏸🪃🎿🥊🎿🎣🛼🏏🛹🏐🛹🥍📨📤

    • @homerecipes4418
      @homerecipes4418 2 года назад +2

      Didjgj:&3)*|🏮📑💘⛎

    • @fiyactivities762
      @fiyactivities762 2 года назад +2

      s i like her

  • @devupallisarathkumar7953
    @devupallisarathkumar7953 3 года назад +218

    తపన prema ki. కన్నీళ్ళు వచ్చాయి.e skit keka.👍👌👌👌👌👌👌🤣🤣.from Vzm boy. All the best 👍

  • @BANTROTHANIL
    @BANTROTHANIL 3 года назад +723

    తపన ప్రేమకు ఒక లైక్ కొట్టండి అమ్మ రేయ్ ❤️❤️❤️❤️😀😀

    • @esgoud8544
      @esgoud8544 3 года назад +7

      E madhyana youtbe lo baga bichagalu akuva ayipoyinaru
      Like la kosam
      Cha

  • @rajurebal659
    @rajurebal659 3 года назад +572

    అగరబత్తీలు....🤣🤣🤣
    పది రూపాయలు....😂😂😂
    100 ఉంటాయి...🤣🤣🤣
    చాలా బాగుంటాయి.......😂😂😂🤣

    • @mayamishraa..8908
      @mayamishraa..8908 3 года назад +2

      😆😆😆🤣🤣🤣🤣🤣🤣

    • @rajurebal659
      @rajurebal659 3 года назад +2

      @@mayamishraa..8908 😂

    • @chaitanya4320
      @chaitanya4320 3 года назад +4

      🤣🤣🤣🤣🤣😂

    • @stranger7503
      @stranger7503 3 года назад +7

      that swag😆 killed it
      agara.....battttttiluuu
      dead laughing😂😂

    • @rameshmeela5212
      @rameshmeela5212 3 года назад +1

      @@stranger7503 haha bro agarabatttiluuuu

  • @hamanthkumar9045
    @hamanthkumar9045 Год назад +8

    Non stop ga నవ్వులే నవ్వులు 😂😂సూపర్ అమ్మరేయి 😂

  • @nemishnath6465
    @nemishnath6465 3 года назад +287

    Mahesh and thapana scenes fully emotional

  • @mandasrinuvasu3659
    @mandasrinuvasu3659 3 года назад +261

    అగబతులు,
    పదిరుపాయిలు,
    వందుంటాయి,
    చాలా బాగుంటాయి..
    అగరవత్తులు అబ్బాయికి ఒక like అమ్మరేయే

    • @Rahul-wd9cl
      @Rahul-wd9cl 3 года назад +1

      Nee kosam dislike chesanu

    • @kattaaruna2607
      @kattaaruna2607 3 года назад +1

      మా వీధిలో ఒక అబ్బాయి సేమ్ ఇలానే అరుస్తాడు

  • @natureloverschannel4438
    @natureloverschannel4438 3 года назад +144

    మహేశ్ మరియు తపన లవ్ స్టొరీ చాలా బాగుంది 👌ఈ ఎపిసోడ్ కి వేరే లెవెల్

  • @muralimk-uq4kl
    @muralimk-uq4kl Год назад +12

    మీ story లో ఫ్రెండ్‌షిప్ , లవ్ , సెంటిమెంట్ , కామెడీ , అన్ని సూపర్ గా వుంటాయి అందుకే మీ వీడియోస్ అంటే నాకిష్ఞం

  • @LovarajuAi
    @LovarajuAi 3 года назад +132

    ఆహా ఏమీ అద్భుత.... దృశ్య నాటకం...... మాకు మళ్లీ మాయా బజారు దాన వీర శూర కర్ణ... కళ్ళముందు చూపించరు ... మమ్మల్ని మనస్ఫూర్తిగా.... చాలా బాగా నవ్వించారు.... మీరు ఇలాగే ఇంకా చాలా మంచి .. వీడియోస్ చేయాలి....😁😁🤭🤭🤭.

    • @FilmyMoji
      @FilmyMoji  3 года назад +34

      Thankyou so much !

    • @bennelunaveen
      @bennelunaveen 3 года назад +3

      @@FilmyMoji hi

    • @LovarajuAi
      @LovarajuAi 3 года назад +15

      డైలాగ్స్ రాయడంలో .... మీరు చాలా జాగ్రత్తలు.. తీసుకుంటున్నారు...🙏🙏... మీ టైమింగ్ చాలా బాగుంది... నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను... భవిష్యత్తులో మీరు చాలా పెద్ద స్థాయిలో...ఉంటారు.1. సంవత్సరం నుంచి. మీ వీడియోస్ అన్ని నేను.. చూస్తున్నాను... ఇంకా చాలా మంచి వీడియోస్.. . చేయాలని నేను.మనస్ఫూర్తిగా.. కోరుకుంటున్నాను..... 👍..👍👍

    • @avchannelfacts8790
      @avchannelfacts8790 3 года назад +3

      @@FilmyMoji hi bro

    • @kavaliramulu3577
      @kavaliramulu3577 3 года назад +4

      Nice bro

  • @vutukuri.suresh7708
    @vutukuri.suresh7708 3 года назад +533

    తపన మరియు మహేష్ లవ్ proposal చాలా బాగుంది

    • @venkatraovenkatrao5293
      @venkatraovenkatrao5293 3 года назад +2

      😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @hyt1384
      @hyt1384 3 года назад +2

      Goosepimples occhiniy

    • @srinurao1197
      @srinurao1197 2 года назад

      Nijamga....tears vachaei

  • @ranjithkumarrk9725
    @ranjithkumarrk9725 3 года назад +170

    3:40 అగరబత్తిలు..
    పది రూపాయలు..
    వందుంటాయి...
    చాలా బాగుంటాయి...😂😂

  • @mahendrareddy859
    @mahendrareddy859 3 года назад +130

    I love thapana's character 🤗

  • @dileepbevara4604
    @dileepbevara4604 3 года назад +60

    I love you తపన.....ఈ మాట కోసం తపన ఎన్నో episodes నుండి wait చేస్తుంది 😘😘😘😘😘

  • @subhanishaik-qy3ul
    @subhanishaik-qy3ul 3 года назад +3713

    మచ్చలేని మహేష్ ఫాన్స్ ఎవరైనా ఉన్నారా❤️😘😘

  • @pavan3118
    @pavan3118 3 года назад +199

    మనం కోరుకున్న ప్రేమ కన్నా మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రేమే గొప్పది. మొత్తానికి సూపరమ్మారెయ్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌✊😍😍😍😍😍😍😍💐💐💐💐💐💐💐💐💐💐💐😁😁😁😁🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @vijaytekumudi3883
    @vijaytekumudi3883 3 года назад +17

    Dharmaki raja Dialouge super. Chala navvu vastundi.. Really.. Super😂😂

  • @kolleparasatyanarayana9442
    @kolleparasatyanarayana9442 3 года назад +66

    Mahesh words really heart touching very romantic and emotional background music that too. Proposing scene very emotional and goosbomps vachayi 😭😭😢😢😢

    • @gowrithefirstpidugu3749
      @gowrithefirstpidugu3749 3 года назад +2

      Avunu

    • @nikhila5360
      @nikhila5360 3 года назад +3

      Madhu's expressions are so cute
      Mahesh voice is so sweet
      Madhu's father expressions are hilarious
      1A master slang is awesome
      Filmymoji is ULTIMATE 🔥🔥😎😎

    • @kolleparasatyanarayana9442
      @kolleparasatyanarayana9442 3 года назад

      Comedy video lo emotiona theppinchav bro really love this episode bro

  • @LoveToday-hd5sk
    @LoveToday-hd5sk 3 года назад +123

    6:22
    నిజమే కదా మనం ఇష్టపడేవారు మనల్ని ఇష్ట పడక పోతే
    ఆ బాధ బాగా ఉంటది☺️

    • @nikhila5360
      @nikhila5360 3 года назад +2

      But real life lo ila true love దొరకడం చాలా kastam
      Incase దొరికితే vallu chala lucky

    • @LoveToday-hd5sk
      @LoveToday-hd5sk 3 года назад +1

      @@nikhila5360 yes am soo lucky☺️😍

  • @bpceducation2584
    @bpceducation2584 3 года назад +309

    ఆగర్బత్తిలు 100 ఉంటాయి చాలా బాగుంటాయి 😂😂🤣🤣🤣

  • @lakshmikanth93
    @lakshmikanth93 3 года назад +48

    Dharmaraju performance ... EPIC... Sarada kadamma rey... Nijam gaa marey:) Whole video Awesome 👌👏😎🙌

  • @rudrapoguravikiran6818
    @rudrapoguravikiran6818 3 года назад +97

    ఎ మాట కి ఆ మాట చెప్పుకోవాలి మేడం వాయిస్ చాలా బాగుంది. తపన కష్టం అయితే వృదా అవ్వలేదు మహేష్ ఆక్సెప్ట్ చేశాడు 💕💕💖💖😍😍

  • @user1994gms
    @user1994gms 3 года назад +94

    Tapana ni appreciate cheyandi. Look how true love works even in hard times

    • @thisisgopal1118
      @thisisgopal1118 3 года назад +4

      Ee rojuloo allanti love akkada untundhii bro... Plastic faces with plastic feelings...

  • @prakashnimmagadda6134
    @prakashnimmagadda6134 3 года назад +137

    మేము చేసే మా కోవిడ్ డ్యూట్సీలో.. విలున్నప్పుడల్లా..మాకు మీ విడియోలే ఆటవిడపు.. మీ విడియోలు.చూసిన ప్రతిసారి మేము పడే కష్టాంనంత మార్చిపోతాం..
    Really thank u తమ్ముళ్లు..
    తర్వాత A & B Section ఫైట్ అదిరిపోవాలి..🤓 మరీ..

  • @nanidada4223
    @nanidada4223 3 года назад +20

    In this video mahesh performance excellent and tapani love proposal scene high light of show 👍👍👍👍💙💙💙💙💙💙💙💙💙

  • @mrsharath838
    @mrsharath838 3 года назад +156

    చాలా రోజుల తర్వాత కడుపు నొచ్చే వరకు నవ్వాను థాంక్స్ filmymoji😍

  • @gopicharan....7111
    @gopicharan....7111 3 года назад +47

    Enni moji's vachina filmymoji Veralevel....... annayya

    • @crazyff260
      @crazyff260 3 года назад

      Yes your correct bro

  • @ChandraMouli-lu7kc
    @ChandraMouli-lu7kc 3 года назад +46

    05:50 మోస్ట్ ఎమోషనల్ సీన్,నెవెర్ బిఫోర్ ....,
    మహేష్ ♥ తపన ప్రేమ ♥♥

  • @Satvik3261
    @Satvik3261 Год назад +9

    రెప్పల పై రెప్పల పై అనే పాట చాలా బాగాపాడవు మాధు నాకు చాలా నచ్చింది

  • @srinuindla7942
    @srinuindla7942 3 года назад +193

    వీడియో చూసినంత సేపు నవ్వులే నవ్వులు 😂🤣 , మధ్యలో తపన ,మహేష్ సీన్ చాలా బాగుంది సరదాగా 😍😍.

  • @moulikodi1754
    @moulikodi1754 3 года назад +566

    మా ఆనందం కోసం మీరు పడుతున్న కష్టానికి మీకు మీ ఫిల్మ్ మోజీ కి 🙏

  • @kondasurendrareddy3949
    @kondasurendrareddy3949 3 года назад +137

    మనం వెతికే ప్రేమ కన్నా ! మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రేమ గొప్పది! ❤️

  • @nikhithapolanki
    @nikhithapolanki 3 года назад +23

    Awwww.... Mahesh emotional sequence... Felt new today

  • @itsmesravs8577
    @itsmesravs8577 3 года назад +22

    5:51 Mahesh thapana ni ardam cheskunnadu that was so sweet Mahesh and Thapana scene is very emotional and very nice❤❤❤loved it
    Comedy tho paatu manchi emotions kuda unnay ee episode lo 😊

  • @sareddy10sareddy27
    @sareddy10sareddy27 3 года назад +153

    ఒక రేంజ్ లో అరుపులు పుట్టించింది... చించేసింది రా బాబోయ్.. లవ్.. సెంటిమెంట్.. యాక్సిన్.. కామెడీ.. నవరసాలు ఓలకించి పులకించారు.. 💞
    కేకో కేకా... 👍🤝🤩

    • @nikhila5360
      @nikhila5360 3 года назад +3

      Madhu's expressions are so cute
      Mahesh voice is so sweet
      Madhu's father expressions are hilarious
      1A master slang is awesome
      Filmymoji is ULTIMATE 🔥🔥😎😎

    • @sareddy10sareddy27
      @sareddy10sareddy27 3 года назад +1

      @@nikhila5360 బావుంది.. ఆంగ్ల కవిత

  • @kaveripuppala7876
    @kaveripuppala7876 3 года назад +114

    Waiting a lot for this episode

  • @rajarameshdeva2139
    @rajarameshdeva2139 2 года назад +7

    Comedy ye kadu, sentiment scenes kuda superb ga unnai.
    Excellent work

  • @imandilakshmeeprasad126
    @imandilakshmeeprasad126 3 года назад +145

    చితకొట్టేసార అమ్మారెయ్......
    Bgm ఐతే మామూలుగా లేదు అమ్మరెయ్ 🔥🔥

  • @The_ssmb_29
    @The_ssmb_29 3 года назад +221

    ఈ Episodeచాలా అంటే చాలా చాలా బాగుంది. ☺️
    తపనా లవ్ కి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు ☺️☺️❤️❤️
    ఒక నిజమైన ప్రేమని గుర్తించండి అని మoచి Message ఇచ్చారు❤️...

  • @balajie6777
    @balajie6777 3 года назад +46

    Character of the episode award goes to THAPANA🏆🥳🎉💐🤩
    అంతే కధమ్మా రేయ్ 😂😂

  • @savesoilconsciousplanet
    @savesoilconsciousplanet 2 года назад +36

    6:02 heart touching scene,,, 👌🧡👍

  • @-._gangarapupraveen1995
    @-._gangarapupraveen1995 3 года назад +79

    తపన మహేస్ super pair....👌👌❣️❣️

  • @luckychinnu6406
    @luckychinnu6406 3 года назад +147

    Yentha mandi mi ideas ni copy kottina.. mi talent ni copy kottaleranna...
    Quality and Content of the video awesome ❤️👌🏻👌🏻👏🏻👏🏻👏🏻

    • @varalaxmi5898
      @varalaxmi5898 3 года назад

      Funmoji is more talented than filmymoji anduke copy kottaleru

    • @sankar3564
      @sankar3564 3 года назад +2

      @@varalaxmi5898 filmymoji is talented than funmoji

    • @varalaxmi5898
      @varalaxmi5898 3 года назад

      @@sankar3564 funmoji proved their talent that's why they got 7.9 lakh subscribers in just 4 months

  • @shinymeghana229
    @shinymeghana229 3 года назад +31

    When Tapana spelled that name it really filled our eyes with tears 💗 True Love need only a Good Heart and Pure Soul 💝

  • @sarath1995
    @sarath1995 2 года назад +11

    Madhu and mahesh bonding superb love u ❤️ guys

  • @callmejj000
    @callmejj000 3 года назад +135

    మధ్యలో వచ్చిన యమహో నీ యమా యమా అందం సాంగ్ కాపీ కొట్టారు కదా ,చెప్పండమ్మా రే బాబు, 😊😊😊
    తాత పాడిన వీడియో 😊☺️👏👏👏👏👏👏👏👏

  • @pridetradingacademy
    @pridetradingacademy 3 года назад +103

    3:40 అగర బత్తీలు 10 రూపాయిలు... 😂😂😂 100 ఉంటాయి చాలా బాగుంటాయి 😂😂😂😂😀😀.....

  • @jhansi5736
    @jhansi5736 3 года назад +107

    😍తపన సీన్ సూపర్😍1A మాస్టర్😂మచ్చలేని మహేష్👌👌👌😍❤️

  • @mylife...mywish.......beun359
    @mylife...mywish.......beun359 2 года назад +14

    Love the love proposal scene.... quite emotional... it made me cry for a second.... finally love the budata bheema character

  • @sairamsurampudi8680
    @sairamsurampudi8680 3 года назад +115

    Oka laila majnu
    Devadas Parvathi
    Romeo Juliet
    Mahesh Tapana❤️😉

  • @kirankanth1134
    @kirankanth1134 3 года назад +387

    మహేష్ తప్పు తెలుసుకొని తపన ను ప్రేమించడం చాలా బాగుంది 👌👌ఈ సీను నేను చాలా అంటే చాలా సార్లు చూసాను.. నాలా ఇంకా ఎవరైనా ఉన్నారా??

  • @Pavankalyan-uc5qx
    @Pavankalyan-uc5qx 3 года назад +313

    మహేష్ అన్న లవర్ మాటలకు కన్నీరు వచ్చాయీ friends 💕💞❤🌹😍

    • @vprasanna8174
      @vprasanna8174 3 года назад +3

      Ha kada Naku kuda ☹️

    • @saiyashash2568
      @saiyashash2568 3 года назад +2

      haa 🥺🥺

    • @kiranmaeemasa4291
      @kiranmaeemasa4291 3 года назад +1

      Aaaaa 😭😭😭😭😭😭😭

    • @sekalaveerababu2823
      @sekalaveerababu2823 3 года назад +1

      😭😭

    • @Pavankalyan-uc5qx
      @Pavankalyan-uc5qx 3 года назад +1

      @@vprasanna8174 నిజమైన ప్రేమ అంతే అండి కన్నీరు వచ్చేస్తాయి నేనైతే కన్నీరు ఆపుకోలేక పోయా madam

  • @Alekhyasnoopy
    @Alekhyasnoopy 2 года назад +2

    6:30 maheshhh I love this guy 😭❤️

  • @besthasurendra6914
    @besthasurendra6914 3 года назад +121

    ప్రేమిస్తే వస్తుంది జ్వరం,
    బాగుంది మీ అందరి స్వరం,
    అది చూడడం మాకో వరం.

  • @charanrocksss1580
    @charanrocksss1580 3 года назад +148

    ఎంత బాధ లో ఉన్న కూడా ఈ ఎపిసోడ్స్ చూస్తే బాధా మొత్తం మర్చిపోయీ తనివితీరా నవ్వావుకోవచ్చు thanks for ఫిల్మ్ మోజీ

  • @sreesainaidu7508
    @sreesainaidu7508 3 года назад +125

    Broo.... McM eppudithe ma frnd chudatam start chesado thana breakup Dipprusion nunchi baytaki ratam start ayyadu tbqt

    • @srinidhiamuktha2898
      @srinidhiamuktha2898 3 года назад +5

      Wow 👏 great 👍👏👌 hope your friend deserves better one 😉

    • @chaitzchait31
      @chaitzchait31 3 года назад +1

      Wow 🤩🤩

    • @FilmyMoji
      @FilmyMoji  3 года назад +8

      Happy to know !

    • @nikhila5360
      @nikhila5360 3 года назад +3

      @@FilmyMoji Evarina బాధ,severe depression or suicide
      thoughts ఉన్నవాళ్లు మీ videos chuste వాళ్ల
      బాధ ఎగిరిపోయి బతకాలి anna ఆశ ostundi
      Oka విధంగా మీరు chestundi social service eh

  • @nayakjarabala2620
    @nayakjarabala2620 2 года назад +16

    While 1A master is singing his sincerity and dedication is awesome 😂😂❤️

  • @anandramkuchipudi3221
    @anandramkuchipudi3221 3 года назад +32

    Tapana value ippudu telisindhi mahesh ki we all r happy☺🙂

  • @chethanvivek3505
    @chethanvivek3505 3 года назад +66

    3:40 agarabathilu 10 rupayalu
    100 untayi chala baguntaayi 😂😂

  • @amarbabu1997
    @amarbabu1997 3 года назад +80

    నాన్నా.... ద్రౌపతి వస్త్రాపహరణం అదిరిపోయిందమ్మా రేయ్..
    దుర్యోధనుడు intro.. అయితే maasss అంతే...
    Ending is soo entertaining..

  • @rajinaruvlogs9312
    @rajinaruvlogs9312 Год назад +111

    Who are mahesh fans here??

  • @vloggeraditya9627
    @vloggeraditya9627 3 года назад +76

    1A Master Song అదిరిపోయింది అమ్మా రే...... 😂😂😂

  • @ramaraogalla
    @ramaraogalla 3 года назад +41

    తపన చూపింది True లవ్
    మహేష్ గుండెల్లో కడిలింది వేవ్
    Both of you take a bow .....
    😂😂😂😂😂

  • @sakinenivenkatasaikumar3215
    @sakinenivenkatasaikumar3215 3 года назад +228

    Thapana High light, she has strong determination to speak properly, Every one must learn from her "Physical defect does not judje determination"👍

    • @pardhuff1233
      @pardhuff1233 3 года назад +4

      Ya bro

    • @ignotus47
      @ignotus47 3 года назад +9

      Arey ekada eavado philosophy classes cheputunaru pakaki tesukelandi ra....

    • @deadlife4286
      @deadlife4286 3 года назад +1

      🤣🤣🤣🤣🤣🤣 super bayya but it is real

    • @Revathi2007
      @Revathi2007 3 года назад +1

      @@ignotus47 ha bro 🤣🤣

    • @deepus8192
      @deepus8192 3 года назад

      Well said

  • @swaroopaendapalle5331
    @swaroopaendapalle5331 3 года назад +6

    Jabardhasth kante bagundhi andi ,stress ,tensions,problems Anni pothayy asalu😍😍🥰🥰🥰🤣🤣🤣

  • @MrSatishgubbala
    @MrSatishgubbala 3 года назад +71

    తపన లో ప్రేమ తపన మనసు ని టచ్ చేసింది...

  • @CS-lr2hf
    @CS-lr2hf 3 года назад +84

    మహేశ్ తపన ఫాన్స్ ఒక లైక్ వెస్కొండమ్మా అరేయ్ 👍

  • @maheshpayyavula4676
    @maheshpayyavula4676 3 года назад +229

    Disclaimer:this channel is addictable

  • @Mani-xp5nf
    @Mani-xp5nf 2 года назад +28

    I am watching it from my office, I just laughed out loudly when 1A master singing Yamaho nee yama yama. Beautiful ❤️ Hats off to creators

  • @maheshruthala1191
    @maheshruthala1191 3 года назад +88

    మహేష్ and తాపన love' story superఅమ్మ రే

  • @The_ssmb_29
    @The_ssmb_29 3 года назад +61

    ఈ ఎపిసోడ్ 5 millions ను చేరుకుంటుందని నా నమ్మకం ☺️☺️❤️

  • @chaitanyachintala7600
    @chaitanyachintala7600 3 года назад +258

    6:00 to 7:00 heart touching emotion.. ఆనందం అనేది అందంలో ఉండదు.. 🧡

  • @nareshmadupalli2051
    @nareshmadupalli2051 2 года назад +5

    Madhu, Mahesh meeru super ra mari, saradhaaga👌😂🥳

  • @kumarrajakumarraja7949
    @kumarrajakumarraja7949 3 года назад +29

    6:06 very heart touching emotional moment and very nice episode.

  • @bhanutechvlogs1164
    @bhanutechvlogs1164 3 года назад +197

    1 A మాస్టర్ కోసం ఒక like 😄😄వెస్కొండమ్మ రేయ్ 🤗🤗

  • @RaviKumar-pn9wh
    @RaviKumar-pn9wh 3 года назад +118

    Mahesh And Tapana Love seen Rewind Rewind Chysi Chusina Vallu Like kotandi amma rey😍

    • @althitulasi9023
      @althitulasi9023 3 года назад +1

      Same

    • @mr-kkvlogs8837
      @mr-kkvlogs8837 3 года назад +1

      NENU KUUDA FELL AYYE

    • @itsmesravs8577
      @itsmesravs8577 3 года назад

      @@althitulasi9023 yessss

    • @nikhila5360
      @nikhila5360 3 года назад +3

      But real life lo ila true love దొరకడం చాలా kastam
      Incase దొరికితే vallu chala lucky

    • @gopalkrishna2392
      @gopalkrishna2392 3 года назад +1

      I watched literally 10 times..

  • @maheshreddy7142
    @maheshreddy7142 2 года назад +10

    Moved with this particular episode… there’s loads of message and fun in your episodes… loads of love and all the best from Australia!!

  • @nareshpj6934
    @nareshpj6934 3 года назад +369

    నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మాథ్స్ 1A సార్...ఇలాగే అమ్మారె అంటుండేవాడు, పీరియడ్ అయిపోయాక, ఆయన మాటల్ని(అమ్మారె) మా బ్యాచ్ అంతా...మిమిక్రి చేసేవాళ్ళం 🥰🥰🥰😄

    • @Bunny9396
      @Bunny9396 3 года назад +12

      🤣😇 NENU IPPDU INTER BRO ELA UNTADHO EMO FIRST TIME HOSTEL KI VELTUNNANU !!

    • @rajesheditz644
      @rajesheditz644 3 года назад +2

      @@Bunny9396 same 😂🤣

    • @mamaleshramanaraju6386
      @mamaleshramanaraju6386 3 года назад +1

      @@Bunny9396 me too
      I am from iiit

    • @Bunny9396
      @Bunny9396 3 года назад +1

      @@mamaleshramanaraju6386 nenu kuda bro

    • @mamaleshramanaraju6386
      @mamaleshramanaraju6386 3 года назад

      @@Bunny9396 I am from nvzd bro
      Where are u frm

  • @The_ssmb_29
    @The_ssmb_29 3 года назад +36

    08:56 సరదా సుబ్బారావు Uncle కుమ్మేసారు Super సూపర్ ❤️❤️❤️😂😂😂😘😘😘 sir 😊😊

  • @bhanutechicon9968
    @bhanutechicon9968 3 года назад +43

    Amma Thapana Mahesh Combination Nachinavallu Like Veseyandi Amma Rey....😂😂😂

  • @SureshKumar-pe5jc
    @SureshKumar-pe5jc 2 года назад +9

    Creativity, fun are extra ordinary. Faces look very funny and pleasant. Especially of character "madhu". Laughed a lot, enjoyed a lot. Thanks crew!

  • @lovelysmile3473
    @lovelysmile3473 3 года назад +73

    Waiting from many days for this epsiode

  • @dcp5947
    @dcp5947 3 года назад +127

    బాబు మి వీడియోలు చూస్తే ఎంతా బాధ లో వున్న నవ్వలిసిందే

  • @srikanthsolo6523
    @srikanthsolo6523 3 года назад +30

    Babu like kottandamma rey
    ...

  • @vvijayalakshmi9801
    @vvijayalakshmi9801 3 года назад +13

    Superb comedy , madhu father dialogues expression excellent

  • @komalgoud6079
    @komalgoud6079 3 года назад +55

    Navvi Navvi Sachipothey Who Is The Responsibility Amma Rey😂

  • @Yohan_raj
    @Yohan_raj 3 года назад +676

    1A master kosam like kottandi amma rey🤩

    • @mass5177
      @mass5177 3 года назад +19

      Likes baaney dengestunav Amma rey 🤣🤣

    • @GunPark...
      @GunPark... 3 года назад +2

      @@mass5177 😂😂

    • @rohith2116
      @rohith2116 3 года назад +1

      😂😂😂

    • @chillgamers887
      @chillgamers887 3 года назад +4

      @@mass5177 correct ga cheypavu neku kotali like amma rey

    • @Uncommon16342
      @Uncommon16342 3 года назад +2

      likelu adukkodaniki vacchesaramma rey

  • @m.p.lanithaani8458
    @m.p.lanithaani8458 3 года назад +77

    సూపర్ గా ఉంది అమ్మ రేయి 1 mastar oka like amna rayi

  • @lakshmikanth93
    @lakshmikanth93 2 года назад +42

    All good but DHARMARAJU EPIC... Watching again and again for that. Actually everyone's awesome but my personal taste in mythological dramas draws me more towards DHARMARAJU kinda performance 💜