ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం. అసెంబ్లీ నియోజకవర్గం చరిత్రలోకనుమరుగైంది.1952 నుండి 2009 వరకు నియోజకవర్గంగా ఉంది. రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం స్థనంతో పాటు తాలుక కేంద్రం గాను కొనసాగింది.ఎంతో విశిష్టత సంపాదించుకంది. అలాటి గొప్ప పేరు స్థానాని శాశ్వతంగా లేకపోవడం 52 ఏళ్ల రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగన పట్టణం . ఇప్పుడు అర్థ మండలం స్థాయికి దిగజారి కళావీహినమైంది గ్రామంలో అతి ముఖ్యమైన 14 పల్లెలు కోల్పోయింది కనిపించని నాటి వైభవం , 1952 లో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది నాటీ నుంచి 2009 సంవత్సరం వరకు ఉంది, రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం కళకలాడింది 2009 లో జరిగిన పునర్విభజనలో దుబ్బాక నియోజకవర్గంను తొలగించచాలిని కేంద్రం అనుమతి ఇచ్చిది అక్కడి నేతలు పోరాటం చేసారు దుబ్బాకను తొలగించ లేదు,రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం కోల్పోయింది . నాడు వైభవం నేడు విహీనం 1952 లో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది కాంగ్రెస్ కంచు కోటగా గుర్తింపు 2009 లో జరిగిన పునర్విభజనలో కనుమరుగు . రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మండలాలు రామాయంపేట ,చేగుంట,మెదక్ మండలంలో 14 గ్రామాలు , చిన్న శంకరంపేట, కొల్చారం, వెల్దుర్తి ఈ 5 మండలాలతో కలిపి రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఉంది . మళ్ళి రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పపాటు చేయాలి. రామాయంపేట కన్నా చాలా చిన్న చిన్న పట్టణాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేసారు,రామాయంపేట,నిజాంపేట్,చిన్నశంకరం పేట, చేగుంట,నార్సింగ్ ఈ 5 మండలాలతో కలిపి రామాయంపేట రెవిన్యూ డివిజన్ కోసం 183 రోజుల పాటు సమ్మెలు ,ర్యాలీ ధర్నాలు చేసినా ఏమీ లేదు, మెదక్ M L A పద్మ గారు , సిద్దపేట్ M L A హరీష్ రావు గారు వచ్చి హామీ ఇచ్చారు, ఇంత వరకు హామీ నేవెర్చలేదు. నర్సాపూర్ కన్నా ముందు 25 ఏళ్ల క్రితం రామాయంపేట బస్సు డిపో శంకుస్థాపన చేసారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు గారు శంకుస్థాపన చేసారు సరిగ్గా 25 సంవత్సరాలు అవుతుంది 1995 లో స్థల సేకరణ జరిగింది అయిన భూమి సిద్ధంగా ఉంది , బస్సు డిపో కావాలని ప్రజా ప్రతినిధులు CM దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత కూడా అన్యాయం జరుగుతుంది. రామాయంపేట అభివృద్ధి శూన్యం.
AAssalammualikum.assalammualikum. Abu amel saleem saabko pata nahee kya hua maloom nahee is ko is ka hug daar 15 log Hyderabad mai hai in ke izazat ke bagar IDD GHA ke masjed pa kabza hoo gayaa doosroo ka phir kaisa namaz kabool hoogee kya chakar hai yehssalammualikum
Iam from Medak dist..masiapet mandal chetlathimmaipally village
Combined Medak district headquarter is Sangareddy.....Medak & Siddipet are new districts formed on 11th October, 2016
Good Explanation bro 👌🤝
Very nice vedio anna iam from kurnool.
Super Anna
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం.
అసెంబ్లీ నియోజకవర్గం చరిత్రలోకనుమరుగైంది.1952 నుండి 2009 వరకు నియోజకవర్గంగా ఉంది.
రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం స్థనంతో పాటు తాలుక కేంద్రం గాను కొనసాగింది.ఎంతో విశిష్టత సంపాదించుకంది.
అలాటి గొప్ప పేరు స్థానాని శాశ్వతంగా లేకపోవడం
52 ఏళ్ల రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగన పట్టణం .
ఇప్పుడు అర్థ మండలం స్థాయికి దిగజారి కళావీహినమైంది
గ్రామంలో అతి ముఖ్యమైన 14 పల్లెలు కోల్పోయింది కనిపించని
నాటి వైభవం ,
1952 లో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది నాటీ నుంచి 2009 సంవత్సరం వరకు ఉంది, రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం కళకలాడింది 2009 లో జరిగిన పునర్విభజనలో దుబ్బాక నియోజకవర్గంను తొలగించచాలిని
కేంద్రం అనుమతి ఇచ్చిది అక్కడి నేతలు పోరాటం చేసారు దుబ్బాకను తొలగించ లేదు,రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం కోల్పోయింది .
నాడు వైభవం నేడు విహీనం
1952 లో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది
కాంగ్రెస్ కంచు కోటగా గుర్తింపు
2009 లో జరిగిన పునర్విభజనలో కనుమరుగు .
రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మండలాలు
రామాయంపేట ,చేగుంట,మెదక్ మండలంలో 14 గ్రామాలు , చిన్న శంకరంపేట, కొల్చారం, వెల్దుర్తి ఈ 5 మండలాలతో కలిపి రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఉంది .
మళ్ళి రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పపాటు చేయాలి.
రామాయంపేట కన్నా చాలా చిన్న చిన్న పట్టణాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేసారు,రామాయంపేట,నిజాంపేట్,చిన్నశంకరం పేట, చేగుంట,నార్సింగ్ ఈ 5 మండలాలతో కలిపి రామాయంపేట రెవిన్యూ డివిజన్ కోసం 183 రోజుల పాటు సమ్మెలు ,ర్యాలీ ధర్నాలు చేసినా ఏమీ లేదు, మెదక్ M L A పద్మ గారు , సిద్దపేట్ M L A హరీష్ రావు గారు వచ్చి హామీ ఇచ్చారు, ఇంత వరకు హామీ నేవెర్చలేదు.
నర్సాపూర్ కన్నా ముందు 25 ఏళ్ల క్రితం రామాయంపేట బస్సు డిపో శంకుస్థాపన చేసారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు గారు శంకుస్థాపన చేసారు సరిగ్గా 25 సంవత్సరాలు అవుతుంది 1995 లో స్థల సేకరణ జరిగింది అయిన భూమి సిద్ధంగా ఉంది , బస్సు డిపో కావాలని ప్రజా ప్రతినిధులు CM దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాను.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత కూడా అన్యాయం జరుగుతుంది.
రామాయంపేట అభివృద్ధి శూన్యం.
I love medak
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని దక్షిణ కాశిగా పేరొందిన కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రాముఖ్యతను వివరిస్తే బాగుండు
Avunu anna
naa madda kaadhu, dakshina kasiga prachina charithralo draksharamamu ni aney varu, mee 20 yella donga udhyama charithralo kcr gadi nethruthvamulo siddipet ki donga charitra rasinaru andhari charithra kajesi, nenu cheppina mata nijamu kakapothey patha pusthakalu choosuko oh saaru harish rao saaru velma saaru kallu mok poyi oh golla saaru
Very nice anna
Wowhaa wowhaa supper explanation Anna adds up to u brow
Medak Jilla manoharabad mandalam Rangayapally
Rajanna Siricilla gurinchi video chey anna
Madhi siddipet district
Music super sar🙏🙏
Palamoor[mahabubnagar] gurinchi cheyyandi...Anna please
Asiyalo no 1 parishramala jilla
Hi.Krishna
Husnabad edhi bro
Jesus is god
It's not a రయంపేట
It's రామాయంపేట
చాలా సంతోషం
Bro medak lo thirumala swamy temple kuda vundi swayambu swami
Thank you bro
Wargal temple
Thanks Anna
Anjaiah cm & Telangana new cm kcr gurinchi cheppale
Anna midi medak ha a uru anna midi
Madhi.medak.jilla
Abba
It is in nirmal bro I am from iiit basara
Vummadi medhak dsct
Ramayampet emaindi
Ram pet
It's not rayanpet. It is ramayampet...
Saaru Parasuram saar, Medak jillaki inko pramukhyatha unnadhi KV Ramanachary gadu Tirumala Tirupati Devastanamlo pani chesinappudu akkada gudi dabbu tho siddipet lo anni gudulu peddhaga gopurala tho kattinchindu
Rayampet kadu Ramayampet
AAssalammualikum.assalammualikum. Abu amel saleem saabko pata nahee kya hua maloom nahee is ko is ka hug daar 15 log Hyderabad mai hai in ke izazat ke bagar IDD GHA ke masjed pa kabza hoo gayaa doosroo ka phir kaisa namaz kabool hoogee kya chakar hai yehssalammualikum
IAM from narsapur medak dist
Hai
Brother iiit Basara Medak district lo ledhu
Adilabad kada
Basara kadu vargal saraswati temple gurinci cheparu