వందనాలు అన్నయ్యా..🙏🙏🙏 విధేయత అనేది చాలా గొప్పగుణం ఆ గుణాన్ని మేము కలిగి జీవించాలి అని ఈ వినయం విధేయత మాలో ఉంటే మాకు జ్ఞానంను ఘనతను ఐశ్వర్యంను జీవమును వస్తుంది ఇంతమంచిగుణం మాలో ఉంటే దేవుడు మమ్ములను రక్షిస్తాడు అని చాలావిలువైన మాటలు మాకు తెలియజేసారు అన్నయ్యా నోవహు కాలంలో ఆవిధేయులుగా ఉన్న వారందరినీ శిక్షించి నోవహును ఎలాగైతే రక్షించాడో దేవుడు మమ్ములను కూడా అలా రక్షిస్తాడుఅని నోవహు జీవితంలో జరిగిన వాస్తవాలను మా ముందు ఉంచారు.. పువ్వులలో అందమైన పువ్వు గులాబీ పక్షులలో అందమైనపక్షి నెమలి అలాగే మనిషి గుణంలో అందమైన గుణం లోబడెగుణం అని చాలా మంచి మాటలను మాకు తెలియజేసారు అన్నయ్యా.. దేవుని యెదుట ఆవిధేయులుగా జీవించిన అవ్వఆదామును,నోవహుకాలంలోజనంను,సౌలురాజును,యోనా జీవితాలను మా ముందుఉంచి దేవునియెదుట ఆవిధేయులుగా జీవిస్తే ఎవరిని వదిలిపెట్టక శిక్షిస్తాడుఅని మమ్ములను వాక్యం ద్వారా హెచ్చరించారు.. దేవుని యెదుట విధేయత కలిగినవారిని ఎలా హెచ్చించాడో గొప్పచేసాడో అబ్రాహాముగారి జీవితం ద్వారా మాకు మంచి ఆత్మీయపాఠంను నేర్పించారు.. ఈ మాటలు విన్న మేము దేవుని యెదుట వినయం విధేయత కలిగి అబ్రాహాముగారిలా యేసుక్రీస్తువారిలాగా దేవునికి ఇష్టులముగా దేవునికి నమ్మకంగా ఉంటూ అలాగే మమ్ములను వాక్యంతో పెంచుతున్న(సంఘకాపరి)పట్ల వినయంకలిగి జీవిస్తూ దేవుని దీవెనలు పొందుకుంటాం అన్నయ్యా..🙏🙏🙏🙏
క్రీస్తు నామమున వందనాలు అన్నయ్యా 🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤విధేయత అనే అంశం ద్వారా చక్కని పాఠం నేర్పారు అన్నయ్యా. ఆదాము, అవ్వలు దేవుడు తినకూడదని చెప్పిన పండు తిని పాపాన్ని చేసి ఒప్పుకొనక అవిధేయులుగా మారిపోయారు. పూర్వము నోవహు దినములలో జలప్రళయము రావటానికి కారణం ఆనాటి అవిధేయులైన ప్రజలు పాపం ఒప్పుకొనని మనసు లోబడే గుణం లేనందున, ఇశ్రాయేలీయుల మెుదటి రాజు సౌలు దేవుని మాట వినక అవిధేయుడై అమాలేకీయులును నాశనం చేయలేదు దానివలన అతడు రాజుగా ఉండకుండ తొలగించబడ్డాడు. యెానా కూడా దేవుని మాట వినక అవిధేయుడై తిమింగలం కడుపు లో మూడురోజులు ఉండాల్సివచ్చింది. ఇక విధేయత విషయంలో అబ్రాహాము దేవుని గూర్చి పూర్తిగా తెలియని కాలంలో దేవుని నమ్మి తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి వెనుదియ్యక దేవునికి స్నేహితుడిగా మారిపోయాడు. విశ్వాసులకు తండ్రిగా మిగిలిపోయాడని మా పైన సంఘ నాయకులు ఉన్నవారికి మరి ముఖ్యంగా దేవునికి విధేయత కలిగి జీవించాలని లోబడే గుణం మాలో ఉండాలని కనువిప్పు కలిగించారు అన్నయ్యా👌👌👌👌👌👌👌👌 మెసేజ్
Devuni parishudha namanike mahima kalugunu gaka
Thankyou annayya 🙏🙏🙏🙏💐💐💐💐💐🙏
వందనాలు అన్నయ్యా..🙏🙏🙏
విధేయత అనేది చాలా గొప్పగుణం ఆ గుణాన్ని మేము కలిగి జీవించాలి అని ఈ వినయం విధేయత మాలో ఉంటే మాకు జ్ఞానంను ఘనతను ఐశ్వర్యంను జీవమును వస్తుంది ఇంతమంచిగుణం మాలో ఉంటే దేవుడు మమ్ములను రక్షిస్తాడు అని చాలావిలువైన మాటలు మాకు తెలియజేసారు అన్నయ్యా నోవహు కాలంలో ఆవిధేయులుగా ఉన్న వారందరినీ శిక్షించి నోవహును ఎలాగైతే రక్షించాడో దేవుడు మమ్ములను కూడా అలా రక్షిస్తాడుఅని నోవహు జీవితంలో జరిగిన వాస్తవాలను మా ముందు ఉంచారు..
పువ్వులలో అందమైన పువ్వు గులాబీ పక్షులలో అందమైనపక్షి నెమలి అలాగే మనిషి గుణంలో అందమైన గుణం లోబడెగుణం అని చాలా మంచి మాటలను మాకు తెలియజేసారు అన్నయ్యా..
దేవుని యెదుట ఆవిధేయులుగా జీవించిన అవ్వఆదామును,నోవహుకాలంలోజనంను,సౌలురాజును,యోనా జీవితాలను మా ముందుఉంచి దేవునియెదుట ఆవిధేయులుగా జీవిస్తే ఎవరిని వదిలిపెట్టక శిక్షిస్తాడుఅని మమ్ములను వాక్యం ద్వారా హెచ్చరించారు..
దేవుని యెదుట విధేయత కలిగినవారిని ఎలా హెచ్చించాడో గొప్పచేసాడో అబ్రాహాముగారి జీవితం ద్వారా మాకు మంచి ఆత్మీయపాఠంను నేర్పించారు..
ఈ మాటలు విన్న మేము దేవుని యెదుట వినయం విధేయత కలిగి అబ్రాహాముగారిలా యేసుక్రీస్తువారిలాగా దేవునికి ఇష్టులముగా దేవునికి నమ్మకంగా ఉంటూ అలాగే మమ్ములను వాక్యంతో పెంచుతున్న(సంఘకాపరి)పట్ల వినయంకలిగి జీవిస్తూ దేవుని దీవెనలు పొందుకుంటాం అన్నయ్యా..🙏🙏🙏🙏
🙏🙏🙏 anna 🎉🎉🎉
Vandanaalu Annayya 🙏
క్రీస్తు నామమున వందనాలు అన్నయ్యా 🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤విధేయత అనే అంశం ద్వారా చక్కని పాఠం నేర్పారు అన్నయ్యా. ఆదాము, అవ్వలు దేవుడు తినకూడదని చెప్పిన పండు తిని పాపాన్ని చేసి ఒప్పుకొనక అవిధేయులుగా మారిపోయారు. పూర్వము నోవహు దినములలో జలప్రళయము రావటానికి కారణం ఆనాటి అవిధేయులైన ప్రజలు పాపం ఒప్పుకొనని మనసు లోబడే గుణం లేనందున, ఇశ్రాయేలీయుల మెుదటి రాజు సౌలు దేవుని మాట వినక అవిధేయుడై అమాలేకీయులును నాశనం చేయలేదు దానివలన అతడు రాజుగా ఉండకుండ తొలగించబడ్డాడు. యెానా కూడా దేవుని మాట వినక అవిధేయుడై తిమింగలం కడుపు లో మూడురోజులు ఉండాల్సివచ్చింది. ఇక విధేయత విషయంలో అబ్రాహాము దేవుని గూర్చి పూర్తిగా తెలియని కాలంలో దేవుని నమ్మి తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి వెనుదియ్యక దేవునికి స్నేహితుడిగా మారిపోయాడు. విశ్వాసులకు తండ్రిగా మిగిలిపోయాడని మా పైన సంఘ నాయకులు ఉన్నవారికి మరి ముఖ్యంగా దేవునికి విధేయత కలిగి జీవించాలని లోబడే గుణం మాలో ఉండాలని కనువిప్పు కలిగించారు అన్నయ్యా👌👌👌👌👌👌👌👌 మెసేజ్
Vandanaalu Annaiahme message intrust ga untundi Devuniki stotram
God bless you all sir 🙏🙏🙏🙏
Devuni kosam nirantaram kastapaduthu alasi pothunna Dr upendar sirki maakruthagnathlu thankyou so much sir 🙏🙏🙏
DADDY GARU MERU SUPER MESSAGE LO.
Thank you anna🙏🙏💐💐🤝🤝
Fantastic mesg Annya god bless you tqs god anya nu maku echinduku
🙏
VANDANAMULU ANNAYYA
Kristu namamulo andariki vandanalu Kadapa
Andhriki Vandanalu
Vandanalu annayya
Wonderful msg God bless 🙏🙏 Annaya garu beautiful knowledge
DADDY GARU IS SPOKEN WELL.
andariki vandanalu
Anna vandanaalu
Gemmeli..rajee
Anna nuv superrrr
వినయం' ఉన్నవారు ఎదుటి మనిషి చెప్పేది 'వింటారు., అలా వింటే విన్న వారు 'బాగుపడతారు. అందుకే 'వినయం' 'ముఖ్యం' అని చెప్పింది 'దేవుడు'.
😭🙏🙏🙏🙏
Vàñdàñàlû àññàîàh Gààrû
Vandanamulu sir 🙏🙏🙏
Vandanalu annayya