1. సాంస్కృతిక ప్రాంతాల కలయిక: గుంటూరు, విశాఖపట్నం వంటి తెలుగు ప్రాంతాలను రాయగడతో అనుసంధానం చేస్తుంది. 2. పర్యాటక, పుణ్యక్షేత్ర ప్రయాణాలు: ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలోని పుణ్యక్షేత్రాలు మరియు పర్యాటక ప్రాంతాలకు సులభమైన ప్రయాణం. 3. ఆర్థిక ప్రయోజనాలు: విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్థులు వంటి వారి మధ్య ప్రయాణం సౌలభ్యంగా ఉండేలా చేస్తుంది.
Super vlog annaya❤❤❤❤❤❤ e train vlog chesav ante sahasam ane cheppali❤❤❤😊😊
Best train vloger🎉🎉🎉
Thank you 😊😊😊
Convenient train gnt-vskp
Vskp-gnt.
One of my frequent journey train.
Ratnachalam
Janmabhoomi
Simhadri kudaa
Super information bro
Thank you so much 🙂
Bro 3rd ac coach ki blanket provide chesthara
They are providing
Simhadri exp ni macherla ki extension cheyali
Bro train guntur lo ye train ki pedatharu cheppara
Exactly 8 ki ready ga vuntunde platform medha
Ye time ki pedatharu and flatform no kuda cheppandi yanduku ante festival time kada general seat dorakadam kastam kada bro please cheppandi
Thankyou bro
Platform 6
@@SURESH_KUMAR96 thank you bro correct ga 8pm ka confirm haa?
Nice video
Thank you 🙂
సింహాద్రి express ట్రైన్ గుంటూరు రాయగడ express కుదరకుంటే సింహాద్రి express ట్రైన్ ను కడప వరకు నడపాలి
BZA -nandyal-kadapa
Bza- kurnool trains padali
Simdhari express ni guntur thirupat kalipi nadipty time kuda sarippotumdhi morning guntur thirupati express 7:30 vastundhi kadha 8 ki simhadri bayalu derutumdhi evening 3:30 simhadri guntur ki vastumdhi 4:30 ki guntur thirupati express bayalu derutumdhi kalupikuty sarippotumdhi Visakhapatnam thirupati guntur nandyal kadapa medaga thirupati ki train vastumdhi
@@rajeshgorle7460 tirupati guntur train vundi.
Nandyal dhone Guntakal Guntur junction ki takkuva trains vunnavi
Bro enni days ayindi record chesi
Last Saturday
@@SURESH_KUMAR96 train no 18048 LHB upgrade ayindi bro
Rail bus bobbili to salur videoo try cheyyu
Present run aavutundha? Bro
@@SURESH_KUMAR96Ledhu bro lockdown nundi cancel chesaru
Bro okasari vizag to hyd video cheyyandi
A train kavali bro
@SURESH_KUMAR96 like any train from vizag to hyd
Duronto express@@SURESH_KUMAR96
Madi pithapuram
Ratnachal express nu guntur junction ku extension cheyyali
Hai anna frirst comment
😄😄😄😄😄
Rayagada vachi vunthy view inka bagunthadi
Yeah but Rayagada to visakapatnam same train chasanu ooka sare mana channel check cheyandi
@SURESH_KUMAR96 ok bro
నర్సీపట్నం రోడ్ స్టేషన్ నుండి నర్సీపట్నం కి దూరం 30 కిలోమీటర్లు ఉంటుంది బ్రో. రోడ్ స్టేషన్ నుండి ఆ ఊరుకి 10 కిలోమీటర్లు ఉండాలనే రూల్ ఏమీ ఉండదు
Oh sorry bro, my mistake 😔 I will not repeat it again
ట్రైన్స్ పొడిగించడం గొప్ప కాదు కొత్త ట్రైన్స్ రావాలి
హాయ్ అన్న.
Hello
Hi
Hello
Nice Channel name.
Thank you
దేశంలో రైల్వే నెట్వర్క్, రైలు సేవల విస్తరణ అవసరమే. కాని ఈరైలు ఏవిధంగా తెలుగువాళ్ళకి అవసరం?
1. సాంస్కృతిక ప్రాంతాల కలయిక: గుంటూరు, విశాఖపట్నం వంటి తెలుగు ప్రాంతాలను రాయగడతో అనుసంధానం చేస్తుంది.
2. పర్యాటక, పుణ్యక్షేత్ర ప్రయాణాలు: ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలోని పుణ్యక్షేత్రాలు మరియు పర్యాటక ప్రాంతాలకు సులభమైన ప్రయాణం.
3. ఆర్థిక ప్రయోజనాలు: విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్థులు వంటి వారి మధ్య ప్రయాణం సౌలభ్యంగా ఉండేలా చేస్తుంది.
@@SURESH_KUMAR96సరే!
వాల్తేరు (విశాఖపట్టణం) డివిజ్హనుని వేరు పరచి, తలపెట్టిన దక్షిణకోస్తా రైల్వేజోనుకి చేర్చాలి.
@@SURESH_KUMAR96 సరే!
వాల్తేరు (విశాఖపట్టణం) డివిజ్హను వేరుపరచి, తలపెట్టిన దక్షిణకోస్తా రైల్వేజోనుకి చేర్చాలి.
వీలైతే రాయగడకు తూర్పునున్న గుణుపూరు కి (అక్కడ నౌపడానుండి రైలుమార్గం అంతం అయే టెర్మినల్), రైలుమార్గం వేస్తే (50 కి.మీ. ఉండొచ్చు), రాయగడకి, ఒడిశా ప్రాంతాలతో కనెక్టివిటీ పెరుగుతది.
Babundi kaani meeru veedu, vaadu ani antunte baaga anipinchaledu. Sorry brother
It's ok , veedu vaadu it was shows how much I like and how I love towards trains 🚂🚃🚃🚃🚃, I hope u can understand ☺️
Full journey chesi Parvatipuram Railway stations ni chupistharu anukunna
Disappointed 👎👎😌
#Parvathipuram
Same train Rayagada to visakapatnam chasanu ooka sare check cheyandi
Pittapuram chupinchaledhu Aantey Pk hater Vi unfollow 😌
Padukunanu bro nenu , na previous vlogs ooka sare check cheyandi
Pithapuram chupinchaleda nenu video chudanu 😢