సొర చేప పొట్టు ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు || Sora Pottu || Vijaya Durga || Strikers
HTML-код
- Опубликовано: 2 апр 2024
- Miryala Foods:
to purchase Organic Oil extraction machine
Contact Number - 9030313387
Instagram ID : / miryalaenterprises
#VijayaDurga #SoraPottu #SharkCurry #VijayaDurgaVlogs #Strikers
సొర చేప పొట్టు ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు || Sorakaya Pottu || Vijaya Durga || Strikers
------------------------
For Branding and Collaborations:
Mail us @ sandeep@strikersdigital.com
LinkedIn - / sandeep-miryala-0a348686
Call us @ 9553191194
Miryala Foods:
to purchase Organic Oil extraction machine
Contact Number - 9030313387
Instagram ID : instagram.com/miryalaenterprises/
గోదారిజిల్లాలో సొరపిడుపు అంటారమ్మ మొన్న ఆ మధ్య చేశాను ఉడికెటప్పుడు వాసన వస్తుందని మానేశా మీరు చేశారు కదా మళ్ళీ చేస్తాను ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం మా చిన్నప్పుడు సూత్రదారులు సినిమా చూసినప్పుడు మా నాన్నమ్మ గారు ఒక సీన్ చూసి పెళ్ళాం మంచం మీద ఉంటే మోగోడికి ఊరి మీద పెత్తనాల అని తిట్టేవారు మళ్ళీ
చూసాను చాలా బాగున్నారూ షూటింగ్లో సరదాగా ఉన్న విషయాలు మాతో పంచుకోండి.. కడలి లత మొగల్తూరు
అమ్మ మీరు సోరపిటు చాలా బాగా చెసారు నాకు చాలా ఇష్టం
Tq Amma meku chala opika yekuva Andi
హాయ్ అమ్మా నేను ఈరోజు మోటన్ గోంగూర మరియు నాటుకోడి కూర ట్రై చేసా చాలా బాగా వచ్చింది అమ్మ అమ్మ మీరు చికెన్ గ్రేవీ కూర చేసి చూపించండి కొన్ని చేసారు చీకెన్ వి try చేసాము అమ్మ వారానికి 2 వెజ్ మరియు 2 నాన్వెజ్ పెట్టండి అమ్మ
Tq amma naku chala istam. Respe
Hii ammaamma garu mi vantalu chala baguntayi nenu konni vantalu try chesanu chala baga vachchayi God bless you and thank you ammamma garu
నమస్తే అమ్మ ఎలా ఉన్నారు బాగుంన్నారా నిజమే అమ్మ రైస్ కుక్కర్ వండుకోవడం మంచిది కాదు కాకపోతే ప్రయాణాలకు పనికి వస్తుంది అంటే అంటే వాడుకోవాలి అంతేగాని డైలీ వాడకూడదు కదా గంజి వార్చడం అన్నం అంటే మా ఆయనకి ఇష్టం అమ్మ చాలా రుచిగా ఉంటుంది అంటారు అమ్మ 1 lakh subscribers త్వరగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏అమ్మ
నమస్తే అమ్మఅమ్మ గారు మీరు బాగుండాలి అని మీ ఆరోగ్యం బాగుండాలి కోరుకుంటూ, మీ వంటలు చాలా బాగుంటాయి అమ్మగారు,ప్రెగ్నెన్సీ లో ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో ఎమ్ తిన్నావచ్చు తిన్నకూడదు విషయాలు చెప్పండి అమ్మఅమ్మ గారు 😘😍 ప్రెగ్నెన్సీ జాగ్రతల గురుంచి ఒక వీడియో చేసి పెట్టండి అమ్మ గారు చాలామంది కి ఉపయోగపడుతుంది.
Your cooking is so realistic and tasty 😋
Amma me voice super ga vundhi Inka meru Baga matadutaru❤❤
Super Amma 👌
Super amma❤
Hiiii amma nice video
Amma 🙏 super 👌❤❤❤❤❤❤
అమ్మ రొయ్యలు నీల్వా పచ్చడి చూపించండి
Hi Amma nanu Sailaja bagunnara Amma. Cleaning kudha chupinchadhi chala madhi chupestunaru kani meru chupeste bhaguntundhi. Memalani chuse nanu kudha curry's lo manthi podhi vadhu tunanu chala bhaguntundhi. I love you ma. Meru channel pattina kanunche okka video kudha miss kaladhu maranta naku chala chala istam ❤❤❤❤
Super amma chal santhaomeru appudu happy ga health ga vunadali ano vantalu chayali 😊
Super Mother Meeru
హై అమ్మ ఎలా ఉన్నారు, సొర పిట్టు కూర ఎప్పటి నుంచో చెయ్యాలి అనుకున్న నాకు కుదరదేమో అని భయం వేసేది. ఇప్పుడు చేసేస్త ❤❤
So sweet of you Grany ❤❤❤ I am Ganesh
Hi amma how are you
Good evening
Super recipe amma
Namaste ammamagaru
Dull ga unnatlu unnaru alasipoyaru , rest thesukondi amma weekly twice pettandi videos mee health important, take care amma from tirupati ammayi
మేము సొర పిట్టు లో తెల్ల గడ్డులు వలచి వేస్తాము
Cooker lo kuda petochandi
Hi Amma
Amma 🙏yela vunnaru amma sora chypalu hyd lo kuda dorukutaya 🤔super aiete sora porutu yenta baguntundi kadha amma 😊but smell ebhandi ga vintundi
Super
Hi super amma
Hii ammamma garu naku delivery ayi 1month avuthundhi e time lo emi thinalo pathyam em cheyalo chepadi ammamma plz
Namaskaram Amma ala unaru Amma, memu végeterians kani mee matalu gurunchi mee videos chusthamu, maa gurunchi veg, recipes cheyandi Amma, stay safe and healthy
Memu vijayawada amma
Hi Aunty Ippudu meeru cheyyadam chusi nenu kuda Sora Cheypa pottu chesthaanu.Thanks Aunty.
sora pittu antaru kada, pottu kadu
హాయ్ అమ్మా నేను ఈరోజు మోటన్ గోంగూర మరియు నాటుకోడి కూర ట్రై చేసా చాలా బాగా వచ్చింది అమ్మ అమ్మ మీరు చికెన్ గ్రేవీ కూర చేసి చూపించండి కొన్ని చేసారు చీకెన్ వి తేయ్ చేసాము అమ్మ వారానికి 2 వెజ్ మరియు 2 నాన్వెజ్ పెట్టండి అమ్మ
సొర చేప పొట్టు కాదు పిట్టు
Amma nenu kuda melage chesta sorra pitti antam memu
AUNTY ME SAREES JEWELLERY CHUPINCHANDI PLEASE
అమ్మ మీరు చెప్పినట్టే నిమ్మకాయ పచ్చడి పట్టేము కానీ గట్టిగ వచ్చింది అమ్మ.
Hi amma nice
Supare ammagaru
422 లైక్ నెంబర్ సూపర్ అక్కా ❤❤❤ చాలా అందంగా వున్నా రు
Amma me voice bagudhi meru na comment chadavali please 🥺
Na Peru kuda Vijaya Durga andi
hi amma namaskaram
amma miru na msg video lo chadavakapoina paravaledhu miku vilu unnapudu chadhivuthunna ani annnaru kada chadavandi amma
amma mi videos ki nenu pedha fan miru chese prathi vanta nenu try chesthunna tastry ga vasthundhi
miru ma mother laga untaru nenu mi videos ma mother ki share chesi chupinchanu mi gurinchi cheppa ame kuda follow authunnaru
amma miru chala baga cheptharu
weekl lo 2 veg 2 nonveg pettandi mi viluni batti
maku chala upayogapaduthundhi mi vantalu
amma☺😍
Konchem.veg items cheyandamma plz ekkuva non.veg chestunnaru
Madi Gannavaram😂
🙏🙏🙏🙏👌😘😘
Hi aunty bagunara meeru chala baga chestunnaru vanttlu please nenu kuda new channel run chestunnam aunty, na video ok sari check cheyandi please comment cheyandi please amma
Lov you mom
Hi amma na Peru neeraja prans pachdi chupinchadi amma
ఎక్కువగా కష్టపడకండి . సింపుల్ రిసిపిస్ చేయండి.అలసిపోతున్నారు .రెస్ట్ తీసుకోండి .వంట గురించి నేను చెప్పలేను .నేను శాఖహరిని .మీ కోసం వీడియో చూసాను 😊
Hiammausuperrrgayatri
మీ ఛానల్ సార్టింగ్ నుండి ప్రతి వీడియో కు కామెంట్ పెట్టాను కానీ ఒక్క కామెంట్ కూడా చదవలేదు నేను అలిగాను ఇక కామెంట్ చేయన్ నా పేరు దేవి
నమస్తే అమ్మమ్మ ఎలా ఉన్నారు నేను ఎన్నిసార్లు కామెంట్స్ పెట్టిన నా కామెంట్ ఒకసారి కూడా చదవలేదు నేను అలిగాను అమ్మ
మెల్లిగా చదువుతారు సిస్.వెయిట్ చేయండి.నా కామెంట్ కూడా చాలారోజులకి చదివారు అమ్మ
Mee husband history
Cinema entry details tappa anni mental cooking cheptunaru
ఛీ ఛీ పాడు వంట. ఛీ
Nijamga me opikaku🫡
Hi amma