PEDDAPUR MALLANNA SONGS JUKE BOX 2021 || పెద్దాపూర్ మల్లన్న స్వామి భక్తి గీతాలు

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • ఉత్తర తెలంగాణలోనె అతి పెద్ద బోనాల జాతర అయినటువంటి మన పెద్దాపూర్ మల్లన్న.ప్రతి సంవత్సరం కాముడి పౌర్ణమి మొదటి ఆదివారం మల్లన్న స్వామికి బోనం సమర్పించడం ఆనవాయితీ
    జగిత్యాల జిల్లా,మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో ప్రతి ఏటా జరిగే మల్లన్న బోనాల జాతరకు సుమారు లక్షకు పైగా భక్తులు భోనాలు సమర్పిస్తారు.
    కులమతాలకు అతీతంగా భోనాలు సమర్పిస్తారు.ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మల్లన్న అంటే యాదవుల కుల దైవం కానీ ఈ జాతర లో అన్ని కులాల వారు పాల్గొనడం విశేషం.
    మొక్కులను తీర్చుకోవడానికి వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలైన ఛత్తీస్ఘడ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తండోపతండాలుగా వచ్చి భోనము సమర్పిస్తారు.
    ఇక్కడ మరో ప్రత్యేకత
    మా ద్యావతి పోతురాజుల ఆటపాటలు మరియు రంగం (గావు పట్టడం)
    శివరాత్రి రోజు వేములవాడ రాజన్న దేవాలయం తరువాత అంతటి భక్తులు సందర్శించే క్షేత్రం మన పెద్దాపూర్ మల్లన్న స్వామి ఆలయం.
    follow us on social media :
    Peddapur Mallanna Facebook page : / peddapurmallanna
    Peddapur Mallanna instagram : / peddapurmallanna
    Peddapur Mallanna RUclips channel: / @peddapurmallanna

Комментарии • 7