AP CM special flight at puttaparthi airport

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రితో పాటూ జిల్లాకు విచ్చేసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి గారు.
    ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, ఎమ్మెల్సీ ఇక్బాల్, ఎమ్మెల్యే దుద్దేకుంట శ్రీధర్ రెడ్డి, డీఐజీ రవి ప్రకాశ్, సత్యసాయి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సాయినాథ్, ఆర్డీవో భాగ్యరేఖ.

Комментарии •