Anna nenu old ape Piaggio X tra LD customer ni malli new truck konalanukuntunnanu ape Piaggio thesukona leka alpha xtra plus thesukona suggetion evvandi brother please.
Anna alfa bs4 2018 model auto 1 montha avatundii pump nozal work chepinchii block smoke ekkuva vastundii anna So iipudu a block smoke rakunda emm work chepinchali anna
అన్న నేను నిను కలిశా హ్యాపీ గా ఉది
బజాజ్ ఆటోలు గురించి వీడియో లు చేయి అన్న
సమయం వస్తే తప్పకుండ చేస్తా ok
Ok అన్న 💞
Hi Anna madhie khammam nenu mechanic 🧰 a but damper s me video s chala clear ga explain chistharuu👏🏻👍
Ok tq 🤝🤝🤝🤝💞
Çhala bàgà çhàcheparu thanks
Anna nenu old ape Piaggio X tra LD customer ni malli new truck konalanukuntunnanu ape Piaggio thesukona leka alpha xtra plus thesukona suggetion evvandi brother please.
ఆల్ఫా లో old ఉంటే తీసుకో బాగుటుంది
Bs 4 lo enni kilometres ki CR change cheyinchali bro
Hi bro nevu super Nadi west godavari,palakol,ekkada mekanikulu,chestaru kani,meku malle cheshevaru leru bro super ok thanks
Ok tq bro 💞
Anna alfa bs4 2018 model auto 1 montha avatundii pump nozal work chepinchii block smoke ekkuva vastundii anna
So iipudu a block smoke rakunda emm work chepinchali anna
పొగ రాకుండా రేజింగ్ అజస్ట్ మెంట్ చేయమని చెప్పు మెకానిక్ కీ
Bajaj deisel gurinchi chappandi please
సమయం వస్తే తప్పకుండ చేస్తా
నమస్తే అన్నా మాది కడప ఎప్పుడు వచ్చే బి ఎస్ ఫోర్ బండ్లు తీసుకోవచ్చా లేదా కొంచెం చెప్పు అన్న
Bs4 తీసుకో బాగానే వున్నాయి
Bs4 lo enni kilometres ki CR change cheyinnchali
3 లేదా 4 నెలలక marchali
ANNA APE CNG KI ENGINE OIL TAGUTUNDI. PISTON RINGES VEPINCHAVACHA. PROBLOM AMYNA VASTUNDA.
రింగులు సెట్ కావు దానికి ఫిష్టన్ కిట్టు వేపించు ok
OK ANNA. @@muthutechvideos2269
New engen instal cheyandi
సి ఆర్ టైట్ వెయ్యకపోవడము వలనే ఇంజిన్ పగిలింది అని యేల చెప్పగలవు🤔
బీటింగ్ బాగుంధీ👌
@@starcatchers3873 what's problam
Tq అన్న
@@muthutechvideos2269 tq
అన్నా నీ ధగ్గర ఉన్నటువంటి రింగ్ కంప్రెసర్నా కు ఒకటీ కావాలి ఇవ్వగలవా please 🥺
Alfa gurinchi cheppava bro bs 3
సమయం వస్తే తప్పకుండ చేస్తా ok
అన్నా నేను అప్పి ఎక్స్ట్రా ld 2010 మోడల్ ట్రాలీ కొన్నాను సైలెన్సర్ నుండి బ్లాక్ పొగ వస్తుంది
ని ప్రశ్న మీద ఆల్రెడీ video తీసాను చూడు
అన్నా నా బండి అప్పుడప్పుడు రివర్స్లో స్టార్ట్ అయిపోతుంది ఎందువల్ల ఈ మధ్యలో ఎక్కువ స్టార్ట్ అవుతుంది అంద
Supar
Tq అన్న 🤝
అన్నా సెల్ఫ్ మోటర్ వల్ల కూడా బండి రివర్స్ లో స్టార్ట్ అవుతుందా
అవును అన్న
Anna ape auto bs4 full engine chepinchanu chesi 4 monts avutundi anna kani 4&5 rojulaki engine oil taggu tunndi 100 ml konchem solution cheppu bro
ఏం కాదు కొన్నాళ్ళు ఆటో తిప్పు ఫిష్టన్ కీ కార్బన్ పట్టి ఆయిల్ తాగడం ఆగుతుంది ok
Hi anna ape bs3ki gearlu sarigga padatledu anna solution chp anna
గుర్రం చెక్ చేపించు
Motham entha yindi Anna
Video చివర చూడు ful డిటేల్స్ వుంటుంది ఖర్చు మొత్తం యంత వచ్చింది అని
🙏👌
🙏🙏
అన్నా నేను ఏపే ఆటో నడుప్తాను అన్నా నా బడి బోర్క్ వ్చిది అని ఎలా తెలుసుకovli anti emi chiyali Anna please reply anna😢
ఇంజన్ ఆయిల్ తాగుతుంది లేద గ్యాస్ వస్తే బోర్కి వచ్చినాటే
Super bro
Tq bro
Super anna
Tq అన్న
అన్న అడ్రస్ ఎక్కడ
ఖమ్మం జిల్లా wyra
❤❤
Bs3 ఇంజన్ కావాలి అన్న దోరుకుంతుంద అపెసిటీ 2015
ప్రస్తుతం లేవు ఉంటే తప్పకుండా చెపుతాను ok
🥳🥳🥳🥳🥳🥳🥳🥳 beding sound
Tq అన్న 💞
Hi Anna ring compressor durghatna
Anna
విజయవాడ లేద హైదరాబాద్ లో కనుక్కో అన్న
❤
అన్న ఆటో కు నల్ల పొగ ఎందుకు వస్తుంది
ఆల్రెడీ video వుంటుంది చూడు
Chambar price
8000 వేలు
Bro me adress akada
ఖమ్మం పక్కన wyra
Anna engine number paravaledua
కొట్టించాలి తోరలో
అదేంటన్న ఎలా పగిలిపోయింది
Cr బేరింగ్ బొల్ట్ వీరిగింది
అప్పి ఆటో పొద్దున్నే 10 సార్లు తాడు ఏస్తే స్టార్ట్ అవుతుంది ఏం కంప్లైంట్ అన్నా
డీజిల్ సప్లై అవుతుంద లేద అని చెక్ చేపించు
Me address akkada bro
@@vrnkataramanaramana8604 తెలంగాణ ఖమ్మం wyra లో
@@muthutechvideos2269 wyra lo akada bro
Hi
Hi 🤝
అన్న మీ ఫోన్ నెంబర్ పెట్టండి
Intragram లో cal మీ id ➡️ muthuyadavy ok
అన్నా మి నంబరు ఎవ్వరా
Intragram లో cal మీ id 👉 muthuyadavy ok
Samayam vasthe kadu samayam tiskonte wasthdi
కొత్త ఆటో ట్రాలీ కొనాలి అనుకుంటున్నాను.మీతో మాట్లాడాలి contact నెంబర్ సెండ్ చేయగలరు
3 :40 కీ intragram lo cal mi I’d. 👉 muthuyadavy thappakundamatladudam 👍
Super Anna
Tq అన్న