ఎన్.టి.ఆర్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ సత్యనారాయణ నవరసనటనా సార్వభౌమ. ఇద్దరూ ఇద్దరే. బంగారు పళ్లెమైనా గోడ చేర్పు వుండాలి. నందమూరి గారు సత్యనారాయణలోని నటుణ్ణి గుర్తించారు; సహకరించారు; ఒక మహా నటుణ్ణి మనకందించారు. Hats off to both legends.(Award is not criterion for talent) Talented people live in the hearts of the public. Thank you.
సత్యనారాయణ గారికి నా నమస్కారములు. ummadikutumbam సినిమా లో వారు చేసిన నట నా కు పద్మశ్రీ బిరుదు ఎవ్వలి అంతే కాదు శారద ఇంకా కొన్ని సినిమాల లో ఆయన నటనకు తగిన గౌరవం దక్కలేదు ఇ లాంటి వారిని జగ్గయ్య గారిని కాంతారావు గారిని s.v. రంగారావు గారిని పద్మశ్రీ ల తో గౌరవించాలి .అల చేయకపోవటం అసమర్ధులకు పద్మశ్రీ లు ఇచ్చి ప్రోత్సహించటం చాలా దురదృష్ట కరం.once again Satyanarayana garu jindabad
NTR గారి పేరే ఒక ప్రభంజనం. ఇక ఆయనకు సంభందించిన మహోన్నతుడు కైకాల సత్యనారాయణ గారు కూడా ఒక శక్తి మాన్ అన్నది అందరికీ తెలుసు. అవార్డుల విషయములో శ్రీ నందమూరి తారక రామారావు గారికే తీరని అన్యాయం జరిగింది. ఇక ఆ మహా వృక్షం నీడ లో వెలిగిన మూర్తులకు తగిన విధంగా ప్రభుత్వాలు గుర్తించ లేదని కాదు. కాకారాయుల్లకు కాసులు కురిపించే వారికే అవి పొందే అవకాశముంది. ఇక మీరు కొన్ని విషయాలు తప్పులు లేకుండా చెబితే బాగుంటుంది. ఉదా. మోహన్ రెడ్డి గారి గురించి. శ్రీ కృష్ణాతారం సినిమా గురించి.
Very interesting. Sir, you have narrated the old events and the friendship between NTR the great and Kaikala Satyanarayana garu in a wonderful manner. Hearty congratulations.
శ్రీ కైకాల సత్యనారాయణ గారు NTR తో కలసి దుర్యోధనుడు గా నటించిన చిత్రం పేరు మీరు చెబితే బాగుండేది. అది శ్రీ కృష్ణావతారం అనుకొంటున్నాను.నిర్మాత NTR గారి బావమరిది శ్రీ అట్లూరి పుండరీకాక్షయ్య గారు.అంతే కదూ!
తెలుగు ఇండస్ట్రీకి దొరికిన గొప్ప ఆణిముత్యం కైకాల సత్యనారాయణ గారు రావాల్సిన పేరు మాత్రం రాలేదు అవార్డు కూడా సరిగా దక్కలేదు ప్రియమైన ఒక మంచి నటుడు దొరకడం మన అదృష్టం
అది ఆణి ముత్యం అని మొదట గుర్తించింది Ntr,ఇప్పటి లాగా ఆనాడు కాపులలో ఇంత క్యాస్ట్ ఫీలింగ్స్ లేవు,అందుకే భేషజాలు లేకుండా Ntr,కైకాల,Svr , అల్లు రామలింగయ్య ఉన్నారు,చిరు ప్రొడ్యూసర్స్ లో 90% కమ్మ సామాజిక వర్గమే,టీడీపీ లో మెజారిటీ పెత్తనం కాపులదే ఎప్పటికీ దానిని ఇప్పటికీ అల్లు ఫ్యామిలీ+Ntr family Aha ద్వారా నిరూపించారు.ఇకనైనా అభిమాన సంఘాలు అందరూ కలిసి ఉంటే అందరికీ మంచిది.
రాజమౌళి కి ఇచ్చారు పద్మశ్రీ అంటే ఇక ఆ అవార్డుకు ఎంత విలువ ఉందొ అర్ధం అవుతుంది..ఇక మొన్ననే వారి తండ్రి కి.ఎంపీ ..ఇక మీరే చెప్పండి.. ఎక్కడ నిజాయితీ ఉందీ అవార్డ్స్ ఇవ్వడం లో

కామంట్రీ చాల బాగుది. కాని నెరేషన్ కొంచెం నెమ్మదిగా చేయవలసింది. ఇకమీదట ఆలా చేయండి.మొత్తం మీద మరో ఐ దు లేక ఏడు నిమిషాలు నిడివి పెరుగుతుంది. అయినా క్లారిటీవుంటుంది..
Your wrong boss krishnavatram movie ki duryodhana character actual ga రంగారావు గారు నీ అనుకున్నారు కానీ వారు వేరే సినిమా ఒప్పుకోవడం తో NTR Satyanarayana ni select చేశారు దానికి నిర్మాత పుండరీకాక్షయ
SVR ఉంటే నేను నటించను అని ఎన్టీఆర్ అన్నాడు. చంద్రమోహన్ సినిమాలు 40 పైగా చెడగొట్టాడు. కృష్ణకుమారి ని అవమానించాడు. షూటింగ్ లో, ముక్కామల ను పొడిచాడు. సర్కస్ రాముడు సినిమా లో రావు గోపాలరావు గారి వీపు రక్తాలు కారాయి. ఇవి ఆయన జీవితాన్ని మసక బార్చాయి. కాబట్టి ఓ బాకాలు ఊ ద కండి
Ntr devudu vesham veste devudula kanipinchevadura erripuka ntr ante Telugu Telugu ante ntr ra erripuka prathidhaniki caste antgadtaru endhukura erripuka na kudaka
NTR+ Satyanarayana super combination. Lot of hit movies.
ఎన్.టి.ఆర్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ
సత్యనారాయణ నవరసనటనా సార్వభౌమ. ఇద్దరూ ఇద్దరే. బంగారు పళ్లెమైనా గోడ చేర్పు వుండాలి. నందమూరి గారు సత్యనారాయణలోని నటుణ్ణి గుర్తించారు; సహకరించారు; ఒక మహా నటుణ్ణి మనకందించారు. Hats off to both legends.(Award is not criterion for talent) Talented people live in the hearts of the public.
Thank you.
"Navarasa natana sarvabhavma" One and only, "The Allrounder".🤝🤝🤝🤝🙏🙏👏👏👏👌👌👌💪💪💪💪🐮💐💐💐💐🌹🌹🌹🌹
Great And very great ANNAGARU NTR GOOD AND GREAT RELATION SATYANARYANA GARU ,,ANNA ,NTR GARU
That's NTR 🌹🙏🌹 GOOD Video 👍
Thank you
సత్యనారాయణ గారికి నా నమస్కారములు. ummadikutumbam సినిమా లో వారు చేసిన నట నా కు పద్మశ్రీ బిరుదు ఎవ్వలి అంతే కాదు శారద ఇంకా కొన్ని సినిమాల లో ఆయన నటనకు తగిన గౌరవం దక్కలేదు ఇ లాంటి వారిని జగ్గయ్య గారిని కాంతారావు గారిని s.v. రంగారావు గారిని పద్మశ్రీ ల తో గౌరవించాలి .అల చేయకపోవటం అసమర్ధులకు పద్మశ్రీ లు ఇచ్చి ప్రోత్సహించటం చాలా దురదృష్ట కరం.once again Satyanarayana garu jindabad
one of the best charecter & comedian artist
Good Relationship 👍🏼👍🏼👍🏼👍🏼🙏🙏🙏
Yes
Both are great legends.
Jai ntr
Tanku bro for good information...NTR Garu Legandry actor 👌 👏
ప్రతి నాయకుడు అంటే సత్యనారాయణ . అటువంటి నటుడు శారద సినిమాలో శారదకు అన్నగా నటిచిన తీరు నభూతో నభవిష్యత్ . ఈయన గారు నటించిన సినిమాలో ఇది ఆణి ముత్యం.
NTR గారి పేరే ఒక ప్రభంజనం. ఇక ఆయనకు సంభందించిన మహోన్నతుడు కైకాల సత్యనారాయణ గారు కూడా ఒక శక్తి మాన్ అన్నది అందరికీ తెలుసు. అవార్డుల విషయములో శ్రీ నందమూరి తారక రామారావు గారికే తీరని అన్యాయం జరిగింది. ఇక ఆ మహా వృక్షం నీడ లో వెలిగిన మూర్తులకు తగిన విధంగా ప్రభుత్వాలు గుర్తించ లేదని కాదు. కాకారాయుల్లకు కాసులు కురిపించే వారికే అవి పొందే అవకాశముంది. ఇక మీరు కొన్ని విషయాలు తప్పులు లేకుండా చెబితే బాగుంటుంది. ఉదా. మోహన్ రెడ్డి గారి గురించి. శ్రీ కృష్ణాతారం సినిమా గురించి.
NTR గారితో పాటు ఆయన అభిమానించేవారికి కూడా యే బిరుదులు.ప్రభుత్వ పరం గా రాలేదు.అన్నది జగమెరిగిన సత్యం
Great Griends and Legend avtors
ప్రతి పాత్రలో జీవించే గొప్ప నటుడు కైకాల
Very interesting. Sir, you have narrated the old events and the friendship between NTR the great and Kaikala Satyanarayana garu in a wonderful manner. Hearty congratulations.
Thank you brother .
Good speaking 💖
Thank you brother
శ్రీ కైకాల సత్యనారాయణ గారు NTR తో కలసి దుర్యోధనుడు గా నటించిన చిత్రం పేరు మీరు చెబితే బాగుండేది. అది శ్రీ కృష్ణావతారం అనుకొంటున్నాను.నిర్మాత NTR గారి బావమరిది శ్రీ అట్లూరి పుండరీకాక్షయ్య గారు.అంతే కదూ!
Appati abhmanam appati janam manavata viluvalu gurinchi vinte chala santhoshanga untundi.a taram vallallo kaikala garu matrame ipidu unnaru.
తెలుగు ఇండస్ట్రీకి దొరికిన గొప్ప ఆణిముత్యం కైకాల సత్యనారాయణ గారు రావాల్సిన పేరు మాత్రం రాలేదు అవార్డు కూడా సరిగా దక్కలేదు ప్రియమైన ఒక మంచి నటుడు దొరకడం మన అదృష్టం
అది ఆణి ముత్యం అని మొదట గుర్తించింది Ntr,ఇప్పటి లాగా ఆనాడు కాపులలో ఇంత క్యాస్ట్ ఫీలింగ్స్ లేవు,అందుకే భేషజాలు లేకుండా Ntr,కైకాల,Svr , అల్లు రామలింగయ్య ఉన్నారు,చిరు ప్రొడ్యూసర్స్ లో 90% కమ్మ సామాజిక వర్గమే,టీడీపీ లో మెజారిటీ పెత్తనం కాపులదే ఎప్పటికీ దానిని ఇప్పటికీ అల్లు ఫ్యామిలీ+Ntr family Aha ద్వారా నిరూపించారు.ఇకనైనా అభిమాన సంఘాలు అందరూ కలిసి ఉంటే అందరికీ మంచిది.
ఆయనకేం నష్టం లేదు. సిగ్గుపడవలసినది రాని అవార్డ్సు. అయ్యో అర్హత కలిగిన వ్యక్తిని నేను వరించలేకపోయానేనని!!
L
L
L
సత్యనారాయణ అంటే book of acting dictionery.
Very big fan of kaikala garu and chiranjeevi garu
The best actor satya narayana
Ntr garu satyanarayana gaarikee ayana sontaa cinemalalo yedokaa patra etchhey varu ummadee kutumbaamu cinema lo chalaa manchi patra echharu ntr svr taruvata ntr satyanarayana chemistry chalaa baagendeydee
SUPER FAMILI FRIENDS HIP
Old actors are very nice
That is NTR, Yugaanikokkadu, Yugapurushudu, Telugu Jaati muddu bidda Anna Nandamoori Taraka Rama Rao gaaru, Jaiho NTR, Johar NTR, Namo Namaha
Super actor.Natural star
Legend actor Satyanarayanagaru.
Chala baga chepparu brother. Sontha Anna thammulla kanna ekkuvaga vari bandham undhi. Vintunte manasantha udvegam ayindhi. Intha Manch kathanam ichhinanduku meeku chala chala thanks. Keep it up.👃👃👃👃
Thank you Srinivas garu
Navarasa natasarwabouma kaikala satyanarayana garu
తెలుగు జాతి ముద్దుబిడ్డలు...
అన్న నందమూరి....
నవరస నటసార్వభౌమ కైకాల.
Gita my lover
Good relationship between them
కైకాల గారికి పద్మశ్రీ ఇవ్వక పోవడం బాధాకరం.
Rajanalake ivvaledu
Great actor kaikala super star carecter artist 🙏🙏🙏
రాజమౌళి కి ఇచ్చారు పద్మశ్రీ అంటే ఇక ఆ అవార్డుకు ఎంత విలువ ఉందొ అర్ధం అవుతుంది..ఇక మొన్ననే వారి తండ్రి కి.ఎంపీ ..ఇక మీరే చెప్పండి.. ఎక్కడ నిజాయితీ ఉందీ అవార్డ్స్ ఇవ్వడం లో
ANDHRULA AARADHYUDU ANNAGARU
Both are legends.
శ్రీ కైకాల సత్యనారాయణ గారు NTR తో కలసి దుర్యోధనుడు గా నటించిన చిత్రం పేరు మీరు చెబితే బాగుండేది. అది శ్రీ కృష్ణావతారం అనుకొంటున్నాను.నిర్మాత NTR గారి బావమరిది శ్రీ అట్లూరి పుండరీకాక్షయ్య గారు.అంతే కదూ!
Avunu Balachandrudu garu..
How is kaikala now sir?
He is well now sir
ఎన్టీఆర్ ఎదురు ఎస్వీఆర్ వుంటే ఏమి జరుగుతుందో NTR కి తెలుసు
Krishnavataram
కామంట్రీ చాల బాగుది. కాని నెరేషన్ కొంచెం నెమ్మదిగా చేయవలసింది. ఇకమీదట ఆలా చేయండి.మొత్తం మీద మరో ఐ దు లేక ఏడు నిమిషాలు నిడివి పెరుగుతుంది. అయినా క్లారిటీవుంటుంది..
Padma Bhushan evali k Satya Narayana Garu ki Indian Govt
Twaralo chala manchi positions ki velthav Brothers
Thank you brother
Welcome brother
Sadly instead of Rajanala photo you have placed Mukkamala s photo in the video
Gantasala maranan sp balu ki .
Svr maranam Satyanarayana ki ..
Use aiendi
You seem to be not aware that Sathyanarayana acted as body double for NTR especially in NTR dual role movies.
Commonly called as dupe
I know sir.. ramudu bheemudu last scene lo aithe clear ga kanipistundi kudaa
Versatile actor.
SVR కంటే కైకాల సత్యనారాయణ 100 Times గొప్ప నటుడు... All Rounder... SVR కొన్ని పాత్రలకే పరిమితం
Pandanti kapuram chudu.. Evaru 100 times bettero telustundhi...
@@shan2980 SVR కి నవ్వడానికి ,ఏడవటానికి ఒక్కటే ఫీలింగ్.. అన్ని రకాల పాత్రలు కైకాల మాత్రమే వేయగలడు... SVR కొన్నింటికే పరిమితం
@@MVS666 svr gari face lo chala gambhiratwam,natural natudu.satyanarayana goppa actor.,but kasttapadi chestunnatu umtumdi.
Svr great
@@krishnach909 SVR నవ్వు కి , బాధకు ఒకటే expression... ఆయన all rounder కాదు. కైకాల మాత్రమే అన్ని పాత్రలు పోషించగలడు.
Your wrong boss krishnavatram movie ki duryodhana character actual ga రంగారావు గారు నీ అనుకున్నారు కానీ వారు వేరే సినిమా ఒప్పుకోవడం తో NTR Satyanarayana ni select చేశారు దానికి నిర్మాత పుండరీకాక్షయ
CHALAA BAGAA CHEPPARU(N.MADHUSUDANA RAO,HYDERABAD,HYDERABAD)
N t r Demudu
G
Balice
SVR legend actor that why ego to NTR..
What is baffling is why did Sathyanarayana play NTR caricature role in Krishna s Naa pilupe prabhajanam which portrays NTR in very poor light
They are really Leghands they are like family members now Worest
SVR ఉంటే నేను నటించను అని ఎన్టీఆర్ అన్నాడు.
చంద్రమోహన్ సినిమాలు 40 పైగా చెడగొట్టాడు.
కృష్ణకుమారి ని అవమానించాడు.
షూటింగ్ లో, ముక్కామల ను పొడిచాడు. సర్కస్ రాముడు సినిమా లో రావు గోపాలరావు గారి వీపు రక్తాలు కారాయి. ఇవి ఆయన జీవితాన్ని మసక బార్చాయి.
కాబట్టి ఓ బాకాలు ఊ ద కండి
Akkada vundi vinnantu emi kalpithalu allavu raa..Comedy voice
,svrముందుntrగాడుజూనియర్‌ఆర్టిస్టులాకనిపిస్తాడు..svrనటనడౌలాగ్.డెలివరీntrగాడికితలకిందలతపస్సుచేసినసాద్యంకాదు......
Nuvvu pedda eripukugadivi ni Amma Telugu vadu Ani telisindhe ntr valla erripuka kulagajji na kudaka erripuka
Ntr devudu vesham veste devudula kanipinchevadura erripuka ntr ante Telugu Telugu ante ntr ra erripuka prathidhaniki caste antgadtaru endhukura erripuka na kudaka
Me Kula gajji Valle ap moddagudichi poyindhi
Ntr gadu enti erripuka nuvvu telugodi modda ki puttava erripuka
Meedhi kamma kulama bro Anni nandamuri bajana a Akkuvga 90 % videos.. Chiraku vastundi... Chinna herolu kuda unnaruga valla gurinchi cheppava
Naa cast adhi kadhu bro.. debatable subjects kabatti ivvalsi vacchindhi..
Neelu Adpu endukira