రాజుగారు మీరు చెప్పిన డైట్ నేను ఫాలో అయ్యాను నాకు ఇప్పుడు నార్మల్ రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు మరి అదే డైట్ ఫాలో అవ్వాలా నేను ఇప్పుడు అన్ని తినవచ్చా నీకు నిన్ను చాలా రుణపడి ఉంటాను 🙏🙏🙏 థాంక్యూ
Nenu elane chesthunna na sugar baga control ayendhi..really ur a god...me salahalu,suchanalu valla antho mandhi ke health chala baguntandhi ..meeku chala chala thanks raju garu🙏🙏
Namasthe sir,,meeru cheyppey concept chaala mundiki vupayogam sir,,ilaanti videos inka marenno teeyalani korukuntunna sir...e diabete gurunchi challa money kurchu cheysthunnaru sir...thanks sir..chinna doubt sir ..e diet plan inni days cheyyalani time plan yeamina vuntunda ...leyka life long e diet plan run cheyyala sir..pls send me reply sir
కానీ గురువుగారూ డైలీ డైట్ లో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్ లు, క్రొవ్వు పదార్ధాల శాతం 60:15:25 గా ఉండాలని క్వాలిఫైడ్ డాక్టర్స్ వాడాలని చెప్తున్నారు. ఈ నిష్పత్తిలో 6 స్మాల్ మీల్స్ గా తినడం మంచిది అంటున్నారు. మీరేమో నూనెలు ఎక్కువ ఉండేలా సూచిస్తున్నారు. స్వీట్లు ఒకేసారి అర కేజీ తింటే(అప్పుడప్పుడు) గైసీమిక్ ఇండెక్స్ సడెన్ గా షూట్ అవుతుంది.
@@swapnakondru2442 yes andi.... My values were more than 200. Within one week they came to 130... Lifestyle change chesukovali... For total life...not just 1 or 2 months Have lots of water in a day 5-6 liters Walk for 5-6 kms in a day on like 10000steps per day. This is compulsory for everyone. Especially if you have sugar. Have breakfast like millet dosa millet idli... Just 2 dosas In lunch have millet rice with lots of dal and curry Have fruits in the evening Have very light dinner at night... You can have unlimited dal and curry but very little amout of millet rice or one millet dosa. Avoid fried items, never drink tea or coffee, just have lemon juice, never have sweets for 2-3 months, limit wheat intake also, no rice for 3 months, use cold pressed oils only, no refined oils, if possible totally avoid milk and just take buttermilk. If possible do excercise along with walking This is for total lifestyle change. Most of the diseases will disappear from our life. All the best
Sir, మొలకలు తింటే gas పడ్తుంది మరి ఎలా మేము ఎది తీసుకోవాలి... అలాగే అల్సర్స్ ఉన్నవారు కూరలు ఎక్కువగా తింటే మంట వస్తుంది... దీనికి పరిష్కారం చెప్పండి గురువు గారు
@@swathiveldandi1710 millets tho dosa idli chesukondi. Like smaelu, korralu, jonnalu. Daily just two times tinnnandi... Morning 11 ki night 7 ki. Don't use rice, sugar, maida, milk, no tea, no coffee.... Millet rice one time and dosa one time. With lots of fruits and vegetables and sprouts in between. And daily compulsory 5-6 kms walking cheyali. This is not just course. Throughout life everyone should follow for better health.
Gdevening sir sugar vachina taravata control ayyindhi Kani fasting reading 111 vachindhi sir breakfast taravata 145 vachindhi andi ayitai non diabetic person ga avvachu sir
@@ashwiniashu2157 dont worry. its not on diabetic range. it is prediabetic range. you have excellent chance to reverse it. however meru test cheskuna vidanam sariga ledu. only 1 reading tho decide cheyakudadu. first morning fasting blood sugar test cheyinchukondi. tiffin chesi , tarvata 1:30 hrs tarvata malli sugar test cheyinchukondi. fasting 100 and post breakfast 140 lopu vundali. and another test is HBA1C test kuda cheyinchukondi. HbA1c is the no 1 test to determine the presence or absence of diabetes. hba1 < 5.7 normal. hba1c 5.7 -6.5 prediabetic stage and hba1c > 6.5 is diabetic range.
@@ashwiniashu2157 another reason meru 177 chupinchadaniki reason entante high fat or sugary food teskuna ekuva chupistadi. lunch chesina 1 hour lo chuskuna ekuva chupistadi. lunch chesina 2 hours tarvata meru test cheskunte 140 vundali. although rbs values should fall below 140 at any time. its changes with the type of food you eat. so rbs is not that much accurate. fasting, post prandial and hba1c test chyinchandi first.
అయ్యా రాజు గారు వినేవాడు ఉంటే చెప్పేవాడు లోకువ అన్నట్లుగా ఉంది అన్నిటికీ ఒకే డైట్ చెబుతున్నారు మీరు నీళ్లు ఒప్పో చప్పటి కూరలు ఉపవాసం తేనె నీళ్లు ఇవే చెబుతారు మా తల్లిదండ్రులు ఏం పాటించలేదు ఇవన్నీ వాళ్ళు చక్కగా బ్రతక లేదా ఎప్పటికీ మా తల్లిగారు తండ్రి గారు 85 ఏళ్లు దాటిన అన్నిటిని తిని పచ్చగా బ్రతికి ఉన్నారు దీని ఏమంటారు మీరు మీ చాదస్తం
వారు మందు కూడు తినకపోవచ్చు.జంక్ ఫుడ్స్ అంటే యేంటో వారికి మచ్చుకైనా తెలియకపోవచ్చు. విషపు గాలి పీల్చకపోవచ్చు.శారీరక శ్రమకు వెరవకపోవచ్చు.అందుకే వారికి ఆ ఆరోగ్యాదృష్టం.ఈనాటి వాతావరణానికి,ఆహారపలవాట్లకి రాజుగారే మనకు రారాజని,వారి సూచనలే మనకు మార్గదర్శనమని గమనించాలని మీకు విజ్ఞప్తి
Yes My son 40 years his sugar levels is 4.8 hba1c all the time. He is fat So dr. Prescribed metformin 250 So that he will refuce wright. Prevention This fellow stopped eating carbs IF 18:6 Now B12 deficiency B K and nervousness etc sleeplessness To listen to dr or not.
మంతెన గారికి నమస్కారం మీరంటే నాకు చాలా అభిమానం, కానీ మీరు కొంచం అతి చేస్తున్నారేమో అని ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది,ఆయుర్వేదం ఒక మాట చెబుతుంది,ఎట్టి ఘోర వ్యాధి ఐనా ప్రకృతి చికిత్స లో నయం అవుతుంది అని, ఆయుర్వేదం ప్రజలు పట్టించుకోకపోవడం చేత కనీస ఆరోగ్య సూత్రాలు తెలియక రోగాల బారిన పడుతున్నారు.పెద్ద పెద్ద రోగాలకు మీ సూత్రాలు పనికి వస్తాయేమో కానీ అన్నింటికి మీవైద్యం ఏమంత మంచిది కాదని నా అభిప్రాయం ఉప్పుకి విరుగుడు సైనందవ లవణం, ఇక పులుపుకి మీరు నిమ్మ కాయ చెబుతున్నారు చింతపండు మంచిది కాదు అంటారు అది కూడా పూర్తిగా నిజం కాదని నా అభిప్రాయం కొత్త చింతపండు మంచిది కాదు కాని పాత చింతపండు (6 నెలలు గడిచినది నల్లగా ఉంటుంది) రుచిగా తీపిగా ఆరోగ్యముగా త్రిదోష హరముగా ఉంటుంది,మీరు ఈ మాట చెప్పకుండా సాంతం చింతపండు మంచిది కాదు అని చెబుతూ సమాజానికి తప్పుడు సందేశం ఇస్తున్నారు, నూనె మంచిది కాదు అని చెబుతున్నారు, అది కూడా అర్ధ సత్యమే గురువుగారు గానుగ నువ్వుల నూనె ,వేరు సెనగ నూనె కొబ్బరి నూనె,నెయ్యి కొద్దిగా వాడుకొమ్మని చెప్పండి,చిన్న పిల్లల శరీర ధర్మం వేరు పెద్ద వల్ల శరీర ధర్మాలు వేరు చిన్న పిల్లలు ఉప్పు తినాలి పెద్ద వాళ్ళుఉప్పు తగ్గించుకోవాలి అలాగే చిన్నపిల్లలు రోజు ఏదొక స్వీట్ బెల్లముతో చేసినది తినాలి, మీరు చాలా గొప్ప వారు మీరు తినే తిండిని ఈ సమాజానికి బలవంతముగా రుద్ధకండి అమాయకులైన యువకులు మీరు చెప్పేది ఒక్కటే నిజమనుకుంటున్నారు,
గురువు గారు మా అబ్బాయి వయస్సు 25 సంవత్సరాలు జువైనల్ అంకాలజికల్ స్పాండిలైట్స్ అనే వ్యాధి తో గత 8 సంవత్సరాల నుండి బాధ పడుతున్నాడు మీదగ్గర ఈ వ్యాధికి చికిత్స ఉంటే తెలుపగలరు మీ ఆశ్రమంలో చేర్చుకొని చికిత్స చేయగలరా దయచేసి మాకు సమాధానం ఇవ్వండి గురువు గారు
చెప్పిందే చెప్పి చావదొబ్బకు. నీ పీక్కు పోయి పాలిపోయిన మొహం చూస్తే నీకే సర్వ రోగాలు ఉన్నట్టున్నాయి. పాడిందే పాడరా పాచిపళ్ళోడా అన్నట్టు మొలకలు, పిలకలు, జ్యూసులు, డిన్నర్... చావదొబ్బకయ్యా స్వామీ. నీ చాదస్తం తో ఏదో ఒకరోజు బకీట్ తన్నేట్టున్నావు.
రాజుగారు మీరు చెప్పిన డైట్ నేను ఫాలో అయ్యాను నాకు ఇప్పుడు నార్మల్ రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు మరి అదే డైట్ ఫాలో అవ్వాలా నేను ఇప్పుడు అన్ని తినవచ్చా నీకు నిన్ను చాలా రుణపడి ఉంటాను 🙏🙏🙏 థాంక్యూ
Enni rojulu chesaru
enni rojulu chesaru
Naturopathy is king
Meeru samajaniki chala avasaram Doctor garu Thank you so much
I have been following ur suggestion s and got good results
షుగర్ కు మీరు చెప్పిన డైట్ పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎప్పటికి తినలేరు వారి ఆర్థికపరిస్థితి అనుకూలించదు
Manam thine Annam ayna plate lu plate lu kaakunda koncham Annam koora ekkuva thinte chaalu.. night food thinakapovadame manchidhi. Daily 30 minutes exercise chesthe chaalu.. main ekkuva tention tesukokunda unte chaalu
Vallaki asalu sugar raadhu endhuku ante padi padi thinadaniki valla daggara antha money vundav
@@RaghuRam575A
Peda mady tharagathi vallu kashtapadi pani cheskuntaru annaa vallu ganji thagina garvam ga thagutharu, sugar gurinchi doctor garu cheppindi potta kadalakunda udyogam chesevallaki
Thank you so much for your valuable information was searching for reversing pre diabetes video finally I found this.... Will implement this
Nenu elane chesthunna na sugar baga control ayendhi..really ur a god...me salahalu,suchanalu valla antho mandhi ke health chala baguntandhi ..meeku chala chala thanks raju garu🙏🙏
Ntha unde andi meeku sugar
Raju gariki namaskaramu .
Thank you so much sir.
Good News Happy 😊
ధన్యవాదములు 🙏🙏🌹
Thank you very much sir 🙏
Super sir Diabetes foods very nice sir
Chalabagunavi me pograms
Namasthe sir,,meeru cheyppey concept chaala mundiki vupayogam sir,,ilaanti videos inka marenno teeyalani korukuntunna sir...e diabete gurunchi challa money kurchu cheysthunnaru sir...thanks sir..chinna doubt sir ..e diet plan inni days cheyyalani time plan yeamina vuntunda ...leyka life long e diet plan run cheyyala sir..pls send me reply sir
I do like this perfectly. So now I am in out of danger. So thanks sir
Meru chepoedi 100% correct Raju garu!
Experienced enough Exlant tekenecalexport explain sir you
Meru chepindhi 100% correct sir thanks for your help.
Kindly tell us about quinoa millets for diabetes
Eeyana cheppevanni cheyyalante udyogam maneyali.
Super sir thanks
Sir, Steroid💉 వల్ల vacche సుగర్ gurinchi cheepandi
What is Hba1c ?
Meeru maa God sir 🙏🙏🙏🙏
Hi
@@HONEY68429 ledhu
@@kasarapupushpa3830 okk madam sorry
@@HONEY68429 parledhu
@@HONEY68429 sir Naku pregnancy lo vachindhi 6 days back suger valla na kadupulo baby dead ayyadu delivery chesaru
Aarogya yoga devudiki Koti Koti hrudayapurvak Namaskarm guruji
Super sir
Namaskaram Guruvu Garu
ధన్యవాదాలు గురిజీ
Dr.garu.sugar.thaggatanniki
Manchi advise Ichinanduku.namaskaram
Dhanyavadalu. Sir
Supper supper guruvu garu
Prediabetic vallu skinny vunnavallu lunch time pulka ela sir
ThankYou Sir.
💯 true
Sir naaku antral erosius gastric problem undhi.. మరి నేను ఈ డైట్ follow kavochaa
కూరగాయల ధరలు చాలా పెరిగినాయి సర్
Super duper hit tq sir
Sugar vunna vaallu Roju theni thinoccha, pulkalo theni nanjukovaccha? 🤔
Excelent
You are great sir iamfollowing your diet and see see tvregualarly
चाला cha kkaga chepparu sir thank yu sir shugar gaddalu enduku vastayi sir
Tq sir
Tq so mucb sir
Sir Naku sugar two hundred eighty four Bundi killavatham vachinadi. Mokalla noppulatho nadavaleni paristhi vundi em thinali em thinavaddo cheppandi pls mandulu eppudeppudu vesukovalo cheppandi pls
Ela enni rojulu compulsary ga cheyali?
Thank you sir god
Sir sprouts valla constipation problem vastundhi sprouts kakunda Inka emina tinacha
Sprouts recommend only for the people who want to gain weight
❤
Non diabetic ki vachaka em ayina thinacha guruv garu
Tq
Pregnancy time lo prediabetes vasthey em tinalo chepandi sir, please.
కానీ గురువుగారూ డైలీ డైట్ లో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్ లు, క్రొవ్వు పదార్ధాల శాతం 60:15:25 గా ఉండాలని క్వాలిఫైడ్ డాక్టర్స్ వాడాలని చెప్తున్నారు. ఈ నిష్పత్తిలో 6 స్మాల్ మీల్స్ గా తినడం మంచిది అంటున్నారు. మీరేమో నూనెలు ఎక్కువ ఉండేలా సూచిస్తున్నారు. స్వీట్లు ఒకేసారి అర కేజీ తింటే(అప్పుడప్పుడు) గైసీమిక్ ఇండెక్స్ సడెన్ గా షూట్ అవుతుంది.
🙏🙏
Super
Meru cheppinade only normal range ki vachey varakey na leka normal ki vachaka kuda life time maintain cheyyalna
Namaste sir
swamy kooragayaka dharalu thakkuvakevu kada beeda variki throva chupandi
Sir sugar resent ga sugar vachina vallu idi follow avvocha mari sugar 💯% thaggadaniki (nondiabetic ga maralante em cheyali
non diabetic avadam mostly impossible. only few people can acheive this. first weight ekuva vunte 10-15 tagipovali. tarvata muslce growth avali apude insulin sensitivity perugutundi. ivanni cheyadam almost impossible anduke antidiabetic tablets vadtu lifestyle chance chesukovali.
Kids diabetes chepandi sir
Tablets lekunda yela taggalani cheppandi
🙏🙏👍🏼
Millets chala baga pani chesthaye... Than chapathi. Within 1-2 weeks values will be normal
It's true..
Real ha sister
@@swapnakondru2442 yes andi.... My values were more than 200. Within one week they came to 130... Lifestyle change chesukovali... For total life...not just 1 or 2 months
Have lots of water in a day 5-6 liters
Walk for 5-6 kms in a day on like 10000steps per day. This is compulsory for everyone. Especially if you have sugar.
Have breakfast like millet dosa millet idli... Just 2 dosas
In lunch have millet rice with lots of dal and curry
Have fruits in the evening
Have very light dinner at night... You can have unlimited dal and curry but very little amout of millet rice or one millet dosa.
Avoid fried items, never drink tea or coffee, just have lemon juice, never have sweets for 2-3 months, limit wheat intake also, no rice for 3 months, use cold pressed oils only, no refined oils, if possible totally avoid milk and just take buttermilk. If possible do excercise along with walking
This is for total lifestyle change. Most of the diseases will disappear from our life. All the best
Sir asal sugar purthiga nivarinchocha ee dowt clear cheyandi sir coment ki reply evvandi sir persant age thaggithunda andi 8% undi
95% impossible. diabetic stage lo reverse cheyadam kastam. prediabetic stage lo possible
Sir sugar control ayna tarvata elanti diet tisukovali chepandi
Nutrition food tho sugar problem normal Ku help chestaamu
🙏🙏🙏🙏🙏
ఇలా ఎన్నిరోజులు చేయాలి
Sir, మొలకలు తింటే gas పడ్తుంది మరి ఎలా మేము ఎది తీసుకోవాలి... అలాగే అల్సర్స్ ఉన్నవారు కూరలు ఎక్కువగా తింటే మంట వస్తుంది... దీనికి పరిష్కారం చెప్పండి గురువు గారు
Corona side affects tho vachina diabetes valipothaya
Before meal 102
After meal 142 undi
Naku sugar unnata lenatta sir
Bolordarline lo undhi ani అర్థం brother walking cheyandi తియ్యటి పదార్థాలు తగ్గించండి చాలు
Fasting blood sugar 100 Kante తక్కువగా ఉండాలి తిన్న తరువాత blood sugar 140 datakudadhu
Video starts at 3:10
❤🙏💐
Sir ,nakuu neck black undiii ..sugar test chesthy 100undiii.high insulin resistance undi..brown rice tinty nidrapattatledu.rice tintenyyy nidrapadthundiii.emheyalo cheppara..chapathi padaduuu
Use millets andi. Chala help avuthudi
@@divyanandimalla
E millets use cheyalo cheppara..thankyou so much
@@swathiveldandi1710 millets tho dosa idli chesukondi. Like smaelu, korralu, jonnalu. Daily just two times tinnnandi... Morning 11 ki night 7 ki. Don't use rice, sugar, maida, milk, no tea, no coffee.... Millet rice one time and dosa one time. With lots of fruits and vegetables and sprouts in between. And daily compulsory 5-6 kms walking cheyali. This is not just course. Throughout life everyone should follow for better health.
Me problem healthy ga control chasukovali anukunta nenu help chasta send msg
@@divyanandimalla TQ for ur information
Gdevening sir sugar vachina taravata control ayyindhi Kani fasting reading 111 vachindhi sir breakfast taravata 145 vachindhi andi ayitai non diabetic person ga avvachu sir
Maku sugar vundha anna
Meru am food tesukuntunaruu
@@HONEY68429 rice avoid chesanu
@@girijalasatishkumar4644 total bandhu haaa
వాయి ఇడ్లీ కాదు అనే చతురత
బాగుంది .... సారూ .
Sir naku breakfast taruvata 152 undi sir sugar unnata sir
kadu prediabetic stage.
@@Ajaykumarr89 sir.... Nenu saturday hospital ki vellanu... Aroju morning nenu fasting unna ofternoon thinesi vellanu.... Vellina thatuvatha Random blood sugar test chesaru 177 vachindi.... Naku emi cheyalo artham kavadam ledu naku sugar unda... Leda vasthunda na age 30 ...
@@ashwiniashu2157 dont worry. its not on diabetic range. it is prediabetic range. you have excellent chance to reverse it.
however meru test cheskuna vidanam sariga ledu. only 1 reading tho decide cheyakudadu. first morning fasting blood sugar test cheyinchukondi. tiffin chesi , tarvata 1:30 hrs tarvata malli sugar test cheyinchukondi. fasting 100 and post breakfast 140 lopu vundali. and another test is HBA1C test kuda cheyinchukondi. HbA1c is the no 1 test to determine the presence or absence of diabetes. hba1 < 5.7 normal. hba1c 5.7 -6.5 prediabetic stage and hba1c > 6.5 is diabetic range.
@@Ajaykumarr89 ok... Thank you
@@ashwiniashu2157 another reason meru 177 chupinchadaniki reason entante high fat or sugary food teskuna ekuva chupistadi. lunch chesina 1 hour lo chuskuna ekuva chupistadi. lunch chesina 2 hours tarvata meru test cheskunte 140 vundali. although rbs values should fall below 140 at any time. its changes with the type of food you eat. so rbs is not that much accurate. fasting, post prandial and hba1c test chyinchandi first.
mari feeding vallu kuda elage tinacha diet
Sir diabetes patients ki kuda meeru chese kuralu valla diabetes thaguthundaa
Healthy ga sugar control chasukovali anukunta nenu help chasta send what's app msg
82476
41603
@@wellnesscoachwellnesscoach1753 what is this number
@@bunnylillu710 sugar control chasukovala sir
Karchu ekkuva avuthunnayandi
Medicines ki dabbulu pette badhulu.. food ki pettandi anthee
షుగర్ వచ్చిన వారికి మందు కనిపెట్టమంటే షుగర్ రనివారికి చెప్పడం ఏంటండీ.. ముందు షుగర్ కు శాశ్వత మందు కనిపెట్టండి
Healthy ga sugar control chasukovali anukunta nenu help chasta send what's app msg
82476
41603
Use millets everything will be in control
S first sugar ki medicine kanipettandi suger valla na kadupulo Babu chanipoyadu 6 days back
Fasting lo 67 -69 unte worry avala or normal
potti raju gaaru non diabetic score entho cheppaledu.
Sir naku 35 years andi oka babu unnadu..naku sugar vachi 4years avutundi.. Ippudu pregnancy vasthey putte baby ki kuda sugar vastundha.. Plz cheppandi..
Max it wil not be there .....just take right food and pls consult ur doctor
Radu madame Meru kuda rice thinadam manesi jonna rottelu thinandi miku kuda undadu🙏
Healthy ga sugar control chasukovali anukunta nenu help chasta send what's app msg
82476
41603
I’m
Non veg tinocha
sir meeru roju molakalu thinamantunnaru mari protine yekkuva ayee poyee kidny problems vastaya.
Miru thine protein ko kidney midha thokka ki kuda em avvadhu so relax ga thinandi
అయ్యా రాజు గారు వినేవాడు ఉంటే చెప్పేవాడు లోకువ అన్నట్లుగా ఉంది అన్నిటికీ ఒకే డైట్ చెబుతున్నారు మీరు నీళ్లు ఒప్పో చప్పటి కూరలు ఉపవాసం తేనె నీళ్లు ఇవే చెబుతారు మా తల్లిదండ్రులు ఏం పాటించలేదు ఇవన్నీ వాళ్ళు చక్కగా బ్రతక లేదా ఎప్పటికీ మా తల్లిగారు తండ్రి గారు 85 ఏళ్లు దాటిన అన్నిటిని తిని పచ్చగా బ్రతికి ఉన్నారు దీని ఏమంటారు మీరు మీ చాదస్తం
వారు మందు కూడు తినకపోవచ్చు.జంక్ ఫుడ్స్ అంటే యేంటో వారికి మచ్చుకైనా తెలియకపోవచ్చు. విషపు గాలి పీల్చకపోవచ్చు.శారీరక శ్రమకు వెరవకపోవచ్చు.అందుకే వారికి ఆ ఆరోగ్యాదృష్టం.ఈనాటి వాతావరణానికి,ఆహారపలవాట్లకి రాజుగారే మనకు రారాజని,వారి సూచనలే మనకు మార్గదర్శనమని గమనించాలని మీకు విజ్ఞప్తి
Yes
My son 40 years his sugar levels is 4.8 hba1c all the time.
He is fat
So dr. Prescribed metformin 250
So that he will refuce wright. Prevention
This fellow stopped eating carbs IF 18:6
Now B12 deficiency B K and nervousness etc sleeplessness
To listen to dr or not.
Banana thinocha
Govt employees medical reimbursement proceedings outdated by 9/2020 medical bills returned by the ayush vijayawada
Dr Manthena garu,
I am following this diet since 1
Week, I will go for blood test in January 2022.
Thank you 🙏 so much for your video, I appreciate it
Thagindha bro
Nevu vrk diet follow avara chalu...
Enta adrustam ap prajalu
Mantena
VRK Sir
Ramachandara
Khadhar
Diet Master's give Best meseges to people These Master's not man gods
Doctorsab ,for a man aged about 62 years how much corbohidrates are necessary for a total day .
L
నాకు 111 ఉంది తినకముందు తిన్నాక చూసుకోలేదు
Pre diabetic bro change life style
Sugar fasting lo 100 below ,post lunch lo 140 below antunaru kada..meru amo fasting 110 below ,post lunch 160 below antunaru .Adhi correct konchem chapthara doctor garu🙏
Sugar vasthadi soon ani post lunch 140 Pina untey
@@padhmagattu6460raju garu 160 vunte post lunch normal annaru kada..
@@padhmagattu6460 naku recentga test chepestyy 104/154 vachindhi malli 15 days tharuvatha chepesty 68/91 vachindhi any problam
@@HONEY68429 no problem
@@swapnakondru2442 madam malli test chepenchalnaaa
Tirigi tirigi ade diet cheptunnaru doctor garu… starting problem ee dite tho 🤦♀️
మంతెన గారికి నమస్కారం మీరంటే నాకు చాలా అభిమానం, కానీ మీరు కొంచం అతి చేస్తున్నారేమో అని ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది,ఆయుర్వేదం ఒక మాట చెబుతుంది,ఎట్టి ఘోర వ్యాధి ఐనా ప్రకృతి చికిత్స లో నయం అవుతుంది అని, ఆయుర్వేదం ప్రజలు పట్టించుకోకపోవడం చేత కనీస ఆరోగ్య సూత్రాలు తెలియక రోగాల బారిన పడుతున్నారు.పెద్ద పెద్ద రోగాలకు మీ సూత్రాలు పనికి వస్తాయేమో కానీ అన్నింటికి మీవైద్యం ఏమంత మంచిది కాదని నా అభిప్రాయం ఉప్పుకి విరుగుడు సైనందవ లవణం,
ఇక పులుపుకి మీరు నిమ్మ కాయ చెబుతున్నారు
చింతపండు మంచిది కాదు అంటారు అది కూడా పూర్తిగా నిజం కాదని నా అభిప్రాయం
కొత్త చింతపండు మంచిది కాదు కాని పాత చింతపండు (6 నెలలు గడిచినది నల్లగా ఉంటుంది) రుచిగా తీపిగా ఆరోగ్యముగా త్రిదోష హరముగా ఉంటుంది,మీరు ఈ మాట చెప్పకుండా సాంతం చింతపండు మంచిది కాదు అని చెబుతూ సమాజానికి తప్పుడు సందేశం ఇస్తున్నారు,
నూనె మంచిది కాదు అని చెబుతున్నారు, అది కూడా అర్ధ సత్యమే గురువుగారు గానుగ నువ్వుల నూనె ,వేరు సెనగ నూనె కొబ్బరి నూనె,నెయ్యి కొద్దిగా వాడుకొమ్మని చెప్పండి,చిన్న పిల్లల శరీర ధర్మం వేరు పెద్ద వల్ల శరీర ధర్మాలు వేరు చిన్న పిల్లలు ఉప్పు తినాలి పెద్ద వాళ్ళుఉప్పు తగ్గించుకోవాలి అలాగే చిన్నపిల్లలు రోజు ఏదొక స్వీట్ బెల్లముతో చేసినది తినాలి, మీరు చాలా గొప్ప వారు మీరు తినే తిండిని ఈ సమాజానికి బలవంతముగా రుద్ధకండి అమాయకులైన యువకులు మీరు చెప్పేది ఒక్కటే నిజమనుకుంటున్నారు,
ayanemi rudhadam ledhu ayogyangaa undalante follow avvamani chebuthunnadu.. meku nachaka pothee follow avvakandi.. ayana cheppedhanivalla.. nastam aithee radhu..
గురువు గారు మా అబ్బాయి వయస్సు 25 సంవత్సరాలు జువైనల్ అంకాలజికల్ స్పాండిలైట్స్ అనే వ్యాధి తో గత 8 సంవత్సరాల నుండి బాధ పడుతున్నాడు మీదగ్గర ఈ వ్యాధికి చికిత్స ఉంటే తెలుపగలరు మీ ఆశ్రమంలో చేర్చుకొని చికిత్స చేయగలరా దయచేసి మాకు సమాధానం ఇవ్వండి గురువు గారు
Me problem healthy ga control chasukovali anukunta nenu help chasta send msg
Eight two four seven six four one six zero three
Panchagavya hospital, dr.muralidhar rao, Chaitanya Nagar,bn Reddy Nagar, hyd, okasari call cheyandi medicine undochu...
కచ్చితంగా మంతెన ఆశ్రమంలో మీకు పరిష్కారం దొరుకుతుంది.
చెప్పిందే చెప్పి చావదొబ్బకు. నీ పీక్కు పోయి పాలిపోయిన మొహం చూస్తే నీకే సర్వ రోగాలు ఉన్నట్టున్నాయి. పాడిందే పాడరా పాచిపళ్ళోడా అన్నట్టు మొలకలు, పిలకలు, జ్యూసులు, డిన్నర్... చావదొబ్బకయ్యా స్వామీ. నీ చాదస్తం తో ఏదో ఒకరోజు బకీట్ తన్నేట్టున్నావు.
Dhanyavadamulu sir👏👏👏💐💐
Thank you very much sir
Thanks sir
Tq sir