ఇందులో ఒక శ్రోత సందేహ నివృత్తికి నాకు ఇంతకు విన్న సమాధానం ఇక్కడ ఇస్తున్నాను. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఏదైనా సందర్భంలో "God is the good Conquer peace లేదా God is great" అనే వారట. అయితే ఇంగ్లీషు సరిగా అర్థం చేసుకోలేని మరియు బ్రిటిష్ వారి ఇంగ్లీషు ఉచ్ఛారణ అర్థం కాని భారతీయులు దాన్ని వారికి దేనిగురించైనా అర్థం కానప్పుడు గాడిద గుడ్డు కంకరపీసు అని అనడం మొదలు పెట్టారట.
❤❤ గాడిద గుడ్డు కోసం సంవత్సరాల తరబడి విచారణ చేస్తూనే వున్నాను. నా ఖర్మ ఇంతవరకు ఆచూకీ చెప్పిన వారే లేరు. నీకేమైనా తెల్సా.? సడేలే గానీ శు భో ద యం నే స్తం.
@@AanaatiChandamamaKathalu అబ్........బ్బ! నీ అభ్యర్ధన నా చెవుల్లో అమృతం పోసినట్టుంది. ఎందుకంటే నేను ఒక్కడినే పిచ్చోడినని, ఏకాకిగా మిగిలి పోతానేమోనని కృంగిపోతూ దిగులు పడే వాడిని. నాక్కూడా తోడు దొరుకుతుందోచ్.
బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఏదైనా సందర్భంలో "God is the good Conquer peace లేదా God is great" అనే వారట. అయితే ఇంగ్లీషు సరిగా అర్థం చేసుకోలేని మరియు బ్రిటిష్ వారి ఇంగ్లీషు ఉచ్ఛారణ అర్థం కాని భారతీయులు దాన్ని వారికి దేనిగురించైనా అర్థం కానప్పుడు గాడిద గుడ్డు కంకరపీసు అని అనడం మొదలు పెట్టారట.
ఇందులో ఒక శ్రోత సందేహ నివృత్తికి నాకు ఇంతకు విన్న సమాధానం ఇక్కడ ఇస్తున్నాను. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఏదైనా సందర్భంలో "God is the good Conquer peace లేదా God is great" అనే వారట. అయితే ఇంగ్లీషు సరిగా అర్థం చేసుకోలేని మరియు బ్రిటిష్ వారి ఇంగ్లీషు ఉచ్ఛారణ అర్థం కాని భారతీయులు దాన్ని వారికి దేనిగురించైనా అర్థం కానప్పుడు గాడిద గుడ్డు కంకరపీసు అని అనడం మొదలు పెట్టారట.
చాలా బాగా చెప్పారు😂😂😂
కథలన్నీ చాలా చాలా బావున్నాయి అమ్మా మంచి నీతి కథలు, చక్కగా హాస్యాన్ని మేళవిస్తూ చెప్పటం వల్ల ఇంకా ఇంకా బావున్నాయి 👏👏👌👌💕💕💕
Kathalu cheppe vidhaanam bagundhi amma
Super voice
🙎🏻
Hello 👋 Amma❤
Good story
❤❤
గాడిద గుడ్డు కోసం సంవత్సరాల తరబడి విచారణ చేస్తూనే వున్నాను. నా ఖర్మ ఇంతవరకు ఆచూకీ చెప్పిన వారే లేరు. నీకేమైనా తెల్సా.?
సడేలే గానీ
శు భో ద యం నే స్తం.
🙂మీరు తెలుసుకున్నాక నాక్కూడా చెప్పండి😀😀
ఆ... నేను తెలుసు కున్నాను సుమండి!!. అత్యాశకు ఫలితమే"గాడిడగుడ్డు"😂😂😂.
@@AanaatiChandamamaKathalu
అబ్........బ్బ!
నీ అభ్యర్ధన నా చెవుల్లో అమృతం పోసినట్టుంది. ఎందుకంటే
నేను ఒక్కడినే పిచ్చోడినని, ఏకాకిగా మిగిలి పోతానేమోనని కృంగిపోతూ దిగులు పడే వాడిని.
నాక్కూడా తోడు దొరుకుతుందోచ్.
@@satyaveni9925
ఔనా!
తింగరేంగాదూ!!!!!!!!!!!!!!!!?&

Manchi katha😅
Manchi katha😅