Rosted Tamarind seeds VADA/ చింత గింజల తో వడ/Village food/Indian traditional food for Knee pains

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 2,7 тыс.

  • @swarnalatha2864
    @swarnalatha2864 3 года назад +101

    అందమైన తోట.ఆ తోట లొ ఓ కోట.ఆ కోటలో రాజు రాణి వారికి అందమైన ఇద్దరు యువరాణులు.నేను నా అనే స్వార్థం లేనీ మనసున్న మనుషులు వారు. వారికి ఆ దేవుడు అంతా మంచి చేయాలని కోరుకుంటు.మీ సోదరి

  • @geethasoldisgold5223
    @geethasoldisgold5223 3 года назад +234

    మ‌గువకు
    మంచి మగడు తోడుంటే
    ప్రతి ఇల్లు బృందావనమే

  • @bharamarambaglokesh2276
    @bharamarambaglokesh2276 3 года назад +36

    చింతగింజలు కాల్చుకుని తినడమే తెలుసు కానీ వడలు తొలిసారిగా చూస్తున్న శ్రీదేవి గారు

  • @padmav9846
    @padmav9846 3 года назад +1

    మీరు చాలా అదృష్టవంతులు.మీభరలాంటివాడుఆందరిఆడవాలకు దొరకాలి.ఏదైనాసాదించవఛు.మిమలిఛూసే చాలా సంతోషంగా వుంటుంది.

  • @sunithareddy1539
    @sunithareddy1539 3 года назад +2

    Sridhevi garu miru super helthy food chepinaduku

  • @srichaitanya3149
    @srichaitanya3149 3 года назад +21

    పాత కాలం వంటలు మాకు మంచిగా పరిచయం చేశారు. మీకు రాని idea lu ఉండవు అండి.😍

    • @arunasreenath5373
      @arunasreenath5373 3 года назад

      Past 1 week I am seeing ur vedios andiafter seeing ur family struggle u took it's inspired me lot then I started watching ur vedios

    • @arunasreenath5373
      @arunasreenath5373 3 года назад

      Ur website all organic products & ur giving support to some families like giving jobs etc

  • @Arjun3117mc
    @Arjun3117mc 3 года назад +7

    Me creativity ki...
    Mi cooking skills ki...
    Mi matala mutyalaki...
    Mimmalni istapade mee amma thananiki...
    Take a bow 🙇🙏☺️

    • @saradav6182
      @saradav6182 3 года назад +1

      Correct ga bale rhyming lo chepparu

  • @snehalatha7633
    @snehalatha7633 3 года назад +6

    Mee lanti illalu intiki okaru vundali mimmalni insipirestion ga theesukovali koti dhanadalu matalu ravadam ledu Love you amma 🙏🙏🙏❤️❤️❤️💐💐💐🥰🥰🥰

  • @sairamram318
    @sairamram318 3 года назад +1

    Yummy yummy nijam roasted chinthaginjalu taste smell super ..will try tomorrow Vadhina. ..vadhina nenu chinthaginjala powder mi cart lo ordered and I had a recipe with it raagi malt lo badham ,chinthaginjala powder ,Sompu and konchm cow ghee I added yummy taste

  • @ksirikshireesha1054
    @ksirikshireesha1054 3 года назад

    Super Sridevi...Garu...me chethillo. Adho...magic undhi

  • @p.eswari
    @p.eswari 3 года назад +39

    చింతగింజలుతో వడలు మొదటి సారిగా వింటున్నాం శ్రీదేవి గారు

    • @chbaby257
      @chbaby257 3 года назад +2

      చిత్త గిజలు తినడం వల మోకాలు నొప్పులు ఉడవు అట నాకు పేదవాళ్లు చెప్పారు

    • @neerajagedela7603
      @neerajagedela7603 3 года назад

      @@chbaby257 yyyo

    • @neerajagedela7603
      @neerajagedela7603 3 года назад

      @@chbaby257 ooooooo, ooooo

    • @neerajagedela7603
      @neerajagedela7603 3 года назад

      @@chbaby257 ooo

    • @neerajagedela7603
      @neerajagedela7603 3 года назад

      @@chbaby257 >iiii

  • @pajjurumouni8540
    @pajjurumouni8540 3 года назад +11

    చింత గింజలు వడలను ఎలాంటి చింత దిగులు లేకుండా ప్రకృతిని ఆహా ఆహా అంటూ ఆస్వాదిస్తూ మీరు తింటుంటే కూడా మాకు మేమూ తిటున్న అంత ఆనందం కలిగిస్తారు అమ్మ 🙏 మీకు మిరే సాటి ప్రకృతిని పంచడంలో 🤩🥰😘😘😘

  • @sravscollectionsvlogs9209
    @sravscollectionsvlogs9209 3 года назад +36

    మా చిన్నపుడు చింతగింజలు వేయించుకుని స్కూల్ కి తీసుకెళ్లావలం టైంపాస్ కీ నైట్ క్లాసులో తినేవాళ్ళం ఫ్రెండ్స్ తో గుర్తు తెపించారు అమ్మ..

  • @munisowmya9642
    @munisowmya9642 3 года назад

    First time andi ee video lo chustunna chintha ginjala vadalu.. thank you andi share cheysinandhuku..

  • @rithakundarapu2801
    @rithakundarapu2801 3 года назад

    చింత గింజలతో వడలు super గా చేశారు

  • @lakshmijampani681
    @lakshmijampani681 3 года назад +5

    నువ్వు సూపర్ శ్రీదేవి ప్రపంచంలో ఏ పదార్థం తో అయిన వంట చేసి తినిపిస్తావు

  • @lavanyathokala3157
    @lavanyathokala3157 3 года назад +15

    చింతగింజలుతో వడలు ....wow శ్రీదేవి గారు.

  • @radhabandaru5941
    @radhabandaru5941 3 года назад +22

    మట్టిని బంగారంగా, రాళని రత్నాలు గా మార్చే మీ చేతిలో ఏదైనా అమృతమే తల్లి 🙇🙇🙇🙇🙇🙇🙇

  • @ashwithreddy456
    @ashwithreddy456 3 года назад

    Challa baga chesaru...helthi food chesi chupicharu tqs ..akka

  • @ramasrivlogs7746
    @ramasrivlogs7746 3 года назад

    Vadalu cheyadam first time chestuna super sridevi garu

  • @santhamopidevi8874
    @santhamopidevi8874 3 года назад +8

    చిన్నప్పుడు చింతగింజలతో ఆడుకుని ఆనందపడ్డాం, ఇప్పుడు వాటిని తిని ఆరోగ్యాన్ని పొందుతున్నాం

  • @bhagyagude2591
    @bhagyagude2591 3 года назад +5

    చింత గింజలతో వడలు ఫస్ట్ టైం వింటున్నా మేము తప్పకుండా ట్రై చేస్తాను

  • @allariaira
    @allariaira 3 года назад +3

    Congrats maa, great achievement, superb recipe never seen it....

  • @thrivenibmhram6814
    @thrivenibmhram6814 3 года назад

    Super andi. చాలా మంచి రిసిపి చూపించారు

  • @malathivivek980
    @malathivivek980 3 года назад

    Chintaginjala vadalu nenu kuda try chesanu akka super ga vachai

  • @cherrykumar-dv6wx
    @cherrykumar-dv6wx 3 года назад +19

    చింత చెట్టు చిగురు చూడు... శ్రీదేవి గారి వడల రుచి చూడు 😀

  • @rajachandra1282
    @rajachandra1282 3 года назад +9

    చింతగింజ వడలు ఫస్ట్ టైం చూస్తున్న...👍👍

  • @sharadadevi4744
    @sharadadevi4744 3 года назад +7

    ఇంటికో చింత చెట్టుపెంచుకోండి చింతచిగురు,చింతపూవు,చింతకాయ,చింతపండు,చింతగింజలు.చింత చెట్టు ఒక్కటి ఉంటే చాలు తీరును మనచింత .అదిరిందమ్మ శ్రీదేవి చింత గింజల వడలు 👌👌👌👌👌👍

    • @ghrmtech
      @ghrmtech 3 года назад +1

      Intlo chinta chettu unte manchidhi kadhu

  • @santhoshithallada479
    @santhoshithallada479 3 года назад

    Hii andi meru chupinchina vadalu chusi chesamu chala chala baga vacchai tq so much for showing maa pillalaki chala baga nacchai

  • @nikhithareddy802
    @nikhithareddy802 3 года назад +1

    Super akka first time e recipe chudadam vinadam Thank you new recipes chupisthunnaru

  • @chillapallipushpa4911
    @chillapallipushpa4911 3 года назад +8

    శ్రీదేవి గారు ఇంత యాక్టివ్ గా యూట్యూబ్ ఎలా చేయగలుగుతున్నారు నీ వాయిస్ వినాలని ఉంది అది తెలంగాణ భాష అంటే నాకు చాలా ఇష్టం మీరు చాలా సూపర్

  • @bahhahahahahahahhahaha1646
    @bahhahahahahahahhahaha1646 3 года назад +7

    మా చిన్ననాడు తిన్న చింత గింజలను వడల రూపం లో చూపించారు
    చింతలు పోవాలంటే చినగింజలు తినండి
    మనసు ఉల్లాసంగా ఉండాలి అంటే శ్రీదేవి మాటలు వినండి
    అభినందనలు 3 లక్షల subscribers ❤️❤️

  • @nagarammodels9509
    @nagarammodels9509 3 года назад +6

    నేను చింత గింజలు తింటూ వీడియో చూస్తున్న అనుకోకుండా ఇలా కలిసింది

  • @pushpalata8241
    @pushpalata8241 3 года назад

    Patakalanni parichayam chestunnaru ee Kalaniki mee dwara ee u tube twara....super....Sridevi garu

  • @devireddy1747
    @devireddy1747 3 года назад

    First time chusthunnanu super vadina

  • @deepikasadhana4036
    @deepikasadhana4036 3 года назад +4

    Palakura papu, sridevi medam thopu✊

  • @veldisaikumar523
    @veldisaikumar523 3 года назад +5

    కలగూర గంప అంటే ఏమో అనుకున్నా కానీ ఇన్ని రకాల స్మృతులు కలిసి నిండు కుండలా మా ముందుకు వచ్చి ప్రేమాభిమానాలతో వంటలు, పల్లెటూరు ముచ్చట్లు,మంచి నాణ్యమైన సామాగ్రి, జ్ణానం ఇస్తూ మా మనసు దోచుకున్నారు. ఈరోజు గంప కలగురలతో నిండి పోయింది❤️.

  • @ramadevi3230
    @ramadevi3230 3 года назад +6

    అక్కా నువ్వు మట్టిలో మానిక్యానివి, నీ ప్రతి పనిలో, ప్రతీ మాటలో మట్టివాసన వస్తది 😍

  • @jayaporandla2109
    @jayaporandla2109 3 года назад

    Wow....chintha ginjalatho vadalu
    First time chusthunam sridevi garu,
    Ilanti me ideas ki oka wow

  • @dhanalathasurabhi6665
    @dhanalathasurabhi6665 3 года назад

    Hi sridevi gaaru...
    I like your all videos..
    Vadda chala chala bagundandi...super...

  • @udayinirangu3395
    @udayinirangu3395 3 года назад +6

    తెలుగు నుడికారాలను చాలా అందంగా, అలవోకగా, అద్భుతంగా వాడతారు మీరు🙏

    • @kalaguragampa
      @kalaguragampa  3 года назад

      Dear Kalaguragampa Family,
      Hearty congratulations Dear .........! Your comment has been chosen for the puttinti saare! Please share your contact details/ mail ID. We will send you the saree soon!!

    • @udayinirangu3395
      @udayinirangu3395 3 года назад

      @@kalaguragampa Thank you so much sridevi garu😍

    • @kalaguragampa
      @kalaguragampa  3 года назад

      Please give your mobile number/ mail id

    • @murthydaliboina317
      @murthydaliboina317 3 года назад

      Congrats

  • @bharathinare9088
    @bharathinare9088 3 года назад +3

    ఛివ్నపుడు తిన్నాం, కానీ చాలా కష్టం చింత గింజలు వేయించి, దంచి అమ్మో మీ ఓపికకు జోహార్లు.🙏

  • @srishanthsri3806
    @srishanthsri3806 3 года назад +5

    Mi vanttaku kadydhi annarham 😂😂😍

  • @swaroopapeddarangam1175
    @swaroopapeddarangam1175 3 года назад

    Chala bagunnai madam, chintha ginjalatho biscuits chestarani, vinna, vadalu theliyadu, vadalu super

  • @chamarthiumasundari9588
    @chamarthiumasundari9588 3 года назад

    Chala natural ga aderuga undi matladutunnatluga undi nice and innovative idea chinta ginza vadalu

  • @srinivasnutalapati728
    @srinivasnutalapati728 3 года назад +9

    కవితకు కాదనేది అనర్షం...అలాగే వంటలకు కానేది అనర్షం

  • @Veerendhar905
    @Veerendhar905 3 года назад +5

    Enti amma video pettina minute kadhu second nundi Stat coments likes adhi Mana Kalagura Gampa family (KGF)

  • @komalanadella3377
    @komalanadella3377 3 года назад +26

    మాటలతో బూరెలు వండేస్తారు శ్రీదేవి గారు
    వడలు పెద్దలెక్కేముంది 🌹🌹🌹

    • @Srilatha_kanishetty
      @Srilatha_kanishetty 3 года назад

      Hello Sridevi garu meru Chala inspirational gha unaru mak meru Oka role model Thank you

  • @prathyushaanga2319
    @prathyushaanga2319 3 года назад

    Hai sridevi garu.. Meru mataladuthu vunte chusthu vundipovachu ...chala baga mataladutharu...

  • @Ashu_Dancing
    @Ashu_Dancing 3 года назад

    Super akka nenu 1st time chusthunna elanti vadalu,kachithanga try chesthamu

  • @sonysri5544
    @sonysri5544 3 года назад +22

    గారెలు వేగుతుంటే మా అమ్మగారు టివి దగ్గరగా వెళ్ళి ఊదుతున్నారు శ్రీదేవీ..నూనె పొంగుతోందని 😂😂

  • @sharada.b4065
    @sharada.b4065 3 года назад +10

    అక్క ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఏ టైంలో ఏ వార్త వినవలసి వస్తుందో (అంటే మీకు అర్థమై వుంటుంది corona తో చనిపోయిన వారి వార్తలు అని) అని ,పొద్దాక ఎవరు ఫోన్ చేసినా భయం వేసే ఇప్పటి ఈరోజుల్లో ,ఫోన్ పట్టుకోవాలంటేనే tention వస్తుంది అక్క.కానీ night కాగానే శ్రీదేవి అక్క వీడియో పోస్ట్ చేసి ఉంటుంది కదా.ఆ వీడియో చూడాలి ,అలసిన మనసుకి కాసింత ప్రశాంతతనివ్వాలి అనే ఆలోచన తడుతుంది అక్క .మీరు ఇందాక అన్నారు కదా అక్క శ్రీదేవి ఏం నేర్పిస్తుంది మీకు అని .మీ ప్రతి కూడా వీడియో మా అందరికీ మానసిక ఒత్తిడిని దూరం చేసే ఆయుధం లా పనిచేస్తుంది అక్క .మీరు చెప్పకనే చెప్తున్నారు మా అందరికీ అది ఏంటి అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎలా వాటిని ఎదుర్కోవాలి అని.దేవుడు మనకు ఎన్ని సమస్యలు ఇస్తాడో అన్ని దారులు కూడా ఇస్తాడు.మనం తెలుసుకోవలసిందల్ల ఆ దారి ఏంటి ,మనం ఆ దారిలో ఎలా వెళ్ళాలి అని మాత్రమే.నేను మీ ప్రతి వీడియోలో చూసి నేర్చుకున్నది ఇదే అక్క.దేవుడు మనకు ఇచ్చిన ఈ జీవితాన్ని సమస్యలతో సతమతమవకుండ ఆ సమస్యలను అధిగమించి ముందుకు సాగాలి అని.అంతే కాకుండా ఈ జీవితాన్ని మన కుటుంబంతో హాయిగా ఎలా బ్రతకాలో అని , ధైర్యాన్ని కోల్పోవద్దు అని ఇలా చాలా చాలా నేర్చుకున్నాను అక్క .మీకు తెలుసా మీరు ఒక మహిళ మాత్రమే కాదు మా అందరికీ మీరు ఒక డాక్టర్,ఒక అక్క,ఒక అమ్మ,ఒక మంచి స్నేహితురాలు, ఒక సైక్రియటిస్ట్,ఒక బంధువు,ఒక మనో ధైర్యం..........ఇలా ఏదో ఒక రకంగా అన్ని నేర్పించే ఒక మంచి గురువు మీరు🙏ఇంత కన్నా ఏమీ చెప్పలేను అక్క

  • @pranathiketha6720
    @pranathiketha6720 3 года назад +7

    అందరూ మెచ్చేది కలగూరగంప నాకు నచ్చేది శ్రీదేవి అక్క.

  • @annapurnadevi4143
    @annapurnadevi4143 3 года назад

    మంచి healthy వంటకం అని తెలిసింది.మీ ద్వారా . ఇంతకు ముందు వరకు వినలేదు.. చేసి family కీ రుచి చూపించాలి.. బాగుంది కొత్త వంటకం శ్రీదేవిగారూ..

  • @baplaytime8224
    @baplaytime8224 3 года назад

    Namasthe madam.... Meri edi cheppina usefull ga cheptharu.....

  • @anuradhakesari216
    @anuradhakesari216 3 года назад +10

    Manthena garu చూస్తే నిన్ను ఎలా తినమన్నా నీవు ఎలా తింటున్నావు అంటారు 🤣🤣🤣🤣

  • @anandalaharivillu4944
    @anandalaharivillu4944 3 года назад +12

    అమ్మయ్య వండేసారా, ఇవే మిగిలిపోయినావనుకున్నాం, వీటి అంతు కూడా చూసేసారు, అసాధ్యులు 🤣🤣🤣

  • @sujatham1278
    @sujatham1278 3 года назад

    Hi akka nijam akka first time chustunna chintha ginja vadalu suuuuper

  • @lathaannam9342
    @lathaannam9342 3 года назад

    Meru chala creative ga recepies chestaru chala talented Meru

  • @kasojuradhakrishna4985
    @kasojuradhakrishna4985 3 года назад

    Hi andi eh roju nenu chesanu chala bagunai thnq

  • @supriyaa6564
    @supriyaa6564 3 года назад

    Super Sredevi garu Meeru Mee prayogalu super

  • @vijayasreeambati6063
    @vijayasreeambati6063 3 года назад +1

    Super Sridevi garu manchi healthy vanta chupincharu andari manchi korukune mimmalni Devudu padikalala challaga chudali May God bless you sreedevigaru

  • @vijayalatha8926
    @vijayalatha8926 3 года назад

    Varieties vantalu challa baga chesthunavabba thanq

  • @dasariindiramadhavilatha6843
    @dasariindiramadhavilatha6843 3 года назад

    Hi Sridevi garu.. Meevanta super mee honesty manassu mee chilipimatalu..superrrr

  • @nithyakatla7284
    @nithyakatla7284 3 года назад

    Manchi healthy vantakam chala mandiki chaala use avthundhi.

  • @siriopedia3253
    @siriopedia3253 3 года назад

    Kalagura gampa vantalloki kotha ruchi vachindi..........tq

  • @srinivasareddykontham162
    @srinivasareddykontham162 3 года назад

    Mee matalu chala baga vuntayimam nenu first time chusanu chala bhaghunayi yammi testi vada 👌🏼👌🏼👌🏼👌🏼😋😋😋🌹🌹🌹🌹

  • @khalilullamohammad1708
    @khalilullamohammad1708 3 года назад

    Wow Akka meru Chala baga chestunaru

  • @sajithayadavalli8054
    @sajithayadavalli8054 3 года назад

    First time Choosthaanu super mom

  • @niharikakalla4471
    @niharikakalla4471 3 года назад

    Chintha ginjalatho recipe 1st time chusthunna chusthuntene super undhi manthena gari videos nenu kuda follow avthu unta thank u sridevi garu

  • @padmavathinakka840
    @padmavathinakka840 3 года назад

    Healthy food పరిచయం చేశారు. నాకు చింతగింజలు మోకాలికి మంచిదని తెలుసు.కానీ రెసిపీ తెలీదు.హ్యాట్సాఫ్ మీకు .మా దగ్గర దొరుకుతాయి ప్రయత్నం చేస్తాను.

  • @sandeepgaddam3191
    @sandeepgaddam3191 3 года назад

    Variety vantalu chayadamlo meku mere sati super andi

  • @sudhirdasari6042
    @sudhirdasari6042 3 года назад

    Informative videos chala knowledge and healthy ga undataniki help avthundi madam.

  • @nagalakshmi4976
    @nagalakshmi4976 3 года назад

    Baga chesaru. Nenu try chesthanu!

  • @beularaj8962
    @beularaj8962 3 года назад

    Chintha ginjalu rubbi
    Noonelo vesi thippip
    Notlo vesi kummude kummudu.
    Super idea andi.....👌

  • @sreedevichalla3656
    @sreedevichalla3656 3 года назад

    Sreedevi garu mi ear rings chala bagunnaie.mi recepie kuda anthe bagundi.will definitely try

  • @satyaprasadmaturi4603
    @satyaprasadmaturi4603 3 года назад

    మీ Recipe సూపర్ మేడమ్.. మేము చింత గింజల ను 2 రోజులు నానపెట్టి 4 సార్లు కడుగు తుంటిమి.. ఈ సారి మీ type try చేస్తాను అక్క...

  • @ruthikruthik1740
    @ruthikruthik1740 3 года назад

    Wow wow Sridevi garu tiintagareletenali vintners sridevi garichit chat vinali tendu super

  • @yaddanapudisneha9707
    @yaddanapudisneha9707 3 года назад

    Hiiii Ma.....super ga vunnai...nenu kuda try chestanu maaa

  • @satyanarayanasharma9546
    @satyanarayanasharma9546 3 года назад

    Namaste,chinthaginjallu wadalu chala baguntayi... Meru prakruthi eche prathi danyani chala machiga vadutharu...meru prakurthi lo mamekam ayiye vidanam chala meku chala labadayakam andi...danyavadallu

  • @saisathvik8660
    @saisathvik8660 3 года назад

    Sridevi garu idhi nenu kachitamgaa try chestaanu thankyou for sharing this recipe with us elanti vi inka chala matho share chesukondi

  • @ushamopuru1917
    @ushamopuru1917 3 года назад

    Super ga chesaru sridevi garu

  • @saheena1976
    @saheena1976 3 года назад +1

    I like your recepies Akka, Chala bagundi

  • @Sarathpdtr.
    @Sarathpdtr. 3 года назад

    Chintaginjala vadalu chala baga vachaye mam.super great 👏👏👏👏👏👏👏

  • @phalgunarao5182
    @phalgunarao5182 3 года назад

    Chala bagunnai yaaa,,I like vadalu mam ,Amma a vantta chesina adhabutam

  • @pulagamlakshmi5431
    @pulagamlakshmi5431 3 года назад

    School days Lo chintagingalu veepukuni teenivallam eepudu malli vadallu chustunam super Andi sridevi garu

  • @prasannakudavari9466
    @prasannakudavari9466 3 года назад

    Health ki machidahani chakkaga chesi chupincharu,mammalani chesukuni tinamani cheptunnanu chala thanks Sreedevi garu.

  • @mypanda2411
    @mypanda2411 3 года назад

    Tq Sridevi🤝.
    chithaginjalu tinadam oka tappu ani cheppedi amma.
    Me vallane aa use telisindi.
    Recipe chesi,taste chesi cheppadam valla nenu dhyryam ga chesi intlo andariki pettachu anipinchindi🙏🎉🙂

  • @vijayalakshmiponnuru3503
    @vijayalakshmiponnuru3503 3 года назад

    Super akka nijanga maku theliyani vanta chupinchav chala thanks 😊

  • @vijayashanthikasarla4395
    @vijayashanthikasarla4395 3 года назад +2

    Chinthaginjalatho vadalu,chala testy ga unai madam thinesam super ,next recipe thati munjalatho na🤔 wait chestham thondaraga cheseyandi ,mama anukuntam😉

  • @pallavisgarden4346
    @pallavisgarden4346 3 года назад

    చింతగింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, అందుకని వేయించి పొట్టు తీసి తింటాను,మీరు ఇలా గారెలు చేయడం చాలా బాగుంది,నేను try చేస్తాను mam🙏🙏👌👌👍👍

  • @marupoodieswaramma2359
    @marupoodieswaramma2359 3 года назад

    Hatsoff to your ideas

  • @ramamanda5923
    @ramamanda5923 3 года назад

    Hi sridevi vadalu Chala bagunnayi

  • @vijayalaxmi2506
    @vijayalaxmi2506 3 года назад

    Chinthaginjala tho vadalu first time aunty vinadam its very healthy idea thank you

  • @bsr4565
    @bsr4565 3 года назад

    Hi sridevi garu...mee illu nachindi....greenery tho chala bagundi....maaku ala vundalani entho asha....maa kala epudu neraveruthundo.....mee gardening super......

  • @Kichenandvlogs
    @Kichenandvlogs 3 года назад

    Hi mam nenu first time chusa me chanel chala baga anpinchindhi entha baga matlathunnaro manasputthiga amma la chala nachesaru love you amma

  • @bittubenbabuduchannel3725
    @bittubenbabuduchannel3725 3 года назад

    Ansari manchi arogyamtho vundalani meeru chese vedios maaku chala usefullga vunnai. Thank you Sridevi garu 🙏🏻

  • @kasimbeekishore1500
    @kasimbeekishore1500 3 года назад

    Akka first time nice recipe me మాటల కోసమే daily wait చేస్తాను

  • @ejjagirisrilatha7502
    @ejjagirisrilatha7502 3 года назад

    Miru super.chinthaginjjalatho vadalu.konthaga uonddu👍

  • @varamanu2493
    @varamanu2493 3 года назад

    Maku health avasaramina chupistunaru thanks mam