Mudunalla Muchata Written by Abburi Chayadevi / Telugu Audio Story Read by Radhika

Поделиться
HTML-код
  • Опубликовано: 18 ноя 2024

Комментарии • 28

  • @singaraharikrishna1318
    @singaraharikrishna1318 Месяц назад +1

    ఆడవాళ్ల mudunallu ముచ్చట్లు కథా bagundi madam సహజ సిద్ధ మై నా కథ లాగా ఉంది 😊😊😊

  • @Dr.rvdevadasu6777
    @Dr.rvdevadasu6777 Месяц назад +1

    అబ్బూరి ఛాయా దేవి గారి " మూడు నాళ్ళ ముచ్చట " కథ రాధిక నోట పువ్వుల్;ఆ వికసించింది. ఆనంద పరీమళాలు నింపింది.
    అభినందనలు

  • @gamingwithnani304
    @gamingwithnani304 Месяц назад +1

    కథ చాలా బాగుంది మేడమ్

  • @Kaavya6288
    @Kaavya6288 Месяц назад +3

    ఇది కథలాగా అనిపించలేదండీ. నిజంగా జరుగుతున్నది. అందరూ కేవలం బ్రాహ్మణ కుటుంబాలకే పరిమితం చేస్తున్నారు కానీ ఇటువంటి ఆచారవ్యవహారాలు non Brahmin families లో కూడా ఉన్నాయి. నా friends ఇళ్ళలో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను.

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  Месяц назад

      @@Kaavya6288 అవును... కులమతాలకు అతీతంగా శుభ్రతకు, పవిత్రతకు ఎవరి ఆచారవ్యవహారాలు వాళ్ళకుంటాయి.
      మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండీ 💖😊

  • @swatisrinivas2407
    @swatisrinivas2407 Месяц назад +1

    Maa Ammamma kudaa intha madiii-aachaaram paatinchedhi, ee kadha vintuu unte aavide gurthochchindhi 😊

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  Месяц назад +1

      @@swatisrinivas2407 అవును స్వాతి గారు. ఇది ప్రతీ అమ్మాయి connect అయ్యే విషయం. ఇటువంటివి పాటించే తరం ఇంకా అంతరించిపోలేదు...నా ఉద్దేశం లో పోదు కూడా. బైటున్నప్పుడు పనిమనిషిని రావద్దని చెప్పే వాళ్ళు మా ఇంట్లో, మాఇంటి చుట్టు పక్కలా ఉన్నారు.

    • @swatisrinivas2407
      @swatisrinivas2407 Месяц назад +1

      @@kathalukathanikalukhazana4293 avunandi, naaku thelisina vaallu kudaa inkaa unnaaru 🙂

  • @drevathi4337
    @drevathi4337 Месяц назад +1

    Hi radhika garu story chela bagundi chela sensitive meter school time college time lo ma amma nannu elane champedi ma amma mirror comb kadagamani cheppedi rainy season winter session lo chela ebbandi pade danini aa rojulu gurthu vachhayi

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  Месяц назад

      @@drevathi4337 అవును రేవతి గారు ప్రతీ ఒక్కరూ తమకు జరిగిన సంగతులు జ్ఞానపకం చేసుకుంటున్నారు ఈ కథ విన్న తర్వాత.
      మీరు కథ విని మీ సంగతులు పంచుకోవడం నాకు ఆనందాన్నిచ్చింది.
      అయితే ఇలాంటి టైం లోనే నేను college నుండి ఇంట్లోకి వెళ్తూ చూసుకోకుండా water pipe తొక్కుతూ వెళ్ళాను సరిగ్గా అదే సమయానికి మా అమ్మమ్మ మంచి నీళ్ళు పట్టుకుంటుంది. నేను pipe పై నుంచి నడిచి వెళ్ళడం చూసి ఒక్క అరుపు అరిచి పట్టుకున్న నీళ్ళన్నీ పారబోసి పైపును ఇంటిని కడిగి సంప్రోక్షించి నన్ను తిట్టిపోసి చాలా హంగామా చేసింది. ఆ భయానికి కాలేజీ నుండి రాగానే గేటవతలనుంచే అమ్మమ్మా నేను లోపలకు వస్తున్నా అని చెప్పి వెళ్ళేదాన్ని.......ఇలా ఎన్నో....

    • @drevathi4337
      @drevathi4337 Месяц назад +1

      @@kathalukathanikalukhazana4293 ayyo papam miku gurthu vachhaya

  • @garladinnekrishnamurti8385
    @garladinnekrishnamurti8385 Месяц назад +1

    The travails of married girls in those days in orthodox bramhin families is narrated so boldly by writer. To present day women may not subscribe to this tradition. Writer had taken the theme in that era. It would be appropriate to me mention the year in which it was penned.

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  Месяц назад

      @@garladinnekrishnamurti8385 though it is published in 1973 , Even i had to go through alot in my life for a breif moments due to those customs that are mentioned in the story

    • @garladinnekrishnamurti8385
      @garladinnekrishnamurti8385 Месяц назад +1

      @@kathalukathanikalukhazana4293 your reply has really touched my heart. God bless you always with happiness. I have high appreciation for your accent in Telugu and your delivery in English as well. Keep doing the same

    • @vasantha6628
      @vasantha6628 Месяц назад

      Correct medam miru cheppedi year nenu chusaanu kaani kadaku oka ardamu undaali appatlo ila istamu keni pani chesthunna vaalu problem ela eduru kovacho cheppali kada ani nenu antunnanu 1973 kante mundare kanasulkam vachindi kada a problem ni ela slove chesukovacho chepppaledu ani nenu annanu anthe

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  Месяц назад

      @@garladinnekrishnamurti8385 🙏😊💖

  • @Phanindra-m8o
    @Phanindra-m8o Месяц назад +1

    కధ.బాగుంది కాని కొంచెం వింటుంటే ఇబ్బంది గా ఉంది ఇంకా ఇది అందరి.కుటుంబాలలొ.జరిగెదె.ఆడవాళ్ళు కి.పకృతి ఇచ్చిన వరం😢

  • @nightowlxoxo0154
    @nightowlxoxo0154 Месяц назад +1

    Back then in 1973 there were more of a joint family's and there were many brahmin families worked in temple. And the ladies had so much work to do so they made them sit and take rest when the girls were on their on periods. The author shouldn't have written such satirical story based on this. And most of the family members who follow this till date work in temples so it is still followed.

  • @vasantha6628
    @vasantha6628 Месяц назад

    Kada chaala chetha ga undi aadavaallaki inka appatlo problems lentlu ga raasaaru rachayitri apptlo chaalamandi rachaytrulu thama sakthi koddi ammayila burralu paadu chesaaru love stories laantivi e samsya nyna aadappilla eduru kunedi financial independence thvara indulo Bartha ku istamu ledu kaabatti ame kucho ledu ade bartha kucho mante emi chesedi apprlo rachytrula novel ilaage undevi ame chduvu kondi kaanatti job chesthu thanaku istamu ledu ani chepithe bagundethi

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  Месяц назад

      @@vasantha6628 వసంత గారు... మీరు పైన mention చేసిన problems తో చాలా రచనలు వచ్చాయి వస్తున్నాయి. ఈ కథలో చెప్పిన వన్నీ నేను చాలా దగ్గరగా చూసినవే . అందరూ పాటించకపోవచ్చు కానీ చాలా కుటుంబాల్లో ఇటువంటివి ఇంకా పాటిస్తున్నారు. ఈ విషయంలో ఉద్యోగం చేసే వాళ్ళు పరిస్థితి చెప్పక్కర్లేదు
      కథ చెత్తగా ఉంది అని మీరనడం నాకు నచ్చలేదు. చాలా విషయాలు ఆపాత రోజులు ఎలా ఉండేవో ఇలాంటి కథలు ద్వారానే కదా తెలుసుకునేది

  • @vasantha6628
    @vasantha6628 Месяц назад

    Miru cheppindi nijame kada konchemu vinagaane ardmayyindi kaani mieru chadivevvidaanamu nachhi purthi ga vinnanu ikanunchi starting nachthe vindamu lekapothev maneyyali anthe comment cheyakudathu

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  Месяц назад

      @@vasantha6628 వినడం వినకపోవడం పూర్తిగా శ్రోత నిర్ణయం వసంత గారు. Comments పెట్టాలి. Comments వల్లే శ్రోతలు ఎంత వరకూ connect అయ్యేది నాకు తెలిసేది.
      అన్నీ open గా మాట్లాడుకుంటూ, సమస్యలు అర్థం చేసుకుంటూ, పరిష్కారం వెతుక్కుంటున్న ఈరోజుల్లో కూడా... చెత్త కథ అని మీ comment ప్రారంభించడం నాకు discouraging గా అనిపించింది.

  • @himajasharma2079
    @himajasharma2079 Месяц назад +1

    Maybe the writer should not have written on such a sensitive topic. Back then many bhramins were into poojas in temple and that is why they used to sit separately. Had they not followed this custom it would have been considered as a sin, and they are still considering this as such. So it is not right to write stories without knowing it's anciently vedic customs. So this is sensitive issue which requires deep about the customs.