Jhummandi Naadam - ఝుమ్మంది నాదం - 6th January 2015

Поделиться
HTML-код

Комментарии • 1,3 тыс.

  • @minimumcommonsense6683
    @minimumcommonsense6683 2 года назад +62

    ఆ గొంతు దేవుడు ఇచ్చిన వరం అది అందరికీ రాదు....అలానే వినాలని ఉంటది..నేటి వల్గర్ పాటలకి చెప్పు దెబ్బ లా ఉంటది...love you Srinu అన్నా...♥️🙏

  • @MrUgender
    @MrUgender 4 года назад +36

    కవి హృదయం ప్రశ్నించే తత్త్వం లేనపుడు అది పాట కాదు ,వాయిద్య బృంద కళాకారులకు వందేమాతరం ... సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ గారికి గాయని శ్రీమతి శ్రీ సునీత గారికి ఈటీవీ వారికీ ధన్యవాదాలు ...ఈ కార్యక్రమం సామజిక మాధ్యమం అయిన యూట్యూబ్ లో చూసి ఆనందిస్తున్నాను

  • @dharmarao6959
    @dharmarao6959 7 месяцев назад +2

    మీ పాటలకు జోహార్ వందేమాతరం శ్రీనివాస్ గారు

  • @Ashokkumar-fe5rh
    @Ashokkumar-fe5rh 7 лет назад +94

    సార్ మీకు పదభివందనలు మీరు అన్నా మీ పాటలు అన్నా మాకు చాలా ఇష్టం . ఈ చిన్న జీవితంలో ఎప్పుడు సమయం దొరికిన మీ విలువైన పాటలు వింటూ జీవిస్తాం.

    • @sanugulaannapurna2323
      @sanugulaannapurna2323 3 года назад +2

      పాదాభివందనాలు ఏం తెలుగు
      రాక పొతే ఇంగ్లీష్ లోనే రాయాలె

    • @mallibabukatta5460
      @mallibabukatta5460 10 месяцев назад

      😊😊

  • @sivanagudondapati6788
    @sivanagudondapati6788 8 лет назад +333

    రాయటానికి మాటలు చాలవు.వందేమాతరం శ్రీనివాస్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.

  • @surenderrao3312
    @surenderrao3312 4 года назад +31

    Wonderful singer vandemataram garu.. ఎదుగుతున్న కొద్ది బదిగి ఉండే మనిషి

  • @metla.rajasekharreddy6621
    @metla.rajasekharreddy6621 5 лет назад +10

    వందేమాతరం శ్రీనివాస్ అన్న గారి పాటల గురించి చెప్పాలంటే మాటలు చాలవు. అన్న మీరు సూపర్

  • @gangadharbontha833
    @gangadharbontha833 3 года назад +36

    యాదవ కుల జాతి రత్నం శ్రీ వందేమాతరం శ్రీనివాస్ గారికి మా వందనములు.

  • @srinivasaraovuyyala8693
    @srinivasaraovuyyala8693 7 лет назад +197

    చె ప్పడా నికి మాటలు చాలని అత్యంత గొప్ప గాయకుడు

    • @rajeshmasina
      @rajeshmasina 7 лет назад

      srinivasarao vuyyala has not

    • @RajuRaju-cb1dj
      @RajuRaju-cb1dj 6 лет назад

      ఏం పటాసరమిలంటిగొఫగయాకులకూశతకొటిదండాలూ సర‌💐👍👍👌

  • @ramakrishnareddy9948
    @ramakrishnareddy9948 2 года назад +18

    వందేమాతరం గారి సంగీతంలో మాధుర్యం నిండిన మధురిమ వుంటే
    మీ మాటల్లో తేనె నిండిన మాధుర్యం
    క్షీర ధార పొంగుకొస్తోంది
    HATS OFF SUNITHA
    AND VANDHEMATHARAM SIR
    🙏🙏🙏🙏

  • @ramchandraraomadarapu9573
    @ramchandraraomadarapu9573 Год назад +9

    ఈ ఎపిసోడ్- ఏదైనా ప౦డుగ స౦దర్భ౦గా ఈటీవీలో మళ్లీ ఁపసార౦ చేస్తే ఁపేక్షకులు ఎ౦తో ఆనందిస్తారు.

  • @irfanmuhammad6449
    @irfanmuhammad6449 5 лет назад +22

    Personally met v Srinivas sir in airport.... So humble down to earth person... Telugu jati chesukunna adrustam vande mataram Srinivas

  • @venkateelaprolu4678
    @venkateelaprolu4678 4 года назад +100

    మీ పెదాలపై ఆ నవ్వు ఎప్పుడు అలానే ఉండాలనీ మనస్పూరతిగా కోరుకుంటునము sir

  • @SSvlogs299
    @SSvlogs299 6 лет назад +78

    తెలంగాణ లో నువ్వు ఒక్కడివే కావడం నాకు చాలా సంతోషం సార్... i love you..🙏

    • @kothagattulatha5021
      @kothagattulatha5021 5 лет назад +2

      mi patalu ante naku chalsestam

    • @chandanagirisathish5671
      @chandanagirisathish5671 4 года назад +7

      సుద్దాల అశోక్ గారు కూడ ఉన్నారు. అలాగే గోరెటి వెంకన్న కూడ... మన తెలంగాణ వాళ్లే..

    • @vadlkondaparashuramulu3576
      @vadlkondaparashuramulu3576 2 года назад +1

      @@chandanagirisathish5671
      BB

    • @Rajeshwar-i5q
      @Rajeshwar-i5q 9 месяцев назад +2

      Chakri garu kuda mana varangal vasi❤❤❤❤

    • @sobhansadhanala6203
      @sobhansadhanala6203 3 месяца назад

      Please don't seperate him as telangana or Andhra....He is one of the good singer in Telugu industry

  • @ssjjdevotionals5193
    @ssjjdevotionals5193 5 лет назад +31

    సార్ వందేమాతరం శ్రీనివాస్ గారు , ఈ ప్రోగ్రామ్ ద్వారా మీలో ఇన్ని రకాల ఇంత నైపుణ్యం గల కళాకారుడిని చూడగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది . you are really so great sir .

  • @mogullamogulla7753
    @mogullamogulla7753 8 лет назад +178

    ఎం పాటలన్న అబ్బ...
    ప్రాణం పోతుంది ..సూపర్

  • @karellinaresh9834
    @karellinaresh9834 7 лет назад +62

    సర్ మీ పాటలు అంటే మాకు చాలా ఇష్టం

  • @rameshreddy5724
    @rameshreddy5724 6 лет назад +216

    ఝుమ్మంది నాదం లో ఎక్కువ సార్లు విన్నది ఈ ఎపిసోడ్... ఎందుకంటే ఆ మట్టి పరిమళం ఆ పాటలోనే తెలుస్తుంది.. వింటుంటే ఎంత హాయిగా ఉందొ

  • @ashokrayapati1174
    @ashokrayapati1174 Год назад +2

    వందేమాతరం శ్రీనివాస్ గారి అద్భుతమైన గాత్రం ఒసేయ్ రాములమ్మ సినిమా ముదల్ కొని ఇష్టమ్ నాకు వందేమాతరం శ్రీనివాసగారు గొప్ప గాయకుడు చాలా బాగుంది గొప్పసార్

  • @padmasrinulotha4370
    @padmasrinulotha4370 3 года назад +9

    వందేమాతం శ్రీనివాస్ గారి పాటలు చాలా అద్భతం. మాకు ఎంతో ప్రేరణగా నిలుస్తున్నాయి.
    🙏🙏🙏
    🌱🌻🌻🌻

  • @prabhakardasari9006
    @prabhakardasari9006 4 года назад +4

    After long manasu chala prashanthanga undi e songs vinnaka thank you sir your wonderful songs

  • @vyboinavenkateswarrao3879
    @vyboinavenkateswarrao3879 8 лет назад +113

    వందేమాతరం శ్రీనివాస్ గారి పర్ఫార్మెన్స్ అద్భుతంగా వుంది

  • @malavathsanthosh9797
    @malavathsanthosh9797 4 года назад +30

    నిజంగా చెబుతున్న జయం మనేదేరా సినిమాకి వందేమాతరం గారి మ్యూజిక్ ఏ కారణం హిట్ కావడానికి

  • @crazyboynari
    @crazyboynari Год назад +21

    నిజాయితీగా మాట్లాడం అంటే చాలా rare గా చూస్తాం.... అందులో శ్రీను గారు కూడా

  • @MrManmadha123
    @MrManmadha123 4 года назад +32

    సార్ మీ వాయిస్ లో ఒక మ్యాజిక్,మీ మాటల్లో ఒక ఆత్మీయత వుంది. God bless you sir

  • @ijji6886penki
    @ijji6886penki 2 года назад +10

    One of the best programs ever. Thoroughly enjoyed. Just mind-blowing. Thanks a bunch to everyone.

  • @palamunisateesh
    @palamunisateesh 5 лет назад +228

    2019 లో ఈ ప్రొగామ్ చుసిన వారు
    Like కొట్టండి

  • @basaniashokkumarreddy5095
    @basaniashokkumarreddy5095 3 года назад +3

    సార్ గారు మీ పాటలు వింటే ఎంత భాధ అయినా మరిచిపోతుంటారు 👌👌👌👌☺️☺️☺️

  • @harikrishnagoud4226
    @harikrishnagoud4226 4 года назад +389

    2020 లో కూడా ఈ ప్రోగ్రాం చూసిన వాళ్లు లైక్ కొట్టండి...

  • @ayyappabura9015
    @ayyappabura9015 3 года назад +9

    వందేమాతరం శ్రీనివాస్ గారు కార్మికులు కష్టాలను పాటలు రూపంలో చెప్పిందుకు మీకు ధన్యవాదములు మీ పాటలు అద్భుతం

  • @uppaiahkondapalli2307
    @uppaiahkondapalli2307 6 лет назад +38

    శ్రీనివాస్ షార్ అంటే చాలా ఇష్టం అయినది తెలంగాణ నది తెలంగాణ అయినది ఖమ్మం నది ఖమ్మం

  • @RelaTirupathi
    @RelaTirupathi 3 года назад +3

    Supppppppperrrrrrrrr Sir... మరల తెలుపనా పాట... సునీత గారి గొంతు లో... అద్భుతం

  • @aakulayadagiri2852
    @aakulayadagiri2852 2 года назад +10

    పేద ప్రజలు ఎక్కడ ఉంటే వందేమాతరం శ్రీనివాస్ సర్ పాట అక్కడ ఉంటుంది.🙏🙏🙏🙏

  • @Mawabrosfuns
    @Mawabrosfuns 4 года назад +129

    జయం మనదేరా సినిమా హిట్ కావడానికి కారణం ,,ఆ హమ్మింగ్ ,music

  • @ganeshgamer5808
    @ganeshgamer5808 5 лет назад +6

    బాల సుబ్రహ్మణ్యం గారు తర్వాత మీరు గ్రేట్ సింగర్ సార్

  • @sampathv551
    @sampathv551 4 года назад +154

    2020 లో ఇ సాంగ్ చుస్తున్నా వారు ఓక like వేసుకొండి

  • @maheshbabub2108
    @maheshbabub2108 5 лет назад +3

    Em songs Anna manasulo enni baadhalunna ala vuff ani voodesinattu superb

  • @prathapjutike-fr7hb
    @prathapjutike-fr7hb 24 дня назад +1

    osey ramulamma songs inka 100 years aina aa songs lo unde magic veru.. and JAYEM MANADHERA BGM ku oscar ku thakkuve anipisthundhi

  • @ramachandram200
    @ramachandram200 7 лет назад +198

    అన్న నువ్వు నీ గొంతు మాకు భగవంతుడు వరం

    • @venkatareddyg369
      @venkatareddyg369 4 года назад +2

      Super

    • @pilescureclinic1491
      @pilescureclinic1491 4 года назад +3

      Great singer

    • @ysrrajuysrraju2705
      @ysrrajuysrraju2705 4 года назад

      @@pilescureclinic1491 ,

    • @lakshminarayana8308
      @lakshminarayana8308 3 года назад +1

      @@pilescureclinic1491 tv by Humayun

    • @RaviRavi-lk5jv
      @RaviRavi-lk5jv Год назад

      ​@pilescureclinic1491 😢😢😢😮😂😮😢 2:10 😢😢😢😮😢😮😢😢😮😮❤ 2:18 😮🎉😢😢😢😢😮 2:21 😢😢😮 2:22 😢😮😮😮😂

  • @chaithuchaithu3582
    @chaithuchaithu3582 5 лет назад +4

    Mimmalni sir ani oka unknown person ni chayadalachukoledu.u r like my family member.anna ne voice intunte goosebumps vastayanna.nuv suuuuuuuuuuuper anna

  • @santoshsantoshkumar3846
    @santoshsantoshkumar3846 5 лет назад +5

    Em voice sir Adi ala vintunte goosebumps vastunnai.... Ur voice is really revolutionary voice

  • @hanamahammad1233
    @hanamahammad1233 6 лет назад +224

    డప్పు కొడుతున్న అన్న మీ ఆనందానికి అవధులు లేవు

  • @myupload4u
    @myupload4u 7 лет назад +12

    First time commenting. Enjoyed total program just bcoz of Vandematharam Srinivas garu and also Drums player. He played the drums by enjoying the songs.

  • @gurugujogarao2969
    @gurugujogarao2969 10 лет назад +16

    Great music director vandemataram srinivas garu . he is a one of the legend in janapada geethalu. Thank you sir for giving so many songs for the people.

  • @chantisingam
    @chantisingam 6 лет назад +2

    Thanks to JUMMANDHI NAADHAM for showing VANDEMATHARAM Srinivas gaari genuine performance and interview..

  • @chandoobaskarla2121
    @chandoobaskarla2121 5 лет назад +6

    Sir mi pata lu vinte chalu goosebumps vachesthai sir really miku padhabi vandanam still 2019 Im watching this show🙏🙏🙏🙏

  • @pindiravi2691
    @pindiravi2691 5 лет назад +5

    అ గోంతువినంటెనె మనస్సు నిలబడి వైబ్రెషన్ ప్రారంబాభైతాయి

  • @bsyadav5668
    @bsyadav5668 5 лет назад +5

    35 year's Aina eppatiki alega undi.heart touching songs Anna

  • @nareshthati3028
    @nareshthati3028 Год назад +3

    Mee సంగీతం మహా అధ్బుతం sir

  • @fhxhcgchg1495
    @fhxhcgchg1495 7 лет назад +39

    ,పాటనివింటే మనసుకు హాయిని ఇచ్చేది రాగం అదేరాగం చెదిరితే మనసుకు నరకం

  • @Varunkumar-pj8ex
    @Varunkumar-pj8ex 6 лет назад +4

    Goosebumps sir...koti vandanalu

  • @rajeshkongala8064
    @rajeshkongala8064 7 лет назад +82

    45:10 to 55:40 songs thoofan ..hats of vandematharam srinivas siir

  • @rajar2895
    @rajar2895 8 лет назад +35

    naaku vandemataran srinivasugaru ante chaala istam.athanu padina paatalu manalni aalochimpachesthayi

  • @ravikumarrayapati3749
    @ravikumarrayapati3749 5 лет назад +11

    Excellent sir దేవుడు ఇచ్చిన వరం మీ సోరం

  • @Dr.SureshYarlagadda
    @Dr.SureshYarlagadda 2 года назад +3

    Vandematharam Srinivas garu and Narayana murthy garu, pure hearted and genuine legends. Don't forget them.

  • @kirankumarrojanala2382
    @kirankumarrojanala2382 4 года назад +2

    Nice combination of vande mataram Srinivas Garu & Sunitha Garu., Thanks to both.

  • @ramudigitalseva6820
    @ramudigitalseva6820 7 лет назад +11

    వందేమాతరం శ్రీనివాస్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు
    Mee Ramu Meeseva Giddalur,Prakasam Dist

  • @kamalakarsriram1656
    @kamalakarsriram1656 4 года назад +1

    Vandematram Srinivas sir ..neeku padabhivandanalu..very nice sweet voice sir..

  • @ksreenukuncham
    @ksreenukuncham 6 лет назад +27

    Only “Vandemaatharam Srinivas” sir has this unique voice in crores of people.

  • @Naveen_Keshava
    @Naveen_Keshava 4 года назад +4

    Instruments ఎంత గర్వంగా feel అవుతున్నాయో కదా...

  • @anilkumarsam5287
    @anilkumarsam5287 9 лет назад +13

    What an awesome singer. I have always blown away with his high pitch voice and demeanour. He could have been Kailash Kher for the South India. Unfortunately he is not being used by the musician properly.
    Whatever may be, his spirit is an inspiration for every body. Revolution is still alive in his voice. Go go go go on ..............Vandemateram.

  • @naninaveen100
    @naninaveen100 6 лет назад +9

    What a Singer......!!!!!!
    What an Energy......!!!!!!
    You Are Great.....For Every Song Blood Flows with Great speed in Nurves..
    Hats off Sir

  • @telikapallisubbarao9412
    @telikapallisubbarao9412 7 лет назад +3

    super songs,,from jummandi nadam program of Srinivas by sunitha garu.I like vary much vendemataram Srinivas, I am seeing him from college days ,being a student of C S R Sarma college ( 1975 ).l want to met vandemataram Srinivas at least once .I wish him all the best

  • @SanthoshEnaganti
    @SanthoshEnaganti 2 месяца назад +1

    Jayam Manadera film like the songs kahani Meeru Pada Rani Nagu Telugu very nice songs Sar andar ki teliyadu thankyou thankyou Vande Mataram Srinivas Garu🎉🎉🎉

  • @AnuPriya-ys9vu
    @AnuPriya-ys9vu 5 лет назад +3

    Mee paatalu vintte ado happy sir elaa cheppalo kuda Ardam kavadam Ledu sir Anni pedhalu raithu rajikiyyanayakulu appati paripaalanalu annitini gurtu chestu tegimppu vachelaa chestay mee paatalu

  • @dkdjkiranvlogsmultitalentb26
    @dkdjkiranvlogsmultitalentb26 7 месяцев назад +3

    2017 lo vinna malli ippudu super sir

  • @jeshuadhikam9163
    @jeshuadhikam9163 4 года назад +9

    Highly recommended! Especially from 45:00! What was that?! A storm that is!!!!

  • @dsrinivas6537
    @dsrinivas6537 4 года назад

    Adbhutham
    Very good post
    Vandemataranm Srinivas
    Great singer

  • @jaganPuram
    @jaganPuram 5 лет назад +7

    Songs from Swayamvaram movie, Osey Ramulamma, Ahha ,Devullu are jewels from Vande mataram srinivas.... Especially marula telupana, Keeravaani ragam lo songs from Swayam varam film

  • @kranthiveerofficial7078
    @kranthiveerofficial7078 4 года назад +1

    Vandematharam sreenivas gari interview teesukunnanduku etv variki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vyboinavenkateswarrao3879
    @vyboinavenkateswarrao3879 8 лет назад +22

    సునీత గారు మీకు హే ట్సాఫ్ వందేమాతరం గారిని పరిచయం ఇలా ఇంతకుమిందు ఎవరూ చేయలేదు

  • @kosuriprabhakarrao1108
    @kosuriprabhakarrao1108 4 года назад +1

    Vandemataram srinivas gariki Padina pataku na hrudayapurvaka vandhanamulu good song

  • @swamypaluri8497
    @swamypaluri8497 3 года назад +6

    అద్భుతమైన గాయకుడు మన వందేమాతరం శ్రీనివాస్

  • @durgaprasadj8641
    @durgaprasadj8641 3 года назад +2

    Errajanda , telangana Gattu meedha great songs , jai vandemataram sreenivas ever green songs

  • @sridharpalaboya4086
    @sridharpalaboya4086 10 лет назад +15

    Your highness I bow my head to your talent. You have justified your first name "Vandemataram" by shear soulful skill accompanied by sincere sincerity.

  • @veeravallisomeshwararao
    @veeravallisomeshwararao 27 дней назад

    మా ఖమ్మం బిడ్డ వందేమాతరం శ్రీనివాస్ గారు చాలా సంతోషం కలుగుతుంది

  • @kirankumar-le5qv
    @kirankumar-le5qv 5 лет назад +3

    Srinivas gaaru, you're awesome! Regarding Sunita gaaru ... I used to hear people saying some of the "songs are sweet" but I used to laught at those comments, but when I started listening to Sunita;s songs, I really felt the "sweetness" ! Yes, songs from Sunita are so sweet that you can savour the voice !!! God bless you Sunita!!!

  • @srip7331
    @srip7331 Год назад +1

    Mr.. Legend.. best of the best series... true gentle man

  • @annapurnatalluri9333
    @annapurnatalluri9333 10 лет назад +7

    Excellent rendition by Sunitha gaaru! Marula telupanaa priya song was just mind blowing, such a great voice and expression...

  • @KSPoliticalview
    @KSPoliticalview 3 года назад +1

    Vadey matharam gari voice lo oka magic uvndi...pich super vuntadi...raktham vupongey voice...

  • @srinivasadevmattegunta9268
    @srinivasadevmattegunta9268 3 года назад +6

    Very happy to see the programme once again. I know him from Inter in CSR Sarma College Ongole. We are his fans from that days. I feel very happy and lucky being a friend to him. God bless him and his family members with all good things for ever and ever. 🌺🌺🌺🍎🍎🍎🍎🍎🍎

  • @clementg8439
    @clementg8439 4 года назад

    Sunitha Garu,ennalaki mimmalni chooddam,mee voice vintunte entha hayiga untundi. Meeru silage chala programmes chala cheppandi.vandematharam srinivasan gari peru entho popular aithe marini gurochi cakkaga teĺiyachesaru.Episode simply superb.

  • @duvakaerru9949
    @duvakaerru9949 8 лет назад +171

    వా సూపర్ సార్
    ఎమ్ గొంతూ సార్ మీది
    రియల్లీ యూ ఆర్ గ్రేట్ సార్

  • @pr5359
    @pr5359 4 года назад +6

    Naluguru telugu vallu untea oka ramulavari devasthanam untundhi, aa oka devasthanam loo "andhari banduvaiya bhadrachala ramiya" song thapakunda vinipisthundhi. Hatts off to vandeamatharam srinivas garu.

  • @mamathak4147
    @mamathak4147 6 лет назад +2

    Wow superbbbbb sir ur hardwork&great composition excellent no word's to express. Don't know evanni me patala ani mind blowing few thelsu BT lots of interesting music. Tq so much for Etv,maku thelisela chesaru. Ekkada avamanicharo akkadey thattukuni nilabadi manchi manishi ani nirupinchukunnaru. Hatts off to you sir. Superrrrrrrrrrrrrbbbbbb. I enjoyed a lot.

  • @Dirpeddireddy
    @Dirpeddireddy 9 лет назад +6

    Awosam song sirrr hatsoff....
    Intha goppa song nachani vallukunda vundatam Mana davrbhagyam
    valla samskaram....

  • @praveenkumarchinni4946
    @praveenkumarchinni4946 3 года назад

    హాట్సఫ్ సర్... ఇది చాలా చిన్న పదం
    మీ ప్రతిభను కీర్తించడానికి మాటలు సరిపోవు

  • @0123981217
    @0123981217 7 лет назад +5

    Srinanna...meeku meere saati...heartbeat of suppressed people.

  • @Varun.7999
    @Varun.7999 Год назад +2

    జయంమనదేరా. మూవీ కి సుపేర్ హమ్మింగ్ సార్ 12:07 👌👌👌👌👌

  • @rajendarmaddela5722
    @rajendarmaddela5722 5 месяцев назад +1

    Vandemataram srinannaku padabi vandanam rajender mala 🎉❤🎉❤🎉

  • @raghukonda1682
    @raghukonda1682 9 месяцев назад +93

    2024 లో చూస్తునవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @mekalamukesh6103
    @mekalamukesh6103 3 года назад +1

    Always vandemataram srinivas sir is great ayana padina patalu anni vere level 🙏🙏🙏👍👍👏👏

  • @laxmanellendula5042
    @laxmanellendula5042 6 месяцев назад +3

    అమ్మాయికాపురం.ఆహా.మా ఆవిడ కలెక్టర్.. పెళ్ళిపందిరి. జయం మనదేరా..మిస్సమ్మ.సూర్యుడు. ఇంకా ఎన్నో.

  • @psnkumarreddy7781
    @psnkumarreddy7781 11 месяцев назад

    వందేమాతరం శ్రీనివాస్ పాటలు ఇ ఫోగ్రం ద్వారా ఎన్ని సార్లు విన్నమో

  • @chintamdharmalingam6486
    @chintamdharmalingam6486 3 года назад +4

    Vandemataram srinivas garu
    he is God gift singer and excellent voice
    Inspiring tone
    never forgettable voice
    Stay blessed 🙌🙏sir
    🙏

  • @showridesamala1447
    @showridesamala1447 Месяц назад +1

    🎉 సూపర్ గా ఉంటుంది

  • @rajunr4556
    @rajunr4556 11 месяцев назад +106

    2024లో చూస్తున్నా నేను

  • @saiprasad8311
    @saiprasad8311 3 года назад +8

    Really a surprise episode for me. I know Vandematram Srinivas gAru as king of folk songs and realising he created such melody as Marala telupana is a revelation of his greatness 🙏. Great renditions by Sunitha gAru 🙏. Thoroughly enjoyed 👏👏👏👏.

  • @PrabhaPavan-k7c
    @PrabhaPavan-k7c 2 месяца назад

    అబ్బా అబ్బా ఏమి గొంతు సార్ అమ్మ బాబోయి మీరు మ ఖమ్మం జిల్లా వాసి కావటం మా వరం అమ్మ బాబోయి ఎందరో మహానుభావులు అందరికి నా పాదాభి వందనాలు 🙏🙏🙏

  • @madboy2139
    @madboy2139 7 лет назад +24

    వందేమాతరం శ్రీనివాసు సారు గారు మీ గొంతు సూపర్,,,తలోంచి నమస్కారం చెప్పాలి సార్,,,