ఈయన పేరెత్తకుండానే ఖండిస్తున్నాడు! ఇక వీరి స్టైల్లోనే వీరి అబద్ద బోధల పై పోరాటం!

Поделиться
HTML-код
  • Опубликовано: 15 ноя 2024

Комментарии • 2,3 тыс.

  • @jhanirani9409
    @jhanirani9409 2 года назад +219

    వెస్లీ అన్న చెప్పింది నిజమే కద మీ కెందుకు కోపం ఆయన వాక్యనుసారముగా చెప్పారు

    • @maheshbandela7028
      @maheshbandela7028 2 года назад +6

      I support u brother

    • @sunnysir7504
      @sunnysir7504 2 года назад +7

      John wesley pastor said 100percent right

    • @venubabuvaleru9818
      @venubabuvaleru9818 2 года назад +3

      Brother veellu satyam avasaram ledu veellu cheppedi satyamaina asatyamaina daanini support cheste veellu happy

    • @jalliganesh7744
      @jalliganesh7744 2 года назад +3

      శ్రమలకు ముందే సంఘము ఎత్త బడుతుందని చెప్పడం జాన్ వెస్లీ అబద్ధ బోధ ... లేఖన వ్యతిరేకం...

    • @heavenlyvision3463
      @heavenlyvision3463 2 года назад

      Nenu dhashama bagam by mistake lo 2 thousand kottaboi 20 thousand kotta, lockdown lo yentha Request chesa na dabulu evandi ani badhimala, phones cut chesarandi, eee jon wesly . Nenu aaaa month salary pagottukoni entha ebandhi paddano dhevude chusadu.Naku villevaru thelidhu nenu hindu apude thelusukoni ela mosa poiyanu vilaithe ayana nundi na money return ravalani God pray chesthuna anthe

  • @mohandas16
    @mohandas16 2 года назад +13

    Dr. Jhon Wesly is Excellent pastor as per my knowledge.i am following his messages daily.. He is preaching gospel according to Bibble.

  • @GSA446
    @GSA446 2 года назад +235

    John Wesley గారి ఈ వీడియో మిస్ అయ్యాను. ఆయన వీడియో upload చేసినందుకు చాలా thanks బ్రదర్. ఆయన ప్రసంగాలు అంటే నాకు చాలా ఇష్టం. వున్నది ఉన్నట్టు బోధిస్తారు. Thank you very much for uploading john wesly గారి video.

  • @welcometonewlifejesusisthe9828
    @welcometonewlifejesusisthe9828 2 года назад +73

    అన్నయ్యా..
    అనవసరంగా.. మీజీవితంలో దేవుడు ఇచ్చిన సమయాన్ని వ్రృధాచేసుకుంటున్నారు..
    Praise the Lord
    వందనాలు..

  • @pandiriprathyusha8626
    @pandiriprathyusha8626 2 года назад +7

    John wesly garu nijamaina devuni sevakulu🙏🏻 🙏🏻

  • @janicygm2038
    @janicygm2038 2 года назад +205

    బ్రదర్ ఓఫిర్ గారిమీద ఎంతో గౌరవం వుంది, మీరు ఇలాంటి వీడియో చేస్తే కచ్చితం గా ఆ గౌరవం పోతుంది, ప్రతిదీ మీమల్నే అన్నారు అనుకోకుండా సేవ సువార్త చేయండి...

    • @djohnweslywesly5730
      @djohnweslywesly5730 2 года назад +6

      Pani pata ledhu villlaki anduke Ee videos pettithunnaru

    • @pastorsandeepgunda187
      @pastorsandeepgunda187 2 года назад +2

      అన్నా మిరు ఏ సత్యాన్ని పరిశోధించి తెలుసుకోనీ యున్నరో దానిని మరి ఎక్కువగా బొడించండి....కానీ వారిది ఇలా... అనీ వడించకంది.... మీరు అపో రంజిత్ ఒపిర్ గారి బిడ్డ గురించీ మరి ఎక్కువ చెప్ప నక్కరలేదు మేము వింటున్నాం....వారి బొద ద్వరా కుడా చాలా మంది బలపడినారు... జాన్ వెస్లి గారు తనకు కల్గిన బోద తను చేస్తున్నారు.... ఎవరూ ఏమీ చేసిన దేవుని కొరకు ఆత్మలను సంపాదిండానికి అని మరచిపోకండి....

    • @djohnweslywesly5730
      @djohnweslywesly5730 2 года назад +1

      @@pastorsandeepgunda187 avunu anna I agree with you

    • @bswapnasudhashan3315
      @bswapnasudhashan3315 2 года назад +1

      @@pastorsandeepgunda187 ప్రైస్ ది లార్డ్ అన్న గారు (2తీమోతి 3:16-17) (2తిమోతి4:2) ఈ లేఖనంలో దైవజనుడు ఖండించాలి తప్పుదిద్దాలి అని ఉంది కదా. జాన్ వెస్లీ గారి మీద ఎటువంటి కోపం లేదండి ఆయన బోధిస్తున్న బోధ లేఖనానుసరముగా తప్పు అన్నారు

    • @bswapnasudhashan3315
      @bswapnasudhashan3315 2 года назад +1

      బ్రదర్ మీరు ఇచ్చే గౌరవం ఎవరికి కావాలి? వారు కోరడం లేదు !వారు పైనున్న మెప్పును ఘనతను బహుమానమును చూస్తూ పరిగెడుతున్నారు

  • @gershonjayadanamgeddam7124
    @gershonjayadanamgeddam7124 2 года назад +191

    సువార్త మాని బొట్టు గోలేంటి.
    దేవుని ఘనపర్చడం మాని మానవుల మెప్పు కోసం ఈ గోలేంటి. దేవుని కి స్తోత్రములు 🙏🙏🙏 యేసు ప్రభువు కు స్తోత్రములు 🙏🙏

    • @balubalu5810
      @balubalu5810 2 года назад +5

      సత్యము. చెప్పారు. బ్రదర్.

    • @mm-sv9hg
      @mm-sv9hg 2 года назад

      Siluva Bottu dwara chusina vallaki emi artham avuthundi...Emi kanipistundi koncham cheppandi..

    • @bswapnasudhashan3315
      @bswapnasudhashan3315 2 года назад +1

      ఏ విధముగా చేత నైనను కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టు నరకంలో నుంచి తప్పించమని ప్రభు చెప్పారు. కాబట్టి సిలువ బొట్టు పెట్టుకుని సువార్త ప్రకటించమన్నరు. మీరు ఎంత మందికి సువార్త చెప్పారు ఎన్ని ఆత్మలను రక్షణలోనికి నడిపించారు

    • @jesus.war666........
      @jesus.war666........ 2 года назад

      @@bswapnasudhashan3315 😁😁 సిలువ బొట్టే ఎందుకు పెట్టుకోవాలి

    • @bswapnasudhashan3315
      @bswapnasudhashan3315 2 года назад +1

      @@jesus.war666........ ఇప్పుడు సమాజంలో ఎవరైనా బొట్టు పెట్టుకుంటే వారు హిందూవులు అనుకుంటారు కాద! సిలువను చూస్తే ఏమీగుర్తుకు వస్తుంది? నాకైతే సిలువలో మరణించి తిరిగిలేచిన యేసుక్రీస్తు గుర్తుకు వస్తారు.ఆ సిలువ నుదిటి పైన చూసిన వారికెవరికైనా వీరు యేసుక్రీస్తు పిల్లలు అని అనుకుంటారు సిలువ బొట్టు పెట్టుకుని నేను యేసయ్య బిడ్డను అని చెప్పుకోవడానికే సిలువ బొట్టు! ఇన్ని రోజులు పెట్టుకొననిది ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు అని ఎవరైనా అడిగితే వారికి సిలువను గూర్చిన శుభవార్త చెప్పవచ్చు అది ఒక మంచి అవకాశం అవుతుంది అంతే

  • @Nagannapaul
    @Nagannapaul 2 года назад +56

    నాయనా మార్కు బాబు నీవు ఒక్కడివే నిజమైన బోధకుడవా ఈ ప్రపంచంలో నీలాంటి బోధకులు ఎవరూ లేరు అనే బ్రమలో బ్రతుకుతున్నావా నీ హృదయం మొదట మార్చుకో లేకపోతే ఖచ్చితంగా నరకానికి వెలతావు

    • @ktablaraju9126
      @ktablaraju9126 2 года назад

      Nv velthav narakani oka sevakudini dusisthundhuku jagrathaaa poyevvv

  • @s.madhuri8962
    @s.madhuri8962 2 года назад

    దేవుని చేత abhisekinchina వారు కోసం matladetappudu జాగ్రత్త brother, wesly గారు గొప్ప సేవకుడు, మీ మొహం లో కనిపిస్తుంది మీకు ఎంత ఆక్రోశం ఉందో, మీ సమయాన్ని దేవుని కోసం వినియోగించాలని నా అభిప్రాయం,

  • @timothydeepala3709
    @timothydeepala3709 2 года назад +2

    John Wesley 100% correct
    ఈ మెసేజ్ మిస్ అయ్యాం చూపించిన మీకు చాలా
    Thanks👏🙏

  • @janakiramayyakunche4233
    @janakiramayyakunche4233 2 года назад +181

    జాన్ వెస్లీగారు క్రైస్తవ సమాజంలో or బోధకులలో శ్రేష్టమైనవారు. ఆయన మీద కామెంట్స్ కరెక్ట్ కాదు. ఓఫీర్ గారంటే మాకు చాలా అభిమానం. బొట్టు ఉద్యమం కాదు మనకు కావలసింది.మారుమనసు ఉద్యమం చేపట్టండి..I love jesus.

    • @mariammat4355
      @mariammat4355 2 года назад +3

      అపవాది ఎల్లప్పుడూ సహోదరులపై నేరాలు చేపుతూఉన్నట్లూ, నీ సహోదరరునీ పై ఈలాంటి కామెంట్స్ వేతకడం ఏంటీ, పరిసయూలు, శాస్త్ర వేత్తలు, వలే, ఎల్లప్పుడూ యేసుప్రభు మీద తపుపటినట్లూ, మీలో సహోదరులపై తపులు పటే దురాత్మ దూరినట్లూంది, సేవా ఏమీ సేవాపరిచర్యలూ చేస్తారయ్యా, హృదయ ములో తోటి సేవకులపైన కరకస్ పేటుకుని, ఏకత్వం ఐక్యతా, సమాధానం లేకుండా. క్షమాపణ గుణం క్షమించే గుణం నీ సహోదరరునీ మీద తీర్పు తీర్చడానికి నీవేవరు, నీ కేమీ అధికారం ఉంది.
      ప్రార్దించాలా దేవుని కి అప్పచేప్పాలీ, అంతే కాని నీకేమీ అధికారం ఉంది,
      అందుకే దేశము లో నుండి వైరస్ పోకుండా కొత్తకొత్త వైరస్ లు ఎక్కువవుతునాయి.

    • @bswapnasudhashan3315
      @bswapnasudhashan3315 2 года назад +4

      ప్రైస్ ది లాడ్ అండి జాన్ వెస్లీ గారు మంచి వారే అన్నారు కానీ ఆయన బోధిస్తున్న బోధ తప్పు అన్నారు 2తీమోతి 3:16-17 ప్రకారం

    • @nathajoshua4705
      @nathajoshua4705 2 года назад

      అన్నా బాగా చెప్పారు

    • @bkethana8917
      @bkethana8917 Год назад

      జాన్వెస్లీ సువార్త సంబంధమైన వాక్యం చెప్పకుండా ... ఇంకొద్దరిని ఎందుకు విమర్శిస్తున్నాడు... దీనివల్ల దేశానికి ఎం ఓరుగుతుంది ఎం వెళ్లగాబేడుతుండు....

    • @samuelemaddu
      @samuelemaddu Год назад

      Indian

  • @pedapenkistachys5862
    @pedapenkistachys5862 2 года назад +249

    Praise the Lord Mark Babu garu,
    ఈ message లో John Wesley garu ఒఫీర్ గారి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తాడుముకున్నట్టుగానే ఉంది.

    • @muppurisudha554
      @muppurisudha554 2 года назад +4

      Purthiga vivaralu thelusukoni matladu,e madhyalo vacchina vudyamam ophir ayyagare start chesadu .mundu aayana matladuthunna vishayam kondaru annaru ,aa kondaru evaro cheppaledu,miikemo theliyadu

    • @pedapenkistachys5862
      @pedapenkistachys5862 2 года назад +6

      @@muppurisudha554 కొందరు అని అంటే ఓఫీర్ గారినే అని మీరెందుకు అనుకోవాలి ?ఆ కొందరు ఎవరండీ,వాళ్ల పేర్లు చెప్పండి అని ఆయననే అడిగి తెలుసుకొనే ప్రయత్నం చేయవచ్చు కదా.

    • @vijaykumartegala1671
      @vijaykumartegala1671 2 года назад +4

      పూర్తిగా video చూసి comment పెట్టండి , ఒఫిర్ గారిని కాక పోతే ఇంకా ఎవరి గూర్చి ఆయన మాట్లాడారో చెప్పండి, మీరు యదార్ధ వాది ఐతే., "గుమ్మడికాయల దొంగ" అనే మాటలు ఎందుకు..,
      జాన్ వెస్లీ గారు ఎవరి గూర్చి, ఉద్యమాలు అని ఇంకా చాలా మాట్లాడారు..., చెప్పండి...

    • @vijaykumartegala1671
      @vijaykumartegala1671 2 года назад +3

      పేరు చెప్పకుండా మాట్లాడేవాడు దొంగ.., ఒఫిర్ గారు ఎప్పుడు అలా చెయ్యలేదు..,
      పౌలు కూడా ప్రతి దుర్బోదను, దాన్ని బోధించే వాడిని ఖండించాడు....

    • @muppurisudha554
      @muppurisudha554 2 года назад +2

      @@pedapenkistachys5862 ophir garu ani prasthavinchaledu anna ,kani aayana okkade start chesina vudyamam gurinchi matladadu .

  • @ravibabuchikkala1473
    @ravibabuchikkala1473 2 года назад +15

    Yes,Wesley garu cheppindhi 💯% truth 🙏

  • @josephjeedipalli7146
    @josephjeedipalli7146 2 года назад +3

    Thank you for uploading john Wesley anna video, John Wesley anna message dwara chala bless ayyamu, avuthunnamu may God use anna for his glory. We are always there for our John Wesley anna❤

  • @salomikatike8207
    @salomikatike8207 2 года назад +1

    Yesss johnwesly annaya 100%currect cheppinaru... He is man of god ....

  • @mercyyolleryy6865
    @mercyyolleryy6865 2 года назад +125

    అయ్యా sir... రాకపోయినా వెతికి వెతికి నేర్చుకొని అతి తెలివితో బానే explain చేస్తున్నావ్... అందరికి అర్ధమవుతుంది నీకు ఎంత sithan పట్టిందో... కామెంట్స్ చూసుకో... And నువు ప్రేయర్ చేసుకోవచ్చు కదా... దేవుడే అన్ని చెపుతాడు... ఏది కరెక్ట్ ఏది రాంగ్....
    ఎవరు ఇతని మాటలు వినకండి...,
    . బ్రదర్ నువు నరకానికి వెళ్లడం నాకు ఇష్టం లేదు...
    గుమ్మడికాయ దొంగ

    • @jayanthtalapally8150
      @jayanthtalapally8150 2 года назад +3

      అదేదో నువ్వే ప్రార్థన చేయచ్చుగా.
      కింద కామెంట్లన్ని ఆయన సంఘస్తులే సూస్తేనే అర్థం అయింది. దాంట్లో వింతేముంది.
      మతోన్మాదులు క్రైస్తవుల మీద వీడియోస్ చేసినప్పుడు అన్ని వాళ్ళవే ఎక్కువ సమర్దింపు కామెంట్స్ ఉంటాయి అంత మాత్రాన వాళ్లదే సత్యం అనుకోలేం గదా

    • @mercyyolleryy6865
      @mercyyolleryy6865 2 года назад +1

      @@jayanthtalapally8150... Memu chesedi chesthamu.. Ayana kosam.. Ayana doubts, clear kavalantey ayaney cheyali..... Aina na point miku ardam kaledhu anukunta.....

    • @ktablaraju9126
      @ktablaraju9126 2 года назад +1

      Nv cheytlev pryr miku asalina Satan Patti pedeesthundhiii jagrathaaaa

    • @ktablaraju9126
      @ktablaraju9126 2 года назад +3

      Nv pedda dongavviiiiii 😀

    • @mercyyolleryy6865
      @mercyyolleryy6865 2 года назад +1

      @@ktablaraju9126chettha sodi comments vaddu...

  • @pedapenkistachys5862
    @pedapenkistachys5862 2 года назад +108

    ఈ బొట్టు వివాదానికి ఇక full stop పెడితే బాగుంటుంది అని నా అభిప్రాయం

    • @b.chaitanyachanel9837
      @b.chaitanyachanel9837 2 года назад +1

      Yes

    • @skslekkekee1240
      @skslekkekee1240 2 года назад +1

      Yes

    • @Ezra216
      @Ezra216 2 года назад +1

      Full stop niku pedtham kani ee udhyamaniki kaduuu

    • @prashanthkurma272
      @prashanthkurma272 2 года назад

      @@Ezra216 edhemi dikkumalina udyamam
      Wadoka jaffa vaani maata vini
      Udyamam ani pedda pedda maatalu

    • @chanda2100
      @chanda2100 2 года назад

      @@Ezra216 udyamam yenti ra babu

  • @small7348
    @small7348 2 года назад +43

    లేనిపోనివి మాట్లాడుకుంటూ పోతున్నా మార్క్ బాబు గారి కళ్ళు దేవుడు తెరిపించునుగాక.... ఆమేన్

  • @pravalipravali6418
    @pravalipravali6418 Год назад +1

    Marku baabu gaaru meeru chalaa manchi clarity ni ichharu 👏👏e.video dwara satyani pariskinchaleni vallu ilaane matladatharu

  • @JayaPaulDoraswamy
    @JayaPaulDoraswamy 2 года назад +80

    జాన్ వెస్లీ గారు నిజమైన దేవుని సేవకుడు

    • @annamaniaddabottu4244
      @annamaniaddabottu4244 2 года назад +1

      Avunu

    • @heavenlyvision3463
      @heavenlyvision3463 2 года назад

      Nenu dhashama bagam by mistake lo 2 thousand kottaboi 20 thousand kotta, lockdown lo yentha Request chesa na dabulu evandi ani badhimala, phones cut chesarandi, eee jon wesly . Nenu aaaa month salary pagottukoni entha ebandhi paddano dhevude chusadu.Naku villevaru thelidhu nenu hindu apude thelusukoni ela mosa poiyanu vilaithe ayana nundi na money return ravalani God pray chesthuna anthe

    • @syamalaakkiligunta2584
      @syamalaakkiligunta2584 Год назад +1

      @@heavenlyvision3463 Neevu of Hindu aithe first Veyyi annavu. Kotta boi 5wenty kottanu annavu malli rendu kotta Boe twenty kottanu antunnavu Aina valla accounts çhusedi valla Assistents.

  • @yohanbattu1751
    @yohanbattu1751 2 года назад +26

    జాన్ వెస్లీ అన్ని గారు కరెక్ట్ గానే చెప్పారు....
    మనలో మనకు పడకపోవడం అంటే ఇదే అందుకే మనకు వేరే వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం తగ్గించారు.. బ్రదర్ ...
    మంచి మాటలలొ చెడును వెతికే వారు తక్కవైతే మంచిది

  • @Ps.T.Praneeth
    @Ps.T.Praneeth 2 года назад +20

    జాన్ వెస్లీ గారు ఏతప్పుమాట్లాడలేదు మార్కు బ్రదర్ ప్లీజ్ ఇలాంటి వీడియోస్ పెట్టకండి

  • @amurthy762
    @amurthy762 2 года назад +43

    Brother Gaaru,
    Plz దయ చేసి మీరు సమయం సువార్త
    కొరకు ఉపయోగించండి..
    మీరు పగ ప్రతీకారం తో వున్నట్లు ఉన్నారు..

    • @hemalathap4628
      @hemalathap4628 2 года назад +1

      Ayana eppudu paga tho ragili pothu vuntadi.papam.

  • @Naturesolarsystems
    @Naturesolarsystems 2 года назад +1

    నిజమే brother'మీరు కూడా మాట్లాడుతుంటే నాకు కూడా చాలా విచిత్రంగా ఉంది. ఏంది అస్సలు నీ బొట్టు ఉద్యమం అపితే మంచిది.

  • @prashanthimandugula691
    @prashanthimandugula691 2 года назад +1

    Yes true words ...... ❤️ John Wesly garu chepindi 💯 correct tee

  • @chadamalarajesh2068
    @chadamalarajesh2068 2 года назад +26

    సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింప బడుతున్న మనకు దేవుని శక్తి ఆమెన్ హల్లెలూయా

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 2 года назад +19

    ఇవన్నీ ఏమో తెలియదు గానీ ....
    బొట్టు మాత్రము పెట్టుకొనకూడ దు
    శిలువ బొట్టు అసలే పెట్టుకొనకూడ దు.
    But no boubt ...Ranjit garu is a great
    great great singer.

  • @SagarSagar-ex1ue
    @SagarSagar-ex1ue 2 года назад +223

    మొదట నీ మొకంలో... సమాదానమే లేదు... నాయనా... మొదట నీవు దేవుని సన్నిధిలో ఏది సరియైనదో లేదో ఆలోచించు.. నీవు ఓఫిర్ గారి మాయలో ఉన్నావు.

    • @ktablaraju9126
      @ktablaraju9126 2 года назад +4

      Avnu memu Ophir gari mayalo unnam ...nv matram ezabelu athmalo balanga pattabaddav jagrathaaaa

    • @jonnalagaddasravanth1048
      @jonnalagaddasravanth1048 2 года назад +10

      @@ktablaraju9126 ఓఫిర్ యెజెబెలు ఇద్దరు ఒక్కరే అని తెలుస్తుంది. ఈ వీడియో ద్వార

    • @Anilh9
      @Anilh9 2 года назад +5

      కరెక్టుగా చెప్పావు బ్రదర్

    • @sudhrshanamraju5800
      @sudhrshanamraju5800 2 года назад

      superrr

    • @ajaykunche2516
      @ajaykunche2516 2 года назад

      Yes brother 👍

  • @suresharunagogula2272
    @suresharunagogula2272 2 года назад +2

    Jhon Wesley gaaru వున్నది వున్నట్లు గా బోధిస్తారు నిజమయిన దైవజనులు ఆయన ... thanks andi aayana video upload chesinanduku

  • @issacbabuofficial1889
    @issacbabuofficial1889 2 года назад +10

    మీరు మీ ఓఫిర్ (సిలువబోట్టు )ఉద్యమాలు తప్పు అని మీరే ఓప్పుకున్నట్లు ఉంది.
    జాన్ వెస్లీ గారు చెప్పింది 100 % కరెక్ట్.

  • @beholyforiamholy1006
    @beholyforiamholy1006 2 года назад +36

    అబద్దం బోధకులు రంజిత్ గారు అని అనిపిస్తుంది నిన్ను బట్టి

  • @Jbskjbsk
    @Jbskjbsk 2 года назад +38

    మీరు చెప్పేది ఎలా ఉందంటే నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళే అనట్టుగా ఉంది .మీరు చెప్పింది నిజం చెయ్యడానికి ఇతరురులను విమర్శ చేస్తాను అని చెప్తున్నారు .

  • @peddababu1490
    @peddababu1490 2 года назад +32

    గుమ్మడి కాయ దొంగ ఎవరు అంటే చేతులు దుడుపుకున్నాడంట. మీరు మంచి బోధిస్తున్నప్పుడు మీకెందుకు బాధ

    • @sowgandhikaatara4529
      @sowgandhikaatara4529 2 года назад

      John Wesley garu Baga చేతులు దుడుపుకున్నదంట్ట

    • @chaitanyanunela3885
      @chaitanyanunela3885 2 года назад

      @పెద్ద బాబు.. అసత్యం ప్రకటిస్తూ సత్యం అనీ చెప్పుకుంటున్న వాళ్ళను ఎందుకు ఖండించడం లేదు.. పోనీ Ophirగారు అసత్యము అని నిరూపించే దమ్మూ సబ్జెక్ట్ నిజాయితీ ఉంటే రండి.. అంతేగానీ.. సత్యము కానీ బోధను కచ్ఛితంగా ఖండిస్తం.. సత్యాన్ని స్థాపిస్తం..

    • @ktablaraju9126
      @ktablaraju9126 2 года назад

      Manchi annapudu chedu comment endhuku ichinav ..idhi reality naaa 🤔🤔🤔🤔

  • @IRFAN-tz5ye
    @IRFAN-tz5ye 2 года назад +3

    Jhon Wesley Anna manchi ga matladaaru sathyam chepparu

  • @kothimoshe9188
    @kothimoshe9188 2 года назад +1

    Thank You Bro Super Massage from John Wesley sir.this is the first time to say him sir in my life, Behaviour is very very important,.

  • @jonnalagadda.9380
    @jonnalagadda.9380 2 года назад +27

    బొట్టు అనేది ఒక సోది కాన్సెప్ట్ అన్నా.... ఎవ్వరి యిష్టం వారిది బొట్టు విశ్యం లో.. ప్రత్యేకం గా శిలువ బొట్టు అనేది విగ్రహారాధన అంతే....

  • @govindukatta1062
    @govindukatta1062 2 года назад +50

    , జాన్ వెస్లీ గారు చెప్పిన దానిలో తప్పేంటి బ్రదర్... వాక్యం ను ఎలా ఐనా అన్వయించుకోవచ్చు ... అది అర్ధం చేసుకునే వారిని బట్టి అలా అర్దం అవుతుంది... బొట్టు లేని క్రైస్తవ సమాజం అందరికీ తెలుసు మరియు వీరు దేవుని బిడ్డలు అనీ... ఎప్పటినుండో అందరికీ తెలిసిందే.. ఈ రోజు కొత్తగా అయ్యగారి ఆలోచన వచ్చి... జనం మీద రుద్దడం యేటి బ్రదర్..
    అంత్య దినాలు, అపాయకరమైన రోజులు,
    వచ్చేసినట్లు ఉంది..... దేవుని వాక్యాన్ని మాత్రం చెప్పండి 🙏🙏🙏

    • @bswapnasudhashan3315
      @bswapnasudhashan3315 2 года назад +2

      అన్నగారు బైబుల్లో అయితే మీరు అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని వ్రాయబడి ఉంది. క్రీస్తు మనకొరకు శ్రమపడేను గనుక మీరును అట్టి మనసు ఆయుధంగా ధరించు కొనుడి అని ఉంది. జాన్ వెస్లీ గారేమో శ్రమల కంటే ముందే సంఘం ఏత్తబడుతుంది అని బోధించారు మరి మీరేమంటారు?

  • @srinivasbandi9530
    @srinivasbandi9530 2 года назад +48

    మీకు వెరే పనిలేదా సsir. సాతాను పై వార్ చేయండి.మేము వినేది దేవునిమమాటలు చెప్పండి sir. అన్యులు చూస్తున్నారు.

  • @wesleywinsey3006
    @wesleywinsey3006 2 года назад +1

    అంతా నిజమేగా... వెస్లీగారు చెప్పింది అంతా సరైందే గా...
    కాస్త నువ్వు మూసుకుంటే ...... బాగుంటుంది

  • @roopakanakam9726
    @roopakanakam9726 2 года назад

    Really Spiritual n humble god servent Johnwesly anna. ....

  • @sudheerbabuveerla455
    @sudheerbabuveerla455 2 года назад +62

    అయ్య బాబోయ్ మీరు తప్ప అందరూ దుర్భోధకులు అనే భ్రమలో ఉన్నారు... అందరు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారని అది వారి అక్కసు అని అనుకుంటున్నారు... నిజానికి మీరు చేసే ఈ పెంట చూస్తుంటే అసహ్యం వేస్తుంది... ఓఫీరు గారి గ్రంధాలు నేను చదివాను దేవుడు నాకు చాలా నేర్పించాడు... కానీ ఇప్పుడు నిజంగా అసహ్యం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే

    • @vijayababukillada2459
      @vijayababukillada2459 2 года назад

      yendhuku babu antha feel auvthunnav. ..devudu ophir gaaru books dwara chala nerpinchadani antunnav. ..bayata vallu. ...enka yekkuva meeku nerpistaru lendi. ..edi Mike ashamed ga kanipistunnandi kada. ...

    • @sudheerbabuveerla455
      @sudheerbabuveerla455 2 года назад +5

      @@vijayababukillada2459 ఓఫీరు గారి గ్రంధాల ద్వారా నేర్చుకున్నంత మాత్రాన ఇతరులు చెప్పింది నేర్చుకోవడం తప్పా? అసహ్యం కాకపోతే ఏంటి బ్రదర్ జాన్ వెస్లీ గారు అక్కడ ఏమన్నారు? దానిని కూడా ఖండించారు అది ఓకే. ఎవరు మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వారి బోధలను విమర్శలు చేస్తాం అంటున్నారు? ఇది వ్యక్తిగత కక్షసాధింపు కాదా? బోధను ఖండించటం మంచిదే కాని ఇప్పటి వరకు వదిలేసి మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారని మొదలు పెడితే అది ఖచ్చితంగా కక్షసాధింపే

    • @bropauldaniel3397
      @bropauldaniel3397 2 года назад +1

      Nuv ophir gari books chadavaledhu miru
      Okavela chadinavemo kani niku emi artham kaledhu.

    • @jayanthtalapally8150
      @jayanthtalapally8150 2 года назад +2

      చదివినా నీకు ఏమీ అర్థం కాలేదని మాకు అర్థం అయింది.

    • @sudheerbabuveerla455
      @sudheerbabuveerla455 2 года назад +3

      @@bropauldaniel3397 బ్రదర్ ఓఫీరు గారు "క్రైస్తవుడి సమాధానం" అనే పుస్తకంలో క్రైస్తవ స్త్రీల బొట్టు కోసం ఆయన ఇచ్చిన వివరణ అద్భుతం కానీ ఈరోజు సిలువ బొట్టు పేరుతో బైబిల్ చెప్పని బోధ చేస్తున్నారు ఇది ఎంతవరకు అవసరం ఆలోచించండి ఆయన పుస్తకాలు చదివి నేర్చుకోవడం అంటే ఆయన ఏది చెప్పినా గుడ్డిగా నమ్మటం అని కాదు కదా?

  • @kranthiammu6480
    @kranthiammu6480 2 года назад +133

    అన్నయ్య... దేవుని పనిమీద, వ్యక్తికత ప్రార్ధనమీద, ఆత్మలపట్ల భారం... కలిగి క్రీస్తును పోలి నడుచుకుందాం.... ఇవన్నీ ఎందుకు అన్న... సమయం వృధా🙏🙏

    • @djohnweslywesly5730
      @djohnweslywesly5730 2 года назад +5

      Annaku time pass avadam ledhu kavachu

    • @Arunhosanna
      @Arunhosanna 2 года назад +2

      బాబు గొడవలకు సూరుడు... మారడు

    • @ashoksundarphotography7895
      @ashoksundarphotography7895 2 года назад

      Yed

    • @bswapnasudhashan3315
      @bswapnasudhashan3315 2 года назад

      @@djohnweslywesly5730 అయ్యో నీకలా అర్థమైందా భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘం అంత ఒక్క అవయవం వలె మారినప్పుడే ప్రభువు ఈ యొక్క సంఘకన్యకను తీసుకుపోవడానికి వస్తాను అన్నారు మరి ఎవరికి నచ్చింది వారు బోధించు కుంటూ పోతే సంఘం ఎప్పుది ఏకం అవుతుంది ప్రభు ఎప్పుడు వస్తారు అపోస్తలుల కార్యం 3:21

  • @sathishpamula7301
    @sathishpamula7301 2 года назад +40

    బ్రతుకు మార్చుకొంటే పరలోకం .....బొట్టు మార్చుకొంటే కాదు బ్రో

    • @madhavikammela4097
      @madhavikammela4097 2 года назад

      మీకు నచ్చితే పటించండి లేకపోతె లేదు బ్రదర్ బొట్టు వుద్యమం సువార్త చెపుతున్న మా తోటి విశ్వాసులకి వచ్చిన సమస్య మీరు రోడ్డు మీద సువార్త చేస్తే తెలుస్తుంది కానీ మీకు నచ్చితే ఫాలో avandi అవ్వకపోతే బలవంత మేమి లేదు వాక్య పరిశోదన తప్పెముంది చేయనివండి అది కూడా నచ్చిందే ఫాలో అవ్వండి

    • @sathishpamula7301
      @sathishpamula7301 2 года назад +2

      @@madhavikammela4097 Romans(రోమీయులకు) 12:2
      మీరు ఈ లోక( లేక, ఈ యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.

    • @savaramamatha3008
      @savaramamatha3008 2 года назад +1

      True.s

    • @kothimoshe9188
      @kothimoshe9188 2 года назад

      Nice

  • @joykota7295
    @joykota7295 Год назад

    దైవజనులు జాన్ వెస్లీ గారి పరిచర్య వారి ప్రయాసమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక 🤝

  • @RajubhaiRaju-yd7ti
    @RajubhaiRaju-yd7ti 17 дней назад +1

    Super ❤❤❤❤❤

  • @pedapenkistachys5862
    @pedapenkistachys5862 2 года назад +81

    అనవసరమైన వాదములు తర్కములు కూడదని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి సాధ్యమైనంతవరకు Wesley garu వీటన్నిటికీ దూరంగానే ఉంటారు అని గ్రహించాలి.

  • @darts8140
    @darts8140 2 года назад +26

    మీరు ofir నే హైలెట్ చేస్తున్నారు దేవుణ్ణి కాదు...... ఏమి మనుషులు రా మీరు

    • @ophiristshalemraj4284
      @ophiristshalemraj4284 2 года назад

      Meera mari

    • @madhavikammela4097
      @madhavikammela4097 2 года назад

      మీకు నచ్చితే పటించండి లేకపోతె లేదు బ్రదర్ బొట్టు వుద్యమం సువార్త చెపుతున్న మా తోటి విశ్వాసులకి వచ్చిన సమస్య మీరు రోడ్డు మీద సువార్త చేస్తే తెలుస్తుంది కానీ మీకు నచ్చితే ఫాలో avandi అవ్వకపోతే బలవంత మేమి లేదు వాక్య పరిశోదన తప్పెముంది చేయనివండి అది కూడా

  • @gopisode9307
    @gopisode9307 2 года назад +177

    🙏కనిపించిందాల్ల దెబ్బ అని గోకుకో కూడదు మంట మనకే వస్తాది 🙏

    • @vijaykumartegala1671
      @vijaykumartegala1671 2 года назад +5

      Video పూర్తిగా చూసి comment పెట్టండి brother., ఒఫిర్ గారి గూర్చి కాక పోతే ఎవరిగూర్చి మాట్లాడుతున్నారో.. , చెప్పు brother.....

    • @victor.doppalapudi4016
      @victor.doppalapudi4016 2 года назад +2

      పేరు చెప్పే ధమ్ము లేకే

    • @baipakameswarakumar190
      @baipakameswarakumar190 2 года назад +3

      మరి నువ్వెందుకు గోక్కుంటున్నావు బ్రదరు నీకు మంట ఎక్కువైందా...?

    • @bswapnasudhashan3315
      @bswapnasudhashan3315 2 года назад

      @@baipakameswarakumar190 నీకు ఎక్కువ మండుతున్నట్లుఉంది

    • @ktablaraju9126
      @ktablaraju9126 2 года назад

      Nika

  • @bro.nithishpaulspiritualme1575
    @bro.nithishpaulspiritualme1575 2 года назад +2

    సార్ వద్దు వద్దు వద్దు సర్ దయచేసి ప్రేమ కలిగి ఉందాం లోకానికి వెలుగు గా ఉండవలసిన మనం ఈ రోజు ఒకరి మీద ఒకరు విభేదాలు సృష్టించి కుంటున్నాం ఇది దేవుని సువార్త కు మనమే ఆటంకం కలిగించు కుంటున్నాం అందరూ కలిసి ఉందాం 🙏🙏🙏🙏🙏

  • @nirmalajyothidunna8587
    @nirmalajyothidunna8587 2 года назад

    John Wesley pastor gari ni Inka ranuna rojulo balamu ga vadukununu gaka amen amen amen

  • @iamservantofjesus
    @iamservantofjesus 2 года назад +158

    అయ్యా అయ్యా పెద్ద అయ్యగారు మార్కు గారు సేవ చేసే సేవకులు అందరు మంచివాళ్ళు కాదు మీరే మంచి వాళ్ళు మీ వీడియోస్ చుస్తే అర్ధం అవుతుంది ఎందుకు అంటే ఆరిపోయే మంట మీద ఇంకా పెట్రోల్ వేసి తగలబెడుతున్నావు మీ సోది వీడియోస్ ఇంకా పక్కన పెట్టి సువార్త ప్రకటించండి అయ్యా దేవుడు అప్పగించిన పని చేయండి నాయనా నీకు 🙏🙏🙏🙏 ok ఇక్కడితో నీ వీడియోస్ ఆపి బైబిల్ లో ఉన్న వాక్యం ప్రకటించండి ఇంకా ఎవరు ఏమి మాట్లాడిన నా గురించే అనుకుంటున్నావు నిన్ను ఏమి అనాలో అర్ధం కావడం లేదు ఎడ్వర్డ్ గారు క్షమాపణ చెప్పి అయన తగ్గించుకున్నారు కానీ మీరు ఈ వంకతో వీడియోస్ మీద వీడియోస్ మీద చేస్తున్నావు ఇంకా ఆపు నాయనా క్రీస్తు ప్రేమతో చెప్పుతున్నా

    • @karunasreejc5802
      @karunasreejc5802 2 года назад +3

      Shalem Raju garu ఉపవాసం ఉండి ప్రార్థన చేసినపుడు ophur అయాగరు తన ప్రవక్త అని దేవుడు చెప్పాడు.. ఇదే indirect ga విమర్శించారు అనిపిస్తుంది ఎందుకంటే నేను shalem రాజు అయగరినీ ophir అయాగరిను యుట్యూబ్ లో fallow avthuntanu so Naku Wesley gari matalu విన్నప్పుడు ఇదే స్పోరించింది

    • @bswapnasudhashan3315
      @bswapnasudhashan3315 2 года назад +8

      ఈ తరంలో దేవుడు అప్పగించిన పని ఏంటో మీకు తెలుసా ?. మీకు తెలిస్తే చెప్పండి మరి అది ఏంటో?

    • @ashokkumar-bl4co
      @ashokkumar-bl4co 2 года назад +1

      Yes..

    • @bswapnasudhashan3315
      @bswapnasudhashan3315 2 года назад +1

      యేసయ్య భూమిమీదికి రావాలి అంటే అన్ని సంఘాలలో ఒకే రకమైన క్రమము ఉండాలి అందరికీ ఒకే రకమైన క్రమము నేర్పే వ్యక్తి ఒకరు ఉండాలి కదండీ ఆయన ఎవరో గుర్తుపట్టండి ఈ తరంలో అపోస్తులకార్యం3:21 నెరవేర్చబడాలి అప్పుడే అప్పుడే యేసయ్య భూమిపైకి వస్తానని కచ్చితంగా చెప్తారు అప్పటివరకు రారట

    • @jayanthtalapally8150
      @jayanthtalapally8150 2 года назад +6

      అవునా మరి మతోన్మాధులు క్రైస్తవుల మీద తీరగబడ్డప్పుడు, బైబిల్ కాల్చినప్పుడు, క్రైస్తవులు సువార్తకు వెళ్ళినప్పుడు మతోన్మాదులు బొట్టు పెట్టినప్పుడు, కొట్టినప్పుడు, చర్చి లోపలికి పోయి దౌర్జన్యం చేసినప్పుడు క్రైస్తవుల పక్షంగా వున్నాడా, కనీసం స్పందించిండా చెప్పు.
      ఇగ మీరే చెప్పాలి సువార్త గురించి.

  • @nandiganagovindarao760
    @nandiganagovindarao760 2 года назад +54

    John Wesley గారు చెప్పింది 100,/' కరెక్ట్... మీరు తప్పు చెపుతున్నారు తప్పుగా అర్థం చేసుకున్నారు... హెచ్చరించడం తప్పుకాదు.... దేవుని తీర్పు వచ్చినపుడు మీరు తప్పు పడుతున్నారు అని అంటారా.. మిమ్మల్ని మీరు సరిచేసుకో.... 🙏

  • @ashoksamrat7612
    @ashoksamrat7612 2 года назад +31

    మికన్న jhon Wesley గారూ 100 💯💯💯💯💯💯💯💯 బెస్ట్

  • @yohandavanpally4416
    @yohandavanpally4416 2 года назад

    జాన్ వెస్లీ గారి మాటలు 100%, కరెక్ట్.

  • @stephyjagadeesh5975
    @stephyjagadeesh5975 2 года назад +2

    గుమ్మడి కాయ దొంగ ఎవరు అంటే భుజాలను తడుముకుంటున్నారు.. 100% Wesley Anna is Right...

  • @Sunnymale7438
    @Sunnymale7438 2 года назад +5

    మద్యలో ఈ యాంకర్ యెవరయ్య బాబు రంజిత్ గారి కంటె ఇతనే ఫేమస్ అవ్తున్నాడు

  • @jesusgospelworkegencyvishw9685
    @jesusgospelworkegencyvishw9685 2 года назад +56

    ఎందుకు sir ఒకరి ఒకరు. సమాధానం లేకుండా దేవుని నామాని ఎందుకు అవమానపరుస్తారు..ఎవరైనా వేలు ఎత్తి చూపించుకొనే స్థిలో దిగజారి పోయారేమో. పరిశీలించుకోండి..క్రీస్తు ను లోకానికి చూపించండి..సిలువ ను కాదు...సిలువ నా దృష్టిలో. ఒక విగ్రహం...
    నీ గురించి వాక్యం వాక్యం వాక్యం మాట్లాడింది. సరిచేసుకో.. Sir.. మీరు. తాగించు కోవడం లేదు.. ఎవరైనా మాట్లాడితే వారిపైన. మీరు వీర్చుకు పడుతున్నారు... 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

    • @persisruth3010
      @persisruth3010 2 года назад

      What wrong did you find in his message?gummadi kayadonga laga bujalu enduku thadumukovali

    • @persisruth3010
      @persisruth3010 2 года назад

      Who asked your explanation,

    • @persisruth3010
      @persisruth3010 2 года назад

      Meeru ela thiskuntunnaru

  • @PraveenKtm-pg5oe
    @PraveenKtm-pg5oe 2 года назад +140

    హేలో సర్ మీకు సేవ చేసే పిలుపు ఉంటే సువార్త అందని ప్రాంతాలకు వెళ్లి నశించి పోతున్న ఆత్మలను సంపాదించే పనిలో ఉండండి..ఆంతే కానీ సేవ అనే పేరు తో కాలిగా ఇంట్లో కూచొని యూ ట్యూబ్ లో సేవ చేయొద్దు

  • @raju14369
    @raju14369 2 года назад +2

    Baaga chepparu weshly garu. 🙏🙏🙏

  • @narsingraonagini5372
    @narsingraonagini5372 2 года назад +1

    దేవుని సేవ చేయండి మీరు....

  • @PrasadPaddhu
    @PrasadPaddhu 2 года назад +117

    ఈ వీడియో చూసి... మార్క్ గారు మీ అభిప్రాయం కి నేను మద్దతు తెలుప లేదు... ప్రతి దానిని అన్ని మీకే లింక్ చేసుకుంటున్నారు... ఇది మీరు మానుకోండి దయచేసి...

    • @jayanthtalapally8150
      @jayanthtalapally8150 2 года назад +1

      ఉద్యమాలు చేస్తున్నారు అని దేని గురించి అన్నారో కొంచం చెప్పండి

    • @scotty2juddy
      @scotty2juddy 2 года назад

      @@jayanthtalapally8150 em udhyamam ra saami.. bokada udhyamam…. Prathi dantlo kelukkodame

    • @jayanthtalapally8150
      @jayanthtalapally8150 2 года назад +2

      @@scotty2juddy నీకెందుకురా సామి సువార్త ఎలా చేసుకుంటే నీకెందుకు.
      తీర్పు దినాన దేవుడు లెక్క వారినే అడుగుతాడేమో నీకంత భయం ఎందుకంటా

    • @jayanthtalapally8150
      @jayanthtalapally8150 2 года назад +1

      ఇప్పుడు నీకే అర్థం అయింది ఆయన గారు ఎవర్ని అన్నాడో

    • @ktablaraju9126
      @ktablaraju9126 2 года назад

      Link chesi matldam manukondi brother first ...maki m aina Pani Leda mi laga matdanikii

  • @josephgudikandula4045
    @josephgudikandula4045 2 года назад +16

    మార్క్ గారు ముందుగా మీరు మార్పు చెందండి మీరు తీసుకొచ్చిన బొడ్డు ఉద్యమం వాక్యానికి విరుద్ధం మొదట మానుకోండి

  • @paradesimallkarjunudu644
    @paradesimallkarjunudu644 2 года назад +7

    జాన్ వెస్లీ అన్న కరెక్ట్ గా చెప్పారు మీరే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు ఫస్ట్ మీరు బొట్టు పెట్టుకోండి లేని వాటిని ఎందుకయ్యా ఎలా చేస్తున్నారు

    • @ktablaraju9126
      @ktablaraju9126 2 года назад

      M telusu ani matlduthunav brother nvvv 👍👍

  • @pratapkoyya419
    @pratapkoyya419 2 года назад

    జాన్ వెస్లీ గారు. Good massege 💖

  • @salmonganikapudi6422
    @salmonganikapudi6422 2 года назад +1

    వెస్లీ అన్న చెప్పింది కరెక్ట్

  • @iamservantofjesus
    @iamservantofjesus 2 года назад +41

    బైబిల్ చెప్పింది చేయండి అయ్యా బైబిల్ లో చెప్పింది మాత్రమే చెయ్యండి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని ప్రకటించండి అయ్యా మార్కు గారు అయ్యా

    • @bswapnasudhashan3315
      @bswapnasudhashan3315 2 года назад +1

      చాలా బాగా చెప్పారండి అపోస్తులకార్యం2:42 మీరు నెరవేరుస్తున్నారు??

  • @gjsgjs1328
    @gjsgjs1328 2 года назад +20

    దేవుని నామమును మహిమపరచండి, ఆయన ప్రేమను, త్యాగాన్ని, ఘనత ను వివరించండి బ్రదర్ విమర్శలు దేవునికి మహిమను ఇవ్వవు మనుషులు తమ వాదములయందు వ్యర్తులైరీ అని బైబిల్ చెబుతుంది

  • @anilroy6472
    @anilroy6472 2 года назад +35

    అన్నయ ముందు సేవకులు కే దేవుడు తోలు తీస్తాడు

  • @sukumarkatta2115
    @sukumarkatta2115 2 года назад

    జాన్ వెస్లీ ఆత్మ సంబంధం గా మాట్లాడుచునాడు,
    శరీరం సంబదులకు అర్ధం కాలేదు.
    వివాదాలు చెరుపుటకు.

  • @chukkarajuwitness9918
    @chukkarajuwitness9918 5 месяцев назад +1

    అయ్యగారు దేవుని బిడ్డలు అంటే దేవునితో సమానులు కనుక అపార్థం చేసుకోకండి

  • @ashokjoy7319
    @ashokjoy7319 2 года назад +21

    బాబు తమ్ముడు
    ఆయన వాక్యం బొదిస్తూ బయట ఎలాబడితే అలా జీవించే వాళ్ళ కోసం మాట్లాడుతూ ఆయన వాక్యం చెప్పేటప్పుడు ప్రస్తావించారు ఇందులో నీకు వచ్చిన సమస్య ఏంటి

  • @YOHANKAKI
    @YOHANKAKI 2 года назад +11

    మత్తయి 6: 23
    నీ కన్ను చెడినదైతే నీ దేహ మంతయు చీకటిమయమై యుండును; నీలోనున్న వెలుగు చీకటియై యుండిన యెడల ఆ చీకటి యెంతో గొప్పది.

  • @Sampath2015
    @Sampath2015 2 года назад +48

    ఈ బొట్టు గోల వదిలెయ్యండి sir వినలేకపోతుము 🙏🙏🙏. Ophir గారు అంటే మాకు చాలా ఇష్టం

    • @bswapnasudhashan3315
      @bswapnasudhashan3315 2 года назад

      మీ మాటల్లోనే తెలుస్తుంది ఓపిర్ గారు అంటే ఎంత ఇష్టమో

    • @naveenchekka2713
      @naveenchekka2713 2 года назад +1

      Dear Sampath..
      Chalamandi anyulu kuda ila antaru
      Yesayya ante maaku chala istam kani baptism pondam ani.!
      Ayanni anthaga istapadevaadivi
      Ayana endhuku bottu gurunchi chepparo alochinchava?

    • @hannahjones....bangaloreth5591
      @hannahjones....bangaloreth5591 2 года назад

      😀😀😀

  • @uppatikalvarikumarkalvarik1380
    @uppatikalvarikumarkalvarik1380 2 года назад +1

    బ్రదర్ !మీవలనే నా నామము అన్యజనాంగము మధ్య దూషించబడుచున్నది అన్న వాక్యము,మీలాంటి(ఇటువంటి విషయాలను బట్టి)వారిని బట్టేమోఅని నా అభిప్రాయం.దేవుని నామమును దూషించిన ఇంతలా మీరు బాధపడలేదు.మీలో రాంగ్ వుందని మీ మాటలు ధోరణి తెలియజేస్తుంది

  • @shalomfamilybalraj6700
    @shalomfamilybalraj6700 2 года назад

    Brother mee లాంటి vari vallane దేవునికీ నామనికి అవమానం చేస్తున్నారు

  • @blessysteven5367
    @blessysteven5367 2 года назад +18

    మీకు అందరి మీద కుళ్ళు వున్నది వాళ్ళు సరిగానే చెబుతున్నారు మీరు వాక్యము ద్వారా మీ పద్దతి మార్చుకోండి

  • @gnprema3173
    @gnprema3173 2 года назад +10

    తండ్రి ఈ సహోదరుని కనులు తెరిపించండి దేవ.

  • @vntspecials5407
    @vntspecials5407 2 года назад +24

    Last కి వెస్లీ అన్న మీద కూడా పడ్డద మీ దృష్టి. ఇదొక రాజకీయ విమర్శలా అయిపోయింది... నా understing ని బట్టి john wesli అన్న గారు మంచి దైవ సేవకులు.

    • @ktablaraju9126
      @ktablaraju9126 2 года назад

      Manchi sevalukulu chedda sevakulu ani chudakandi Babu devuni prathek 🙏stha chudandi devuni pranalikavedakandiii tarabatha opir ministries ni dushinchadniii

  • @kirankumar_378
    @kirankumar_378 2 года назад +19

    Brother...John wesly గారు చెప్పేది 100% correct...మీరు ఇలాంటి వీడియోలు చేసి మీ గౌరవం పోగొట్టుకోకండి...

  • @kirankondakonda2081
    @kirankondakonda2081 2 года назад +4

    Praise the lord బ్రదర్... Johnwesly గారు చెప్పింది.... మీరు మాట్లాడే దానికి పొంతన లేదు... సత్య వాక్యం మనల్ని సూటిగా ప్రశ్నిస్తుంది... బాధ పడకండి

  • @chintuchakku5959
    @chintuchakku5959 2 года назад +5

    ఇంత చిన్న వయస్సులో వెస్లీ అన్నయ్యని దేవుడు గొప్పగా వాడుకుంటున్నారు.... ఇంకా అన్నయ్య పరిచర్య మూల మూలలకి విస్తరించాలి.. అన్నయ్యతో పాటు ఇంకా చాలా మంది సత్యాన్ని ప్రకటించే బ్రదర్స్ మీ పరిచర్య కూడా విస్తరంపాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను...

  • @nhmpandhillapalli1985
    @nhmpandhillapalli1985 2 года назад +5

    అయ్యా మార్కు బాబు మనిషికోసం సేవ చేయకు దేవుని కోసం సేవచేయండి

  • @Novel-Evangelism
    @Novel-Evangelism 2 года назад +14

    మన ప్రవర్తన ద్వారా క్రీస్తు బిడ్డలమని చూపించాలి కానీ సిలువ బొట్టు ద్వారా కాదు.ఇది చాలా పనికిమాలిన ఉద్యమం😡😡😡
    నీకు పతనం తప్పదు

  • @kumarvara7908
    @kumarvara7908 2 года назад +1

    Devudu bodhakulanu deevinchu gaaka.amen

  • @nageshveerapogu3420
    @nageshveerapogu3420 2 года назад +5

    బ్రదర్ మీరు చేసే పని కరెక్ట్ గా ఉందని మీరు ఆలోచించుకుంటూ ఉన్నారా లేదా ఇలాంటి వాటి వల్ల మన సాక్ష్యం దెబ్బతింటుంది అది మన హృదయంలో కచ్చగా మారిపోతుంది

  • @vallepuveeranna
    @vallepuveeranna 2 года назад +42

    అంటే ఆయన పైన పగ పడతారణమాట, మరి ఇన్ని రోజులు ఎందుకు అతని అబద్ధ బోధలు ఖండించలేదు.మనం క్షమించాలి కానీ పగ పట్టకూడదు కదా బ్రదర్.

  • @kanthiraju28panga60
    @kanthiraju28panga60 2 года назад +15

    అనవసరమైన తర్కమును మాని మూర్ఖంగా ఆలోచించక దేవుని సువార్త ప్రకటించండి మాట్లాడిన ప్రతి ఒక్కరినీ విబేధించి మాట్లాడడం మానుకోండి ప్రజలు నవ్వుకుంటున్నారు ఇలాంటి మాటలు ఇలాంటి వీడియోలు చూసి

  • @veligaram.sivakumar4349
    @veligaram.sivakumar4349 2 года назад +53

    బ్రదర్,యేసు క్రీస్తు అల్లరికి కర్త కాడు,సమాధానానికే ,బ్రదర్ మీరు ఏమి చేస్తున్నారో మీకు తెలుస్తుంధా,మీరు అన్యాయం అన్యజనులలో యేసు క్రీస్తు నామంను దూషించ బడటానికి కారణం అవుతున్నారూ,ofhir గారు ఎవరు దేవుని సేవకుడు కదా, మీకు యేసు క్రీస్తు నామం దూషింప బడుతున్నదని ఏ మాత్రం భయం లేదు, ofhir గారి నామం దూషింప బడుతుందని బాధగా వున్నట్టు వుంది. యేసు క్రీస్తును చూడండి బ్రదర్ ,సేవకులను గౌరవం ఇవ్వండి.

    • @ktablaraju9126
      @ktablaraju9126 2 года назад

      Kada. Mari savakulu abadalu chpii viswasulanu thappu patinchadam dhevuniki avamanam kada brother thappudu bodalu chesthu prajalani mosam chesthu dabbu samadisthunaruuu ...idhi kada dhevuniki avamanam undhi unattu. Matldithe bhayam avuthunda ekkada sangalu pothayo aniii....

  • @sirishchandputla
    @sirishchandputla 2 года назад +6

    1కోరింథీయులకు 6: 12
    అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని నేను దేనిచేతను లోపరచుకొనబడనొల్లను.
    1కోరింథీయులకు 6: 12
    అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని నేను దేనిచేతను లోపరచుకొనబడనొల్లను.

  • @pandiriprathyusha8626
    @pandiriprathyusha8626 2 года назад

    Johnwesly garu anni lekhanam prakaram gane bodhistaru🙏🏻..

  • @shyambabuchshyambabu3959
    @shyambabuchshyambabu3959 2 года назад +16

    చాలా మంది సేవకులు క్లియర్ చేశారు బొట్టు వల్ల మీ కుటుంబంలో ఇబ్బందిగా ఉంటే పెట్టుకోండి అని మళ్లీ ఎందుకు శిలువ బొట్టు అని ఒక కొత్త ఉద్యమాలు లేపారు ప్రశాంతంగా ఉన్న క్రైస్తవ్యాన్ని ఎలా సోషల్ మీడియా నిండా ఇదే ఏమీ ఓపెన్ చేద్దామన్నా ఈ బొట్టు గురించే సరిపోతుంది ఎవరో ఒకరు ఈ బొట్టు కోసం మాట్లాడుతున్నారు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు ఎందుకన్నా ఇంకా దీనికోసం వదిలేసి వాక్యం చెప్పండి అన్నా

  • @nageswaraomadivi1143
    @nageswaraomadivi1143 2 года назад +12

    ఎఫెసీ 4:17.కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువు నందు సాక్ష్యమిచ్చుచన్నాను.బ్రదర్ అన్యుల వలే కక్ష సాధింపులు వద్దు.క్షమాగుణం కలిగియుండుము.నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించుము.సహనం కలిగియుండుము.

  • @akulaelisharaju7999
    @akulaelisharaju7999 2 года назад +21

    గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకోడం అంటే ఇదేనేమో🙏🙏🙏

    • @phinehasjana
      @phinehasjana 2 года назад

      ఖచ్చితంగా ఇదే

  • @ziongospeltv4968
    @ziongospeltv4968 2 года назад

    ఇంత వివాదం చెలరేగింది కేవలము మీ బొట్టు ఉద్యమం కారణం.

  • @pechettitabitha3697
    @pechettitabitha3697 2 года назад

    Tq sir .....eee video nenu chudaledhu .....chupinchinandhuku chala thanks

  • @sathvikjesus
    @sathvikjesus 2 года назад +8

    John Wesley 100prcnt right..

  • @chintallagatturajukumar1761
    @chintallagatturajukumar1761 2 года назад +6

    బైబిల్ లో బొట్టు ఉద్యమం చేయాలనీ ఉందా,,?
    మీకు మిరే చేయాలనీ అనుకున్నారా, మీరు చేసే బొట్టు ఉద్యమం సమాజం నమ్ముతుందా,
    బైబిల్ లో లేనిది చెపితే, సమాజం నమ్ముతుందా,
    ఒక్క సారి పాస్టర్ లు ఆలోచించాలి.
    సమాజానికి నిజం చెప్పాలి.
    ఒక్కరి మీద ఒక్కరికి విద్వేషాలు ఎందుకు.
    బైబిల్ లో ఉన్నది చెప్పండి.
    అందరికి బైబిల్ ఒక్కటే కదా. 🤝🤝

  • @b.abhishekraju6327
    @b.abhishekraju6327 2 года назад +5

    వివాదాలు రాక తప్పవు కానీ ఎవరి వలన వివాదములు వచునో వారికి శ్రమా

  • @thaligattusubramanyam289
    @thaligattusubramanyam289 2 года назад

    గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకోవటం అనే సామెత మిమ్మల్ని చూసి గుర్తొస్తుంది

  • @sachin5158
    @sachin5158 2 года назад +7

    బ్రదర్ మీరు చెప్పేది అసలు మీకైనా అర్ధవుతుందా...
    వారు ఎవరిని కించపరచలేదు ఈ విడియో లో. ప్రస్తుతం జరుగతున్న విషయాలను తెలియపరచాడు.