ఈరోజే ఏరువాక పూర్ణిమ పైగ శనివారంతో కలిసి వచ్చింది ఈకధవిన్న చదివిన జన్మ జన్మల పాపాలు నశిస్తాయి

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • ‪@lakshmicheppestories‬ #daily #telugustorie #devotational #bhajan

Комментарии • 5

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 2 месяца назад +1

    ఓం శ్రీ మాత్రే నమః ఈ రోజు ఏరువాకపూర్ణిమ శనివారము ఓం శ్రీ వేంకేశ్వరస్వామి నమో నమః ఓం శ్రీ వేంకటేశ యా నమో నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః ఏడుకొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా నమః ఆపద మొక్కలు వాడ వెంకట రమణ గోవిందా గోవిందా నమః ఏడు ద్వారములు దాటి ఏడు oకొండల మీద కూర్చుని ఉన్న వెంకటేశ్వర స్వామి కి నమో నమః ఓం శ్రీ అలివేలు మంగమ్మ బిబి నాంచారమ్మ సమేత పతి యేన శ్రీహరి నమో నమః ఓం శ్రీ దేవి భూదేవి నీలాదేవి సమేత పతి యేన శ్రీహరి నమో నమః ఓం శ్రీ పద్మావతి అమ్మవారి పతి యేన శ్రీనివాసా నమో నమః శ్రీనివాసుడు పద్మావతిని వివాహము చేసుకునే సమయములో కుబేరుడు దగ్గర అప్పు తీసుకుని దానితో వివాహము జరిగినది తరువాత శ్రీనివాసుడు కుబేరుడు కు అప్పు తీసుకుని వడ్డీతో సహా ఇస్తాను అని చెప్పాను అప్పుడు కుబేరుడు సరే అని చెప్పగా అప్పుడు వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపై వెలసిన నన్ను చూడటానికి భక్తులు ఇచ్చే కానుకలను కుండీలో డబ్బులు వేసి తరువాత వాళ్ళ తల నీలాలు కూడా నికు ఇస్తాను అని చెప్పాను కానీ ఇప్పటికీ కుబేరుడు దగ్గర అప్పు తీసుకున్న శ్రీనివాసుడు పద్మావతిని వివాహము చేసుకునే సమయములో ఇప్పటికీ తీర్చలేదు ఎప్పటికీ తిరొన్ కూడా తెలియదు వెంకటేశ్వర స్వామి కి ఇరు వైపులా అలివేలు మంగమ్మ బిబి నాంచారమ్మ ఉంటారు ఓం నమః శివాయ ఓం బ్రంమ నమో నమః ఓం శ్రీ నమో నారాయణాయ స్వామీ నమో నమః లక్ష్మి దేవి సరస్వతి దేవి గంగా దేవి లకు పతి యేన శ్రీహరి నమో నమః వెంకటేశ్వర స్వామి కి తులసి దళం దండలు అంటే చాలా ఇష్టం అందుకే వెంగమాంబ రోజు తులసి దళం దండలు గుచ్చి మెళ్ళో వేసింది ఇలా రోజు జరుగుతుంది కానీ ఒక రోజు వెంగమంబా గుడికి రావటము లేదు నాకు తులసి దళం దండలు కూడా లేవు అని వెంగమాంబ కలలో కనిపించిన స్వామీ గుడికి రావటము లేదు అనగా అప్పుడు ఆమె నన్ను గుడికి రావద్దు అని చెప్పారు అప్పుడు స్వామీ రాత్రి పూట నీవూ నాకు తులసి దళం దండలు గుచ్చి మెళ్ళో వెయ్యి నాకు ఛాల ఇష్టము తులసి దళం జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ లక్ష్మి అక్క మీరు ఇలాగే రోజు మంచి కథలను చెప్పాలి 🙏🌼🤚🍌🥥🍑🕉️🚩🏵️🌷💐🌸🪔🌹🐚🌿

  • @manjumanjunath1992
    @manjumanjunath1992 2 месяца назад +1

    Vaikunta vaasa 🙏 shree Lakshmi nivasa Shree Hari tandri Naa Barya Kavitha ni Nannu okatiga Kalupu Govinda 🙏 Shiva Keshava tandri 🌷🌷🌷🙏🙏🙏

  • @venkateswarlup7498
    @venkateswarlup7498 2 месяца назад

    Venkatasaya namaha

  • @venkateswararai8133
    @venkateswararai8133 2 месяца назад

    Venkateswsrayana 21:48 ohm

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 2 месяца назад

    Om.om.om.🕉️🕉️🕉️🪔🪔🪔💐💐💐🙏🙏🙏