తిరుపతి లడ్డుకి తిరుగేలేదు ! పవన్ కళ్యాణ్ సాక్ష్యం ! | Pawan Kalyan Tirupati Laddu! Smashed records!

Поделиться
HTML-код
  • Опубликовано: 27 сен 2024
  • Pawan Kalyan Tirupati Laddu! Smashed records! : Must Watch This Video
    To Know Latest Telugu Trending Live News About Tirupathi Laddu Subscribe Our Prem Talks Channel. #trendingnewstelugu #news #tirupathiladdu #pawankalyan #pspk #latestnewstelugutoday #tirupathi #tirupathihills

Комментарии • 640

  • @pavankumar-ud5nl
    @pavankumar-ud5nl 2 часа назад +105

    టీటీడీ దేవస్థానం వాళ్లు అనుకుంటే ప్రతి గ్రామంలో గోశాలను ఏర్పటు చేసి ఆవు పాలను ఉత్పత్తి చేయాలి, ఆవు పేడ, గోమూత్రం, కూడా ఉపయోగ పడుతోంది, ప్రతి గ్రామంలో ఆవు పాలను వాడతారు.స్వామి వాటికి ఆవు పాలు ,ఆవు నెయ్యి,బాగా దొరుకుతుంది,బయట ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అంధరికి ఉపాధి దొరుకుతుంది TTD aadhaayam peruguthundhi.TtD ని మఠాధిపతులు పీఠాధి పతులి అప్పగింత చేసుకోవాలి అప్పుడే ఇలాంటివి జరగవు...

  • @naggarajunidamaanuri786
    @naggarajunidamaanuri786 2 часа назад +75

    ఓం నమో వెంకటేశాయా
    ఓం నమో శ్రీనివాసాయ

  • @saidulubandarupalli4704
    @saidulubandarupalli4704 2 часа назад +62

    తెలుగు రాష్ట్రాల్లో ఇంత ధైర్యంగా సనాతన ధర్మం గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మిగతా రాజకీయ నాయకుల్లాగా ఓట్ల కోసం సీట్ల కోసం పాకులాడే వ్యక్తిత్వం కాదు తనది సనాతన ధర్మాన్ని కాపాడే నిజమైన వ్యక్తిగా గుర్తించొచ్చు

    • @MkreddyAmbavaram
      @MkreddyAmbavaram Час назад +1

      సనాతన ధర్మం మనకు ఏమి చెబుతుంది, విడాకులు తీసుకునే సంప్రదాయమే లేదు, విడాకుల సంప్రదాయం ఖురాన్ లో ఉంది బైబిలు లో ను ఉంది, క్రైస్తవ మతము అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇతను సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే సనాతన ధర్మం కూడా సిగ్గు పడుతుంది, తను ఒక్కడే కాదు తాను తన భార్య ఇద్దరు కలిసి సనాతన ధర్మం ప్రకారం గుడికి వెళ్ళి పూజలు చయమను , చెయ్యలేడు అంతే

    • @davidumma4582
      @davidumma4582 Час назад +1

      Why is there untouchability in Santan Dharm?

  • @Sana1432Sunny
    @Sana1432Sunny 2 часа назад +219

    హిందుత్వం మరుగున పడినప్పుడు భగవానుడు ఏదో ఒక రూపంలో వస్తాడు ❤❤❤జై శ్రీ రామ్

    • @sureshkancharla6599
      @sureshkancharla6599 Час назад +3

      Well said...❤❤❤❤❤❤
      వాళ్ల రూపాలు...
      యోగి
      మోడీ
      పవన్....
      లాంటి వాళ్లు...
      ❤❤❤❤❤❤❤😂

    • @TgSunny-i8u
      @TgSunny-i8u 24 минуты назад +1

      👍👍👍

  • @universetruth-e1z
    @universetruth-e1z 2 часа назад +37

    నీతి నిజాయితీకి మారుపేరు పవన్ కళ్యాణ్ గారు. తన సొంత డబ్బులతో ఎంతో మంది బీద వరకు అనాధలకు సహాయం చేసిన గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి.. ఈ రోజుల్లో అవినీతిపరులను చూశాను గాని సంత డబ్బులతో ప్రజలకు సేవ చేసే అరుదైన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు

  • @balajiangadi7512
    @balajiangadi7512 2 часа назад +46

    పవన్ కళ్యాణ్ గురించి ఇంత బాగా చెప్పినారు మీరు చాలా మంచివారు సూపర్ సూపర్ సార్ మీరు చెప్పింది వాస్తవం

    • @kprangarao9477
      @kprangarao9477 Час назад

      మన కర్మ కాకపోతే !!!
      😅😅😅😅😅

    • @RamaKrishna-hn5mz
      @RamaKrishna-hn5mz 17 минут назад

      ఏం దిగబడింది రా ​@@kprangarao9477

  • @kbhaskar6713
    @kbhaskar6713 2 часа назад +74

    ఇప్పటికైనా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పెట్టాలి...
    Jai Sri Ram

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 2 часа назад +25

    ప్రస్తుతము మన తెలుగు రాష్ట్రాలలో హిందుత్వము సనాతన ధర్మము గురించి మాట్లాడే వారు మాట్లాడిన వారు ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అనుటకు సందేహము లేదు ... ఇతర మతాలను కూడా కలుపుగోలుగా చాలా బాగా మాట్లాడుతున్నారు ... జయహో పవన్ కళ్యాణ్ గారు ... జై శ్రీ రామ్ ....

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 Час назад +24

    శ్రీ ప్రేమ్ గారు పవన్కళ్యాణ్ గొప్ప రాజకీయ ప్రముఖుడు దేశంలో పాలిటిక్స్ లో లెజెండ్ రియల్ పొలిటిషన్ గొప్ప మేధావి..

  • @rajashekhar2212
    @rajashekhar2212 2 часа назад +78

    పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. మంచి విశ్లేషణ అందజేశారు సార్

  • @syamsyammohan3335
    @syamsyammohan3335 2 часа назад +41

    పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీపరుడు ఈ దేశ భవిష్యత్తు కి ఎంతో అవసరం ఆయన అన్న మాటలు మన హిందూ ధర్మాన్ని మనం పాటిద్దాం కాపాడుకుందాం అలాగే ఇతర మతాల వాళ్ళని గౌరవిద్దాం సెల్యూట్ టు పవన్ కళ్యాణ్

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 2 часа назад +89

    పవన్ కళ్యాణ్ లా నిజాయితీ పరుడు రాజకీయం లొ ఉండాలి కావాలి రాష్ట్రానికి దేశానికి ఎంతో మంచిది మేలు జరుగుతుంది జై హింద్

  • @universetruth-e1z
    @universetruth-e1z Час назад +12

    యాగంటి నందీశ్వరుడు రోజురోజుకీ పెరుగుతున్నారు అని పోతులూరి వీరబ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు అది ఇప్పుడు కూడా జరుగుతుంది పురావస్తు శాస్త్రజ్ఞులు కూడా దాన్ని ఒప్పుకున్నారు .. సైంటిఫిక్ గా ప్రూఫ్ అయింది అది.. కక్కడ భార్య చనిపోతే బ్రహ్మం గారి బ్రతికించారు పోతులూరి వీరబ్రహ్మం గారి జీవ సమాజ అయ్యారు పోతులూరి వీరబ్రహ్మం గారు చుట్టకు నిప్పు కావాలంటే పోలేరమ్మ విగ్రహం దగ్గరికి వెళ్లి పోలేరు అని పిలవగానే.. పోలేరమ్మ నిప్పు తెచ్చి చుట్ట వెలిగించింది.. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.. పోతులూ వీరబ్రహ్మం గారి ఇప్పుడు కూడా సజీవముగా బ్రతికి ఉన్నారు.. గుజరాత్కు చెందిన ప్రహ్లాద్ జానీ 72 సంవత్సరాల ఆహారం తీసుకోకుండా ఉన్నారు.. ఎంతోమంది డాక్టర్లు సీసీ కెమెరాలు పెట్టి అతనిని కంప్లీట్ గా 15 రోజులు పరీక్షించారు.. అద్భుతాలు అంటే అవి... హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాముఖి ఆలయంలో.. 11 జ్యోతులు నిరంతరము వెలుగుతున్నాయి అవి ఎందుకు వెలుగుతున్నాయో ఎంతవరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు.. అక్బరు టిప్పు సుల్తాను వాటిని ఆర్పీయడానికి ఎంతో ప్రయత్నించారు.. కానీ ఏమీ చేయలేకపోయారు ఎంతో మంది సైంటిస్టులు దాన్ని ఇప్పటివరకు కూడా కనిపెట్టలేకపోయారు అదే అమ్మవారు మహత్తు.. ఇటువంటి అద్భుతాలు మన హిందువులకు చెప్పాలి.. మతం మారుతున్నాడు అంటే హిందూ గ్రంధాలపై తనకు అవగాహన లేదు.

  • @ajaytulasi3104
    @ajaytulasi3104 2 часа назад +33

    ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడడానికి నిజమైన హీరో పవన్ కళ్యాణ్

  • @ganeshyalavarti616
    @ganeshyalavarti616 2 часа назад +36

    ఆంధ్రప్రదేశ్ బిజేపీ వారు ఎవరు మాట్లాడటంలేదు,,,,

  • @ranipalla4978
    @ranipalla4978 2 часа назад +81

    ఓం శ్రీ గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద ❤❤❤మంచిగా చెప్పారు ఆనందంగా పవన్ కళ్యాణ్ గురించి చెప్పుతుంటె నా కళ్ళు చెమర్చాయి నా పవన్ కళ్యాణ్ నెగ్గాలని కుర్రాళ్ళందరూ తిరగని గుడి లేదు ఆ గోవిందుడు అందరి ఆవేదన తో పాటు ఆ గోవిందుడు ఆవేదన కూడా తీర్చుకున్నాడు ❤❤❤❤😂❤❤❤😂🎉🎉 ధన్యవాదాలు ❤❤❤❤

  • @VALLIBEAUTYCARECOSMETICS
    @VALLIBEAUTYCARECOSMETICS 2 часа назад +114

    పవన్ కళ్యాణ్ ఒకప్పుడు సినిమా నటుడు కానీ తలపండిన మేధావులకు కూడా అర్థం కానీ రాజకీయవేత్త ఆయన రాజకీయం చేయడం లేదు ప్రజలకు ఏది అవసరం గుర్తించిన నాయకుడు కొత్తగా ప్రజల అవసరాలను తీరుస్తున్న గొప్ప మానవతా వాది అంతా కు మించి సనాతన శ్రామికుడు కనుక కేంద్ర నికి కూడ అండగా నిలబడ్డారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కచ్చితంగా ఉండాలి కేంద్రం ఈవిషయంలో వేగంగా అడుగు వెయ్యాలి జై జానసేన జై పవన్ కళ్యాణ్ జై సనాతన ధర్మం ❤

    • @durgadafoundationngo9642
      @durgadafoundationngo9642 2 часа назад +1

      🙏🙏🙏

    • @sureshkancharla6599
      @sureshkancharla6599 Час назад +2

      చాలా చక్కగా వివరించారు....
      పవన్ ఒక ప్రత్యేకమైన వ్యక్తి...
      అతనిని వేరే ఎవరితో పోల్చ లేము...
      ❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @rameshpendli1752
      @rameshpendli1752 Час назад +2

      It is tru

    • @Jayapadala05
      @Jayapadala05 26 минут назад +1

      🙏🙏

  • @gangadharimadhu8981
    @gangadharimadhu8981 2 часа назад +53

    హిందూ ధర్మ రక్షకుడు పవన్ కళ్యాణ్ గారు

  • @సామీ
    @సామీ 2 часа назад +15

    జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩

  • @harishroyal9996
    @harishroyal9996 2 часа назад +23

    దమ్ము , గట్స్ ఉన్న మాగాడు పవన్.❤.. నిమిషాల్లో లక్షల మందిని సమీకరించగల పవన్ సనాతన ధర్మాన్ని బుజాన వేసుకున్నాడు అంటే .....శత్రువులకు నిద్ర ఉండదు

  • @arjunkarthi6270
    @arjunkarthi6270 2 часа назад +16

    Santan dharma

  • @jagadishlocavarapu4116
    @jagadishlocavarapu4116 2 часа назад +33

    King గా చూడాలి 🙏🙏🙏

  • @prrasadrao7802
    @prrasadrao7802 2 часа назад +20

    పవన్ ఒక సునామీ నే కాదు ఒక ప్రచండ ప్రళయం. హిందూ ధర్మం విశిష్టత ప్రపంచానికి అతి వేగంగా వ్యాప్తి చెందుతుంది

  • @manjuyadav2302
    @manjuyadav2302 2 часа назад +24

    పవన్ కల్యాణ్ గారు మన తెలుగు వారి యోగి ఆధిపత్య నాద్

  • @KAPURoyalu
    @KAPURoyalu 2 часа назад +28

    Jai Ho.. Sanatan Dharma

  • @jangamgopikrishna9345
    @jangamgopikrishna9345 Час назад +6

    పవన్ కళ్యాణకి పవర్ ఇచ్చి చుడండి సనాతధర్మం ఎంత అధుభూతమైన దో అన్ని మతాలు మెచ్చుకోనేలా నిరూపిస్తాడు మనం ఊహంచం అంత అద్భుతం గా చూపిస్తాడు 🙏🌹

  • @satyanarayanareddy6256
    @satyanarayanareddy6256 2 часа назад +45

    హిందూ ధర్మ పరిరక్షణ కోసం జన్మించిన సనాతన ధర్మ పరిరక్షకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదములు ప్రేమ్ గారు

  • @rgp1999
    @rgp1999 2 часа назад +6

    Prem garu these all are not for Tirupathi laddu, it's for Hyderabad laddu. just watch it now will this film takes turns.
    visionary guntanakka na majaka.

  • @ramakrishnamanne4404
    @ramakrishnamanne4404 2 часа назад +9

    Jai shree Ram

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 2 часа назад +61

    కులాలు అనే కుళ్లు బుద్ది లేకుండా అందరూ సపోర్ట్ చేయాలి...🎉 ఆంధ్ర బాగుపడును

    • @Fatima_randdi
      @Fatima_randdi Час назад

      వర్ణాల గురించి శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకుందాం!
      జన్మనా జాయతే శూద్రః
      కర్మణా జాయతే ద్విజః
      వేద జ్ఞానేషు విప్రాణాం
      బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః
      ఇది ఋగ్వేదం లోని ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు అనగా పుట్టగానే అందరూ శుద్రులే,అనగా శిశువుకి పుట్టుకతో జ్ఞానం అనేది ఉండదు.వేదం నేర్చిన వారే విప్రులు , బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం‌. అదేవిధంగా " వేద విధులతో సంచరించక , దేవతలను పూజించక , వివేకములు లేక , కేవలం లౌకిక వాక్కులు నాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు . శూద్రులే అగుదురు .
      బ్రాహ్మణులు అనడానికి వేదం ఆరు లక్షణాలు చెప్పింది వేదం చదవడం చదివించడం పాటించడం యజ్ఞం చేయడం చేయించడం దానం తీసుకోవడం దానం చేయడం ఇవి ఆరు లక్షణాలు ఈ లక్షణాలు లేని వాడు బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఈ ఆరు లక్షణాలు పాటించకపోతే అతడి బ్రాహ్మణ్యం పోతుంది అంటే అతడు బ్రాహ్మణుడు కాదు.
      క్షత్రియుడు అంటే ధైర్యసాహసాలు ఉండి దేశాన్ని రక్షించే వారు.
      వైశ్యులు అంటే ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకుంటూ ఉండే వాళ్లను వైశ్యుడు అంటారు.
      శూద్రులు అంటే వేదం చెప్పింది నమ్మరు అంటే ఈశ్వరుడు చెప్పినది నమ్మరు అలాంటి వారు శూద్రులు. కొంతమంది నల్లగా ఉంటే శూద్రుడు అని అంటారు అలా శాస్త్రంలో ఎక్కడా లేదు. ఇప్పుడు మనం ఏ వర్ణం కిందికి వస్తావో చూసుకోవచ్చు. గుణాలతో వచ్చేది వర్ణం. అంతేగానీ పుట్టుకతో వచ్చేది కాదు. అలా వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి.
      నిన్ను ఏది అంటే నువ్వు బాధ పడతావో, నీకు ఏది చేస్తే బాధపడతావు అది చేయకుండా ఉండడం ధర్మం. సమాజంలో ఉన్న అందరినీ సమానంగా చూస్తూ ఉండడం ధర్మం.
      శూద్రులు అంటే తక్కువ కులాల వాళ్ళు అని కాదు. తక్కువ ఎక్కువ అనేది మనసులో ఉంది. మిమ్మల్ని మీరు ఎక్కువ అనుకుంటే ఎక్కువే మీరు తక్కువగా అనుకుంటే తక్కువే. ఎవరో కొంతమంది మూర్ఖులు ఎక్కువ తక్కువ అంటారు వాళ్ళని పట్టించుకోకండి. ఈశ్వరుడు అందరిలోనూ అందరితోనూ మమేకమై ఉన్నాడు. ఆయనకు వర్ణాలతో సంబంధం లేదు. కొంతమంది మేము గొప్ప పండితులము అనుకొని ఏవేవో చెబుతారు. భక్త కన్నప్ప ఎవరు? రాముడికి ఎంగిలి పండ్లను పెట్టిన శబరి ఎవరు? అల్లూరి సీతారామరాజు ఎవరు? గుహుడు ఎవరు? గుహుడితో రామచంద్రమూర్తి స్నేహం చేశారు. విశ్వామిత్ర మహర్షి క్షత్రియుడు గొప్ప రాజు కానీ తపస్సు చేసి గొప్ప బ్రాహ్మణుడిగా మారలేదా? వాల్మీకి మహర్షి శూద్రుడు కానీ సప్తరుషుల ఉపదేశం వల్ల బ్రాహ్మణుడిగా మారాడు. కాబట్టి వర్ణం అనేది గుణాలతో మారుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఏ వర్ణమో మీరే తెలుసుకోండి.
      మరి కులవ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది అంటే?
      Casta అనే గ్రీకు పదం నుంచి Caste అనే పదం వచ్చింది కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకో...
      ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్ వాడు మనల్ని అంటే హిందువులను విడగొట్టడానికి తెచ్చిందే కుల వ్యవస్థ.కులము అంటే సంస్కృతంలో ఒక వృత్తిని సూచించేది.
      వర్ణము అంటే గుణాన్ని సూచించేది.
      కాబట్టి సంస్కృతం నేర్చుకుని సంస్కృత గ్రంథాల గురించి చదవాలి. అప్పట్లో కొంతమంది తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసి ఉండవచ్చు. కానీ వేదాలు మనుస్మృతి మన గ్రంథాలు ఎక్కడా చెప్పలేదు? అసలు శుద్రుడు అంటే హింస చేసేవారు. తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసే వారందరూ కూడా శూద్రులే.
      అంబేద్కర్ మనుస్మృతి గురించి చదవలేదు అని నీకు తెలుసా?
      ఆయన రాసిన WHO WERE THE SHUDRAS? పుస్తకం, 11వ పేజి లో నేను మనుస్మృతి చదవలేదు కానీ దాని గురించి మ్యాక్స్ ముల్లర్ రాసిన పుస్తకాన్ని చదివాను అన్నాడు.
      If the warning is for the reason that I cannot claim mastery over the Sanskrit language, I admit this deficiency. But I do not see why it should disqualify me altogether from operating in this field. There is very little of literature in the Sanskrit language which is not available in English
      ఇక్కడ అంబేద్కర్ గారు చేసిన తప్పు ఏంటంటే, సంస్కృతం నేర్చుకోకపోవడం, అసలు సిసలైన సంస్కృత గ్రంథాలు చదవకపోవడం. అక్కడ జరిగింది తప్పు.
      ఈ మ్యాక్స్ ముల్లర్ గాడు ఎవడంటే బ్రిటిష్ వారి 🐕
      వీడు బ్రాహ్మణుల దగ్గర వచ్చి సంస్కృతం నేర్చుకుంటాను అని చెప్పి, వాళ్ల దగ్గర నేర్చుకుని మనలో మనకు గొడవలు తేవడానికి, వీడు కుల వ్యవస్థను మన సంస్కృతంలో కొన్ని తప్పుడు పదాలు వాడి, మనల్ని విడగొట్టాడు.
      మీకు కావాలంటే ఇప్పటికీ అసలు సిసలైన మనుస్మృతి గ్రంథం it is available in Research and Publications Department of Jammu and Kashmir State, Under Accession Number 551 ఉంది.
      వాడు రాసిన పుస్తకాన్ని చదివి అంబేద్కర్ మనుస్మృతి గురించి రాశాడు తప్ప,అంబేద్కర్ కి సంస్కృతం రాదు ఆయన పుస్తకంలో ఆయనే రాసుకున్నాడు.... కాబట్టి ఇప్పుడు మీకు అంటుకున్న కులగజ్జి బ్రిటిష్ వాడు అంటించింది. హిందువులను విడగొట్టి, మతం మార్చడానికి...
      ఈశ్వరార్పణం 🚩🕉️🏹🔱🙏

  • @raomunukutla8951
    @raomunukutla8951 2 часа назад +39

    Pawan Kalyan ను ఒక పరిణితి చెందిన రాజకీయ వేత్తగా చూస్తున్నాము.

  • @prasadtech7035
    @prasadtech7035 2 часа назад +23

    Jai sir ram🚩🚩🚩🚩🚩

  • @Redd841
    @Redd841 2 часа назад +31

    Pream garu meku god yeppudu thoduga untadu❤❤❤

  • @kasaramitinlr-xo8yq
    @kasaramitinlr-xo8yq 2 часа назад +199

    పవన్ గారు ఒక సునామి. అన్ని మతాలు బాగుండాలి మనం గౌరవించాలి అని నినాదం ఆయనది.. కోటి మంది నాయకుల్లో ఒక్కరు మన పవన్ gaaru🥰

    • @saimanikantareddynasam9433
      @saimanikantareddynasam9433 2 часа назад +8

      Andukane kada Beef tinnadu

    • @agilesrnu
      @agilesrnu 2 часа назад +6

      Meerantha trans lo untara. Jaruguthondhi arthamu kavadamu ledha. Jaruguthonna political game meeku arthamu kavadamu ledu

    • @bsankar6841
      @bsankar6841 2 часа назад +6

      ​@@saimanikantareddynasam9433yeriginappudu vaasana choosaava 😂😂

    • @pavank9691
      @pavank9691 2 часа назад +1

      ​@@saimanikantareddynasam9433nuvve kosi vandi vaddinchava gorre pillallaki burra undadhu alochana sakthi undadhu ani nirupisthunnav

    • @sunilvadloori4981
      @sunilvadloori4981 2 часа назад

      😂😂😂​@@bsankar6841

  • @gvcworld4725
    @gvcworld4725 2 часа назад +47

    Jai Pawan Kalyan గారు ❤❤❤

  • @sarangopurna9586
    @sarangopurna9586 2 часа назад +5

    Deshani ni sashinche manchi nayakudu Jai pawan Kalyan

  • @poornap5873
    @poornap5873 2 часа назад +6

    Jai Venkateswara 🙏🙏🙏 pawan kalyan garu 🙏🙏🙏

  • @samuelraju355
    @samuelraju355 2 часа назад +81

    ఏదేమైనా సరే మన ఇండియా హిందూ భారత దేశానికి ప్రధానమంత్రి అవుతాడు పవన్ కళ్యాణ్ గారు

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 2 часа назад +28

    జై జనసేన జై అంబేద్కర్ జై పవన్ జై హింద్

  • @rameshbabu3404
    @rameshbabu3404 2 часа назад +12

    ఓం నమో నారాయణాయ నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏

  • @MohanM-lb5bn
    @MohanM-lb5bn Час назад +4

    పవన్ కళ్యాణ్ గారు చెప్పి నవి మన దేశానికి మన ధర్మా న్నీ ఎప్పుడు బాగుండాలి పవన్ గారికి అన్నీ మతాల గురించి తెలుసు కానీ ఇప్పుడు మాత్రం మన దేశంలో నీ హిందూ ధర్మా నీకి అంకితమైనాడు .

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 2 часа назад +5

    Jai jainasena party Jai Hind

  • @dasarinagabushanam9050
    @dasarinagabushanam9050 37 минут назад +3

    Prem garu
    అవినీతి ఊబిలో కూరుకుపోయిన వారందరికీ BJP rehabilitation సెంటర్

  • @Redd841
    @Redd841 2 часа назад +15

    Super sir ❤❤❤

  • @annangianilkumar1261
    @annangianilkumar1261 2 часа назад +3

    Hindus suport cheyakeni vallaku memu endhuku suport cheyali

  • @kandregulaakondalarao8547
    @kandregulaakondalarao8547 2 часа назад +9

    Pawan Bro లేకపోతే భారత్ నే కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా విదేశీయుల చేతికి చిక్కేది. Amazing one.. Pawan 🙏
    ఇది కేవలం అమ్మవారి ప్రణాళిక. మనం.. అంటే హిందువులం అదృష్టవంతులం 🌿

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 Час назад +3

    నాది తిరుమల డెయిరీ తిరుమల గోల్డ్ పెరుగు పాలు ప్యాకెట్ లు వాడతారు మీరు చెప్పినంత వ్యతి రేకత లేదు ప్రేమ్ గారు

  • @annamrajurangarao8766
    @annamrajurangarao8766 2 часа назад +4

    Anni telisi INF iv andi. Half knowledge INF vaddu. Laddu vishayam antha rajakeeya drama.

    • @keerthipamula8886
      @keerthipamula8886 Час назад

      Alaaaaa anukovadam ni piraaapaaaatu.....a jagan chese untadu

  • @pantangisrinivas5224
    @pantangisrinivas5224 2 часа назад +3

    BY THIS DESEMBER CRISTAIN JAGAN LIKE WILL BE PUNISHED BY LORD VENKATESHWARA CURSE WILL BE IMMINENT BY DESEMBER,WORLD WILL KNOW THE POWER OF LORD VENKATESHWARA,JAI SHREE RAM SRINNIWAS HYDERABAD

  • @ramubandaru8595
    @ramubandaru8595 2 часа назад +3

    Asalu ivvi Anni avsaramma ? Prem garu.. ee laddu vishayam meda Rong publicity avvtundi. Eedi Bharath Desam.andaru sananam. Meeru chala telivitakkuva vaaru. Meru eppudu bjp support cheataru. Pk devudini tana swatha political kosam vadu kutunaadu. Waste candite. Asalu laddulo ekkada mistake jaragaledu.jaragalennapufu, ee dikshalu enduku.public wrong message papichadame

  • @rangamunagala9830
    @rangamunagala9830 2 часа назад +15

    ప్రేమ్ గారు మీరు పవన్ కళ్యాణ్ హిందూ మతం కోసం నిలబడిన హైందవ వాది అని చెప్తున్నారు
    దానికోసం
    ✍️ అతను ఆంధ్రాలో NDA కూటమి కోసం
    ✍️ హిందూ మతం కోసం
    ✍️ తిరుమల లడ్డు కోసం 11 రోజుల దీక్ష గురించి పొగుడుతున్నారు చాలా సంతోషం
    కానీ కనీసం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ✍️ పవన్ కళ్యాణ్ వారి నాన్నగారు దీపారాధన తో సిగరెట్ అంటించుకోవడం
    ✍️ తనకు మతము లేదు కులము లేదని అనేక సందర్భాలలో మాట్లాడిన
    ✍️ పవన్ కళ్యాణ్ గారి భార్య (3వ ) క్రైస్తవ మతం, దీనికోసం అతను రష్యా చర్చిలో మోకాళ్లపై మోకరిల్లిన విధానం
    ✍️ పవన్ కళ్యాణ్ పిల్లలకు క్రిస్టియన్ పేర్లు పెట్టడం
    ✍️ వారి అన్నగారైన చిరంజీవి గారు నేను దేవుడు ఉన్నాడు అనే విధానాన్ని నమ్మను అని చెప్పడం
    ✍️ రెండవ అన్నగారు నాగేంద్రబాబు గారు మతము లేదు కులము లేదని మాట్లాడటం వీటిని కనీసం పరిగణలోకి తీసుకొని విశ్లేషించకపోవడం గురించి మిమ్మల్ని మీ విశ్లేషణలను గుడ్డిగా నమ్ముతున్న ఈ ప్రజలను
    అదేవిధంగా
    ✍️మోదీ గారు, వారు జతకట్టిన ప్రభుత్వాలను చాలా చాలా ఉన్నత స్థితిలో ఉంది అని చెప్పడం కోసం తిరుమల లడ్డు మరియు తిరుమల విశిష్టతను మీరు చేస్తున్న ప్రచారం ద్వారా ఎంత దిగజారుస్తున్నాము అని ఆలోచించకుండా వారి భజనకు, వారి ఎదుగుదలకే చూస్తున్నారు

    • @surendratanwar1870
      @surendratanwar1870 Час назад +2

      నిజమే నండి.. వీరు మోదీకి సున్నం వేసే మనుషుల్లో ప్రధముడు.!

    • @ఆంధ్రభోజ
      @ఆంధ్రభోజ Час назад

      అయన వాళ్ళ నాన్న అలా ఉండేవాడు మారిపోయాడు అని చెప్పాడు 🤷‍♂️🤷‍♂️🤷‍♂️

    • @gedelayogendra1339
      @gedelayogendra1339 44 минуты назад

      Excellent sir 💯 nijame anna miru chepputhunnadi sir.... thank you sir 🙏

  • @southindiaentertainment8085
    @southindiaentertainment8085 2 часа назад +10

    Jai Power Star...great leader ever in Bharat history

  • @venkatachalapathisingaram2433
    @venkatachalapathisingaram2433 2 часа назад +3

    Pawan kalyan is a not hindu he already joined chirtianity he playing game he eat beef. Hindus not eat a beef. I respect you pream dont tell lies pawan is not a hindu.pawan is game player even bjp against in 2019 hindus against talked know he is saying hindus cultue very very bad

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue 2 часа назад +3

    O HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI BJP'S JAI MODI JI JAI YOGI JI JAI PAVAN GARU JAI GOVINDA JAI HIND BHARAT MATA KI JAI JAI HIND

  • @nandeeswarreddy6757
    @nandeeswarreddy6757 Час назад +2

    దీక్షలేదు సినిమా షూటింగ్ చేసుకుంటున్నాడు, ఆయన భార్యది , పిల్లలది ఏమతం

  • @ASHOKASHOK-ez6kf
    @ASHOKASHOK-ez6kf 2 часа назад +9

    Miru chaala lete ga spandhicharu Prem Garu 😤😤😤😤😤😤

  • @Yravindra1
    @Yravindra1 Час назад +2

    Sham in you
    నిరాధార ఆరోపణలు.....CBIకి ఎందుకు ఇవ్వలేదు కేసు
    చంద్రబాబు హయాంలో జరిగిన వాటికి జగన్ కు ఏం సంబంధం

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 Час назад +2

    మోడీ పవన్ చంద్రబాబు వీళ్ళకి నూటికి నూరు శాతం మనం సపోర్ట్ చేయాలి లేకపోతే కాంగ్రెస్ వల్ల మన హిందుత్వానికి ప్రమాదం వాటిల్లుతుంది

  • @lingaswamyswamy6681
    @lingaswamyswamy6681 2 часа назад +4

    జై హిందూ

  • @annamrajurangarao8766
    @annamrajurangarao8766 2 часа назад +3

    Tappu chesinavadu anubhaisthadu.

  • @SureshbabuNagireddy
    @SureshbabuNagireddy Час назад +2

    ఆంధీ...దేశానికి కాబోయే నాయకుడు జై పవన్ జీ ❤🎉,🙏

  • @bgopalaswmibanndaru420
    @bgopalaswmibanndaru420 2 часа назад +2

    ప్రేమ్ గారు ఎవడైనా దేశంలో మానవత్వంతో మనిషిగా జీవించాలి మత ముడత్వం తో దేశాన్ని నాశనం చేయకూడదు బిజెపి దేశరక్షణలో సూపర్ కాని ధెశ రాజకియ్యాలలొ నీచులు దుర్మార్గులు ఖ్రూరులు మీరు కాదు అణవఛు ఇకపోతే పవన్ ని ఎంధుకలా పొగుడుతూన్నాఓ నాకు అర్తమ్ కాలేదు నీవు ఙానివి కాదనను పవన్ రాజకీయ్య అఙని అని తెలుసుకోక పోవడం నిన్ను అఙానిని చేస్తుంది

  • @tirupurshoppingmallvizag
    @tirupurshoppingmallvizag 2 часа назад +2

    హిందువులంతా కృతజ్ఞతలు తెలపాలి జగన్ కి
    హిందూదేవాలయాల్లో జరిగే తప్పులు నేడు సరిచేసుకునే మార్గం చూపించాడు
    నాదేశం అఖండబారతదేశం
    వేల సంవత్సరాలు వేదాలు పురాణాలు ఇతిహాసాలు గ్రంధాలు భగవధ్గీత ఇలా ఎన్నో దక్షిణాన త్రేతాయుగం నాటి రామాయణ కాలం నాటి రామసేతు పశ్చిమాన ద్వాపరయుగం నాటి సముద్రగర్బాన నాగరిక మహ నగరం చరిత్రెంతో తెలియని కాశీనగరం
    సనాతనం పకృతి సఖల జీవరాశి ని పూజిస్తుంది
    ఎందరో పూర్వికులందించిన సనాతన ఆచార వ్వవహరాలు తెలుసుకుంటే ప్రతీది ఆచరణీయమైనదే
    ఎన్నో సాక్షాల భారతదేశం కి ప్రపంచ నలుమూలల నుండి ఆధ్యాత్మిక యోగం కోసం వస్తున్నారు
    కాని మనం ఎటువంటి ఆదారాలు లేని అన్యమతం వైపు విపరీత కోరికలతో కర్మాచరణ వదలి ఆకర్షించబడుచున్నారు
    తప్పటడుగులు మానవ సహజం ఎటువంటి తప్పులు చేసినా ప్రార్ధన తో శుద్ది అని తప్పుడు ప్రచారాలతో మతమార్పిడి లు అవడమే కాకుండా ప్రోత్సహిస్తున్నారు కత్తి మతమార్పిడి ఒక వర్గం ప్రలోబాలతో మతమార్పిడి మరో వర్గం
    సర్వేజనా సుఖినోభవంతు అనేది కేవలం సనాతన హిందూదర్మం మాత్రమే🚩

  • @youchoppa
    @youchoppa 2 часа назад +2

    Do you know, Same Pawan Kalyan is responsible for Jagan entry as CM of Andhra Pradesh in 2019 elections.

  • @sirishkura8953
    @sirishkura8953 2 часа назад +2

    What would have happened if freebies public have voted for YSR party this time also

  • @SatyanarayanaS-gf3ye
    @SatyanarayanaS-gf3ye 2 часа назад +2

    Bhavishyatthulo eeyana bharath Aradhana manthri avvadam khaayam❤❤

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 2 часа назад +33

    జగన్ క్రిస్టియన్ అయి కూడా టీటీడీ లో అందరూ.హిందు ముసుగు వేసుకున్న క్రిస్టియన్ లను పెట్టాడు..ఇది అంత జగన్ కావాలని చేసిన కుట్ర లో భాగమే🎉

  • @mr.kpadmanadham550
    @mr.kpadmanadham550 2 часа назад +2

    Very thankful to you sir as you exposed the facts. God bless you

  • @Vaani-r3b
    @Vaani-r3b 2 часа назад +2

    Asalu round shape ledu laddu ki.idli paathra lo idli pettenattu vundi.asalu Swami kallu teristhe emavuthundo teleendi kaadu.anthavaraku techukokunda vunte bavuntaamu andaram.

  • @Hi.1515
    @Hi.1515 5 минут назад +1

    USA RAJA his Wife,YS Jagan his Wife both are from KADAPA... ఓన్లీ.. వీళ్ళిద్దరూ వెంకటేశ్వర స్వామిని అవమానించారు.... అసలు ఈ కడప బ్యాచ్ మొత్తం తేడా నేనా???. ఓన్లీ వీళ్ళ వరకేనా......??
    ..

  • @prabhavathich9990
    @prabhavathich9990 2 часа назад +2

    Future cm pavañ..govindayanamaha

  • @RavindraPrasadYadav-iz1lf
    @RavindraPrasadYadav-iz1lf Час назад +2

    Start immediately sanathana board modiji as say pavav kalyan

  • @vasuvasu988
    @vasuvasu988 2 часа назад +2

    Chi Chi.... Prem.. Chi Chi prem...

  • @gorisingh9106
    @gorisingh9106 2 часа назад +2

    Chala Baba chepparu sar andar ki adama wali sir Tq

  • @tadepallisudheer5207
    @tadepallisudheer5207 2 часа назад +2

    Prem garu yesterday I bought from TTD Himayat Nagar

  • @Mamidibrother
    @Mamidibrother Час назад +1

    జయహో భారత్, జై శ్రీ రామ్ జై హనుమాన్
    జై మోడి, జై పవన్కళ్యాణ్,జై చంద్రబాబు జై హింద్🇮🇳🇮🇳🇮🇳

  • @durgadafoundationngo9642
    @durgadafoundationngo9642 2 часа назад +2

    om om namo venkatesaya 🙏🙏🙏

  • @sureshgoudsureshgoud2427
    @sureshgoudsureshgoud2427 2 часа назад +8

    Yes Pavan king mekar❤

  • @sarojiniattuluri8886
    @sarojiniattuluri8886 Час назад +1

    Pavan Kalyan garu chala great man very powerful Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @vannelaxminarayana17
    @vannelaxminarayana17 Час назад +1

    5yers.jagan.annodevalayalu.padaguttdu.jagangurichi.cheppandi

  • @maheshmorigadi555
    @maheshmorigadi555 25 минут назад +1

    ఎస్సీ ఎస్టీ బీసీలను గర్భగుడి లోనికి రాణిస్తా రా సనాత ధర్మం మీరు చెప్పే సనాతన ధర్మం బ్రాహ్మణులు వైశ్యులు లది మాత్రమే రెడ్డిలు గౌడ్స్ పద్మశాలి కురుమ గొల్ల చాకలి మంగలి కుమ్మరి వీళ్ళందర్నీ మన ధర్మ శాస్త్రం శూద్రులుగా పేర్కొన్నది నిజం కాదా ప్రేమ్జీ....... జై సమ్మక్క జై సారక్క జై పోచమ్మ జై పోలేరమ్మ జై మాతమ్మ మైసమ్మ జై బాలమ్మ జై దుర్గమ్మ జై రేణుక ఎల్లమ్మ జై మార్కండేయ గ్రామాలను కాపాడే గ్రామదేవతలకు మరొకసారి జై

  • @lingaswamyswamy6681
    @lingaswamyswamy6681 Час назад +2

    పవన్ కళ్యాణ్ కింగ్

  • @jdnatarajanchinee2912
    @jdnatarajanchinee2912 43 минуты назад +2

    Vast followS 😱

  • @dupativijayaramaraju9257
    @dupativijayaramaraju9257 2 часа назад +2

    Super Super Super 👌 👍 ❤

  • @mskprasad2846
    @mskprasad2846 2 часа назад +1

    Good evening sir
    Pream ji
    Mee vedios నేను nammutau
    కాని
    Tirupati Laddu ISSUE not
    Mixed (others) people feel
    Rise laddu sale

  • @foryou7061
    @foryou7061 2 часа назад +33

    Andhra Modi Pawan Kalyan ❤

    • @SunilReddy-kv9ed
      @SunilReddy-kv9ed 2 часа назад +2

      Ap TDP party broker pspk

    • @gashokkumarreddy8953
      @gashokkumarreddy8953 2 часа назад +2

      😅

    • @chintugadu9577
      @chintugadu9577 2 часа назад

      ​@@SunilReddy-kv9edగుడ్డు మాంసం జగన్ ని అడగండి గొర్రె మతంలోకి వెళ్లిన వాడు ఒక మనిషా

    • @chintugadu9577
      @chintugadu9577 2 часа назад +3

      We support only hindus❤

    • @SunilReddy-kv9ed
      @SunilReddy-kv9ed Час назад

      @@chintugadu9577 im also hindu but dont enter the god in politics this is rong

  • @VelshakthiShakthi
    @VelshakthiShakthi 2 часа назад +6

    Prem gaaru namasthe, super, super, super, superga chepparu.. 👌🏽👌🏽👌🏽👍🏾👍🏾👍🏾🙏🙏🙏🙏.....

  • @RamKrishna-cv4ru
    @RamKrishna-cv4ru 2 часа назад +1

    Prem garu
    The sugar used in making Laddu is from( Sugar cane sugar )
    WHITE IN COLOUR
    This white colour comes from refining process which Uses bone meal ( animal bone powder)
    So you can suggest use of unrefined sugar for making Laddu

  • @marutirajeshmeduri1752
    @marutirajeshmeduri1752 2 часа назад +1

    Same topic for last one week. But your video is very advance Prem garu. Excellent

  • @AdinarayanaSanam-v5t
    @AdinarayanaSanam-v5t 2 часа назад +1

    But political misinformations are creating tensions for all for the last sevendays we are filledup with continuous hearing wasteful arguements about laddu

  • @catchmeklk6028
    @catchmeklk6028 2 часа назад +1

    No doubt king maker ….. evaru emana……….

  • @srivanisri5777
    @srivanisri5777 2 часа назад +1

    Pawan Kalyan sir is good person but in personal life we are disappointed because
    he was a celebrity
    He was role model for youth
    It's my opinion
    If anything wrong I am sorry

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 2 часа назад +1

    Mr.PREM JI GARU 🙏 THANKS FOR UR GREAT INFORMATION GIVEN BY TIRUPATI LADDU SITUATION

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 2 часа назад +13

    Good Video Sir.. Jai PawanKalyan.. Jai Bharath Jai Hindh 🇮🇳🇮🇳✊✊🚩🚩🚩

  • @sureshkoppurothu3231
    @sureshkoppurothu3231 2 часа назад +1

    King or king maker ah ante emo gain but according to me he is a SANATANA DHARMA SAINIKI ….. Jai hind

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 2 часа назад +1

    The world no1 leader great Indian PM Modi sir power Jai Hind

  • @shiva61952
    @shiva61952 2 часа назад +5

    మీకు book knowledge తప్పా general knowledge లేదు అని అర్థమయ్యింది. తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందా? మరి CBI వేయమనండి...

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 2 часа назад +12

    జగన్ మాఫియా తిరుమల ని వైస్సార్ అప్పుడు. ఇప్పుడు జగన్ ఒక ప్లాన్ ప్రకారం కుట్ర లో భాగం గా అపవిత్రం చేశారు.జగన్ ముఖ్యమంత్రి గా ఉండి కూడా తప్పులు చేస్తుంటే కప్పిపుచ్చాడు..పైగా ఎదురుదాడి చేయటం ముఖ్యమంత్రి గా తగునా.
    హహంకారం తలకెక్కితే తింపుతాడు 11 కి దింపాడు🎉 స్వామి 🙏🍎💐

  • @khalandarsk7860
    @khalandarsk7860 Час назад +5

    ఆయన security కీ ఖర్చు 82 వేల కోట్లు, నిజాయితీ పరుడా....

  • @jagadishg5776
    @jagadishg5776 2 часа назад +1

    ఓం నమో వేంకటేశాయ నమః