Second hand bikes in Hyderabad | SriSai motors | 20వేలకే
HTML-код
- Опубликовано: 5 окт 2024
- #secondhandbike #secondhand #usedbike #raviprakash #ravi #inhyd
Second hand bikes in Hyderabad | SriSai motors | 20వేలకే #ns200 #mt #bullet @raviprakashlifestyle
Second hand bikes inHyderabad | Sri Sai motors | #ktm #duke #ns160 #rider125 @raviprakashlifestyle
Second hand bikes inHyderabad | Sri Sai motors | #duke200 #rider #ns200 #ktm @raviprakashlifestyle
Adress:
Sri Sai motors
Contact numbers - 8500184848
7702728031
7-1-307/44/1/51
Nehru nagar,BK guda,
Sr nagar, Hyderabad
వీడియో లో ఎక్కడైనా మీకు ఇబ్బంది కలిగించి ఉంటే దయతో క్షమించండి. ఎక్కడ నుండి వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి బ్రదర్స్ థ్యాంక్యూ 🙏🏻
@raviprakashlifestyle
i respect
@HarshaSaiForYou ❤️❤️❤️💐
i fallow
@Prasadtechintelugu
@ridersalman
Support 👉🏻#RAVIPRAKASHLIFESTYLERAVIPRAKASHJANA:👇🏻🙏🏻🫰💐
English :
RAVIPRAKASHLIFESTYLE Channel Owner and Director : RAVIPRAKASHJANA
Paid and free Pramotions for
Contact - 6303112215
This number also available for SUBSCRIBERS 😇🙏🏻💕
తెలుగు :
రవిప్రకాష్ లైఫ్ స్టైల్ చానల్ ఓనర్ మరియు డైరెక్టర్ : రవిప్రకాష్ జాన
మీరు మరియు మీయొక్క షాపుల నిర్దేశించిన ధర లేదా ఉచిత ప్రకటణల కొరకు
సంప్రదించండి - 6303112215
ఈ నెంబరు మన చానల్ సబ్ స్క్రైబర్స్ నిమిత్తం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని చెప్పటానికి సంతోషిస్తున్నాము
ప్రియమైన మన చానల్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు 😇🙏🏻💕
Good information good hard work thank you very much Anna
Sai motors🎉🎉🎉
AANNA DO U HAVE HONDA UNICORN 160 2023 OR 2024 IS AVAILABLE PLZ TELL
5 days back ne video chusi aa shop ki vella scooty 80k annaru transfer antha valle chuskutaru ani annaru kani ani matladukunna tharvatha RC ki extra 4k adigaru ippudu Ee video lo 2k kattali antunnaru naku ayite worst experience Anna and 2nd hand bikes konnade thakkva cost ki vastai ani avi kuda 80k cheptai yala anna naku access 125 kavali meku telisina shops lo 60k lo vuntai cheppadi
Vallu video lo chepndi veri akkdiki velli chepdi veree
2023 Access 79,000 కి ఫైనల్ అయింది. ఆరేటుకి మిగతా షాపులలో 2022 మోడల్ ఇస్తున్నరు. హొపోతికేషన్ చార్జైస్ ఎవరైనా కట్టాలి అయినా మిమ్మల్ని రమ్మంటే ఫోన్ రెస్పాన్స్ ఇవ్వలేదు కదా మీరు , మీరు మాట్లాడింది మొత్తం వీడియో ఉంది కావాలంటే చానల్ లో అప్లోడ్ చేస్తా . మీరు ముందు పూర్తిగా అర్ధం చేసుకోండి బ్రదర్. మీ ఇష్యూ ఫేస్ చేసిన తరువాతనే ఆ షాపు యజమాని నాతో వీడియోలో హైపొతికేషన్ చార్జెస్ గురించి చెప్పాడు, నీ పొరపాటు గుర్తించు తమ్ముడు ఇక్కడ ఫైనాన్స్ వాల్లకు మీకు సమస్య జరిగింది. సాల్వ్ చేసుకోవటానికి మీరు ప్రయత్నం చేయలేదు , షాపు ఓనర్ కి రెస్పాన్స్ అవ్వలేదు . ఆ షాపు కంటే తక్కువ ధరల్లో ఆ మోడల్ ఎక్కడైనా దొరికితే వెంటనే తీసుకోండి 😊 థ్యాంక్యూ. ఆ షాపు యజమాని మిగతా వారిలా కాదు మాటంటే మాటే, డబ్బు కోసం చూసేవాడు అయితే ఇంత మంచి ధరల్లో బండ్లు అమ్మడు.
నీ ఊహ తప్పు తమ్ముడు ఇక్కడ అలా జరగదు.
@raviprakashlifestyle avuna anna kani me patha video lo cheppale and Ee video lo 2k kattali annaru naku 4k chepparu meru kastapani video chesthunnaru kani 1st 2 video lo vallu ala cheppale 80k ki vehicle transfer mothem chestha ani patha 2 video chudadi oka sari
in cash loo 82000 with transfer if u take emi u have to pay 1800 hp nd paper chargers everybody know this bro ur my 1st custumer idfc emi loo we aslo dont know after i realize .. my person cal because we dont want lose my customers try to understand bro ....
Hi🎉🎉
Bro pulsar125 dual disc red and black combination 2023 model lo....
2023 model Activa 73000 chala ekkuva new bike 2024 model 1lack vundi
అవును ఓ పది వేలకు ఇస్తే బాగుండు కదా తమ్ముడు 😁😁😁
పది వేలకు అని నేను అన్న బ్రదర్ price ఎక్కువ అని అన్నాను కొంచెం మెసేజ్ కరక్టు గా చదవండి అన్నా
బ్రదర్ బండికి ఏ రిమార్క్ లేదు సూపర్ కండిషన్ ఉంది. 2022 మోడలే 79 చెబుతున్నారు ఇది 2023 మోడల్ ఇంకా కండీషన్ ది బెస్ట్,కాదు, లేదంటే మీ ఇష్టం బలవంతం ఏం లేదు. చెప్పే వరకు నా బాధ్యత మిగతాది మీ ఇష్టం అంతే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఏ సమస్యా లేదు. గుడ్ నైట్ బ్రదర్👋🏻.
10 :30 video la ns200 nadhe bro . Aundhuke dhani price chepaledhu Anna .😅
sale ki pettava or service ki ichava bro?
Rates too much
Vadi daggarane pettukomanu bandlu
Kone rates cheppali gani
Rates goranga cheputunnaaru
Evvadu konadu
అరె పిచ్చోడా బండ్లు చూసి మాట్లాడాలి రా, 2023,2024 మోడల్స్ బండ్లు రా తమ్ముడూ
i am giving 73000 loo with bike tra... nd body cover nd helmet 1 year below bikes u can check other shop prices then u desided k naa we are here to give gud bikes not old
నాకు జుపిటర్ కావాలి మోడల్21,22'23 రేటు చెప్పండి
Bro Duke 390 video kavale bro
Exchange offers available
Showroom member pettu bro
Hi Ravi Prakash br0....
Bro tvs raider bike undha bro
Thapuga anukoku Anna nenu ne videos chusedhe 50k thakuvalo vunna bikes Chupisthavu ani ne video chusthuna 1 week nuchi continues ga chusthina manchi bike 50k down lo epadivaraku chudaledhu naku 50k down lo with peppers tho kavali Anna nenu 20k down payment kati vunavi Finesse Kadutha Anna nuvu motham 80k to 1law vi chupisthunaru Anna thakuva rates chupinchu Anna aa rates ante kotha bike aa tesukuntaru kadha Anna
Hiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii bro 🎉..
RS 200 bike unte chupinchu kavali
25,000 lo sport type bike kavale anna
Ns200 bs4
Price chala ekkuva ga vunnai
Hi bro iam resently visit this shop 2 velu kuda thagithaledu nenu tesukundham anukua
witch bike u seleted bro
Hi
Hii anna
Anna first reply ivvu
కడప