రైతుల కోసం - ఖర్చు తక్కువ - ఆదాయం ఎక్కువ విధానాలు | Ramachander rao

Поделиться
HTML-код
  • Опубликовано: 15 июн 2024
  • #raitunestham #naturalfarming #PMDS #Farming
    చ్చిరొట్ట పైర్లతో నేలల కర్బణ శాతం బాగా పెరిగి, తదుపరి పంట నుంచి మంచి దిగుబడులు తీసుకోవచ్చని వ్యవసాయ శాఖ విశ్రాంత అదనపు సంచాలకులు కె. రామచంద్రం సూచించారు. ఈ విధానం ద్వారా రసాయన ఎరువుల బస్తాలు వాడాల్సిన అవసరం తప్పుతుందని, పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని తెలిపారు.వ్యవసాయంలో భూసారం పెంచాల్సిన ఆవశ్యకతను వ్యవసాయ నిపుణులు ఇలా వివరించారు.
    ----------------------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • రాగి సాగు చేసిన రైతుకి...
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham

Комментарии • 4

  • @venubattepati3809
    @venubattepati3809 25 дней назад +1

    Excellent subject sir

  • @nagarajam6221
    @nagarajam6221 24 дня назад

    Super information

  • @achandrakumari3802
    @achandrakumari3802 25 дней назад

    Sar namste మీరు vyavasaauya saakha lopanichestunnapudu rasayanayeruvulaku minchinadi verokkati ledu rasaayanayeruvulu mapai ruddi chesarapudu ipudu sendriyame సరణ్యం annitiki ani nokki ceptunnaru ante yevaanaku agoduanna sametha
    Mri ipudu kharch takkuani chaala muulaalu kalamani cheppuchunnaru osari miru cheppina paadaathamula poshakaNPK viluvalu lekkincandi mari vaatidaralu lekkicandi milaanti saathra kovidulu cheppunapudu saathriya sammelanam kalipi suchinchina i sendriya vifaanam munduku oaludani naapragaada viswaasam bhupariksha chesi avasamagu mulakala viluvlu lekkakatti amothaadu vadamani suchana. Manchigada mari mi vivarana

    • @acr7888
      @acr7888 25 дней назад

      సార్ ధన్యోస్మి మిరువ్యవసాయశాఖ విశ్రాంత దత్రవేత్తగా దా మిరు చెప్పు చున్న విషయం మంచి ది కానీ మి శాస్త్ర పరిజ్ఞానం కొంత జోడించి చెప్పినమంచి గదా వ్యవసాయరంగంలో పోషక విలువలు Npk పైనే గదా మిరు ఇపుడు చెప్పిన మూలకాల కు పోషక విలువలు జోడించి చెప్పిన మంచిగా యుంది కొంత శాస్త్రీయ భద్రత కల్పించి న బాగుండునని నాభాద మరి నిర్దుష్ట కొలతలు సూచించిన మంచిగా సేంద్రియవ్యవసాయం ముందుకెళ్లగల దు
      అపుడు ఇన్ని మూలకాలు కూడ అవసరముండదు గమనించగలరు
      😊