pan card reprint in telugu | how to reprint pan card | how to get lost pan card | @Flyingbird1485

Поделиться
HTML-код
  • Опубликовано: 12 дек 2024

Комментарии • 17

  • @SureshSetty117
    @SureshSetty117 21 день назад +1

    నెంబర్ తెలియకపోతే ఎలా? బ్రదర్

    • @Flyingbird1485
      @Flyingbird1485  21 день назад

      బ్రదర్ మీ రిజిస్టర్ ఇమెయిల్ ఐడిలో ఒకసారి చెక్ చేసుకోండి, మీరు అప్లై చేసిన సమయంలో ఇచ్చి ఉంటారు కదా ! అందులో.
      అలాగే మీరు పాన్ కార్డ్ కోసం ఏ సైట్‌లో అప్లై చేసుకున్నారో మీకు ఏమైనా ఐడియా ఉందా ?.
      ఒకవేళ మీకు ఏమీ తెలియకపోతే, చివ‌రికి మీసేవా సెంటర్ లో రీప్రింట్ కోసం అప్లై చేసుకోండి.
      Thank you for watching this video
      Flying Bird always at your services
      Team Flying Bird 😍.

  • @AslamShaik-w1r
    @AslamShaik-w1r 5 месяцев назад

    Superrrr bosss

    • @Flyingbird1485
      @Flyingbird1485  5 месяцев назад

      Thank You 😍.
      Flying Bird always at your services
      Team Flying Bird 😍.

  • @JajjerimounikaMounika
    @JajjerimounikaMounika 2 месяца назад

    Sir apply chesina enni days ki vastadi

    • @Flyingbird1485
      @Flyingbird1485  2 месяца назад

      ఒక వారంలోపు మీ అడ్రస్ కు వస్తుంది.
      Thank you for watching this video
      Flying Bird always at your services
      Team Flying Bird 😍.

  • @pujarnagaraju33
    @pujarnagaraju33 5 месяцев назад

    8.26 amount cut aindhi kani adress ku raledhu bro

    • @Flyingbird1485
      @Flyingbird1485  5 месяцев назад

      బ్రదర్ మీరు ఇ పాన్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నించారు,రీప్రింట్ కోసం కాదు. సరే మీకు మీ మెయిల్‌లో ఇ పాన్‌కార్డ్‌ వచ్చి ఉంటుంది చూడండి.
      రీప్రింట్ కోసం ప్రయత్నించేటప్పుడు ఒకసారి హెడ్ లైన్ రీప్రింట్ పాన్‌కార్డ్‌ అని ఉంటుంది చూడండి.
      Thank you for watching this video
      Flying Bird always at your services
      Team Flying Bird 😍.

  • @uriporagallu5315
    @uriporagallu5315 5 месяцев назад

    Bro naku ala vastha ledhu otp ki option

    • @Flyingbird1485
      @Flyingbird1485  5 месяцев назад +1

      మీ పాన్ కార్డుకు మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ లింక్ ఉండకపోవచ్చు. మీరు పాన్ కార్డు కరెక్షన్ కు పెట్టి మొబైల్ నంబర్ ఇమెయిల్ రిజిస్టర్ చేసుకోండి.
      Thank you for watching this video
      Flying Bird always at your services
      Team Flying Bird 😍.

  • @pujarnagaraju33
    @pujarnagaraju33 5 месяцев назад

    Ela 3 times 8.26 waste chesukuna 😢

  • @శ్రీకృష్ణ-ఝ4ఠ
    @శ్రీకృష్ణ-ఝ4ఠ 5 месяцев назад

    Anna PDF file la rada

    • @Flyingbird1485
      @Flyingbird1485  5 месяцев назад

      వస్తుంది. మీరు కొత్తగా అప్లై చేసి ఉంటే ఈ అమౌంట్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక వేళ మీరు అప్లై చేసి ఎక్కువ కాలం అయ్యి ఉంటే మొదట మీరు దీన్ని చెల్లించాలి.
      తరువాత మీరు నేరుగా పాన్‌కార్డ్‌ని పి.డి.ఎఫ్ లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు గెట్ ఈ పాన్‌కార్డ్ ద్వారా.
      Thank you for watching this video
      Flying Bird always at your services
      Team Flying Bird 😍.

  • @thummalaraghavendra2114
    @thummalaraghavendra2114 5 месяцев назад

    Bro 50rs pay chesaka phyisical ga vastada ?

    • @Flyingbird1485
      @Flyingbird1485  5 месяцев назад

      అవును ఇది మీ అడ్రస్ కు డెలివరీ చేయబడుతుంది.
      Thank you for watching this video
      Flying Bird always at your services
      Team Flying Bird 😍.

  • @Jayakar99
    @Jayakar99 4 месяца назад

    పని కార్డు నెంబర్ లేదు bro

    • @Flyingbird1485
      @Flyingbird1485  4 месяца назад

      పాన్‌కార్డ్ నంబర్ ఉండాలి !.
      Thank you for watching this video
      Flying Bird always at your services
      Team Flying Bird 😍.