VISWAGAANAMRUTHAMDEVOTIONAL SONGS ON RUclipsవిశ్వగానామృతం భక్తి పాటల సాహిత్యం మా FACEBOOK ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన రాగములలో పాడుకొనుటకు మాకు ఎటువంటి అభ్యంతరము లేదని తెలియ చేయుచున్నాము.ముఖ్యగమనిక:- ఎవ్వరికైనను సాహిత్యాన్ని మార్చుటకు ఎట్టి అధికారము లేదు.మా FACEBOOK వివరములు:- "FB A/C MACHIRAJU RAJU GARU GUNTUR" ఇట్లు మాచిరాజు రాజుగారు గుంటూరు ఆంద్రప్రదేశ్. LikeComment Share
చక్కగా పాడేరు మంచి పాట 💐💐💐
అద్భుతం....ఎంతటి అదృష్టవంతులు...ఆ గ్రామవాసులు..హృదయమందు అద్రత దాగివుంది..ఆ.సీతారాములు వారికి సదా.సుఖసంతోషాలు..ఇవ్వాలని కోరుకుందాం..జై సీతారాం.
sir namaste
Greeted Lele
Hi
సూపర్ అండి భజన నాకు చాలా ఇష్టం, ఈ తరం వారికి కూడా భజన పాటలు అలవాటు చేయాలి, మధురానుభూతి మధురాతి మధురం 🙏🙏
Nice-- Very good -- లిరిక్స్ ఉంచారు--చాలా సంతోషం
చాలా గొప్పగా పాడారు గురువు గారికి అభినందనలు
ruclips.net/video/qj-gtjJBCZY/видео.html
శ్లోకం:-
సప్తాంబుధి వేళా వలయ దార్శిత తేజం
కలియుగే క్షోద్బవం దేవం
హేమ హేమాంబర ధారణం
లీలామానుష విగ్రహం దేవం
సూక్ష్మేన మోక్ష సాధ్యంచ వేంకటేశాయ నమామ్యహం
తిరుమలేశాయ భజామ్యహం
శ్రీనివాసాయ భజామ్యహం
పల్లవి:-
కొండలపైన కోనలలోన
నిండుగ వెలసిన కొండలరాయ
పనిగని నినుగని మరిమరి వేడితిరా
శరణమునీయవయా శ్రీ వేంకటేశ్వర
"కొండలపైన"
చ1)
సరిగమపదనిస సప్తస్వరాలే...
స్వర స్వరమేవగా గిరిగా మొలసి
ఏడుగిరులపై వేదమూర్తివై
వేంకటపతివై వెలసిన దేవ
"కొండలపైన"
చ2)
సురనర మునిఘన వందిత చరణ
కరుణాభరణ వేంకటరమణా
హేమాంబరధర మణిమయహారా
కలియుగ శ్రీశ కలుష వినాశ
"కొండలపైన"
Tq anna
కొనడలపైన కొనలలోన నిండుగా వెలసిన కొనడలరాయ చరణం.1 సరిగమపదనిస సప్తస్వరాలే స్వర స్వరమే ఒక గిరిగా మలచి..ఏడు గిరులపై వేదమూర్తిగా వెంకట పతివై వెలసిన దేవా......కొనడలపైన......కొనలలోన............చరణం 2 .సురణర మునిజన వందిత శ్యరణా కరునా బరణ వెంకటరమణ హేమాంబరధర మణిమయ హర కలియుగ శ్రీశా కలుస వినాసా కొనడలపైన కొనలలోన.....నిండుగా వెలసిన కొండల రాయ..
Tnq bro god bless you
Tq u sir
Song anta 2 charanalena
Mundu padina padyam lyrics pettandi plz
Ss
Super....elanti bhajana daggara hanumanthudu untadu
ruclips.net/video/qj-gtjJBCZY/видео.html
వైకుంఠాధిపతి పాట
🌸💠🌸💠🌸💠🌸💠🌸💠🌸💠🌸💠🌸💠🌸
పల్లవి:-
వైకుంఠం ఇలలో ప్రత్యక్షం తిరుమలలో.. తిరుమలలో...
సర్వ ప్రాణి బంధ అనుబంధాల నిలయం తిరుమలలో.. తిరుమలలో...
1 చరణం:-
కమలనాధుడు.. కనకవర్ష సమేతుడు శ్రీనివాసుడు...
నానా విదంబులుగా.. సృష్టించే విశ్వ వశ్యాత్ముడు ఈ శ్రీనివాసుడు...
2 చరణం:-
అనంత ఆకృతితో కనిపించే.. విశ్వాత్ముడు ఇతడే..
అతడే.. మనకి శ్రీనివాసుడు...
మనుజుల వరమై.. చిన్మయ ఆనంద రూప దర్శనంబుగా తిరుమలవాసుడు.. ఈ శ్రీనివాసుడు...
3 చరణం:-
జగతి నిలయుడు.. తిరుమల శ్రీనివాసుడు..
సర్వకాల భక్త సంపన్నుడు శ్రీనివాసుడు...
తన దర్శనంబుతో.. సకల పుణ్య భాగ్యం నొసంగే దివ్యాత్ముడు..
లోక పరమాత్ముడు ఈ శ్రీనివాసుడు.. తిరుమలలో ఈ శ్రీనివాసుడు...
🌸💠🌸💠🌸💠🌸💠🌸💠🌸💠🌸💠🌸💠🌸
రచన, సంగీతం, గానం
మాచిరాజు రాజుగారు
గుంటూరు.
🌸💠🌸💠🌸💠🌸💠🌸💠
Samajam Chala baga perfect ga perform chestunnaru superrrrrr 🌹🌹🌹
ruclips.net/video/qj-gtjJBCZY/видео.html
Maind blowing form bangalore
సప్తాంబుధి వేళావలయ దార్శిత తేజం
కలియుగే క్షోద్బవందేవం
హేమ హేమాంభర ధారణం
లీలా మానుష విగ్రహం దేవం
సూక్ష్మేణ మొక్ష సాధ్యంచ
వేంకటేశాయ నమామ్యహం
తిరుమలేశాయ భజామ్యహం
శ్రీనివాసాయ భజామ్యహం
కొండల పైన కొనలలొన నిండుగ వెలసిన కొండలరాయ నిండుగ వెలసిన కొండలరాయ
పనిగని నిను గని మరి మరి వేడితిరా
శరణము నీయవయా శ్రీ వెంకటెశ్వర
కొండలపైన కొనలోన ఆఆఆ
చరనం:
సరిగమపదనిస సప్త స్వరాలే స్వరస్వరమే ఒక గిరిగా మలిచి
ఏడు గిరులపై వేదమూర్తిగా ఆఆఆ
వేంకటపతివై వెలసిన దేవా
కొండలపైనా
సురనర మునిజన వందిత శరణా
కరణా భరణా వెంకట రమణా
హేమాంభరధర మణిమయహారా ఆఆఆ
కలియుగ ఈశ కలుశ వినాశ
కొండలపైన కొనలలొన నిండుగా వెలసిన కొండల రాయ
శ్రీనివాసా గోవిందా వెంకటరమణ గోవిందా(4)
🙏🙏🙏🙏
Bajanachalabagundi
Nenu me Pataki pedha fan roju vintanu
Superga padinaru. Hatsoff to your banana team
Beautiful Song And Manasu Prashanthamagunu
GOOD VOICE AND EXCELLENT RENDERING WITH WELL ORGANISED
ruclips.net/video/qj-gtjJBCZY/видео.html
Supper
Exellent Bhakti Song
చాలాచాలా బాగుంది
సూపర్ పెదయనా ✋️🙏
🙏🏻🙏🏻👌👌
Super song 🙌🙌👌
So nice
👌👌👌👌🙏🏾
Supar
Vediobagundi.lighting.kanabadataledu
Danyavadalu dolack super
ruclips.net/video/qj-gtjJBCZY/видео.html
ఈ పాట రాగం తెలపండి
Super annalu
Chudaneke Kanula pandugulavundi. All teem good nice singing
ruclips.net/video/qj-gtjJBCZY/видео.html
Hai very good
ruclips.net/video/qj-gtjJBCZY/видео.html
Supersong. Anna
OK
పెట్టీ మష్టర్ సూపర్ ఏఊరు అన్న
🙏🙏🙏🙏
చాలా బాగున్నది నమస్తే
adbhutham.
👌👌
ruclips.net/video/qj-gtjJBCZY/видео.html
Super
Very nice
ఈ భజన ఫోన్ నెంబర్ ఇస్తారా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
Nice bro
My
Chaala mucchataga gaa undi
మీరు పలికే పదాలు స్పష్టంగా లేవు వినపడడం లేదు దయచేసి మరల వీడియో పెట్టేటప్పుడు భజన పదాలు స్పష్టంగా వినిపించేలా పెట్టండి
Mundu video pettinanduku abinandichandi sir... Tharvatha feed back iste bhagundedhi.. 😍
Vishmu
Raju.. Please post lyrics...
finishing touch bavundi
super bajana teem
Sir namaste.nPeru ashok.wanaparthy.very very super.inka manchi manchi vi prttandi sir
Bbh
Hh
NIZAMABAD thabalavallu untte reply
Baaga paadaaru
ruclips.net/video/qj-gtjJBCZY/видео.html
బాగుంది అయ్యా
Super 🥰🥰🥰
Good
ruclips.net/video/qj-gtjJBCZY/видео.html
డోలు సుపరూగా కోంటిడు
పాట కంటే ముందు ఉన్న పద్యం రాయగలరా దయచేసి.
Anna meru adigindi danike ayarayena respond ayetay naku kuda share cheyyali 7337319533
I'll post in comment bro
పద్యం వ్రాసాను చదవండి
జై శ్రీరామ్
Sir namasthe your voice is so good. kani liricks ardam kaleadu liricks pampinchandi please sir
లిరిక్స్ పెట్టాను చూడండి సర్
@@venkatanarasimhareddy8299
Sir lyrics pettarAa Anna
9490653531
ruclips.net/video/qj-gtjJBCZY/видео.html
Good Supar anna lyrics plz
Please post lyrics
I need lyrics, can you please post this bajan lyrics
ruclips.net/video/qj-gtjJBCZY/видео.html
Nice banana good tem
ramesh.kotha
ruclips.net/video/qj-gtjJBCZY/видео.html
Send song brooo
ruclips.net/video/qj-gtjJBCZY/видео.html
Anna lyrics papandi plz
N Mogulesh
Pata pampandi. Swamy krupa meekuntadi
Anna NE Mobile number kavali
pata text pettandi
VISWAGAANAMRUTHAMDEVOTIONAL SONGS ON RUclipsవిశ్వగానామృతం భక్తి పాటల సాహిత్యం మా FACEBOOK ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన రాగములలో పాడుకొనుటకు మాకు ఎటువంటి అభ్యంతరము లేదని తెలియ చేయుచున్నాము.ముఖ్యగమనిక:- ఎవ్వరికైనను సాహిత్యాన్ని మార్చుటకు ఎట్టి అధికారము లేదు.మా FACEBOOK వివరములు:- "FB A/C MACHIRAJU RAJU GARU GUNTUR" ఇట్లు మాచిరాజు రాజుగారు గుంటూరు ఆంద్రప్రదేశ్.
LikeComment
Share
Super