Комментарии •

  • @SaiP-e8w
    @SaiP-e8w 8 часов назад +3

    👌👌👌👌

  • @vennela2612
    @vennela2612 8 часов назад +3

    👌👌Nice story ❤❤

  • @PonnagantiSaiKrishna-yl5ip
    @PonnagantiSaiKrishna-yl5ip 8 часов назад +2

    మంచి సందేశం వున్న కధ ! శరభయ్య లో వున్న సమయస్పూర్తి హర్షనీయం ! అన్ని పాత్రలు బాగున్నాయి ! కొత్తదనమైన కధ !

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu 8 часов назад

      మీ ప్రోత్సాహకరమైన వ్యాఖ్యకి చాలా ధన్యవాదాలు! మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻

  • @gringarden9309
    @gringarden9309 6 часов назад +1

    మంచి కథ.. super కథనం👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu 6 часов назад

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు! 🙏🙏🏻🙏🏻

  • @thadichakravarthy3006
    @thadichakravarthy3006 8 часов назад +1

    Very nice story Thankyou

  • @bhargavikomanduru7109
    @bhargavikomanduru7109 6 часов назад +1

    Very Interesting and captivating story🎉❤❤👌👌

  • @rameshnallu7895
    @rameshnallu7895 7 часов назад +1

    చక్కని ఉపాయలతో లౌఖ్యం బాగా సాగింది
    అభినందనలు 💐💐

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu 7 часов назад

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు! 🙏🙏🏻🙏🏻😀

  • @ramseshu3254
    @ramseshu3254 8 часов назад +3

    "లౌక్యం తెలిసినోడు"కథలో మనిషికి లౌక్యం ఎంత ముఖ్యమో తెలియజేసింది ❤❤❤

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu 8 часов назад

      మీరు అద్భుతంగా చెప్పారు! ధన్యవాదములు 🙏🙏

  • @SubbaiahSubbaiah-y8x
    @SubbaiahSubbaiah-y8x 4 часа назад +1

    Good story

  • @shaikshareef9317
    @shaikshareef9317 7 часов назад +1

    Nice story❤❤❤

  • @AvvaruSridharBabu
    @AvvaruSridharBabu 8 часов назад +1

    కథ బాగుంది. పాత్రల చిత్రీకరణ బాగుంది. టీమ్ కి అభినందనలు

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu 8 часов назад

      మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻

  • @krisvamsi22
    @krisvamsi22 56 минут назад +1

    Nice story and good animation. We can see good stories and improved animation week by week. Good efforts. 🎉🎉❤❤

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu 28 минут назад

      Thank you so much for your kind words! We're working hard to bring you the best stories and animation possible, and your encouragement really motivates us! 🙏🏻🙏🏻😀

  • @Harshitabs
    @Harshitabs 8 часов назад +1

    Nice story with good animation 🎉

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu 8 часов назад

      Thank you! we are glad you enjoyed the story and the animation! 🙏🙏

  • @vasanthalakshmitirumala7243
    @vasanthalakshmitirumala7243 6 часов назад +1

    శరభయ్య సమయస్ఫూర్తి గా మాట్లాడటం బాగుంది.మనిషికి లౌక్యం అవసరం అని ఈకథవలన తెలుస్తోంది. కథ,ఏనిమేషన్,మాటలు బాగున్నాయి.😊❤

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu 6 часов назад

      మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻

  • @maryjayaram4856
    @maryjayaram4856 21 минуту назад

    Nice

  • @radhakrishnaiahmopuru4889
    @radhakrishnaiahmopuru4889 5 часов назад +1

    లౌక్యం తెలిసినోడు థ్రిల్లర్ కథ బాగుంది. శరభయ్య లాంటి వారికే కాదు, ప్రస్తుతం ప్రతి వ్యక్తికి కూడా లౌక్యం ఉండాలి, లేకపోతే సమాజంలో బతకలేరు. నీతి కథ బాగుంది.👌👍💥🙏💥

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu 5 часов назад

      మీ అభిప్రాయానికి చాలా ధన్యవాదాలు! మీరు చెప్పినట్లు, లౌక్యం చాలా కీలకమైనది! 🙏🙏🏻🙏🏻😀

  • @shankarrao123yadala2
    @shankarrao123yadala2 8 часов назад +1

    REALLY👌👌👌👌 BRILLIANT👍👍👍👍👍👍 STORY 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💘🌹🌹🌹

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu 8 часов назад

      Thank you so much 🙏🙏🏻🙏🏻

  • @vkrm2000
    @vkrm2000 5 часов назад +1

    కధలో మంచి 'లౌక్యం' ఉంది..

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu 5 часов назад

      ధన్యవాదములు 🙏🙏

  • @rramu140
    @rramu140 4 часа назад +1

    మీ కథలు చాలా బాగున్నాయి అందులో వాయిస్ కానీ బాగుంది❤❤❤❤

  • @rangacharia.v4882
    @rangacharia.v4882 Час назад +1

    లౌకికం తెలిసిన వాడు బ్రతుక నేర్చిన వాడని అర్థం చెప్పుకుంటె శరభయ్య బతుక నేర్చిన వాడే..3వరహాలకే దుప్పటి తీసుకోవడం చమత్కారంగా వుంది.సమయస్ఫూర్తి అంటే లౌక్యం.లౌక్యమంటె సమయస్ఫూర్తి. ఈరెండు కలగలిసినవాడు శరభయ్య.❤

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu 58 минут назад

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు! 🙏🙏

  • @Ramadmurthy
    @Ramadmurthy 57 минут назад +1

    ఈ కథలో కథానాయకుడు తన సమయస్ఫూర్తితో జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను తన సామర్థ్యాన్ని మరియు తెలివిని ఉపయోగించిన తీరు చాలా బాగుంది. . అయితే తన బావమరిది వద్ద భాగస్వామిగా చేరి తన వ్యాపార దక్షత మరియు నైపుణ్యతను ప్రదర్శించి దాన్ని తన బావ మరిది అనుకున్న దానికంటే ఎక్కువ రేట్లు వ్యాపారాన్ని వృద్ధిచేసి తన సామర్థ్యాన్ని నిరూపించే విధంగా ఈ కథను ఇంకా కొంతసేపు కొనసాగించి ఉంటే బాగుండేది .

    • @StoryHuntTelugu
      @StoryHuntTelugu 24 минуты назад

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు! 🙏🙏 We value your feedback!