1st movie "శ్రీ నిలయం" దగ్గర నుండి చూస్తున్నా... ఏదో కొత్తదనం ఉంటది... కనుమరుగయ్యాడు అనుకున్న ప్రతిసారీ మెరుపు వేగం తో ఏదో కొత్తగా వస్తున్నవే... నీ ఆత్మ విశ్వాసానికి హ్యాండ్సప్... అన్నా... నూటికి నూరు శాతం... భోలే... అంటే హీరో... హీరో... అంటే... భోలే...❤❤❤
అద్బుతమైన పాట అందించిన మీ టీమ్ మొత్తానికి నా అభినందనలు, మా భోలే అన్న గారికి కార్తీక్ అన్న గారికి ప్రత్యేక అభినందనలు మీరు ఇలాంటి ఇంకా ఎన్నన్నో విజయాలు సాదినాచాలని మనసు పూర్తిగా కోరుకొంటూ, ఆల్ ది వెరీ బెస్ట్ మీ టీమ్ మొత్తానికి🤝.. 💐💐💐💐💐💐💐💐
Superr Consept👌itu bar🍻 atu ooru m ina combination aa vere asalu👍👌 Ilati different Consepts song's thiyalantey mana bhole mama ravalsindhe😎 Class and mass combination super👍 Lyrics matram superb👌 breakup ina preti okaru e song vini chusi badhapadatam manesi happyga life enjoy chesthu valla goals ni reach avalii🤝 Bhole ante hero hero ante bhole ilati different Consepts nuve makisthu undali..😎 mem chusthu enjoy chesthu undali🥰
Super song😍 different concept 🤗chala baga chesaru ela ne andhrini entertain chesthu undali ani bhole gaarini korukuntunam🙏🏻 BHOLE..... ante... HERO.......👏🥰
🎉🎉🎉🎉 the only one brand for Telangana Hero bhole ante hero Hero anta bhole super music bhole Baba fantastic keep going all the best for your bright future love you so much big fan of you bhole Anna
గుడ్ ఈవెనింగ్ అన్న 🫡 ఇప్పుడే పాట మొత్తం చూశాను . చాలా చాలా చాలా బాగుంది👌. మీలోని ఒరిజినాలిటీని, కచ్చితత్వాన్ని, బయటపెట్టే సాంగ్ ఇది❤️ . మరియు ప్రతి ఒక్కరి జీవితానికి ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటుంది🙋♂️. ఈ పాటలో మాత్రమే మీరు హీరో కాదు. నిజ జీవితంలో కూడా మాకు(మహబూబాబాద్ ప్రజానీకానికి) హీరోనే మీరు..😎 ఊళ్లో ఉన్నప్పుడు బోలె కు పట్టణం లో ఉన్న బోలెకుమధ్య చిన్నచిన్న తేడాలు చాలా బాగా చూపించి ,వినిపించారు. మహా అద్భుతం..🌹 నిజం చెప్పాలంటే ఈ పాట మాస్ ...సూపర్ డూపర్ హిట్💪. ఇంత కష్టపడి ఈ సాంగ్ అందరికి అందించి నందుకు మీ టీమ్ అందరికీ కృతజ్ఞతలు...🌹❤️💐💥💥💥💥 మీ బాలరాజు ముదిరి....
హాయ్,బోలే, అన్న, సాంగ్ అయితే చాలా బాగుంది, అందరూ బాగా చేసారు, ఇటువంటి సాంగ్స్ మాకు ఇంకా కావాలి అన్న నైస్ వీడియో బోలే అంటే హీరో, అంటే,బోలే, అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్ 👍 👍❤❤❤
Excellent song Bhole bhai. Beautiful concept, native lyrics, emotional touch with dialogues in between. Good Lyrics, Music, Choreography and Action. I am sure one day you will be a Hero in a Movie. Your innovative thoughts are inspiring the youth. Best part was to use the clip of Nagarjuna, where he said Bhole ante Hero. Good Luck 😍🤩
Bhole Ante Hero Assalu Thaggedhe Ley 🔥🔥🔥🔥❤🎉
పల్లవి ప్రశాంత్ మీద అనవసరంగా కేసులు అయినపుడు నువ్వు ముందుకు వచ్చిన తీరు సూపర్ అన్న... తెలంగాణ సమాజం మొత్తం నీ ఫ్యాన్స్ అయిపోయారు.. బోలె అంటే హీరో ❤.
😮😂😅😅😮😮😂😂😅 3:00
Anavasaram ga em kesulu kale avasaram gane ayinay...vadoka lucha nakoduku lavada Prashant gady
తెలంగాణకు హీరో అన్న నువ్వు భోలే అంటే హీరో❤
Ayana andhrapradesh bro... Anantapur district
Bhole Hero❤
@@rebalboy9766 మహబూబాద్ బోలేది
పెనుగొండ బోలే ది @@rebalboy9766
మహబూబాబాద్ జిల్లా పెనుగొండ గ్రామం
నిజమే అన్నో...... నువ్వు అచ్చమైన తెలంగాణ హీరోవే....గీ ముచ్చట నేనే కాదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు రేండు చెపుతున్నయ్...
#జై బోలేఆర్మి#💪
బోలె అంటేయ్ hero హీరో అంటేయ్ hero😎😎😎
రియల్ లైఫ్ లో కూడా మీరు హీరోనే. మీకు వున్న మంచి మనసుకు భగవంతుని ఆశీర్వాదలు మీకు తోడుగా ఉండాలి.
Avunu
మంచి మనసున్న మనిషి నిజంగా bhole అంటే hero reel life లో కాదు real life లో hero నువ్వు
Nice song bole garu
Bigg boss lo Miru padi na Amma song Super ga undhi i really love Amma Song
అన్న నిజంగా నువ్వు హీరోవి.... నీకు మా ఆంధ్ర లో కూడా ఫాన్స్ ఉన్నారు
బోలె vs అశ్విని ❤️❤️❤️
❤❤❤❤❤
Good night అన్నా ❤❤❤
Anna Ni videos masthu unastaie
@@AjjujinnaRey puka adhi fake I'd ra 😂
@abdulsuleman8132Rey puka adhi fake I'd ra 😂
1st movie "శ్రీ నిలయం" దగ్గర నుండి చూస్తున్నా...
ఏదో కొత్తదనం ఉంటది...
కనుమరుగయ్యాడు అనుకున్న
ప్రతిసారీ మెరుపు వేగం తో ఏదో కొత్తగా వస్తున్నవే...
నీ ఆత్మ విశ్వాసానికి హ్యాండ్సప్... అన్నా...
నూటికి నూరు శాతం...
భోలే... అంటే హీరో...
హీరో... అంటే... భోలే...❤❤❤
Super bole
భోలే అంటే హీరో హీరో అంటే భోలేే అని మళ్ళీ నిరూపించావ్ అన్న❤💥🔥🤩🥳
అద్బుతమైన పాట అందించిన మీ టీమ్ మొత్తానికి నా అభినందనలు,
మా భోలే అన్న గారికి కార్తీక్ అన్న గారికి ప్రత్యేక అభినందనలు మీరు ఇలాంటి ఇంకా ఎన్నన్నో విజయాలు సాదినాచాలని మనసు పూర్తిగా కోరుకొంటూ, ఆల్ ది వెరీ బెస్ట్ మీ టీమ్ మొత్తానికి🤝..
💐💐💐💐💐💐💐💐
బోలె అంటే నిజంగానే ఎంటర్టైనర్ మాస్ హీరో ....
బోలే గారు కొంచెం తొందరగా వీడియోలు తీయండి. చాలా రోజుల తర్వాత మంచి మాస్ సాంగ్ చూపించారు ❤
Bhole Ante Hero - Hero Ante Bhole Song Adiripoindi Sir 🔥
పాట చూస్తున్నా అంత సేపు అ బి ట్ సినిమా లో క్లైమాక్స్ సాంగ్ లాగా ఫుల్ ఊపు వచ్చింది భోలే అన్న ఉతికి ఆరేసవ్ డాన్స్, ఎక్స్‌ప్రెషన్స్,కిర్రాక్ ఉన్నాయ్ 🔥🔥🔥
నీ సాంగ్ కి కోట్ల మిలియన్ లైక్ లు కొట్టిన తక్కువే మాస్ తెలుగు బోలె గారు.జై బోలె నాథ్.సాంగ్ క్లియర్గా ఉంది.🎉
Bigg boss 7ki bole anna Valle andham vachindi full entrainment, your real hero ❤anna
Bhole అంటే ఆ మాత్రం ఉండాలి..... 🔥🔥🔥🔥🔥🔥
భోలే అంటే హీరో హీరో ante👌భోలే మీరు ఆల్ రౌండర్ సార్ 90స్ లో స్పెషల్ మ్యూజిక్ డైరెక్టర్ రమణగోకుల్ గారు ఇప్పుడు మాకు మీరు ఐ లవ్ యు sir💋💋💋❤️❤️
Superr Consept👌itu bar🍻 atu ooru m ina combination aa vere asalu👍👌
Ilati different Consepts song's thiyalantey mana bhole mama ravalsindhe😎
Class and mass combination super👍
Lyrics matram superb👌 breakup ina preti okaru e song vini chusi badhapadatam manesi happyga life enjoy chesthu valla goals ni reach avalii🤝 Bhole ante hero hero ante bhole ilati different Consepts nuve makisthu undali..😎 mem chusthu enjoy chesthu undali🥰
BHOLE ANTE HERO హీరో ANTE BHOLE ✊✊✊✊✊🥰🥰🥰🥰🔥🔥🔥🔥🔥🔥SUPER ANNA
Super song😍 different concept 🤗chala baga chesaru ela ne andhrini entertain chesthu undali ani bhole gaarini korukuntunam🙏🏻
BHOLE..... ante... HERO.......👏🥰
భోలే అంటే హీరో....
హీరో అంటే భోలె...🎉🎉🔥🔥🔥🔥
Bhole is real hero ❤❤❤❤❤❤❤
Real hero bhole garu❤️❤️❤️
🎉🎉🎉🎉 the only one brand for Telangana Hero bhole ante hero Hero anta bhole super music bhole Baba fantastic keep going all the best for your bright future love you so much big fan of you bhole Anna
ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు అన్న నువ్ హీరో అన్న iam very big fan of u keep going అన్న పక్క తెలంగాణ హీరో అన్న నువ్వు love u ❤❤❤❤❤❤❤
Bhole ante song and music full fire ala vundi Bhole anna ❤🔥❤🔥❤🔥❤🔥
నైస్ song.. ఏదైనా మీ అడుగుడుజాడల్లో... 👌
Ma kids chinna pillalu anna. Vallu mi songs anni chala njoy cheystu chustaru😍👌👌 hero bhole anna madhi andhra. Ee song next level 👌👌👌👌
గుడ్ ఈవెనింగ్ అన్న 🫡
ఇప్పుడే పాట మొత్తం చూశాను .
చాలా చాలా చాలా బాగుంది👌. మీలోని ఒరిజినాలిటీని, కచ్చితత్వాన్ని, బయటపెట్టే సాంగ్ ఇది❤️ .
మరియు ప్రతి ఒక్కరి జీవితానికి ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటుంది🙋♂️.
ఈ పాటలో మాత్రమే మీరు హీరో కాదు. నిజ జీవితంలో కూడా మాకు(మహబూబాబాద్ ప్రజానీకానికి) హీరోనే మీరు..😎
ఊళ్లో ఉన్నప్పుడు బోలె కు పట్టణం లో ఉన్న బోలెకుమధ్య చిన్నచిన్న తేడాలు చాలా బాగా చూపించి ,వినిపించారు.
మహా అద్భుతం..🌹
నిజం చెప్పాలంటే ఈ పాట మాస్ ...సూపర్ డూపర్ హిట్💪.
ఇంత కష్టపడి ఈ సాంగ్ అందరికి అందించి నందుకు మీ టీమ్ అందరికీ కృతజ్ఞతలు...🌹❤️💐💥💥💥💥
మీ
బాలరాజు ముదిరి....
మనల్ని success కాలేదు అని వదిలేసిన వాళ్లను మనం success తోనే కొట్టాలి
Bhole anna 🔥🔥🔥🔥🔥
Bhole gari new look superb 👌🌹 ఇంకా ఎన్నో కొత్త కంటెంట్తో కొత్త సాంగ్స్ మీరు చేయాలి 👍🥳🥳🥳
Bhole Anna 🎉❤❤❤❤❤❤❤❤❤ best wishes frm Mayuri Tunes 🎉🎉🎉🎉
మామా పాట ఇప్పటీకి 500సార్లు విన్న మాటలు లేవు....నిదీ ఓక డిపరేంట్ మేంటాలిటి...భోలే అంటే హిరో సూపర్ ❤u mama
హీరో బోలె 🔥🔥🔥
Bhole fans assemble 😊😊😊
బోలె అంటే హీరో హీరో అంటే బోలె 😍😍😍❤️❤️❤️nice anna
మనం తెలంగాణ బిడ్డ బోలె అన్న ఈ పాట గురించి నేను ఎన్నో రోజులు దాకా వెయిట్ చేశానన్న పాట సూపర్ గా పాడిన అన్న
ఆన్న నువ్వు నిజంగా హీరో.నువ్వు షో లో ఉన్నప్పుడు నీ పాటలు మీరు సరదాగ ఎంజాయ్ చేస్తే కొందరు పిచ్చి అన్నారు, ఈ సాంగ్ తో అందరి నోర్లు వేలేసుకుని చూస్తాయి.
Bhole anna nv herooo❤
బోలో అంటే హీరో...
హీరో అంటే బోలే ❤❤🔥🔥🔥
సూపర్ సాంగ్ బోలె బాయి ❤️❤️❤️❤️
సూపర్ గా వుంది అన్న
Bhole anna superoooo super... Nuvvu real hero anna thaggedhele
super energetic song.. bham bham bhole
Bhole ante hero hero ante bhole....supper
Love fail inandhuku panam manchigunnadhey👌
Fail ipoina love asalu love eah kaadhedy 👌
Adhi kovvu batti jivvu mani laagina puvey👌
Mosam chesavey nuveannnapovey 👌👌👌
ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క ఆణిముత్యం bhole shwali anna ❤ Hero 👌👌👌👌👌👌👌
హాయ్,బోలే, అన్న, సాంగ్ అయితే చాలా బాగుంది, అందరూ బాగా చేసారు, ఇటువంటి సాంగ్స్ మాకు ఇంకా కావాలి అన్న నైస్ వీడియో బోలే అంటే హీరో, అంటే,బోలే, అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్ 👍 👍❤❤❤
Bole ante real hero...🎉🎉❤
Supper song all the best
Super Bhole Anna ❤
బోలె ante hero ne....❤❤
Hero bhai
నమస్తే తెలంగాణా అన్న
Really hero bro Nuvu. Super song...
Nuv hero anna🎉🎉🎉 suuuperbb
Supper Anno mallaa kottinave Hittuuu🎉🎉🤪
Bhole అంటే రియల్ హీరో...
సూపర్ అన్నా 🔥🔥🔥
I'm Balu Nayini Actor and Director and writer and Editor from karimnagar మీ సాంగ్స్ సూపర్ అన్న మీకు నేను పెద్ద ఫ్యాన్
Bhole ante herooooo 🔥
Bhole bhole bhole mavaaa from Nellore 🤛
Anna nuvvu Hero ❤❤❤
Bhole ante hero🎉❤
Superb bro
Bhole ante heroooo ❤ super Bhai congratulations 🎉❤
Bhole Nv Real Hero ❤❤❤ Big Boss Nundi Ninnu Ninnu Fallow Avtunna Nv Real Hero Bhole❤❤❤❤❤❤
Supar anna😎🙏🥰👌👌
సూపర్ మీ డాడి పేరు నిల బెట్టేవయ్య సూపర్ గుడ్ బెస్ట్ అఫ్ లక్ 👌👌👌👍
బోలె అంటే హీరో 👍🏻👍🏻💐💐
Emanna unda song anna 😍👌👌👌
Bole అంటే hero, hero అంటే bole❤
Love from palnadu ✊
Concept suuuuuuppppppperrrrrrr Anna nuvvu nijangaane herovanaa.ne manchi manasu naaku nachhindi.
సుహాస్ కష్టం కనిపిస్తుంది ప్లీజ్ మనం అందరం ఆశీర్వాదించాలి తప్పకుండ ఈ మూవీ హిట్ ఐతది
Wow adhurs ji eyyy anthega bole ante hero ne thagedhe le
Anna songs ani Naku set ithaye anna nuvu Vara level ❤❤❤❤❤ love u anna
మాటనీ పాటగా రాసిన రైటర్వ? రాసిన పాటను పాడిన సింగరువ్వ? పాడిన పాటకు ఆడిన హీరోవ? ఏమనుకొను నేనేమనుకొను? సూపర్ భోలే సర్👏
Super super super ❤❤
Really chala bagundi full entertainment undi song Bhole antey hero ❤❤❤❤
Anna thopu❤❤❤❤
Super sir.Congrats
Sir miru brilliant singing sir and we are so happyly listening your songs sir🎉🎉🎉
Nuvvu nijamgaane maa hero anna
Superrrrrr🎉🎉🎉
బోలె అంటే హీరో.. 🔥 హీరో అంటే బోలె 🔥🔥
Bhole Anna nuvvu thopuuuu...
Bar setup lo frame bhale vachindhi.. good going Bhole
Real hero ve Anna nuvvu..👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
నువ్వు నిజంగా పెద్ద హీరో కావాలి అన్న
Bole bayya super super super
Bhole Anna Song 👌
Excellent song Bhole bhai. Beautiful concept, native lyrics, emotional touch with dialogues in between. Good Lyrics, Music, Choreography and Action. I am sure one day you will be a Hero in a Movie. Your innovative thoughts are inspiring the youth. Best part was to use the clip of Nagarjuna, where he said Bhole ante Hero. Good Luck 😍🤩
Nice song anna, nv hero anna. Bolegaru, prasanth anna, sivaji garu ante maku chala estam anna
👍👍👍సూపర్ అన్న
Super song bhole Anna good dop& editing Arun Anna super super excellent 👌👌👍
Superrrrrrr