1.జమిలి ఎన్నికలు వస్తే చాల మంచిది ఎందుకంటే కొన్ని వందల కోట్లు ఎన్నికల పేరుతో ఖర్చు చేస్తున్నారు అవి తగ్గుతుంది. 2.అలాగే ప్రభుత్వం కూడా ఎక్కువకాలం ప్రజా అభివృద్ధి పై దృష్టి పెడుతుంది లేకపోతే సంవస్త్సరానికి 3,4 రాష్ట్రాల చొప్పున ఎన్నికలతోనే ప్రచారం కి టైం waste 3. భారతదేశం అంత One time ఏకతాటిపై ఒకే గొంతుకగా వారి భావాన్ని ఓటు రూపంలో వ్యక్తపరిచే అవకాశం జమిలి ఎన్నికలు ఇస్తాయి
జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట జాతీయ పార్టీలు ఘోరంగా దెబ్బతింటాయి. BJP జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలను దెబ్బ తీయాలని చూస్తుంది కానీ BJP పార్టీయే ఘోరంగా దెబ్బతింటుంది.
Hello ma’am As a well educated person, you must be aware that to make simultaneous elections a reality how many challenges are there. That might happen only after 2030.
5 సంవత్సరాల వరకు మళ్ళీ రాజకీయ నాయకుల కు ప్రజల తో పని ఉండదు......నేషనల్ హై వే ప్రాజెక్ట్ లు నార్త్ ఇండియా లో ఎక్కువ ఉన్నాయా లేదా సౌత్ లోన దీని పై వీడియో చేయండి madam... నాయకులకు ఎన్నికల వ్యయం ఎక్కువ అవుతుంది.... Mp mla డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారు
Jamili was a worst thing, it will kill democracy and regional parties also😔. First ask modi thatha to focus on education, healthcare mafia, corruption instead of this trash😢
Avvanni raavallante jamili election best.... government manchi panulu cheyyalanna mafia corrupted officer's cheyyanivvaru..... developed countries lo okasari election jarugunthunnayi
One Nation One election antee eppudu unna paristhiti INdIA One antenee Corporate elections ... South India Eka nasanam avuthundi... One Nation one election laagee EVM lu Band chesi Balet pettocchu gaa
@ashoktalks6108 nenu chaduvukunna masters ninnu chuste jali estundi..you are making EVMs scapegoat for your inability in the election..if you have any hacking capabilities of EVMs please hack or manipulate EVM results ..ECI openly offered every one who blames EVMs to manipulate..if you have that capabilities go and prove yourself otherwise don't blame EVms
మేడం మీ అభిప్రాయం చెప్పలేదు.. జమిలి ఎన్నికలవాలా దేశానికీ సమాఖ్య వ్యవస్థ కి నష్టం జరిగేదీ ఉందా.. లేదంటే జమిలి దేశానికీ మంచిదే అంటారా.... కోసెం దానికోసం కూడా చెప్పండి మేడం..
ఇన్ని గొప్ప గొప్ప విషయాలు మన భాషలో మీ ద్వారా తెలుసు కోవడం తెలుగు రాష్ట్రాల ప్రజలు చేసుకున్న పుణ్యం మేడం గారు
One Nation
One Election
1.జమిలి ఎన్నికలు వస్తే చాల మంచిది ఎందుకంటే కొన్ని వందల కోట్లు ఎన్నికల పేరుతో ఖర్చు చేస్తున్నారు అవి తగ్గుతుంది.
2.అలాగే ప్రభుత్వం కూడా ఎక్కువకాలం ప్రజా అభివృద్ధి పై దృష్టి పెడుతుంది లేకపోతే సంవస్త్సరానికి 3,4 రాష్ట్రాల చొప్పున ఎన్నికలతోనే ప్రచారం కి టైం waste
3. భారతదేశం అంత One time ఏకతాటిపై ఒకే గొంతుకగా వారి భావాన్ని ఓటు రూపంలో వ్యక్తపరిచే అవకాశం జమిలి ఎన్నికలు ఇస్తాయి
Kings unte Inka better anukunta, okka Paisa kharchu undadu.
arab countries no election ,,,,developed ,china , no election ,well developed@@Thirupathi.kushanapalli
@@Thirupathi.kushanapalliKings ఉంటే నువ్ ఈ కామెంట్ పెట్టేవాడివే కాదు....
@@nerellaraju534 ippudu niyanta palane gaa jarutandi ..future loo comment paettanuvaru lee ...ippudu democracy loo ne unnam
First needed
One nation
One education
It wii be done 👍✅
జమిలీ ఎన్నికలతో జనాలకు ఓరిగేది ఏం లేదు.. నాయకుడు 5 yrs వరకు జనాలకు కనిపించడు
Eppudu election,godavalu tho vunde kante jamili ennikale best
@@SRCREATIONZ036yes
ధన్యవాదములు మేడం
జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట జాతీయ పార్టీలు ఘోరంగా దెబ్బతింటాయి.
BJP జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలను దెబ్బ తీయాలని చూస్తుంది కానీ BJP పార్టీయే ఘోరంగా దెబ్బతింటుంది.
Hello ma’am
As a well educated person, you must be aware that to make simultaneous elections a reality how many challenges are there. That might happen only after 2030.
2024 దసర పండుగ
పది రోజులలో 1000 కోట్ల
లిక్కర్ సేల్స్ జరిగాయి.
సర్పంచ్ ఎలక్షన్స్ సమయంలో
ఎన్ని వేల కోట్ల ఆదాయం వస్తుంది.
ఎన్నికలు ప్రభుత్వానికి భారమా?
Enni godavalu enni accidents jarugunthunnayi elections time lo ....vaatannitikante idhe best
5 సంవత్సరాల వరకు మళ్ళీ రాజకీయ నాయకుల కు ప్రజల తో పని ఉండదు......నేషనల్ హై వే ప్రాజెక్ట్ లు నార్త్ ఇండియా లో ఎక్కువ ఉన్నాయా లేదా సౌత్ లోన దీని పై వీడియో చేయండి madam...
నాయకులకు ఎన్నికల వ్యయం ఎక్కువ అవుతుంది.... Mp mla డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారు
Rajyasabha lo pasavvadam kastam
Jamili was a worst thing, it will kill democracy and regional parties also😔. First ask modi thatha to focus on education, healthcare mafia, corruption instead of this trash😢
You don't know?? India is under dictatorship 😂😂😂
Avvanni raavallante jamili election best.... government manchi panulu cheyyalanna mafia corrupted officer's cheyyanivvaru..... developed countries lo okasari election jarugunthunnayi
ప్రమాదం 3:20 - 3: 30 ఏ విధంగా మేడం?
Good decision
అసలు దేశం మొత్తం ఎన్నికల కు ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంత madam
MP and MLA seperate jaragali
I support Jamili elections But Ofline Voting 100Percent Better Lekuntey modi hacking cheiestadu medam Online EVM midha nammakam ledhu
Hindi odu will dictate us.. it is a Dictatorship
One nation one government either centeral or state
Mom 🙏
I have great regards on you. But you are saying both about Jamili Elections. Let us see what's going on. 😊
మీకు తెలుసా..
అమెరిక పార్లమెంట్ కు ..
అమెరిక రాష్ట్రాల అసెంబ్లీ లకూ
ప్రతీ రెండు సంవత్సరాల కు
ఎన్నికలు జరుగుతాయి.
In america , no reservation , no ration card , no health card , no 100 days employ guranttee card , no fees reimbursement , ,no mid day meals ...
No caste adu cheppu mundu@@ysucharitha8524
@@ysucharitha8524and no caste system
No poor education and health care and science development 😅😅
I suppose one Nation
One Election
సెట్ కాదు
One Nation One election antee eppudu unna paristhiti INdIA One antenee Corporate elections ... South India Eka nasanam avuthundi... One Nation one election laagee EVM lu Band chesi Balet pettocchu gaa
మీరు ETV TELUGU ఛానల్ లో మాట్లాడారు... JP నారాయణ సార్ రాదు అసంభవం అన్నారు.. మీరు ఏమో వస్తుంది అంటున్నారు 😂.. మీరు BJP కి సపోర్ట్ చేస్తున్నారా... MADAM
EVM లు కూడా తీసెయ్యాలి
Nuvvu chadukunnava ??
@M4dhuGurr4m nuvvu chaduvukoleda?
@@M4dhuGurr4msame question to you
Nuvvu chaduvukoleda?
@ashoktalks6108 nenu chaduvukunna masters ninnu chuste jali estundi..you are making EVMs scapegoat for your inability in the election..if you have any hacking capabilities of EVMs please hack or manipulate EVM results ..ECI openly offered every one who blames EVMs to manipulate..if you have that capabilities go and prove yourself otherwise don't blame EVms
మేడం మీ అభిప్రాయం చెప్పలేదు.. జమిలి ఎన్నికలవాలా దేశానికీ సమాఖ్య వ్యవస్థ కి నష్టం జరిగేదీ ఉందా.. లేదంటే జమిలి దేశానికీ మంచిదే అంటారా.... కోసెం దానికోసం కూడా చెప్పండి మేడం..
2029 వస్తాయి
Edhi jarigitey modi desanni nasanam chestadu vadu cheyyadu vadi pakka vallu chestadu
ఇగ దేశం నాశనం పక్కా
How?
Worest thought
Inka India nashinanike le
2025 lone AP lo Assembly mariyu Loksabha Elections ravali, CBN+BJP+PK pakkaki povali