జబర్థస్త్ లాంటి వెకిలి ప్రోగ్రాం లో, అసలు ఎందుకు నవ్వుతాడో వాడికి కూడా తెలియని నాగబాబు గాడి వెకిలి నవ్వు చూసి, ప్రతీ స్కిట్ లో అవసరం ఉన్నా లేకపోయినా, ఒకళ్ళనొకళ్ళు చీరలు మోకాళ్ళ పైకి లేపి తన్నుకోవడమే హాస్యం అనుకునే వాళ్ళకి ---- మనసుకు ఎంతో హాయిగొలిపే ఇటువంటి హాస్యం ఎలా నచ్చుతుంది? నచ్చదు. మరి dislike కొట్టక ఏం చేస్తారు? హాస్యానికి-కామెడీకి, కామెడీకి--వెకిలితనానికి తేడా తెలిస్తే కదా.
ఆ రోజుల్లో ఈ ప్రోగ్రామ్ టీవీ లో చూసినప్పుడు అనుకోలేదు. 30 సంవత్సరాల తరువాత ఇదే ప్రోగ్రాం RUclips లో చూసినప్పుడు ఇంకా బాగుంటుంది అని . పాత బంగారం 😊😊😊
We miss you Dharma varapu Subramanyam garu.🙏🏻
అప్పగింతల వీడియో కార్యక్రమం చూసి బాగా నవ్వచింది.
ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు
14:10 ఆనందో బ్రహ్మ చాలా ఆనందాన్ని, మరియు ఎన్నో మధురానుభావాలను ఇచ్చింది.
మిమ్మల్ని మళ్ళీ చూడడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది.
పాత స్నేహితుడిను పలకరించి నట్టు ఉంటుంది ఈ ఆనందో బ్రహ్మ చూసినప్పుడల్లా
Golden days without doubt. Enthaaa haayigaaa undi😊
Such a beautiful comedy
Thanks all
We miss you uncle... Met him when I was5 year old kid
Future is known almost 30 years before
V good serial
5:30😂😂😂😂 crzy asalu
Great days
My fav seeking for ten years and above now I got
శిల్ప గారి wiki upload చేయండి,
శిల్ప గారు ఎక్కడున్నారు?
మీ ఏడుపు మంచి కామెడీ సౌండ్ వస్తోంది అయినా సహజం గ లేకపోయినా వింటానికి సరదాగా వుంది
i want prajasevakudu prakasam telifilm and jamalapuram keshavarao telifilm
i want amrutham serial episodes all upload cheyyandi youtube lo please please please please please please
Naku kuda bro
it was in youtube, but now deleted since zee5 is the owner, but we can watch old amrutham in zee5 for free
@@santutheboss zee5 lo chuddam ante ah ads tho champestunnarandi baboyyy andulo.....
దీనికి కూడా dislike కొట్టే మహానుభావులకి నమస్కారం

6:54
9:39