Kamareddy BJP MLA Venkata Ramana Reddy Revealed Shocking Facts About Revanth Reddy |Wild Wolf Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 6 дек 2023
  • Kamareddy BJP MLA Venkata Ramana Reddy Revealed Shocking Facts About Revanth Reddy | Wild Wolf Telugu
    #wildwolftelugu #revanthreddy #venkataramanareddy #kamareddy #telangananewcmrevanthreddy
    Welcome to Wild Wolf Telugu,
    Watch here
    Stay Tuned to Our Channel For More Interesting Videos.

Комментарии • 67

  • @raghup4482
    @raghup4482 7 месяцев назад +24

    నిజంగా గ్రేట్ పర్సన్ ఇలాంటి నాయకుడు కదా కావలిసింది ప్రజలకి 🙏🙏🙏🙏

  • @rameshchatla8473
    @rameshchatla8473 7 месяцев назад +10

    జై బిజెపి జై వెంకటరమణ రెడ్ది

  • @sadeshboddu4445
    @sadeshboddu4445 7 месяцев назад +11

    గెలిచిన వాడు పది చెప్తాడు ఒదిన వాడు పది వేతుకుతదు గెలిచిన గొప్పే ఒదిన గొప్పే కానీ నిజం ఒప్పుకున్నవు ఇట్స్ గ్రేట్

  • @satyanarayanaraju6742
    @satyanarayanaraju6742 7 месяцев назад +7

    గ్రేట్ Ramanareddy గారు మీ లాంటి లీడర్ ప్రజలకు కావాలి. మిమ్ములను కాల వాలి అని ఉంది. Present us లో ఉన్న hyderabad కి వచ్చిన వెంటనే మీ టైమ్ తీసుకోని మిమ్ములను కలసి మీ తో మాట్లాడక నాకూ ఒక మంచి లీడర్ ఉన్నాడు అని చెప్పుకుంట !

  • @chinthalabalkishan8622
    @chinthalabalkishan8622 7 месяцев назад +19

    రమణా రెడ్డి అన్నా వయసుకు విలువ ఇవ్వటం అన్నావు నిజంగా నీకు పాదభివందనాలు❤

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 7 месяцев назад +9

    Congratulations Sir👍👍💐💐

  • @ravitata7542
    @ravitata7542 7 месяцев назад +8

    జై బిజెపి జై వెంకటరమణ రెడ్డి

  • @Chittipuvvala92
    @Chittipuvvala92 7 месяцев назад +6

    Sir ki manchi subject undi

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 7 месяцев назад +5

    రమణారెడ్డి గారూ శుభాకాంక్షలు 🌷

  • @kamathamramana2188
    @kamathamramana2188 7 месяцев назад +9

    Great leader from bjp to TS❤❤❤❤❤❤❤❤

  • @pragnanidhivemulapalli1311
    @pragnanidhivemulapalli1311 7 месяцев назад +6

    Even though I strongly opposite BJP and BRS I like him.

  • @garrejagadish
    @garrejagadish 7 месяцев назад +19

    వెంకటరామిరెడ్డి గారికి కంగ్రాచులేషన్ ఇద్దరు సీఎంలు మీద గెలిచారు మీరు ధన్యవాదాలు సార్ చివరి వరకు బిజెపి పార్టీలోనే ఉండండి

  • @venkatasubbareddyboddu8214
    @venkatasubbareddyboddu8214 7 месяцев назад +6

    Don't afraid to anyone person be strong

  • @deviprasadraonukala8900
    @deviprasadraonukala8900 7 месяцев назад +4

    నాయకుడు అంటే కామారెడ్డి వెంకట రమణారెడ్డి గారిలా ఉండాలి, గెలిచినా ఓడినా నియోజక వర్గంలోనే ఉండాలి, ప్రజాక్షేత్రం లోనే ఉండాలి, ప్రజాసేవ లోనే ఉండాలి,పోరాటాలు చేయాలి. కానీ LB నగర్ నియోజక వర్గంలో ఒక్క లింగోజి గూడా మినహా అందరు కార్పొరేటర్లు బీజేపీ వాళ్లే, కానీ ఎవ్వడూ సరిగ్గా ప్రచారం చేయలేదు అందరూ కాంగ్రెస్ 'మధు యాష్కీ' కి BRS సుధీర్ రెడ్డి కి అమ్ముడు పోయారు. అయినా 2వ స్థానం వచ్చింది. 2018 లో పోటీ చేసిన పేరాల శేఖర్ రావు ఓటమి తర్వాత మళ్ళీ ఇప్పటికి వరకూ నియోజక వర్గంలో కనీసం ఒక్కసారి కూడా మళ్ళీ కనపడలేదు.కొత్తవ్యక్తి సామారంగారెడ్డి వచ్చారు. మొత్తం 17 పార్లమెంటు,119 MLA నియోజక వర్గాల్లో, ప్రతి మండలంలో కూడా జడ్పీటీసీ స్థాయిలో ఇలాంటి నాయకులని తయారు చేయాలి. ప్రతి గ్రామం లో ఒక సర్పంచ్ స్థాయి నాయకులని ప్రోత్సహించాలి యువత నుండి. అపుడే గెలుస్తుంది. నిలుస్తుంది బీజేపీ.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 7 месяцев назад +5

    Very good person.

  • @vijayakumarkoneti6244
    @vijayakumarkoneti6244 7 месяцев назад +10

    Speaks with great maturity and highly realistically. New idaes and leader with Values.

  • @balrajumanne1603
    @balrajumanne1603 7 месяцев назад +4

    Congratulations Bro

  • @kamathamramana2188
    @kamathamramana2188 7 месяцев назад +6

    Edho oka roju veeru ❤❤❤❤❤❤❤ CM from bjp

  • @vijayakumarkoneti6244
    @vijayakumarkoneti6244 7 месяцев назад +7

    KVRR garikia aneka subankanshalu. BJP should give bigger responsibility to capable leader.

  • @raghup4482
    @raghup4482 7 месяцев назад +13

    ఇండియా వైడ్ గా మీ పేరు టీవీ ల్లో దద్దరిల్లుతుంది ఇదే మీరు సార్ 🙏🙏🙏

  • @lankavijaykumar
    @lankavijaykumar 7 месяцев назад +3

    ప్రతి ఒక్క ముస్లిం నేత వాళ్ళు సమాజం కోసం రకరకాలు సబ్సిడీస్ కోసం, స్వార్థం కోసం పని చేస్తారు. KCR రేవంత్ లాంటి సెక్కులర్ నేతలు ముస్లిం కోసం మాత్రం రకరకాలు సబ్సిడీస్ ఇస్తారు, సనాతన ధర్మమూ, హిందువుల కోసం ఏనాడు ఆలోచించరు.
    వెంకటరమణ రెడ్డి గారు స్క్యామ్ ఖాన్ గ్రెస్ నుంచి వచ్చారు, అస్సామ్ CM హేమంత శర్మ లాగా నిస్వార్ధం గా సనాతన ధర్మమూ, హిందువుల కోసం పని చేస్తాడు, హిందువుల కు ఫుల్ సపోర్ట్ గా నిలబడతారు అని ప్రజలు ఆశిస్తున్నారూ.

  • @ravitata7542
    @ravitata7542 7 месяцев назад +4

    వెంకటరమణ రెడ్డి జిందాబాద్

  • @user-eg5kz7xd4g
    @user-eg5kz7xd4g 7 месяцев назад +3

    Jai ramanaareddi gaaru

  • @nakulyadav20
    @nakulyadav20 7 месяцев назад +5

    BJP🌹

  • @Santoshfallower123
    @Santoshfallower123 7 месяцев назад +5

    Anna.nuvvu cheppedi 100 percent fact.nuvvu gelichindi ni character tho tharavate ni party. Ninnu nuvvu nammuko anna.

  • @user-cy7oh3sr5e
    @user-cy7oh3sr5e 7 месяцев назад +5

    👍🙏🙏🔥🔥🔥💪💪 bjp

  • @amidalapatichandrasekharre6462
    @amidalapatichandrasekharre6462 7 месяцев назад +2

    VRR garu 👌🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @galidevanesh5603
    @galidevanesh5603 7 месяцев назад +4

    Jai bjp Jai kvr

  • @chatrapathissrao863
    @chatrapathissrao863 7 месяцев назад +7

    ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మాత్రమే ఇలా చెప్పగలరు.

  • @veereshyadavmodernboys4401
    @veereshyadavmodernboys4401 7 месяцев назад +3

    Jai Bjp jai kvr jai modiji 💪💪👍👍🙏🙏👌👌

  • @user-lp4hb1nf5m
    @user-lp4hb1nf5m 7 месяцев назад +4

    2 cm jaint killarvi Anna jai bjp Jai Sriram bharathmataki Jai vandemataram jaihind jai Modi

  • @vnrsobha2269
    @vnrsobha2269 7 месяцев назад +12

    చాలా మంచి లీడర్.ఇలాంటి వారే దేశానికి అవసరం.

  • @saikumari1434
    @saikumari1434 7 месяцев назад +4

    Bjp

  • @seshukumar982
    @seshukumar982 7 месяцев назад +2

    Hello sir
    This is may be fake Drama may be going on so Respected sir kindly pe positive 🙏

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 7 месяцев назад

    Very well answered by kamareddy MLA garu 🎉🎉🎉🎉🎉

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 7 месяцев назад +3

    Kcr big dictater. Rude fellow.monarchy.whole family. No respect fellow human beings. Ktr got worst bad mouthing. Very bad attitude.

  • @dinesh308
    @dinesh308 7 месяцев назад +2

    Mee lanti vallu BJP TS state president aythey better....

  • @VasudevMunde-iv9ji
    @VasudevMunde-iv9ji 7 месяцев назад

    9:40

  • @venkateshwaracharysrungara4015
    @venkateshwaracharysrungara4015 7 месяцев назад +2

    Mee prati maata viluvainade

  • @surendark4331
    @surendark4331 7 месяцев назад

    31:05

  • @nagarjunaanumula3424
    @nagarjunaanumula3424 7 месяцев назад

    Candidate ni chusi matrame kamareddy prajalu gelipincharu

  • @bramulu2481
    @bramulu2481 7 месяцев назад

    Westgadavara ని బీజేపీ దొన్నగ ఎమ్మెల్యే

  • @VasudevMunde-iv9ji
    @VasudevMunde-iv9ji 7 месяцев назад +1

    Jay bjp

  • @simhachalamvegireddi680
    @simhachalamvegireddi680 7 месяцев назад

    This is TDP Court

  • @kalvanagaraju8514
    @kalvanagaraju8514 7 месяцев назад

    JAI BJP JAI KVR

  • @vinodreddy8495
    @vinodreddy8495 7 месяцев назад

    There is no way but bjp jai bjp jai sri ram

  • @Telanganavoice111
    @Telanganavoice111 7 месяцев назад

    Jai bjp. He is the best leader

  • @abdulkhaleel2881
    @abdulkhaleel2881 7 месяцев назад +1

    Anni aina tarwatha yevaraina Elaine unttadi

  • @suryamt1921
    @suryamt1921 7 месяцев назад +2

    గెలిచిన వారెవరూ తోపులూ కాదు.

  • @lingachary8304
    @lingachary8304 7 месяцев назад +2

    సూపర్ సార్ మీరు

  • @narsireddy746
    @narsireddy746 7 месяцев назад +2

    అయ్యా ఒక మిత్రుడు గ్యాసు ధర ఈ రోజు 1200 రూపాయలు అయింది.అంటున్నారు.కానీ UPA Government మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి హాయము లో జరిగిన పెద్ద పెద్ద కుంభ కోణాలు లక్ష ల కోట్లలో డబ్బు దోచుకోవడ ము జరింగింది.మరి ప్రస్తుతం మోడీ హయం లో అర్డక లోటు పూడ్చడానికి కోన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి.

  • @jvenkataramana3846
    @jvenkataramana3846 7 месяцев назад

    venkata ramana garu
    Eetelani elage yetteru
    but he got defeated now
    Pl take care. But all loosers may b 2maro MPs we want

  • @apparaokona8868
    @apparaokona8868 7 месяцев назад +1

    తప్పండి వెంకటరమణారెడ్డి గారు మీరు వెళ్లడం కాదు అక్కడ గెలిచినందుకు అభినందనలు కానీ మీరు గెలిచారు అంటే కారణం వేరే ఉన్నాయి

  • @apparaokona8868
    @apparaokona8868 7 месяцев назад +1

    నిజమే మీరు బిజెపి నాయకులు కదా గ్యాస్ సిలిండర్ 1200 అయిపోయింది ఇవాళ రాష్ట్రంలో మనం మన పరిస్థితి ఏంటి అనేది ఆలోచించడం ఎందుకు మీరు ఎందుకు పనికి రాదు అని అంతే అంతవరకే

    • @kamathamramana2188
      @kamathamramana2188 7 месяцев назад +1

      KHAANgress 120 kae ichhindhi kadha😂🎉😢😮😮😢🎉😂

    • @kamathamramana2188
      @kamathamramana2188 7 месяцев назад +3

      Bjp states kantae KHAANgress ruled states lo petrol ,diesel rs 15 ekkuva thaeleedha 😂😢😢😮😅😢🎉🎉

    • @shekargurijala4093
      @shekargurijala4093 7 месяцев назад

      Cangres unnapudu na salary 3000 eppudu 20k +

  • @sridharelluri2828
    @sridharelluri2828 7 месяцев назад +1

    Mee channel BJP against kadaraa kukkallara. BJP MLA interview enduku meeku

  • @apparaokona8868
    @apparaokona8868 7 месяцев назад

    వెంకటరమణ గారు ఎందుకు అంటే అంత సీను మీరు ఎందుకండి అంత ఆవేశ పడిపోతారు మీరు గెలవడానికి కారణాలు మాకు తెలుసు గెలవ పోవడానికి కూడా కారణాలు మాకు తెలుసు నువ్వు పెద్ద తోపు కాదే బాబు

    • @marnirambabu
      @marnirambabu 7 месяцев назад +2

      Karanalu ento cheppu. Ayanekkada gelupu gurinchi garvapadaledu. Nuvvedo negetive ga cheyyalani athi chesthunnav.

    • @shekargurijala4093
      @shekargurijala4093 7 месяцев назад

      Karanalu amito cheppochu kadha andhuku sodhi