Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
What they call “ ठहराव” in Hindustani system makes this rendering so evocative.. close ur eyes and u are in the presence of the Goddess.
wonderful and immersed rendering by TM krishna Sir
Happy happy birthday Sri TMK
Beautiful sir.Great singing.Devine
Beautiful!
Mridangam 👍👌👌👏
😮😮c🎉🎉ry🎉😅re 6:48 h 6:50 😊 6:54 😊y6😊r🎉uy
6y
beautiful, meditative...the range of octaves he brings in his singing is awesome....
పల్లవికామాక్షి అనుదినము మరవకనే నీపాదములే దిక్కనుచు నమ్మితిని శ్రీ కంచి (కామాక్షి)స్వర సాహిత్య 1కుంద రదనా కువలయ నయనాతల్లి రక్షించు (కామాక్షి)స్వర సాహిత్య 2కంబు గళ నీరద చికురా విధువదనా మాయమ్మా (కామాక్షి)స్వర సాహిత్య 3కుంభ కుచ మద మత్త గజ గమపద్మ భవ హరి శంభు నుత పదాశంకరీ నీవు నా చింతల వేవేగదీర్చమ్మావిపుడు (కామాక్షి)స్వర సాహిత్య 4భక్త జన కల్ప లతికాకరుణాలయా సదయా గిరి తనయాకావవే శరణాగతుడు గదాతామసము సేయక వరమొసగు (కామాక్షి)స్వర సాహిత్య 5పాతకములను దీర్చి నీ పదభక్తి సంతతమీయవేపావని గదా మొర వినవాపరాకేలనమ్మా వినమ్మా (కామాక్షి)స్వర సాహిత్య 6దురిత హారిణి సదా నత ఫలదాయకియని బిరుదు భువిలోగలిగిన దొరయనుచువేదములు మొరలిడగను (కామాక్షి)స్వర సాహిత్య 7నీప వన నిలయా సుర సముదయాకర విధృత కువలయా మదదనుజ వారణ మృగేంద్రాశ్రితకలుష దమన ఘనాఅపరిమిత వైభవము గల నీ స్మరణమదిలో దలచిన జనాదులకుబహు సంపదలనిచ్చేవిపుడుమాకభయమియ్యవే (కామాక్షి)స్వర సాహిత్య 8శ్యామ కృష్ణ సహోదరీ శివశంకరీ పరమేశ్వరీహరి హరాదులకు నీ మహిమలుగణింప తరమా సుతుడమ్మాఅభిమానము లేదా నాపై దేవీపరాకేలనే బ్రోవవే ఇపుడు శ్రీ భైరవీ (కామాక్షి)
Thank you for Telugu Lyrics
Wonderful
Dionamic voice 🙏
Aj21😊 E3 2Fw 1. 1 2 22 😮😊11 a 1w2s1sw111111s1 1cf2f
🇦🇬🙏
What they call “ ठहराव” in Hindustani system makes this rendering so evocative.. close
ur eyes and u are in the presence of the Goddess.
wonderful and immersed rendering by TM krishna Sir
Happy happy birthday Sri TMK
Beautiful sir.Great singing.Devine
Beautiful!
Mridangam 👍👌👌👏
😮😮c🎉🎉ry🎉😅re 6:48 h 6:50 😊 6:54 😊y6😊r🎉uy
6y
beautiful, meditative...the range of octaves he brings in his singing is awesome....
పల్లవి
కామాక్షి అనుదినము మరవకనే నీ
పాదములే దిక్కనుచు నమ్మితిని శ్రీ కంచి (కామాక్షి)
స్వర సాహిత్య 1
కుంద రదనా కువలయ నయనా
తల్లి రక్షించు (కామాక్షి)
స్వర సాహిత్య 2
కంబు గళ నీరద చికురా విధు
వదనా మాయమ్మా (కామాక్షి)
స్వర సాహిత్య 3
కుంభ కుచ మద మత్త గజ గమ
పద్మ భవ హరి శంభు నుత పదా
శంకరీ నీవు నా చింతల వేవేగ
దీర్చమ్మావిపుడు (కామాక్షి)
స్వర సాహిత్య 4
భక్త జన కల్ప లతికా
కరుణాలయా సదయా గిరి తనయా
కావవే శరణాగతుడు గదా
తామసము సేయక వరమొసగు (కామాక్షి)
స్వర సాహిత్య 5
పాతకములను దీర్చి నీ పద
భక్తి సంతతమీయవే
పావని గదా మొర వినవా
పరాకేలనమ్మా వినమ్మా (కామాక్షి)
స్వర సాహిత్య 6
దురిత హారిణి సదా నత ఫల
దాయకియని బిరుదు భువిలో
గలిగిన దొరయనుచు
వేదములు మొరలిడగను (కామాక్షి)
స్వర సాహిత్య 7
నీప వన నిలయా సుర సముదయా
కర విధృత కువలయా మద
దనుజ వారణ మృగేంద్రాశ్రిత
కలుష దమన ఘనా
అపరిమిత వైభవము గల నీ స్మరణ
మదిలో దలచిన జనాదులకు
బహు సంపదలనిచ్చేవిపుడు
మాకభయమియ్యవే (కామాక్షి)
స్వర సాహిత్య 8
శ్యామ కృష్ణ సహోదరీ శివ
శంకరీ పరమేశ్వరీ
హరి హరాదులకు నీ మహిమలు
గణింప తరమా సుతుడమ్మా
అభిమానము లేదా నాపై దేవీ
పరాకేలనే బ్రోవవే ఇపుడు శ్రీ భైరవీ (కామాక్షి)
Thank you for Telugu Lyrics
Wonderful
Dionamic voice 🙏
Aj2
1😊
E3 2
Fw 1. 1 2
22 😮😊11 a 1w2s1sw111111s1 1cf2f
🇦🇬🙏