అద్వైత సిద్ధాంతం సంగ్రహ వివరణ

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారి ప్రవచనంలో చిన్న భాగం

Комментарии • 19

  • @అహమస్మి
    @అహమస్మి 2 месяца назад

    సచ్చిదానందరూపః శివోహం శివోహం🚩

  • @madanmohan5910
    @madanmohan5910 4 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @ganjamramakrishna
    @ganjamramakrishna 5 месяцев назад +4

    మీ శాస్త్ర బలం తో మీ అసమాన వాక్ పటిమ తో నా బోటి ఎంతో మందికి సత్యాన్ని చూపుతూ మోక్ష పథం లో నడిచేలా చేస్తున్నారు. ఓం తత్ సత్

  • @SaiChopparapu
    @SaiChopparapu 5 месяцев назад +5

    🙏 ఏకైక ఉనికి ఎవరికివారు సమగ్రంగా వారిని గురించి తెలుసుకోగలిగితే సర్వం తెలిసినట్లే. మనకి వేరుగా ఉండే ద్వైతం అన్నింటిని తనలో కలుపుకో గలిగితే అదే ఏకైక ఆనంద స్వరూప అద్వైతం. ఈ ఎపిసోడ్ ఇచ్చినవారికి ధన్యవాదాలు🙏

  • @Happyworld4all
    @Happyworld4all 5 месяцев назад +4

    🌹 🌺 🌹 స్వామి వారి ప్రవచనాలు హిమాలయాలలోని ఉత్తరకాశీ బద్రీనాథ్ ఋషికేష్ హరిద్వార్ లో చాలా మంది సన్యాసులు బ్రహ్మచారులు శ్రవణం చేస్తున్నారు...thank you very much for being uploaded 🌹🌺🌹

    • @Suribabu-2007
      @Suribabu-2007 4 месяца назад

      Happy to hear these interesting words,
      will you please elaborate?

  • @RajasekharPolapragada
    @RajasekharPolapragada 4 месяца назад

    Best part is selected as summary of అద్వైతం.

  • @RajasekharPolapragada
    @RajasekharPolapragada 4 месяца назад +1

    నేను అనే జ్ఞానం అసలు నేను. నేను శరీరం అనే జ్ఞానం అహంకారం. అహం అన్నది సర్వ వ్యాపకం అయిన నేను. దానికి చావు పుట్టుకలు లేవు. అదే శరీరం అనే నేను కి చావు, పుట్టకలు ఉన్నాయి.

  • @krishnamurthysunkara5442
    @krishnamurthysunkara5442 4 месяца назад +1

    Jay Gurudev

  • @nirmalakasoju9287
    @nirmalakasoju9287 5 месяцев назад +1

    Gurubhyonamaha

  • @venugopal4497
    @venugopal4497 5 месяцев назад +1

    Namaskaramu swamy

  • @giribadvel4763
    @giribadvel4763 4 месяца назад

    శ్రీ గురుభ్యోమ్ నమః 🙏

  • @GRACE_of_BEing...
    @GRACE_of_BEing... 5 месяцев назад +2

    నమస్కారం 🙏🏻
    👉🏻గురువుగారు బోధించిన "మహావాక్య విచారణ" లో ఒకటైన "ప్రజ్ఞానం బ్రహ్మ - అహం బ్రహ్మాస్మి" వీడియో లో గురువుగారు"ప్రజ్ఞానం బ్రహ్మ" గురించి మాత్రమే బోధన చేశారు. కానీ వీడియో చివర్లో గురువుగారు "అహం బ్రహ్మాస్మి" కి సంబంధించిన క్లాస్ తర్వాత ఉంటుందని చెప్పారు. ఆ వీడియో ఎక్కడుందో తెలియజేయగలరు. ఒకవేళ లేకుంటే దయచేసి ఆ next వీడియో upload చేయవలసిందిగా కోరుచున్నాను...🙏🏻

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 5 месяцев назад

    శ్రీ కృష్ణమ్ వందే జగద్గురుమ్ 🙏

  • @csrchakri7954
    @csrchakri7954 4 месяца назад

    జై మహాదేవ్

  • @anithasridhara704
    @anithasridhara704 4 месяца назад

    🙏🙏🙏

  • @sri_nivas
    @sri_nivas 5 месяцев назад +2

    🙏