నిజంగా నండి నేను కూడా రెండు మూడు సార్లు కొన్నాను చనిపోయింది తెల్లాపూర్ కి వచ్చేస్తుంది అండి దీని బాగా తెల్ల పురుగు వచ్చి చచ్చిపోతుంది మీ దగ్గర చాలా బాగుంది అండి చాలా గ్రేట్ నూర్జహాన్ గారు
8:22 నూర్జహాన్ గారు నేను కూడా మందారాలు రోస్ ప్లాంట్స్ చామంతులు పెట్టానండి కానీ మందారాలు గాలి వర్షం వచ్చి పోయిన సంవత్సరం అన్ని పోయినయిఅండి అన్ని కలర్స్ పెట్టాను మళ్లీ కొనుక్కొనివచ్చి మళ్ళీ పెడుతున్న మేడం.
హాయ్ అండి నేను వేశానని మొక్క కాకపోతే ఎండ సరిగా లేకపోవడం వలన మిల్లి బక్స్ ఎటాక్ అయి మొక్క చనిపోయింది అండి ఇప్పుడు నేను హైదరాబాద్ వస్తున్నాను. మళ్లీ ఊరు వచ్చిన తర్వాత మొక్క తెప్పించి మళ్ళీ వేస్తానండి
మీ తోట నేను 5 సంవత్సరాల నుంచి చూస్తూ న్నాను ఆ ఉత్సాహంతో నేను మిద్దె తోట మొదలెట్టాను మీ విధానం నచ్చుతుంది కుతిృమ ఎరువులు వేయరు బానే వుంది మరి అంతపెద్ద తోటకు ఆకులు పండ్లు కూరగాయలు ఈవ్యర్ధాలతోనే ఎరువులు అంటే ఎలా సాధ్యం మీరెలా పాటించగలుగుతున్నారు అని నేనెప్పుడూ బుర్ర పగలకొట్టుకుంటాను ఏమైనా అందరికీ సాధ్యం కాదు
మల్వరి చెట్టు సూపర్ గా ఉంది నూర్జహాన్ గారు
Thank you andi
నిజంగా నండి నేను కూడా రెండు మూడు సార్లు కొన్నాను చనిపోయింది తెల్లాపూర్ కి వచ్చేస్తుంది అండి దీని బాగా తెల్ల పురుగు వచ్చి చచ్చిపోతుంది మీ దగ్గర చాలా బాగుంది అండి చాలా గ్రేట్ నూర్జహాన్ గారు
మందారాలు గులాబీలు చామంతులు సూపర్ ఆంటీ కలర్ మారే మందారం కూడా బాగుంది
Flowers tho garden chala beautiful gaa vundi madam.
Assalamualaikum wow super andi
Enni rakala poolu chala andanga unnai santhoshanga undi mi garden chusthunte
Thank you andi
Meeru vati meedha chupinchey premaki avi meeku double Santhoshani esthunayi 👌👌👌👍
Avunu andi correct ga chepperu thank you andi
So beautiful
So beautiful 😍 super 👌
కాశీ రత్నం పూలు
పత్తి మందారం ,
Super 👌
Video choosinantha sepu chaala anandham ga anipinchindhi. Inka choodalani anipinchindhi madam. Flowers Anni entho baagunnayi ❤👌
Mee comments Naku entho santhosham ga untundi..meeru happy ga chustunnaru..Naku happy andi..thank you
@noorjahanterracegarden7632 Avunu madam naaku kooda 🙏❤️
My dream to see your garden .
Suuper andi
Super super flower s Aunty ❤❤❤😂
Mee garden👌👌👌👌👌❤
8:22 నూర్జహాన్ గారు నేను కూడా మందారాలు రోస్ ప్లాంట్స్ చామంతులు పెట్టానండి కానీ మందారాలు గాలి వర్షం వచ్చి పోయిన సంవత్సరం అన్ని పోయినయిఅండి అన్ని కలర్స్ పెట్టాను మళ్లీ కొనుక్కొనివచ్చి మళ్ళీ పెడుతున్న మేడం.
Hi amma me garden superb
Ma entlo Patti mandaram undi .me garden super
Assalamualaikum patthi mandaram ji ❤
Sooooper
Amma meeru flower s garden lo peacock laga unnaru,bale undi flower garden, super ma.
🤩🤩
Pehli baar dekha hai aysa flower
Morning white ga undi eveningki pinkga maruthundi
Avunu
Noor Jahan garu...middi paina terrace garden lo anttu Chettu veste manchida leka grafting Chettu veste manchida..yedi twaraga putha vastundi Chepandi
Edina okate andi
Mashallah flower plant's sab ache hai patti mandaaram kahate na vah plant ku
Yes
Annirakala flowers bagunnayi madam pathimandarm ma pakkana valla intilo vundi komma esthanu annaru👌👌👌👌
తీసుకోండి బ్రతుకుతుంది
@lifeofretireebyJhansi ok andi thank you
Hii medam meeru super
హాయ్ అండి 88 లో మా ఇంట్లో ఉండేది పత్తి మందార దీనికి గింజలు కూడా వస్తాయి చాలామందికి ఇచ్చాను గింజలు నేను శ్రద్ధ పెట్టలేదు నా దగ్గర పోయింది
Patthi Mandaaram andi
Assalamualaikum Noorjahan ji meinre pas h magar chuta h aap ka Garden bahooth achha Bahooth Qoobsurath aur Greenry h👌
Thank you so much andi
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
HELLO NOORJAHAN GARU GOODMORNING HAPPY THURSDAY FLOWERS CHALA BAGUNNAYE
Thank you andi
Hala nearchukovali me dagara Noorjehan garu 👌
🙏🌱🤝
హాయ్ అండి నేను వేశానని మొక్క కాకపోతే ఎండ సరిగా లేకపోవడం వలన మిల్లి బక్స్ ఎటాక్ అయి మొక్క చనిపోయింది అండి ఇప్పుడు నేను హైదరాబాద్ వస్తున్నాను. మళ్లీ ఊరు వచ్చిన తర్వాత మొక్క తెప్పించి మళ్ళీ వేస్తానండి
Chamanti puvvulu colours bagunnai aunty.
Bendakayalu 1 1/2 inch avvagane mudiri potunnai. Modata baga vachevi . Ippudu ventane mudiri potunnai aunty
Ami cheyyali
Mokka lu theesesi soil mix lo vepa powder ekkuva vesi seeds natandi..
Naadaggara mokka brathikindhi.chinna chettu anti.
మీ తోట నేను 5 సంవత్సరాల నుంచి చూస్తూ న్నాను ఆ ఉత్సాహంతో నేను మిద్దె తోట మొదలెట్టాను మీ విధానం నచ్చుతుంది కుతిృమ ఎరువులు వేయరు బానే వుంది మరి అంతపెద్ద తోటకు ఆకులు పండ్లు కూరగాయలు ఈవ్యర్ధాలతోనే ఎరువులు అంటే ఎలా సాధ్యం మీరెలా పాటించగలుగుతున్నారు అని నేనెప్పుడూ బుర్ర పగలకొట్టుకుంటాను
ఏమైనా అందరికీ సాధ్యం కాదు
Na compost videos enno unnai andi avi 4days continue chudandi..entha easy mokka lu penchadam anukuntaru..
Chilakamukka flower kadhu December flower
Na garden lo ledu mam maamoolu
Mandaram undi
Adi patti mandaram madam
Patti Dasani andi
Assalamualaikum
Tuutu puulu anukunta andi
Hi Amma adhi Pathi mandaram
కొన్ని రోజులు బాగా పోసి ఆ తర్వాత మిల్లి బగ్స్ పట్టేసి చనిపోయింది మా మొక్క
Undandi naa garden lo
Idi nenu 20 years back a penchanu chala poosedhi 3 rangulu marutundi
Avunu andi
Kasi ratnalu
A time lo gurthu raledu thank you andi
కాశీ రత్నం కాదండి ఇది ఐపోమియా దీనికి సీడ్స్ రావు అండి
Patthi mandaram
చిలక ముక్క పూలనే గోరంట పూలు అని కూడా అంటారండిి
Avunu andi
10 12 సంవత్సరాలు ఉందండి
మీఇంటికి రావచ్చా అండీ .
Noorjahan garu మీ కు మిల్లీ బగ్స్ రావడంలేదా
Miru gretu medam
Naaku Mee thota chudalani vundi ravocha konchem address chebuthara
Ekkada untaru meeru
నేను nizampet హైదరాబాద్ లో వుంటాము@@noorjahanterracegarden7632
Memu Nizampet Hyderabad lo vuntamu