Ayushman Bharat: నిరుపేదలకు ఫ్రీగా 5 లక్షల ఆరోగ్య బీమా.. కేంద్రం ఇచ్చే హెల్త్ కార్డును ఇలా పొందండి
HTML-код
- Опубликовано: 10 фев 2025
- నిరుపేదల కోసం కేంద్రం అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకం 'ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన' (పీఎంజేఏవై). ఈ పథకం కింద కేంద్రం ఏటా అర్హులైన ప్రతి కుటుంబానికి వైద్య చికిత్సల కోసం రూ.5 లక్షల వరకు సహాయం అందిస్తుంది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్‌ఎస్‌బీవై) కింద నమోదు చేయించుకున్నవాళ్లు దీని పరిధిలోకి వస్తారు. అప్పట్లో దేశంలోని 50 కోట్ల మంది లబ్దిదారుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు.
#PMJAY #HealthInsurance #AyushmanBharat #BBCTelugu
______
నోట్: బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ 2021 నామినీలు వీరే. మీకు నచ్చిన క్రీడాకారిణికి ఇక్కడ ఓటు వేయండి. bbc.in/3GUW0t4
ఆన్‌లైన్ ఓటింగ్ లింక్ 2022 ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 11.30(IST) వరకు అందుబాటులో ఉంటుంది. నిబంధనలు, షరతులు, గోప్యతకు సంబంధించిన నోటీసులు వెబ్‌సైట్‌లో ఉన్నాయి.
#ChangetheGame #BBCISWOTY
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Thank you so much for sharing, I will definitely share this video, chala mandiki help avthundi, andaru whatapp status lo pettandi. Andariki telusthundi, love you BBC ❤❤❤
HHD number yenti brother,how do I get ?
It's doesn't work 😭
ఇలాంటి పథకాలు కేవలం ప్రభుత్వం ప్రకటనలకు గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే ఉంటాయి నిజానికి అవసరం అయినప్పుడు హాస్పిటల్ కు వెళ్ళినప్పుడు ఈ పథకం ఏ హాస్పిటల్ కూడా ఆమోదించదు అసలు బీద ప్రజల అవసరానికి ఉపయోగపడదు
True
Practical ga evari life lo ina jarigindha?
@@gibsosmart చాలా జరిగినవి
@@satyanarayanamaheshwaram4176 chala
@@satyanarayanamaheshwaram4176 ok
ఇలాంటి పథకాలు చెప్పుకోవడానికి మరియు పలుకుబడి ఉన్న వాళ్లకు మాత్రమే ఉపయోగపడుతాయి. ... ఇలాంటి పథకాలు పెట్టే బదులు మెడికల్ మాఫియా ను అరికట్టేందుకు ప్రయత్నం చేయాలి అధిక బిల్ లు వెయ్యకుండా ప్రయత్నిస్తే...అప్పుడే దేశంలో సామాన్యులకి తక్కువ ఖర్చులో నాణ్యమైన వైద్యం లభిస్తుంది
ఇది కూడా మాఫియా నే అని మీరు గ్రహించారా ?
ప్రజలందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రజలకు ఉపయోగపడే సమాచారం అందిస్తున్న బిబిసి న్యూస్ వాళ్లకి ధన్యవాదాలు 🙏🙏
Okka vedio.sevalu.pondhina vaativi vunchadam ledhu karanam ,,?sevalu.mukhyam card endhuku.pracharamkosam aadhaar saripoda
ఇన్ని ఆఫ్చనల్ ఇస్తే చదువు రాని వారికి అర్థం అవుతుందా మీ సేవ నా సేవ అని దేంట్లో అయిన వస్తదంటే చెప్పండి అక్కడికెళ్లి సస్తం
రానున్న రోజుల్లో ప్రతీ గవ్నమెంట్ 135 కోట్ల జనాభా Qality తో కూడిన విద్యా, వైద్యం ఫ్రీ గా 100% ఇవ్వాలి. 100%
Adi Impossible 😂
Okay alaagey cheddam
@@sudheerkottu3155 vidya vaidyam nyayam thapaa emkha ami freega umdakudadhu
ఈ కార్డ్ కి .ఆంధ్రాలో వైస్సార్ ఆరోగ్య శ్రీ అని పేరు పెట్టారు,చాలా మంది గొర్రె లకు,తెలియదు.అది కేంద్రం పధకం అని..కావాలంటే కార్డ్ మీద PM JAY అని చిన్నగా ముద్రించారు.. చూడండి.
😂 true
2004 లోనే ఆరోగ్య శ్రీ పథకం అమలులో ఉంది అని తెలీదా
Centre ki manam katte tax le manak tirigi isthay andke mana name petkovadam lo tappu ledhu aina ee scheme mundhe undhi ap lo
Manam tax lu ekva kadthuna budget lo epdu south state ki anyayam jargthune undhi
మీ వీడియోలు సూటిగా సుత్తిలేకుండా విషయం అర్థం అయ్యేలా ఉంటాయి...
ధన్యవాదాలు, ప్రదీప్!
@@BBCNewsTelugu abba
Em ardham aemdhayaaa niku asalu e card dheniki use avadhu brooo private hspl ki velithy dhengamanadu
@@namburi0092 sorry bro..Practical ga nenu face cheyaledhu.iam sorry.
BBC new channel chala manchi vartha chependi thnq u
అద్బుతమైన స్కీము...జై,బి.జె.పి...🙏🚩🇮🇳.
Nee moham
Ni bondha ra ni bindha asalu use ledhu ra dhini kannaa arogyasri best
@@namburi0092 పంది నాయలా గాడివి నీలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది బే ఆ స్కీం గొప్పతనం,ఎంత అవసరమో!
Thanks BBC this more valuable information ℹ️ℹ️ℹ️.... thank you so much...
చదువు లేని వాళ్ళు మీరు చెప్పినవి అన్ని సమకూర్చు కోలేరు ఒకటి లేదా రెండు ఆప్షన్లు పెడితే సరిపోతుంది
Yes, your right
Kani inni certificates kosam mro office lu chuttu chala thiragali, ayina kuda vasthundo rado theliyadu, aadhaar card, ration-card saripothayante bagundedi. Konchem easy ga andariki andubatu loki ravali, mire chepparu ga modi garu one ration one nation ani
జై మోదీ జై బీజేపీ, వందేమాతరం, భారత్ మాతా కి జై
Thank you BBC❤
Thank you very much for sharing govt health schemes you are the king in media
ఏ పాపలిసియైన ఏ. పతకాలు. యైన. యుటుబనలకు మతెమెి. అంకితం మపెరజలవరకు రావండి
థాంక్స్ బీబీసీ
ఎకరం పొలం కోటి రూపాయలు పెనా వున్న వాడికి వస్తుంది, కానీ నెలకు 40 వేలు పేన వుంది పెద్దగా ఆస్తి లేని వాళ్ళకి అస్సలు రాదు.
Yes broo
Thanks to BBC Team..,
మాకు రేషన్ కార్డు దిక్కులేదు ఇంకా ఇదెక్కడా వస్తది మాకు దరిద్రం ముఖ్యమంత్రి ఉన్నారు తెలంగాణా కు 🤦♂️🤦♂️🤦♂️
Jai bathla poshety
Bro e card apply cheskondi use full
ఆంధ్ర ప్రదేశ్ లో ఆరోగ్య శ్రీ కార్డులు ఇచ్చారు
ఆ కార్డ్ పట్టుకొని హాస్పిటల్ కి వెళితే ఏ హాస్పిటల్స్ లో కూడా వైద్యం చెయ్యడంలేదు
అలాగే ఉంటుంది ఈ పదకం కూడా
ధన్య వాదలు బిబిసి
Gvmnt Or private ea hospital ki vellinaa poor people's ki 5lacks karchu lopu free ga treatment chesea pathakam aithea superhit avthundhi
TQ bbc news
Plz give more information about central government schemes...
Good job bbc thankyou
GREAT information BBC
Tq for your information BBC....👍
Excellent
Dhanyavadhalu BBC Variki🙏🙏🙏
Real media.. 👌🏻
Please upload the similar videos of central govt schemes of india
Very good information. Thank u BBC
Good 😊
Thank you maam chala baga explain chesharu
Most useful video for every one thank you BBC 👌
అర్హులందరికీ అకౌంట్ లో సహాయం చేస్తాం అన్నారు మరి నేను నిరుపేదవాడిని , సంపాదన లేదు మరి నా అకౌంట్ లో మనీ రాలేదు ఎందుకు
2024 lo malli same cheputhadu e sari fix ani 😅😅 radhu brooo unadhamtlo happyga brathuku frega anivi ravu
Thks do this type of vedios
Government should make sure to people aware of this kind of schemes
Anda peku sir namakandi sir
Good information tq BBC
Good information tq
ThanQ BBC... news
మీరు చెప్పిన వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ అవ్వడం లేదు. BBC వంటి ఛానెల్ లో ఇలాంటి సమాచారం ఇచ్చే ముందు చూసుకోవాలి. లేకుంటే మిగిలిన you tube చానల్స్ కి మీకు తేడా ఉండదు.
Good information thankyou to BBC Telugu
Thanks for uploading this type of videos....keep doing every scheme like this....there is no min advertisement for so many schemes and donot know how to apply and where to apply ..and how to get the benefits like this...which are providing by both center and state govts....thanku you once again for posting this with ful detail..and keep making this type of videos BBC ...
Good information 👍thank you B B C .
Wonderful..scheme
క్రొత్తగ pmjay లో income criteria తీసివేసారు. 70 మారియు పైబడిన seniors citigens వార్తెంపుచేసినారు. వాళ్ళకి pmjay card నీ ఎల downlodu చేయలో. తెలుపండి
U guys are doing great job. This is what real education and real knowledge sharing and real news presentation.
🙏🙏🙏👌మంచి పథకాలు
Thanks for information akka 👍🏻
Thank you BCC Telugu
Good step by Indian government…👌👌
nice message for public
Thank you bbc
ಅದ್ಭುತ, ಹೀಗೆ ಇಂತ ವಿಷಯ ತಿಳಿಸಿ. 👍👍👍👍👍👍👍👍
కులపత్రరం కి 5,000
ఆదాయపత్రానికి 3.000
లంచం ఇవ్వాలి AP లో 🙄🙄🙄🙄
Yakada chepu...
@@rajasekharthumu1938 ap motham same bro easy gaa eam ravu money pettali
Apply at Grama sachivalayam
Nenu 1 manth back thisukuna 50 rs avadu brooo 3000 anadhi nuv mari cheputhunavu toll free numbar kuda umdhi a matram telida niku chadukunava asalu
Good news
Okay good
Best sceem
Tq bbc tq
Super super
Thanks BBC
Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏
పేదలకు సంతాన సాఫల్యత కు కార్డులు ఇస్తే బాగుండు
Baboy epatike 140 kotlu unaru ayaaa chalu dhesani sanka nakiyadanika emkha janaba
Excellent madam
Thank you madam garu
Good
E seva lo register chesukovacha
అలాగే ఫ్రీ డెంటల్ కేర్ ఆస్పత్రికి సంబంధించి information ఉంటే వాటి గురించి కూడా చెప్పగలరు
ఎక్కడ కావాలి మీకు
@@lionspinakini vizag
Amalapuram
మాకు కూడా కావాలి , అమలాపురం లో
@@lionspinakini
Sir,
మాకు కూడా కావాలి అమలాపురం లో
ప్రభుత్వాలు చెప్పే ఉద్దెర మాటలు మాత్రమే ఏ కార్పొరేట్ హాస్పిటల్ లొ ఆరోగ్యశ్రీ & ఆయుషమాన్ భరత్ పథకాలు పని చేయట్లేదు. ఏ ఉచిత వద్దు సార్.విద్య & వైద్యం ఫ్రీ ఇవ్వండి సార్
I am interested
EDI WEST 🎉 WEST MODI WEST BJP
Eviriana vadukunnarau ee padakam meeku telisi
But issue comes when hospitals rejects it ☹️
Gov dont have dedication
Nice BBC 🇮🇳💯
How many hospitals they are considering ...that is main
ఈ డిజిటల్ కార్డు లో మన హెల్త్ information మొత్తం ఉంటుంది.......అప్పుడు scammers ఏదోలా ఈ card ని access చేసి card holder కీ గవర్నమెంట్ తరపున call చెస్థున్నమ్ అని ఎదో సొల్లు చెప్పి money అడిగే ప్రమాదం కూడ ఉంది
Vidya vaidyam iste chalu freega ..emoddhu...
what about middle class we are paying taxes
I love BBC
Chala documentation kavali chala hospital dinni accept cheyatle
Eeh Health insurance private hospitals thesukovu.
ఎందుకనీ సమాధానం అడిగితే ఏం చెప్పారు...
@@nandhudigital1556 unna private insurance kai narakam chupistharu mali Edhi..!
Private insurance a teeskotledu hospitals lo.. deeni mokham kuda chudaru.
❤
Who are Eligible
ఇలాంటివి మా తెలుగు News channel's చూపించవు గా.
😂😂😂
చుపించవు గా😂🤣🙏
ilanti sollu drama Bjp publicity anthe , Covid lo choosam oxygen kooda ivvale , trains leka migrants nadichi chanipoyaru , it’s jumla
@@raajajagan Rey erri pappa oka saari google lo search chey information dorukutundi edava sollu comment lu pettaku oxygen cylinders leka kaadu production ekkuve undi oxygen supply prati government hospital ki adindi private hospital ki tappa endukante oxygen enta kaavali ani vallu cheppukovaali mundu , edava sollu cheptunnav oxygen concentrators kosam indian Airforce ni kooda rangam loki dinchaleda BJP
@@raajajagan and oxygen production leka kaadu daanini transport facility leka aalasyam aindi adi telusuko
Ma Andra Pradesh ki ledhugaaa
Thank you BBC
Health ki also 👀 cast certificate
But u forgot we or India 🇮🇳
We remember cast only
😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇
Results of constitution, jai dr BRA🤷♂️
చదువులేని పేదవాళ్లు ఈ వెబ్సైట్ లో ఎలా అప్లై చేసుకుంటారు?
❤️U BBC TELUGU
Very nice information
city my kurnool andhra pradesh
Pmjay idhi rendu same ah bro
Is it implemented in TELANGANA
Telangana people elgible unda
@bbc I am unable to open am I eligible
How can a daily labour/rikshawala will get all the mentioned certificates.
Ther is No option To apply