Sommokadidhi Sokokadidhi Telugu Movie Songs | Aa Ponna Needalo | Kamal Hassan | Rojaramani

Поделиться
HTML-код
  • Опубликовано: 2 ноя 2024

Комментарии • 26

  • @Vasudha1863
    @Vasudha1863 3 года назад +4

    *ఆ పొన్న నీడలో.. ఈ కన్నె వాడలో ..*
    చిత్రం : సొమ్మొకడిది సోకొకడిది (1979)
    సంగీతం : రాజన్-నాగేంద్ర
    సాహిత్యం : వేటూరి
    గానం : బాలు, సుశీల
    ఆ పొన్న నీడలో.. ఈ కన్నె వాడలో.. ఉన్నా.. వేచి ఉన్నా..
    కదలి రావేలనే నా అన్నులమిన్న
    కదలి రావేలనే నా అన్నులమిన్న
    రేపల్లె వాడలో.. గోపెమ్మ నీడలో.. వెన్నా.. దోచుకున్నా..
    కథలు విన్నాను లేరా అల్లరి కన్నా
    కథలు విన్నాను లేరా అల్లరి కన్నా
    రాధమ్మ మనసు.. రాగాలు తెలుసు
    అది తీపి కోపాల వయసూ..
    ఆ ఆ ఆ....
    కన్నయ్య వయసూ.. గారాలు తెలుసు
    అది మాయ మర్మాల మనసూ
    అల్లరి ముద్దు హద్దులు వద్దు
    ఇద్దరమంటె ముద్దుకు ముద్దు
    ఆ.. అల్లరి ముద్దు హద్దులు వద్దు
    ఇద్దరమంటె ముద్దుకు ముద్దు
    పదహారువేల సవతులు వద్దు
    ఆ ఆ.. పదహారు వేల సంకెళ్లు వద్దు
    ఆ పొన్న నీడలో ఈ కన్నె వాడలో ఉన్నా.. ఆఁ.. వేచి ఉన్నా..
    కదలి రావేలనే నా అన్నులమిన్న
    కదలి రావేలనే నా అన్నులమిన్న
    రేపల్లె వాడలో గోపెమ్మ నీడలో వెన్నా.. అహ.. దోచుకున్నా..
    కథలు విన్నాను లేరా అల్లరి కన్నా
    కథలు విన్నాను లేరా అల్లరి కన్నా
    ఈ రాసలీల.. నీ ప్రేమ గోల.. ఎవరైనా చూసేరీ వేళా..
    ఆ..ఆ..ఆ..
    ఈ మేనులోన.. నా ప్రేమ వీణ.. సరిగమలే వింటానీ వేళా..
    వేసవి చూపు.. వెన్నెల కాపు..
    ఆశలు రేపు.. బాసలు ఆపు
    వేసవి చూపు.. వెన్నెల కాపు..
    ఆశలు రేపు.. బాసలు ఆపు కలహాలు పెంచే కౌగిలి ముద్దు
    ఈ కలహాలు పెంచే కవ్వింత ముద్దు
    రేపల్లె వాడలో.. గోపెమ్మ నీడలో.. వెన్నా.. దోచుకున్నా..
    కథలు విన్నాను లేరా అల్లరి కన్నా
    కథలు విన్నాను లేరా అల్లరి కన్నా
    ఆ పొన్న నీడలో.. ఈ కన్నె వాడలో.. ఉన్నా.. వేచి ఉన్నా..
    కదలి రావేలనే నా అన్నులమిన్న
    కదలి రావేలనే నా అన్నులమిన్న
    ఆహాహహాహ లాల్లలలలాల్ల
    ఆహాహహాహ లాల్లలలలాల్ల

  • @hemanth7119
    @hemanth7119 7 лет назад +4

    బి.రాధ మనోహరి గారు నిర్మాతగా సింగీతం శ్రీనివాస రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి రాజన్ గారు నాగేంద్ర గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు కమలహాసన్ గారి సహజ నటి రోజారమణి గారి అభినయం వర్ణనాతీతం.

    • @pushpaanjali8499
      @pushpaanjali8499 2 года назад +2

      Not Jayasudha, she is Rojaramani.

    • @hemanth7119
      @hemanth7119 2 года назад +1

      @@pushpaanjali8499 గారు మీరు చేసిన సూచనను సవరించాను ధన్యవాదాలు.

  • @himasameerachettupally2163
    @himasameerachettupally2163 4 года назад +2

    I'm really crazy abt this song.. hatoff sri SSP sri🙏

  • @bhimayyaviswanadham4010
    @bhimayyaviswanadham4010 Год назад +1

    Nice Song

  • @deepabalu1028
    @deepabalu1028 4 года назад +3

    Excellent song

  • @mallikkesavaraju9860
    @mallikkesavaraju9860 7 лет назад +8

    ఆ పొన్న నీడలో
    చిత్రం : సొమ్మొకడిది సోకొకడిది (1979)
    సంగీతం : రాజన్-నాగేంద్ర
    గీతరచయిత : వేటూరి
    నేపధ్య గానం : బాలు, సుశీల
    పల్లవి :
    ఆ పొన్న నీడలో.. ఈ కన్నె వాడలో.. ఉన్నా.. వేచి ఉన్నా..
    కదలి రావేలనే నా అన్నులమిన్న
    కదలి రావేలనే నా అన్నులమిన్న
    రేపల్లె వాడలో.. గోపెమ్మ నీడలో.. వెన్నా.. దోచుకున్నా..
    కథలు విన్నాను లేరా అల్లరి కన్నా
    కథలు విన్నాను లేరా అల్లరి కన్నా
    చరణం 1 :
    రాధమ్మ మనసు.. రాగాలు తెలుసు
    అది తీపి కోపాల వయసూ..
    ఆ ఆ ఆ....
    కన్నయ్య వయసూ.. గారాలు తెలుసు
    అది మాయ మర్మాల మనసూ
    అల్లరి ముద్దు హద్దులు వద్దు
    ఇద్దరమంటె ముద్దుకు ముద్దు
    ఆ.. అల్లరి ముద్దు హద్దులు వద్దు
    ఇద్దరమంటె ముద్దుకు ముద్దు
    పదహారువేల సవతులు వద్దు
    ఆ ఆ.. పదహారు వేల సంకెళ్లు వద్దు
    ఆ పొన్న నీడలో ఈ కన్నె వాడలో ఉన్నా.. ఆఁ.. వేచి ఉన్నా..
    కదలి రావేలనే నా అన్నులమిన్న
    కదలి రావేలనే నా అన్నులమిన్న
    రేపల్లె వాడలో గోపెమ్మ నీడలో వెన్నా.. అహ.. దోచుకున్నా..
    కథలు విన్నాను లేరా అల్లరి కన్నా
    కథలు విన్నాను లేరా అల్లరి కన్నా
    చరణం 2 :
    ఈ రాసలీల.. నీ ప్రేమ గోల.. ఎవరైనా చూసేరీ వేళా..
    ఆ..ఆ..ఆ..
    ఈ మేనులోన.. నా ప్రేమ వీణ.. సరిగమలే వింటానీ వేళా..
    వేసవి సోకు.. వెన్నెల కాపు..
    ఆశలు రేపు.. బాసలు ఆపు
    వేసవి సోకు.. వెన్నెల కాపు..
    ఆశలు రేపు.. బాసలు ఆపు
    కలహాలు పెంచే కౌగిలి ముద్దు
    ఈ కలహాలు పెంచే కవ్వింత ముద్దు
    రేపల్లె వాడలో.. గోపెమ్మ నీడలో.. వెన్నా.. దోచుకున్నా..
    కథలు విన్నాను లేరా అల్లరి కన్నా
    కథలు విన్నాను లేరా అల్లరి కన్నా
    ఆ పొన్న నీడలో.. ఈ కన్నె వాడలో.. ఉన్నా.. వేచి ఉన్నా..
    కదలి రావేలనే నా అన్నులమిన్న
    కదలి రావేలనే నా అన్నులమిన్న

  • @canilvsn
    @canilvsn 2 года назад

    what a melody. there is melody every bit of this song

  • @comm2005
    @comm2005 3 года назад +3

    What a composition by Rajan Nagendra.

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 11 лет назад +4

    BEST SONG.

  • @gourishanker...9287
    @gourishanker...9287 3 года назад +2

    బాలు గారూ ఎందుకు సార్ వెళ్ళిపోయారు.

  • @p.satyanarayanabsnl7221
    @p.satyanarayanabsnl7221 7 лет назад +2

    సూపర్ సాంగ్

  • @sominamurthyspecial9742
    @sominamurthyspecial9742 8 лет назад +2

    super. .

  • @KrMurugaBarathiAMIE
    @KrMurugaBarathiAMIE 5 лет назад

    Rojaramani
    Super
    Hails from?

  • @achiniramesh9212
    @achiniramesh9212 8 лет назад +1

    Very good songs

  • @sravankumar3502
    @sravankumar3502 4 года назад

    Marvelous.

  • @srinivasrao3867
    @srinivasrao3867 3 года назад

    A real good song

  • @radhakrishnasuryadevara2354
    @radhakrishnasuryadevara2354 5 лет назад

    సూపర్

  • @padmavathiyerrabelli2819
    @padmavathiyerrabelli2819 3 года назад

    Super sir.miss u spb sir

  • @inmateinfo2701
    @inmateinfo2701 7 лет назад

    Enjoyable song

  • @munnavilak1375
    @munnavilak1375 7 лет назад +2

    Funny song

  • @sominamurthyspecial9742
    @sominamurthyspecial9742 8 лет назад +1

    😀

  • @ivramadevi
    @ivramadevi 7 лет назад +2

    సూపర్ సాంగ్

    • @hemanth7119
      @hemanth7119 3 года назад

      రమ దేవి గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

  • @shekar6942
    @shekar6942 7 лет назад +1

    Super songs