Sangameswara Temple Animela - కాలజ్ఞానం లో చెప్పిన చిలుక ఇదే ఇది నీరు తాగి ఎగిరిపోతే కలియుగ అంతం

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • #Temples #telugutraveller #places
    Contact Mail: 7981961643praveen@gmail.com
    For Sponsors ( Phone Pay & Google Pay ): +917981961643

Комментарии • 346

  • @b-prdk3434
    @b-prdk3434 2 года назад +27

    స్వయంగా వెళ్లిన చిలకని ఇంత క్లియర్ గా చూడలేమేమో చాలా బాగా చూపెట్టారు అంతకుమించి బాగా వివరంగా పంతులుగారితో చెప్పించారు అందుకు చాలా చాలా థ్యాంక్యూ

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 года назад +4

    ప్రశాంత వాతావరణం చాలా బాగుంది కలియుగాంతంలో ఈ ప్రాంతాన్ని కూడా కలుషితం చేస్తారు,కలి మానవులా మజాకానా,గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు,గురు దేవుల కు మోక్షమే, చక్కగా వివరించారు,ఈ వీడియో చేసిన వారికి చాలా చాలా ధన్యవాదములు, అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌸🌸🌸🌸🌸🍌🍌🍌🍌🍌🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥰🥰🥰🥰,ఏ జిల్లానో,దారేమిటో వివరించండి 🥰🥰🥰

    • @RadhaKrishna-ti8jy
      @RadhaKrishna-ti8jy 3 года назад +4

      Distrct &near town travel fecilities గురించి చెప్పండి పంతులు గారు

    • @ismartvenkat2752
      @ismartvenkat2752 2 года назад

      పంతులుగారు ఏ జిల్లా, తాలూకా, place వివరించండి please

    • @SunilKumar-kt2xu
      @SunilKumar-kt2xu 2 года назад +1

      Kadapa district ,Veerapunayuni palli mandal,Animela village,sangameswara devalalu.

    • @SunilKumar-kt2xu
      @SunilKumar-kt2xu 2 года назад

      Vijayawada nundi Kadapa ki vachchi Kadapa nundi pulivendula bus yekkandi. vempalli lo dhigi vempalli lo proddatur bus yekkandi v.n palli lo digandi. v.n.palli nundi auto sowkaryam undhi.sangameswara devalalu ani chepthe auto vallu theesukeltharu.

  • @rimmalapudisravani8867
    @rimmalapudisravani8867 3 года назад

    Super andi very super place om nama shivaya namaha thank you praveen garu

  • @geethareddy9388
    @geethareddy9388 2 года назад +1

    Om namo Shivaya

  • @srinivasulussrinivasulus9497
    @srinivasulussrinivasulus9497 3 года назад +81

    My Dear Annayya Gaaru
    ఇంత కష్టపడి మాకోసం శ్రమించి చరిత్ర తెలియజేస్తున్నా మీకు చాలా చాల ధన్యవాదాలు 🎉🎉🎉....👍...

  • @looklikechengarmy..7361
    @looklikechengarmy..7361 2 года назад +9

    చాలా బాగా మన హిందు మతం చూపిస్తున్నారు మీ వల్ల నేను కొన్ని ఆలయాలు చూడాలనుకున్న bro thanks..

  • @kaladar5377
    @kaladar5377 2 года назад +18

    ఏ పుణ్య క్షేత్రం లో చూపని అద్భుతం ఈ సంగమేశ్వర ఆలయం లో పూజారి గారే పూల దండ తీసి మరీ చూపించారు. జై సంగమేశ్వర 🙏🙏🙏
    అద్భుతమైన శైవ క్షేత్రం

    • @sriyantra1939
      @sriyantra1939 2 года назад

      ఇది తప్పు పద్ధతి. నిర్మాల్యం విసర్జన అయిన సమయంలో మాత్రం చూపించాలి. షోడశోపచారాలతో పూజ అయిన పిదప అలంకారాలు తీయరాదు.

  • @anooktravel
    @anooktravel 3 года назад +10

    బయ్యా పెద్ద తుపాను వచ్చి వర్షం కి తడిసి ( నీళ్లు తాగి ) గాలికి వూడి పోయి ఎటో ఆ చిలక బొమ్మ యెగిరి పోతే ( యెగిరి పోతే ) మీరు అన్నది జరుగుతుంది.

  • @vinod7v361
    @vinod7v361 2 года назад +7

    చాలా బాగా వివరించారు అన్న, మరియు పంతులు గారు కూడా point to point ఎంతో అనర్గలంగా అందరికి అర్థమయ్యేట్టు వివరించారు. 🙏

  • @srinivasulussrinivasulus9497
    @srinivasulussrinivasulus9497 3 года назад +36

    మా అందరి కు ఆనందం కలిగిస్తున్న మీకు
    నా హృదయపూర్వక అభినందనలు...
    మీకోసం నా ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను
    మీ అభిమాని 👍

  • @tmunnatmunnaiah5666
    @tmunnatmunnaiah5666 2 года назад +1

    పత్యంక్షంగచుస్తేనే స్వామినిదర్సించినా బాగ్యంకలుగుతుందా పుజారిగారు ఇలాపరొక్షంగాచుస్తే స్వామినిదర్శించినాబాగ్యంకలుగదా

  • @padmaa9943
    @padmaa9943 3 года назад +38

    చాలా చాలా చక్కగా దేవాలయ వివరాలు చక్కని తెలుగు లో, స్పష్టమైన ఉచ్చారణ తో చెపుతున్నారు మీకు ధన్యవాదాలు బ్రదర్ 🙏

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 3 года назад +58

    పంతులుగారు చాలా చక్కగా వివరించారు, దన్యవాదాలు 🙏🙏

  • @venkatpokuri8136
    @venkatpokuri8136 3 года назад +14

    Thank you for sharing and showing this temple. Thank you Praveen

  • @Ravishastry63
    @Ravishastry63 2 года назад +1

    నేనున్నాను అని ప్రకటించుకోవడానికి నాస్తీకులకూ భక్తి పుట్టడానికి నీవెందుకు బాధను స్వీకరించావు,భరించావు ఓ సంగమేశ్వర స్వామీ?

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 2 года назад +2

    ఇంత శ్రమపడి మీరు వీడియోలు చేసినందుకు మేము మీకు ఏమివ్వగలము
    వ్యూస్ తప్ప!!!!!!!!?

  • @kashi9204
    @kashi9204 2 года назад +3

    సూర్యాపేట జిల్లా మెల్లచెర్వు లో కూడా స్వయంభూ శివలింగం ఉన్నది.ఈ లింగం పెరుగుతూ ఉంటది.ఈ గుడి గురించి కూడా వీడియో చేయండి.

    • @kaipa9982
      @kaipa9982 5 месяцев назад

      ఈదేవాలయాన్ని శ్రీ పార్వతీ సమెత జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం.. సూర్యపేట..

  • @GVVLSMS085
    @GVVLSMS085 10 месяцев назад +1

    శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి: ఓం హ్రీం క్లీమ్ శ్రీమ్ శివాయ బ్రహ్మనే నమః

  • @nallareddyk.k516
    @nallareddyk.k516 3 года назад +5

    🇮🇳🙏🤩🌺🏵️💑👌😍🤝👌🏼💪🙏🏼💪🏼🌹👍 good gaa chesharu 🌺🏵️🌹

  • @RadhaKrishna-gp5xl
    @RadhaKrishna-gp5xl 3 года назад +3

    🙏హరి హరులకు భేదం లేదు
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    గుడిలో కూడ ఇలాంటివి చేశారు
    కలియుగం వచ్చింది అందుకే

  • @bshubammodelandkirakanuj3933
    @bshubammodelandkirakanuj3933 2 года назад +1

    Thondharaga. Thagipinchandi. Raa babu.e.goralu.choodalekapothunnamu

  • @sohilsingh2911
    @sohilsingh2911 2 года назад +1

    Hii andi miru chala chakkagaa vivaramga cheypthunnaru andi ...chakkati videos ni maaku miru andisthunnandhuku miku chala chala tqsss andi very good video andi 👌👍😍🤩🥳🥳💖🌹🌹😍🤩

  • @narsimhav9623
    @narsimhav9623 Год назад +1

    అన్ని చెప్పి అడ్రస్ లేకుండా ఎలా sir వెళ్లేది

  • @abhithula5061
    @abhithula5061 2 года назад +4

    Animela Sri Sangameswara Swamy Temple
    Animela (Vill) , Veerapunayunipalli Mandal
    Kadapa district
    Andhrapradesh

    • @abhithula5061
      @abhithula5061 2 года назад +2

      Mydukuru Bus station - 47 km Kadapa Bus station - 47 km
      Proddatur Railway Station - 47 km Kadapa Railway Station - 47 km

  • @saibabavvs6273
    @saibabavvs6273 3 года назад +13

    Prof.VVS.Saibaba,Vizag,A.P. :
    The Sangameswara temple associated with several miraculous historical events &all Shiva devotees must visit this temple; A booklet should be written which narrates the entire Sthalapurana.

    • @sarnijasarnija974
      @sarnijasarnija974 2 года назад

      saibaba VVS@ thank you very much for sharing such wonderful information sir🙏. There are many more such miraculous and ancient temples in both Telugu speaking states. Unfortunately, many are not known to TELUGUS due to the government's negligence. In reality our TEMPLES too have age old history like in TAMILNADU, KARNATAKA but not given importance. Hoping that this situation will change for better in the future. 🙏🙏🙏

  • @nagendraa.s4816
    @nagendraa.s4816 3 года назад +9

    Our family name is Animela... May be our grandfather's from generation are from that village... I love love shiva by birth... From Bangalore

  • @sowmya5708
    @sowmya5708 2 года назад +1

    Miru challa Baga videos chastunara Andi Nanu RUclips chudathom challa thakuva .......... Eroju nuchi me video s flow chastanu sorry for the late .....

  • @kesavaraopragallapati2817
    @kesavaraopragallapati2817 2 года назад +1

    మీరు మాకు చూపించే ప్రతి దేవాలయం పూర్తి అడ్రస్సు రూట్ మ్యాప్ పెడితే అందరికీ దేవాలయానికి వెళ్ళటానికి మార్గం తెలుస్తుంది

  • @a2zbhanukishorevlogs79
    @a2zbhanukishorevlogs79 3 года назад +3

    ఎల్లాల, నందికొట్కూరు, ఆంధ్రప్రదేశ్..... Yellala, NandhiKotkuru, Andhra Pradesh...

  • @sailajabontu5519
    @sailajabontu5519 3 года назад +9

    So nicely narrated Pujari gaaru. .

  • @nagarajusalapati9529
    @nagarajusalapati9529 3 года назад +6

    పంతులు గారు చాలా బాగా వివరాలు చెప్పారు మీకు చాలా ధన్యవాదములు చెప్పు చున్నాను చాలా మంచి గుడులు ప్రదేశాలు చూపించు చున్నారు

  • @jaisimha860
    @jaisimha860 3 года назад +9

    Wear this place Anna please

    • @ceu2952
      @ceu2952 3 года назад +1

      Animela

  • @grs6397
    @grs6397 2 года назад +1

    Bro మీరు లైట్ of చెసిన time లో చూడండి స్వామి వారి కళ్లు తెరిచి చూస్తున్నారు ఓం నమః శివయ్య

    • @grs6397
      @grs6397 2 года назад +1

      Bro e msg okkasari chusi nijama kadha cheppandi bro please

  • @drmohan4468
    @drmohan4468 2 года назад +2

    అడ్రస్ పెట్టండి స్వామి

  • @swethajuturi7530
    @swethajuturi7530 2 года назад +3

    Thank you so much for this amazing video,panthulu gariki kuda chala thanks manchi vishayalu chepparu, temple ambience is sooo beautiful,siviayya Darshanam chala santhoshamga vundi,Hara Hara Mahadeva shambo shankara 🙏🙏🙏

  • @har7890
    @har7890 2 года назад +1

    Location clarity ga cheepu bro Google lo kottina ravatam leadhu area dist state cheppu Praveen bro 🙏

  • @anuradhapasupuleti4358
    @anuradhapasupuleti4358 2 года назад +4

    Thank you so much for this extraordinary videos, felt like go see the temple right way, please share the address of that place and how to get there

  • @polavarapubhanumathi1877
    @polavarapubhanumathi1877 3 года назад +7

    పంతులుగారు బాగా వివరిస్తున్నారు. ధన్యవాదాలు.

  • @ksreddy115
    @ksreddy115 3 года назад +3

    పాపాఘ్ని నది అంటే పెన్నా నది కి ఉపనదా?

  • @KishoreKumar-bh5zz
    @KishoreKumar-bh5zz 3 года назад +4

    చిలుక నీళ్లు తాగి ఎగిరి పోవడం అంటే తెలియని గొర్రెల కోసం చెప్తున్నాను...
    భూమిపై నీరు గుడి గోపురం పైన ఉన్న చిలుక నోటి వరకు చేరుకుంటే ప్రళయం వచ్చి భూమి అంతా మునిగిపోతుంది అని అర్థం...
    పూర్వము మన పూర్వీకులు చాలా తెలివిమంతులు... వారు దానిని ఏవిధంగా తయారు చేశారు అంటే నీరు చిలుకముక్కు వరకు చేరుకోగానే అది పైభాగం నుండి విడి పోయే విధంగా దాన్ని అమర్చారు...

    • @anooktravel
      @anooktravel 3 года назад +1

      Sir Baibill lo cheppinattu jarijite( jalaprelayam vaste )

    • @anooktravel
      @anooktravel 3 года назад +1

      Mari chilaka egiri povadam?
      Jalapralayamlo chilaka munigi potundi kani yegiri poduga sir.

  • @vanavihar7028
    @vanavihar7028 2 года назад +1

    Edi ekkadaa unndi hyderbad nunchi ela vellali cheppandi

  • @ShravanKumar-xj8gm
    @ShravanKumar-xj8gm 3 года назад +6

    Wonderful temple bro and Poojari explain about this temple is very nice

  • @pulikarasreelathasreelatha9514
    @pulikarasreelathasreelatha9514 2 года назад +2

    Kadapa Jilla Veerappan palli mandalam

  • @srinisaraorangisetti3988
    @srinisaraorangisetti3988 2 года назад

    meru.vidiyo.lo.state.dristick.taluku.mandalam.to.gramamu.piru.chippandi.telugu.variki.chuchi.andariki.telisiddi.om.namaha.sivaya.om.namo.narayanaya.om.sri.matriya.namaha.barata.mata.ki.jai.

  • @sreeroyal8445
    @sreeroyal8445 3 года назад +4

    Ma ooru... where I brought up... I used to play in temple when I was child till 7th class... I used to roam all d hills and river... I m feeling nostalgia and some kinda possession...vigraham chala pedda ga unde but renovation lo size taggindi.... 1999 anukunta lo na chinnappudu dhwaja sthambham cut chesi chiluka dongilincharu... after some days vijayawada lo ammavari mukkupudaka dongilinchina vadi dagara dorikindi. Malli dhwaja sthambham pratistincharu.

    • @mohankrishna741
      @mohankrishna741 2 года назад +1

      How to visit temple exact location please

    • @raoj7200
      @raoj7200 2 года назад

      నాది కడప జిల్లాలో జమ్మలమడుగు

    • @vanavihar7028
      @vanavihar7028 2 года назад

      Edi ekkad undi ardam kaledu cheppara please

    • @maheshsn6730
      @maheshsn6730 Год назад

      Where is the location address pls

  • @polavarapubhanumathi1877
    @polavarapubhanumathi1877 3 года назад +1

    మీకు తెలుగు రాదు. తెలుగు బుక్స్ బాగా చదివి అప్పుడు వివరించమని ప్రార్ధన. ఏమి అర్ధం కాదు. మాటకు మాటకు పొంతన లేదు.

  • @gvgbhavani8741
    @gvgbhavani8741 Год назад +2

    Om namah shivaya 🙏💐🌹

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 2 года назад +2

    Yourrrrrrrrrrrrrrrrr speechhhhhhhhhh issssssssss superrrrrrrrrrrrrrrrrrrrrr sirrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr. Goddddddddddd blessssssssssss youuuuuuuuuuuuuuu gurujiiiiiiiiiiiiiiiiiiiiii

  • @radhakrishnavadderaju895
    @radhakrishnavadderaju895 2 года назад +6

    పంతులు గారు చాలా చక్కగా వివరించి చెప్పారు🙏

  • @srinivasulussrinivasulus9497
    @srinivasulussrinivasulus9497 3 года назад +7

    Beautiful Place And Full Stories ❤️

  • @chinnachinna-or2cu
    @chinnachinna-or2cu Год назад +1

    How to reach Address pls for This Temple

  • @VsbabuSuri
    @VsbabuSuri 3 года назад +7

    ఓంనమశివాయ

  • @giduthurikrishna2048
    @giduthurikrishna2048 2 года назад +2

    వీడియో చాలా బాగా చేశారు ఓం నమశ్శివాయ

  • @padmavathikonduru2618
    @padmavathikonduru2618 3 года назад +3

    E jilla no chepithe baaguntundi

  • @lavanyapebbili7539
    @lavanyapebbili7539 2 года назад +1

    Cow story same as venkateswara swamy story ye appude srivariki thalapai debba thaguluthundi

  • @chinnapatchala8621
    @chinnapatchala8621 2 года назад +1

    Anna అంత మంచిగా చూపించి వివరంగా పూజారి గారు మీరు చెప్పారు కానీ address clear గా చెప్పండి

  • @rameshramesh8749
    @rameshramesh8749 3 года назад +7

    Omnamashiaya 🙏🙏🙏🙏🙏🌺

  • @hemanth8314
    @hemanth8314 3 года назад +1

    Thanks for valuable information..
    But u need to pronunciate words correctly..
    దేవాలయాలు సరిగా పలకడానికి రావట్లేదు..
    Repeatation తగ్గిస్తే మంచిది..

  • @rajuo5303
    @rajuo5303 2 года назад +4

    ఓం నమఃశివాయ హరహర మహాదేవ శంభోశంకర

  • @chiranjeevi3914
    @chiranjeevi3914 2 года назад +1

    తొందరగా నీళ్లు తాగి ఎగిరిపోమన్ని చెప్పరా, కలియుగం అంతం కావాలి

  • @వెంకటేశ్వర్లుమోపూరి

    ధేవళంలో ఉన్న భండ చిలుక ఇంకా ఎన్ని.. ఎన్నో 40 సంవత్సరాలముందు కూఢా ఆనవాలు భాగ కనిపించేవి దుర్మార్గులు వలన అన్ని కనిమరుగుఅవుతున్నాయి ఇప్పుడు అన్ని మనము 2వ రకంచూస్సూ ఉన్నండుకు చాల భాధగాఉన్నధి

  • @haribabudepuri7897
    @haribabudepuri7897 2 года назад +1

    Ela cherukovali brother

  • @chennakesavamalike1019
    @chennakesavamalike1019 2 года назад

    Gudi ni ycp batch kabja chesinattu unnaru.. Mee background lo colors chusi dought vachindhi...

  • @KukkapalliNaresh
    @KukkapalliNaresh 2 года назад +1

    ఆ చీలుకని పంజరం లో బంధిస్తే?? 🤔🤔🤔🤔

  • @bandusomesh2119
    @bandusomesh2119 2 года назад +2

    ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sadaramchetan6306
    @sadaramchetan6306 2 года назад +1

    Anna ede a jilla lo undo koncham clear ga chapeunte bagundu .panthulu garu sthala puranam Chala Baga chapparu 🙏🙏🙏🙏 har har mahadev shambhu Shankara 🙏🙏🙏🙏🙏

  • @bjpkaryakartha2351
    @bjpkaryakartha2351 3 года назад +3

    Dislike kotte tolu desha drohulu unntaru

  • @kolisettyharshith7455
    @kolisettyharshith7455 2 года назад +3

    Dhanyavadhalu 🙏🏼🙏🏼Om namah sivaya🙏🏼

  • @simbaraj36
    @simbaraj36 2 года назад +1

    Location cheppakapote use yenti Basu,,, details chepte subscribe like chepta..

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 2 года назад +2

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

  • @chinnichinni5201
    @chinnichinni5201 2 года назад +3

    Hi Bro pls upload Temple address

  • @perurikanakadurga8419
    @perurikanakadurga8419 2 года назад

    Nagaraja pahimaam,.. peruri venkateshwer rao hyd..boduppal

  • @RadhaKrishna-gp5xl
    @RadhaKrishna-gp5xl 3 года назад +4

    అధ్భుతం 🙏
    ఓం నమః శివాయ

  • @VijayKumar-pi4gh
    @VijayKumar-pi4gh 3 года назад +2

    Praveen Garu chala chala thank you meeru cheppevaraku maku ee temple gurinchi teliyadu memu Tappakunda velluthamu thank you

  • @tummalavenkateswararao6220
    @tummalavenkateswararao6220 Год назад +1

    ఈ ఆలయం ఏ జిల్లాలో వుంది తెలియజేయండి ఫ్లీజ్

  • @damodarkreddy5750
    @damodarkreddy5750 3 года назад +1

    ఫోటో గృఫ్ అంటే ఇది ఇలాగ ఉండాలి చాలా మంచిగా చూటుపకాల చాలా బాగా చించారు. ఇక ముందు కూడా ఇలాగ చూయించండి

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 3 года назад +13

    ఓం నమఃశివాయ🙏🙏🙏

  • @ybalu4084
    @ybalu4084 3 года назад +4

    చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా వివరించారు గురూ

  • @narayanaswamyym567narayana6
    @narayanaswamyym567narayana6 2 года назад

    Sir meeru supinche davalayalu address & taluk district & road maku teliyacheyali memu Karnataka state nunchi choostamu

  • @suresh-sx6qz
    @suresh-sx6qz 3 года назад +14

    పూజారి గారు చాలా బాగా వివరించారు...

  • @radhakrishnavadderaju895
    @radhakrishnavadderaju895 2 года назад +2

    ఇది ఏ జిల్లాలో వున్నది తెల్పగలరు,ఇక్కడికి చేరుకోవాలంటే ఎలాగ రావాలి తెల్పగలారు🙏

  • @anjaliskitchenandvlogs7391
    @anjaliskitchenandvlogs7391 3 года назад +2

    Pojari garu meeru chala su👌👌🙏🙏🙏🙏🌹🌹🌹

  • @savitrifans4865
    @savitrifans4865 2 года назад +3

    Om Namaha Shivaya 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺

  • @madhanmohan5314
    @madhanmohan5314 3 года назад +2

    Swamy temple gurumchi chalabaga chepparu super 🙏🙏🙏🙏🙏

  • @snehalatha7633
    @snehalatha7633 3 года назад +3

    Dislike yenduku chesthunnaru

  • @vamsimaddala5499
    @vamsimaddala5499 Год назад

    Hai anna meeru chala mamchivaari la unnaru.intha manchiga chupincharu gudini thank u soooopoo much.poojaari gaaru baaga chepparu sthalapuranam.antha baagundi kaani adress cheppi punyam kattukondi bayya
    Overall ga satisfied

  • @konetisubbarayudu6376
    @konetisubbarayudu6376 2 года назад +3

    ఓం నమఃశివాయ
    🌹🌹🙏🕉️🙏🌹🌹

  • @yanamalaram7688
    @yanamalaram7688 2 года назад

    Which district ? State ? Transport ?
    You should be clear everything

  • @RadhaKrishna-gp5xl
    @RadhaKrishna-gp5xl 3 года назад +3

    🙏భో శంభో శివ శంభో స్వయంభో
    శివ శంభో స్వయంభో

  • @sadukankanala3516
    @sadukankanala3516 3 года назад +2

    E temple ekkada bro A dist

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 3 года назад +5

    ఓం నమః శివాయ 🙏

  • @krishnapriyapachigolla2625
    @krishnapriyapachigolla2625 3 года назад +4

    chala Manchi temple chupincharu. we r eagerly waiting for lord shivas order to visit this temple. is it near to ananthpur

  • @padmarajan1911
    @padmarajan1911 3 года назад +4

    Beautiful picturisation

  • @rdevivaranasi9908
    @rdevivaranasi9908 Год назад

    🕉️🔱 Namah Shivaya 🙏🙏🙏🌼☘️ Jai 🛕🚩Sangameshwara🙇🌼☘️ om namah
    Great 👍 explained well ,, where is 🛕 this location in ?! Dhanyawad 🙏 🎉amazing video 👌👌

  • @chittepjchandrakala3392
    @chittepjchandrakala3392 3 года назад +1

    Kalagnanam lol cheppina chiluka eppudo dongilincharu idi e Madhya kalamlo pettina dvajastambham

  • @kanakaraju496
    @kanakaraju496 3 года назад +1

    Alayam akadaundi hyd. Nundi. Root cepandi please send

  • @SunilKumar-kt2xu
    @SunilKumar-kt2xu 2 года назад

    Ayya ani ante yenugu kaadhu.yaanai ante yenugu.mola ante artham yemo theleedhu kanee.manda Ane telugu padaniki Tamil word gumbal ani antaru.

  • @ravirajvijaya9890
    @ravirajvijaya9890 3 года назад +2

    Shivayyaunnadu praveen mahashivarathriekkada cheppava

  • @lokeshwariraju9493
    @lokeshwariraju9493 2 года назад +1

    Superb chala baga chepparu swami e video chuddam a kathalu vinadam na adrushtam

  • @kanchupadmavathi4821
    @kanchupadmavathi4821 2 года назад

    Eedevalayalu a district lo 7ndo cheppadamledu telaoandi