ఇదేం ఫ్రెండ్షిప్ ర నాయన 👌👌😍 నేనెప్పుడూ చూళ్ళే, కానీ ఫాదర్ ఇలా క్లోజ్ గా ఉంటే కొడుక్కి ఎంత ధైర్యమో 😍కొడుకు ఎదుగుదల చూస్తే తండ్రికి ఉండే సంతోషం మాటల్లో చెప్పలేం 🥰😍😘
అన్ని బాగానే చెప్పావ్ చూపించావ్ కానీ 💐నాన్న అల పిలవడం నచ్చ లేదు బ్రో వీడియో అందరూ చూస్తారు గ బ్రో నాన్న తో కొంచెం మంచిగా నడుచుకోవడం మంచిది అని నా అభిప్రాయం 🙏🏼🙏🏼🙏🏼no replace as a Father Sacrifice 👑
ఇల్లు చాలా బాగుంది రాజు Home టూర్ చెయ్యమని అడిగి చాలా రోజులు అయ్యింది అమ్మ నాన్న మీరు చాలా కష్టపడ్డారు కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరికింది నువ్వు ఇంకా మంచి పొజిషన్ కి వెళ్ళాలి మమ్మల్ని మరవద్దు plz 🏡🏠👌❤️👍
Bro mila kastapadi paiki vachina vallu ante naku chala respect..but oka small suggession...father manaku entha close aina kuda evariki iche respect vallaki ivvali..so ala arey orey kakunda konchem respectable ga matladandii🙏...
ఎంత ఎదిగినా సరే మన పెద్దలు అయినటువంటి అమ్మ, నాన్నకు ఇచ్చే గౌరవంలోనే ఉంది మన విలువ...... వాళ్ళ విలువ తగ్గించడం వల్ల వీడియోకి ఉన్న అందం పోయిందనేది నా ఫీలింగ్ జి.........
@@AK-dp7wv Bro...Bonding means arey orey kadu bro bahusha meku teliyademo nalugurilo evvariki ichhina ivvakapoyina mana parents ki oka respect ivvadam bro adi peddala maata kuda...Valla maata ni aacharinche vallu naalane vuntaru bro😊..... Any way me feeling adi na feeling idi bro ante.... Thank you for reply bro👍
Simply superb bro mi home miku mi Father ki vunna bonding super ayana chala friendly ga vunnaru mitho mi parents ni elanti kastam rakunda chusukondi bro 🥰
1స్ట్ నుండి నూకరాజు గారికి వల్ల నాన్న గారిని అల పిలవడం అలవాటు అంట, ఏది అలవాటైతే అలానే పిలుస్తారు,వాళ్ల బాండింగ్ అల ఉంది, వాళ్ళు హ్యాపీ గా ఉన్నారు గా సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
అతను normal person కాదు ఒక సెలబ్రిటీ అతను చెప్పే ప్రతీ మాట పబ్లిక్ లో కి వెళ్తుంది చాలామంది పిల్లలు చూసి నేర్చుకుంటారు సో ఇతన్ని చూసి ఎమ్ నేర్చుకోవాలో నీ విజ్ఞత కె వదిలేస్తున్న
@@Anu143RUclipsChannel of cores తండ్రి కి కొడుకే ఫస్ట్, but ఇక్కడ ప్రాబ్లెమ్ ఏంటంటే అతన్ని సెలబ్రిటీని చేసింది పబ్లిక్, వాళ్ళ నాన్న కాదు పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు వాళ్ళ నాన్నని మైండ్ లో పెట్టుకొని మాట్లాడకూడదు పబ్లిక్ ని మైండ్ లో పెట్టుకుని మాట్లాడాలి
Hi raju first time me Chanel chusthunna meru naku 2017 meru nenu hyd Lo kalisam kamedy kiladilu select Vizag Lo ayyanu Hyd kudaa vachanu konni paristhulu valana back vachesanu nadi Bad time medi good time God bless you brother
ಹಾಯ್ ನೋಕರಜು ಅಣ್ಣ ನಾನೂ ಕೂಡ ನಿಮ್ಮ ಅಭಿಮಾನಿ ಕರ್ನಾಟಕ, ಹಾಸನ.. 🎉🎉all the vry best for ur next future projects 🎉🎉🥰🥰 ur very hardworking guy i konw ur struggle...I am DHANANJAYA from Karnataka.. 🎉🎉👍👍👍😘😘😘🥰😘🥰❤️❤️❤️
Super Annaya home tour chala bagundhi. mi nanna ante niku chala estam Ani telusu annaya ayina kuda yera ani pilavaku annaya parents tho friendly ga vunna kuda respect gane pilavali Super super super super annaya ni comedy timeings superb
Hero super dady addrass evvu, punchess, dailahas pamputaanu madi konaseema ravulapalem daggar gantima village dramalu natikalu mi abimani ni god bless u
Nukalraju garu super vedio mee nannagaru mee kante panchulu ekkuva vestunnaru meeru friends laga vunnaru nannagarini jabardatlo theesukurandi hyderabad hometour cheyyandi all the best in future👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌
Anna me video naku chala chala nachindi ainduku ante,nenu kuda ma nanna Ni ra ane pilichedanni, andaru tittevaru but ma nannaki nenu ala pilavadame istam, miss you ra nanna🥲
Soo funny, You satisfied ur efforts for making this video success. Great father with down to earth son. You might be very happy with ur father jokes too...
నూకరాజు అన్నా చాలా బాగుంది...మీ ఇల్లు ..ఇంకా చిన్న విన్నపం నాన్నని ఎవరూ లేనప్పుడు ఎలా behave చేసిన పర్లేదు కానీ కొద్దిగా ఎక్కువ చేసినట్టు ఉంది... ప్లీజ్
బ్రో మీకు వాళ్ళ నాన్న ను ఒరేయ్ అనడం లో ఏమైనా అనిపిస్తుంది ఏమో కాని,,naku ఏమో వాళ్ళ ఇద్దరి ప్రేమ కనబడుతుంది,,,ఎందుకంటే నేను కూడా మ నాన్న ని ఒరేయ్ అనే పిలుచుకుంటాం
ఇదేం ఫ్రెండ్షిప్ ర నాయన 👌👌😍 నేనెప్పుడూ చూళ్ళే, కానీ
ఫాదర్ ఇలా క్లోజ్ గా ఉంటే కొడుక్కి ఎంత ధైర్యమో 😍కొడుకు ఎదుగుదల చూస్తే తండ్రికి ఉండే సంతోషం మాటల్లో చెప్పలేం 🥰😍😘
Super bro మి నాన్న గారు మీరు చాల సరదాగా ఉన్నారు ఇల అందరికీ ఉండదు good 😍😍😍😍😍😍
అన్ని బాగానే చెప్పావ్ చూపించావ్ కానీ 💐నాన్న అల పిలవడం నచ్చ లేదు బ్రో వీడియో అందరూ చూస్తారు గ బ్రో నాన్న తో కొంచెం మంచిగా నడుచుకోవడం మంచిది అని నా అభిప్రాయం 🙏🏼🙏🏼🙏🏼no replace as a Father Sacrifice 👑
ఇల్లు చాలా బాగుంది రాజు Home టూర్ చెయ్యమని అడిగి చాలా రోజులు అయ్యింది అమ్మ నాన్న మీరు చాలా కష్టపడ్డారు కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరికింది నువ్వు ఇంకా మంచి పొజిషన్ కి వెళ్ళాలి మమ్మల్ని మరవద్దు plz 🏡🏠👌❤️👍
Tandrikodukulu best friends la vuntunaru very good
మీరు, మీ నాన్న conversation & bonding అదిరింది 👌👍
Supar. Bro
5:56 ... Katnam scene kirrak 🤣🤣🤣🤣🤣🤣
Bro mila kastapadi paiki vachina vallu ante naku chala respect..but oka small suggession...father manaku entha close aina kuda evariki iche respect vallaki ivvali..so ala arey orey kakunda konchem respectable ga matladandii🙏...
Bro... adhi vala eddari
Madya bonding...nukaraju kavalani aythe antaledu ga...nak telsi neku mee father ki.. sarigga padaemo...anduke..vala eddari bonding chudaleka pothunav
Maa palle lo anthe andi
@@rst8907 antha me palle lo Ala unna
Adi manchidi kaadu
@@kenchugunduraghunath9756 first nunchi alavatu ippudu maaramante maaradu
@@rst8907 okkasaari mana kanna peddavallu chepte marutaaru Ani anukuntunna
Like Roja mam
ఎంత ఎదిగినా సరే మన పెద్దలు అయినటువంటి అమ్మ, నాన్నకు ఇచ్చే గౌరవంలోనే ఉంది మన విలువ......
వాళ్ళ విలువ తగ్గించడం వల్ల వీడియోకి ఉన్న అందం పోయిందనేది నా ఫీలింగ్ జి.........
Bro... adhi vala eddari
Madya bonding...nukaraju kavalani aythe antaledu ga...nak telsi neku mee father ki.. sarigga padaemo...anduke..vala eddari bonding chudaleka pothunav
@@AK-dp7wv Bro...Bonding means arey orey kadu bro bahusha meku teliyademo nalugurilo evvariki ichhina ivvakapoyina mana parents ki oka respect ivvadam bro adi peddala maata kuda...Valla maata ni aacharinche vallu naalane vuntaru bro😊.....
Any way me feeling adi na feeling idi bro ante.... Thank you for reply bro👍
100% నిజం బ్రో......
@@AK-dp7wv తల్లి తండ్రికి విలువ ఇవ్వని వాడు చాలా మంది దృష్టిలో వేస్ట్ బ్రో..... వాళ్లిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉన్నా అలా అనకూడదు కదా బ్రో ఏమంటావ్?
Correct
Simply superb bro mi home miku mi Father ki vunna bonding super ayana chala friendly ga vunnaru mitho mi parents ni elanti kastam rakunda chusukondi bro 🥰
Nanna gari smile bagundi anna..chala innocent ga unnaru...
1స్ట్ నుండి నూకరాజు గారికి వల్ల నాన్న గారిని అల పిలవడం అలవాటు అంట, ఏది అలవాటైతే అలానే పిలుస్తారు,వాళ్ల బాండింగ్ అల ఉంది, వాళ్ళు హ్యాపీ గా ఉన్నారు గా సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
అతను normal person కాదు ఒక సెలబ్రిటీ అతను చెప్పే ప్రతీ మాట పబ్లిక్ లో కి వెళ్తుంది చాలామంది పిల్లలు చూసి నేర్చుకుంటారు సో ఇతన్ని చూసి ఎమ్ నేర్చుకోవాలో నీ విజ్ఞత కె వదిలేస్తున్న
Great, బాగా చెప్పారు,మీ ఆలోచన అల ఉంది, నా ఆలోచన ఇలా ఉంది, సెలబ్రిటీ అయ్యి ఉండచ్చు కానీ ఒక నాన్నకు కొడుకు 1స్ట్ .
@@Anu143RUclipsChannel of cores తండ్రి కి కొడుకే ఫస్ట్, but ఇక్కడ ప్రాబ్లెమ్ ఏంటంటే అతన్ని సెలబ్రిటీని చేసింది పబ్లిక్, వాళ్ళ నాన్న కాదు పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు వాళ్ళ నాన్నని మైండ్ లో పెట్టుకొని మాట్లాడకూడదు పబ్లిక్ ని మైండ్ లో పెట్టుకుని మాట్లాడాలి
Me and my mom also same... . Full bond
Orey antha friendly ga una ayana nanna ra ra antara
Nice vedio.. Bro
But voice sarigaa vinipinchadam ledhu.
🎤 vadandi. And Amma Naana lanu గౌరవం గా పిలవండి. Nice home tour.
Hi raju first time me Chanel chusthunna meru naku 2017 meru nenu hyd Lo kalisam kamedy kiladilu select Vizag Lo ayyanu Hyd kudaa vachanu konni paristhulu valana back vachesanu nadi Bad time medi good time God bless you brother
Mr. NUKARAJU W.......O...........W....WHAT AMMAJANING GOD BLESS BOTH PARENTS AND KI 🙏🙏🙏👌👌👌👌👍👍👍👍
🥰🥰నాన్న చాలా సంతోషం గా ఉన్నారు బ్రదర్ 🥰🥰సూపర్ మీరు 🥰
ಹಾಯ್ ನೋಕರಜು ಅಣ್ಣ ನಾನೂ ಕೂಡ ನಿಮ್ಮ ಅಭಿಮಾನಿ ಕರ್ನಾಟಕ, ಹಾಸನ.. 🎉🎉all the vry best for ur next future projects 🎉🎉🥰🥰 ur very hardworking guy i konw ur struggle...I am DHANANJAYA from Karnataka.. 🎉🎉👍👍👍😘😘😘🥰😘🥰❤️❤️❤️
Your father funny and friendly
I wish your father always happy and healthy 🙂
chinna intlone chala anandam undi.. and nukaraju garu naku me acting ante chaala istam. me singing kuda... 🥰❤
సూపర్.... మీ నాన్న గారితో మీ ఫ్రెండ్షిప్ చాలా బాగుంది నైస్..... 😄😄
Kumpati poi chinnapudu chusam .. Anukokunda ippudu ni home lo chusam... Happy
ఎంత ఎదిగినా తల్లితండ్రులను గౌరవించడం మన సంస్కారం. అది మర్చిపోకండి🙏
💯true
Yes
Exactly.....joke ga kooda parents meeda cheyyi chesuko koodadu.
Super anna
Enka apandi
ma daddy nenu same elane frnds la untam nenu ma dady ni ra ane anta i love u sooo much my parents 💖
Nice Nukaraju. Very nice to see. Bless you to grow more ahead in life.
Mee dady so sweet ur very lucky 😍😊
అంతా బాగుంది కానీ మీ నాన్నకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు బ్రో 👍
👍👍👍👍👍👍👍
👍👍👍👍👍
వాళ్ళు ఫ్రెండ్స్ ల వుండటం అలవాటు అందుకే అలా అంటాడు దానికి మళ్లీ రెస్పెక్ట్ తొక్క అని చెప్పాల్సిన అవసరం లేదు
Vallu friends la unnaru nice
అదో రకమైన love ❤️ అనుకుంటున్న నెను
Broo..medi&me dady combo challa baga untadi..congrats for started youtube channel😍😍
All the best 👍👍👍
Sri Rama kataksha prapthirasthu 🙏🏼🙏🏼
Super Annaya home tour chala bagundhi.
mi nanna ante niku chala estam Ani telusu annaya ayina kuda yera ani pilavaku annaya parents tho friendly ga vunna kuda respect gane pilavali
Super super super super annaya ni comedy timeings superb
Bro nana ni kodhiga Respect Evu bro
Me dad tho aa friendly bonding awesome 👌
Bro nuvvu chala adrustuvantuduvi bro mee nanna ni success chustunnadu baga chusuko super bro👍
Chala saradaga matladaru video chalabagundhi nana Ani vennupotupodavadamkante saradaga vunnarunanatho ilike your family
5:48 Sensor cutting seen
ఆ తండ్రి కళ్ళలో ఆనందం ఎంత పెట్టిన కొనలేము
Hero super dady addrass evvu, punchess, dailahas pamputaanu madi konaseema ravulapalem daggar gantima village dramalu natikalu mi abimani ni god bless u
అదేమీ పిలవడం రా సామీ మర్యాద ఇవు ఎంత ఉంటే ఏంలాభం.
కష్టపడి పైకీవచ్చావు ఇంకా పైకి ఎదగాలి నీవు 🌹🌻
Superb I am big fan of u ....comedy super ga chestharu
Videos kosam leni respect ichhe valla kante meere better on screen off screen okela untaru awesome bro
Nukalraju garu super vedio mee nannagaru mee kante panchulu ekkuva vestunnaru meeru friends laga vunnaru nannagarini jabardatlo theesukurandi hyderabad hometour cheyyandi all the best in future👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌
Anna me video naku chala chala nachindi ainduku ante,nenu kuda ma nanna Ni ra ane pilichedanni, andaru tittevaru but ma nannaki nenu ala pilavadame istam, miss you ra nanna🥲
మంచి అనుబంధం మీ నాన్న కొడుకుది......సూపర్ రా నూక రాజు.
Meru me father chala close ga vuntaru
Meru joke cheysinavi ani real avali
Keep up me life lo meru chala growth avutharu god bless u bro
రాజు నాన్నని ఆలా కొట్టకూడదు దేవుడు షాపింతాడు తప్పు ఆలా చేయకు
TV antandi antha meedha ki pettaru...and u r super developer
Nee Kastamu ki salutee nookaraju anna
I love the way you talk with ur dad
మీ నాన్న సెల్ ఫోన్ చూపించిన సీన్ బాగున్నది 😂..
మిద్దె మీద మొక్కలు, మెట్ల మీద డిజైన్ చేయడం చాలా బాగుంది. నేను కూడా అలా మెట్లమీద డిజైన్ చేయిస్తా 😊
🙏🙏🙏🙏 బాబు నాన్ని కీ respect ఇవండీ
నేను నీ యు ట్యూబ్ చానెల్ మొదటి subsciber ని , ఇంకా ఎవ్వరూ చేయలేదు. all the best తమ్ముడు నూకరాజు. god బ్లెస్ యూ నానా
Vala eddari madhya bonding adhii super
Bro nv inka manchiga adhigi manchi stayiki velli ni next home tour lo mi home Andari celebrity la undali ani manasourthiga korukuntunna bro ❤️
Home tour kuda intha comedy ga chesav nice anna full 😂😂
Super nookaraju super
నాన్నకు రా అంటారా నాన్నతో ఎలా మాట్లాడాలో నేర్చుకో జరా నువు ఎంత ఎదిగిన్న లాభం లేడు బ్రో
Father and Son Conversation 👌😃
Nice anna god bless you eppudu elage happy ga vundali Ani korukuntunnanu
నూకరాజు అలా కొట్టొద్దు అబ్బా ఎంత ఫ్రెండ్లీ గా ఉన్న కూడా తండ్రి కదా గౌరవం ఉండాలి...... చేయి లేపకు
Hi Anna super Home Tour, chala kastapadi paiki vacharu.. Inka vedios cheyandi Baga All the best
One is only hero jai Sudheer anna❤️
Soo funny, You satisfied ur efforts for making this video success. Great father with down to earth son. You might be very happy with ur father jokes too...
Your real hero anna 😎😎😎😎
Nice home tour anna 😍❤️❤️❤️🥰🥰
Superb bonding father &son
Mana yeti vaddu kuda chupisthe bagundedhi
Anna...Father bonding maatram vundali....Super.......
Respect evu First
Super ga vundi Anayya
Good luck nukaraju
Nukaraju Anna first of all respect yours father 🙏🙏 please
Mee family chala super gaaa undi.
Anna mi nana nuu chala joku ga frind laga unaru super anna
Hai nookaraju me intiki rakapoyina me illu chupinchavu chala bagundi
Koti..santhosh
Antha bagundi nukaraaju kaani nannani,vaadi vidu, raa anadam konchem vindaaniki kastanga undi plssss thappuga anukodhu ardam cheskuntaranukuntunna 🙏🙏🙏🙏🙏
Nookaraju brother all the best
Parents manatho entha friendly ga vunna manam vallaki eppudu respect ivvali bro so plz respect Parents 🙏
మీరు అంటే నాకు చాల ఇష్టం మి టైమింగ్ చాల బాగుంటాది మీరు మి familyఅందురు బాగుండాలీ మీ ఇంక ఎత్తు కి ఎదగాలి మీ sugar కూడ దగ్గిపొవాలి 🥰🥰🥰🥰
Bagundi me house .chinnaga nd spr ga undi
Superb conversation both of you🤩😂
బ్రో ఫేమస్ అయినా వాళ్ళందరూ యూట్యూబ్ పెడితే మా లాంటి వారు పరిస్థితి ఏంటి 🤔
Home tour bagunadi Annaya alagaya fun kudha baga highlight ayandi
తండ్రి కొడుకులు అంటే మీలాగే ఉండాలి .నాకు భాగా నచ్చింది.East గోదావరి ఊరు పేరు చెప్పలేదు.
Mee edhhari conversation bagundhi 👌😆
Nice home bro
Me bonding super bro 🥰
Love from ibrahimpatnam A colony.
Babai super nuv 🤟
నాన్న గారి నీ రా రా అని పిలవడం బాగా లేదు
Hi nookaraaju garu
Super ra darling sss ❤️❤️❤️
Kitchen room chupiledu why?
నూకరాజు అన్నా చాలా బాగుంది...మీ ఇల్లు ..ఇంకా చిన్న విన్నపం నాన్నని ఎవరూ లేనప్పుడు ఎలా behave చేసిన పర్లేదు కానీ కొద్దిగా ఎక్కువ చేసినట్టు ఉంది... ప్లీజ్
Parents shld be Respected Bro..
Nice house
మొక్కలు పెంపకం కోసం ఐడియా బాగుంది.. 👌
You are.good actor sir
Honour ur father to live long nd receive blessing
Super 👌👌👌 anna
బ్రో మీకు వాళ్ళ నాన్న ను ఒరేయ్ అనడం లో ఏమైనా అనిపిస్తుంది ఏమో కాని,,naku ఏమో వాళ్ళ ఇద్దరి ప్రేమ కనబడుతుంది,,,ఎందుకంటే నేను కూడా మ నాన్న ని ఒరేయ్ అనే పిలుచుకుంటాం
Nukaraju Bro Super
NOK Raju Anna me ellu chala bagundi