ఏ ఇంటి ఇల్లాలికైతే ఈ అలవాట్లు ఉంటాయో ఆ ఇంట్లో సిరులు కురుస్తాయి | Machiraju VenuGopal | Aadhan

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024

Комментарии • 35

  • @AadhanAdhyatmika
    @AadhanAdhyatmika  Год назад +23

    Download Aadhan App For Latest News & Viral Videos - aadhan.in/mobile

  • @chandhram4125
    @chandhram4125 5 месяцев назад +3

    ఓం నమో భగవతే వాసుదేవాయ ఓంశ్రీమాత్రేనమః ఓంనమోనారాయణాయ ఓంనమో వేంకటేశాయ 🎉🎉🎉

  • @gollapremala6609
    @gollapremala6609 Год назад +1

    Chala Baga chepparu guruvugaru miru chepevishayalu nenu thappakunda ptisthanu guruvu garu 🙏

  • @thotamahesh8446
    @thotamahesh8446 Год назад +1

    thanks guruvugaru chala baga chepinaru meku padavi vandanalu

  • @sowjimahan6490
    @sowjimahan6490 Год назад +1

    Guruvu garu chala chaka ga cheparu 🙏🙏🙏🙏🙏

  • @seethradharadha7305
    @seethradharadha7305 Год назад

    Tq guru garu

  • @SudhaRani-yj6xf
    @SudhaRani-yj6xf Год назад +1

    Super guruvaru

  • @lakshmimanikandan
    @lakshmimanikandan Год назад +1

    Baga cheparu gurugaru

  • @komalavathi7484
    @komalavathi7484 Год назад +3

    Mettinintivaru bharyalni konni years aina intlopettukoru.marinenuammadagarunanu.naparistitenti swamy

  • @gvdurgaraogvvturgarao
    @gvdurgaraogvvturgarao Год назад +2

    మేము తూర్పు ముఖాలను కొమ్మ పెట్టుకున్నాం పూజ గది మాస్టర్ బెడ్ రూమ్ ఎదురుగా ఉంది దాన్ని స్వామి గారు..

  • @స్వప్నరెడ్డి

    స్నానం చేయకుండా వంట చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కోటీశ్వరులు వున్నారు మా బంధువుల వాళ్లు నేను స్నానం చేయకుండా ఏ పని చేయను వాళ్ళకి నాకూ పెద్దగా తేడా ఏమి లేదూ వాళ్ళు నన్ను అంటారు మెము పటించక్వుండ వుంటే మాకు ఎం అవుత లేదూ అంటారు

    • @durgadevi7814
      @durgadevi7814 Год назад +8

      వాళ్ళు పూర్వ జన్మ లో.చేసిన మంచి కర్మలకు ఈ జన్మ లో అనుభవిస్తున్నారు...వచ్చే జన్మ లో ఉండవు ఆ సిరులు...మీకు ఉంటాయి...
      బ్యాంక్ లో FD చేస్తే ఆ maturity తర్వాతే గా డబ్బులు రెట్టింపు అయ్యి ఇస్తాయి...ఈ లోపు రావు గా...

    • @స్వప్నరెడ్డి
      @స్వప్నరెడ్డి Год назад +2

      @@durgadevi7814 ఈ వచ్చే జన్మలో మనకు గుర్తు వుండవు కదా

    • @durgadevi7814
      @durgadevi7814 Год назад +1

      @@స్వప్నరెడ్డి అవును గుర్తు ఉండవు. ఆధ్యాత్మిక సాధన ఈ జన్మ లో ఉంటే వచ్చే జన్మలో కూడా వేదం చెప్పిన వాటి మీద నమ్మకం ఉండే కుటుంబం లో పుట్టి అప్పుడు కూడా పాటిస్తారు...ఆధ్యాత్మిక సాధన లేకుండా కొన్ని ఆచారాలు పాటిస్తే వాటి ఫలితం గా సిరులు అయితే వస్తాయి కానీ వేదం చెప్పిందే వేదం అనుకోకుండా నాకు నచ్చింది వేదం అనుకునే బుద్ది వస్తుంది.

    • @tejaswithals
      @tejaswithals Год назад

      ​@@స్వప్నరెడ్డి manaki kastam vachinappudu .. ye janmalo chesina papamo anukuntam kadandi ..

    • @kothababyvinod5366
      @kothababyvinod5366 Год назад

      Avunu andi ma akka vallu kuda alage antaru nenu annioatisthanu vallu patincharu panchinchuko pillalu kuda alage unaru

  • @purnachander4916
    @purnachander4916 Год назад +6

    Ghuruugaru roju panulu purthaye sariki morning 11 aunthundhi appudu nitya Puja chayavachha please replay 🙏🙏🙏

    • @AadhanAdhyatmika
      @AadhanAdhyatmika  Год назад +6

      ఇంట్లో చేసే పూజకి సమయ పాలన అనవసరం, భక్తి ప్రధానం

  • @jayashree789
    @jayashree789 Год назад +1

    Magavallaki enduku a rools levu chala bhagava vuntundi

  • @chandhram4125
    @chandhram4125 5 месяцев назад

    ఓం నమో నారాయణాయ

  • @ramu.bandaru
    @ramu.bandaru Год назад +1

    Guruvu.garu.padabivdanalu🙏🙏🙏

  • @happycreatives6345
    @happycreatives6345 Год назад +2

    🙏GURUVU GARU 1ST COMMENT.1ST VEW

    • @AadhanAdhyatmika
      @AadhanAdhyatmika  Год назад +2

      మీరు ఎప్పుడు ఇలాగె మమ్మల్ని ఆదరిస్తారని భావన

    • @happycreatives6345
      @happycreatives6345 Год назад

      Guruvu garu naku e february lo aarogyam bagundatam ledu .nadumu noppi.kaallanoppulu.mosa anni okesari chala ibbandi ga indi.guruvu garu na aarogyam eppudu baguntundo cheppandi🙏

  • @rojatulasi6364
    @rojatulasi6364 Год назад +2

    Sarway Jana sukino bhavithi

  • @kalaadapa5895
    @kalaadapa5895 Год назад +3

    🙏🙏🙏

  • @RAMANAC.v.
    @RAMANAC.v. 2 месяца назад

    గురూజీ మీ ఫోన్ నంబర్ కావాలి

  • @tupakulaprabhakar7143
    @tupakulaprabhakar7143 Год назад +1

    Hia

  • @StRupa-gq4yw
    @StRupa-gq4yw Год назад +1

    😅😅😅😮😢

  • @jayashree789
    @jayashree789 Год назад +18

    Magavallaki enduku a roolls levu

    • @durgadevi7814
      @durgadevi7814 Год назад +5

      ఎవరు అన్నారు రూల్స్ లేవు అని...భార్య కీ విలువ ఇవ్వాలి , ఆమె సలహాలు లేకుండా చేయకూడదు అన్నారు అలాగే మగవారు దాంపత్యం లో ఉంటే పూజ చేయాలంటే తల స్నానం.చేయాలి...స్త్రీ కీ అలాంటి నియమం లేదు.

    • @dlakshmanna6861
      @dlakshmanna6861 Год назад +4

      మీరు అడిగిన ప్రశ్న రైట్ అండి. కానీ ఇంటికి దీపం ఇ ల్లు అన్నారు కానీ ఇంటికి దీపం. మొగుడు అనలేదు కదా అం డ్డి 🙏

  • @srinuvuyyala3615
    @srinuvuyyala3615 Год назад +2

    🙏🙏🙏

  • @kamsalinaveena1100
    @kamsalinaveena1100 9 месяцев назад

    🙏🙏🙏