2025 జనవరి 1వ తేదీన ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే సంవత్సరమంతా భర్త కి అపార ఐశ్వర్య యోగం

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 61

  • @AmruthaSri-gl9yy
    @AmruthaSri-gl9yy 5 дней назад +15

    Chala thanks guruji 🙏🌹👏💐🙏

  • @snehareddy8887
    @snehareddy8887 5 дней назад +60

    చాలా మంచి విషయాలు తెలియజేశారు గురువు గారు మీకు ధన్యవాదములు 💐🙏🌹

  • @Smarty_Smile
    @Smarty_Smile 5 дней назад +20

    Orange 🧡 Red ♥️ Yellow 💛

  • @luckysanthosh5348
    @luckysanthosh5348 5 дней назад +17

    Fantastic information on January 1st 2025 wearing color clothes 🙏🌹💐👏

  • @subramanyamcooks6289
    @subramanyamcooks6289 5 дней назад +19

    Excellent information Guruvu Garu 🌷🙏🌷👌

  • @balasubramanyamu9873
    @balasubramanyamu9873 5 дней назад +7

    Meru cheppina cheera kadha chala bagundi 🙏🌷👌🌹👏

  • @sujanachotu7791
    @sujanachotu7791 5 дней назад +10

    Superb video 👌🙏🎉🌹

  • @K.vijayaLaxmi-wz2uu
    @K.vijayaLaxmi-wz2uu 5 дней назад +3

    Tqsm Sir

  • @Venkatasai-s3b
    @Venkatasai-s3b 4 дня назад +4

    🎂 Cake తినాలంటే Birthday & Jan 1st చేసుకోవాలిగా . 😅😅😅😅 పచ్చడి కోసం ఉగాది వరకూ ఆగాల్సిందే . 🎉🎉🎉🎉

  • @Mahitmatrix
    @Mahitmatrix 4 дня назад +1

    Thank you sir 🌷🙏🌷

  • @beautifulhealthysecrets
    @beautifulhealthysecrets 4 дня назад +1

    Chala baga cheppinaru guruji 🙏🌹👌🌹👏

  • @SujanaChanti
    @SujanaChanti 4 дня назад +2

    Thanks for the information sharing with us Guruji 🙏🌹💐

  • @sweetsmile6403
    @sweetsmile6403 4 дня назад

    Good saying 🙏👏🌹

  • @VaddeLalamma-xw6kv
    @VaddeLalamma-xw6kv 4 дня назад

    Cherala katha bagundhi

  • @RamaDeepthi
    @RamaDeepthi 5 дней назад +4

    Three days mundu chppali kada eppatiki eppudantay ala vastundi Guruvayoor garu

  • @vasanthavasu7987
    @vasanthavasu7987 5 дней назад

    Nijhameanaa guruvugaaru

  • @munnavinni7034
    @munnavinni7034 5 дней назад +1

    Nice information Sir 🙏🎉♥️🎉🙏💛🎉🧡💐

  • @vipralavani6356
    @vipralavani6356 4 дня назад

    Thank u

  • @Sai-m7u8m
    @Sai-m7u8m 4 дня назад

    Super video

  • @rameshpothurajula2545
    @rameshpothurajula2545 4 дня назад

    🙏🙏

  • @user-mw4ie3pl2g
    @user-mw4ie3pl2g 4 дня назад +2

    Red or orange or yellow colour

  • @nagasrilakshmitummala7810
    @nagasrilakshmitummala7810 5 дней назад

    Mare a time lo Ayyappa malalo unte em chyali andi

  • @ramajyothi7473
    @ramajyothi7473 5 дней назад

    Good

  • @subhashinimedikonda8860
    @subhashinimedikonda8860 4 дня назад +1

    కనీసం ఈ విషయం వారం ముందు అయిన చెప్పాలి యిప్పుడు చేబితే ఏలా బుద్ది ఉందా

  • @ramaummiti2036
    @ramaummiti2036 4 дня назад

    🙏👏🙏🌹💐

  • @PadmakarkiranmaiSambaru
    @PadmakarkiranmaiSambaru 5 дней назад +9

    అంత బానే ఉంది కానీ ఉగాది రోజు చెప్తే ఇంకా బాగుండేది

    • @Babu-fg2wo
      @Babu-fg2wo 5 дней назад

      Yes. 😂😂😂😂😂😂

    • @bmpquotes
      @bmpquotes  4 дня назад

      Kiranmai Garu.. మనకు రెండు రకాల క్యాలెండర్‌లు ఉన్నాయి. ఒకటి మన సంస్కృతికి, పూర్వీకులకు సంబంధించినది. మరొకటి ఆధునిక జీవనశైలికి అనుగుణంగా ఉంది. రెండింటినీ గౌరవించడం ముఖ్యం. ఉగాది మన సంస్కృతిని మనకు గుర్తు చేసే ఒక ముఖ్యమైన పండుగ. అదే సమయంలో, గ్రెగోరియన్ క్యాలెండర్ మనం ప్రపంచంతో అనుసంధానం కావడానికి సహాయపడుతుంది. ఉద్యోగాలు, విద్య, వ్యాపారం వంటి అనేక రంగాలలో గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ఉపయోగిస్తున్నాము. ప్రపంచంతో అనుసంధానం పెరగడంతో గ్రెగోరియన్ క్యాలెండర్‌కు ప్రాధాన్యం పెరిగింది. ఉగాదిని భారతీయ పురాణాలలో బ్రహ్మదేవుడు ఈ విశ్వం సృష్టించిన రోజుగా భావిస్తారు. వ్యవసాయం ఆధారిత సమాజంలో పంటలు కోయడం, కొత్త పంటలను నాటడం ప్రారంభించే సమయం ఉగాది. మనకు రెండు రకాల సంవత్సరాలు ఉన్నాయి. ఒకటి ఉగాదితో మొదలవుతుంది, ఇది మన సంస్కృతికి సంబంధించినది. మరొకటి జనవరి 1తో మొదలవుతుంది, ఇది ప్రపంచం మొత్తం ఉపయోగించేది. రెండూ మన జీవితంలో ముఖ్యమైనవి. 🙏

  • @archanalekhya5299
    @archanalekhya5299 4 дня назад

    మరి మాకు స్కూల్ ఉన్నది జనవరి 1st na.

  • @technogameing614
    @technogameing614 5 дней назад

    🙏🙏🙏🙏

  • @zhannsib4644
    @zhannsib4644 5 дней назад +4

    7.14 minutes red or orange or yellow 🙏🙏🙏🙏

  • @kondalaraod1493
    @kondalaraod1493 4 дня назад

    Mari kothabattalu lekunda pathiva battalu vesukovachq

    • @bmpquotes
      @bmpquotes  4 дня назад

      Patha Battalu Vesukovachu Andi 🙏

  • @PriyankaDaketi
    @PriyankaDaketi 4 дня назад

    Dress ayina vesukovaccha swami

    • @bmpquotes
      @bmpquotes  4 дня назад

      Dress Ayina Vesukovachu Andi

  • @ManjulaManju-c1p
    @ManjulaManju-c1p 4 дня назад

    😀🙏🙏 🙏🙏 💐

  • @prasadRekandar
    @prasadRekandar 5 дней назад +4

    కష్టపడకున్న డబ్బులు వస్తాయా మా పెద్దలు ఈ విషయం చెప్పలేదు

    • @bmpquotes
      @bmpquotes  4 дня назад +2

      Prasad Garu.. ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్ట్! మన పెద్దలు ఎప్పుడూ చెప్పే మాటే కదా, "కష్టం లేని కొమ్మ కాయదు". డబ్బు సంపాదించాలంటే కష్టపడటం చాలా ముఖ్యం. దానికి అదృష్టం కూడా తోడైతే మీరు కష్ట పడినదానికి మరింత ఫలితం వస్తుంది 🙏

  • @ThoSekhar
    @ThoSekhar 5 дней назад

    🎉🎉

  • @bharathihari4117
    @bharathihari4117 5 дней назад +2

    Red, orange, yellow

  • @hemanthkumaras1079
    @hemanthkumaras1079 5 дней назад +4

    మన తెలుగు నామ సంవత్సరం ఉగాది మనకు కొత్త సంవత్సరం జనవరి క్యాలెండర్ మారుతుంది సంవత్సరం కాదు జనవరి మనకు ఏమి సంబంధం

    • @Babu-fg2wo
      @Babu-fg2wo 5 дней назад +1

      Yes 😂😂😂😂

    • @bmpquotes
      @bmpquotes  4 дня назад +1

      Hemanth Garu.. మీ ప్రశ్న చాలా బాగా వుంది. మనం రోజువారి జీవితంలో వివిధ క్యాలెండర్‌లను ఉపయోగిస్తుంటాం. వాటిలో ప్రధానంగా రెండు:
      1. గ్రెగోరియన్ క్యాలెండర్: ఇది మనం ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే అంతర్జాతీయ క్యాలెండర్. ఇందులో సంవత్సరం జనవరి 1న ప్రారంభమవుతుంది. ఇది పశ్చిమ దేశాల సంస్కృతి నుంచి వచ్చింది.
      2. చాంద్రమానం: ఇది చంద్రుని చలనాల ఆధారంగా రూపొందించిన క్యాలెండర్. భారతీయ సంస్కృతిలో చాలా కాలంగా ఈ క్యాలెండర్‌ను ఉపయోగిస్తున్నారు. తెలుగు నామ సంవత్సరాలు కూడా ఈ చాంద్రమానం ఆధారంగానే నిర్ణయించబడతాయి.
      ఉగాదిని భారతీయ పురాణాలలో బ్రహ్మదేవుడు ఈ విశ్వం సృష్టించిన రోజుగా భావిస్తారు. వ్యవసాయం ఆధారిత సమాజంలో పంటలు కోయడం, కొత్త పంటలను నాటడం ప్రారంభించే సమయం ఉగాది. ఉగాది రోజున కుటుంబ సభ్యులు కలిసి భోజనం చేయడం, పండుగలు జరుపుకోవడం వంటి ఆచారాలు మన సంస్కృతిలో లోతుగా ఇమిడి ఉన్నాయి.
      అలాగే ఉద్యోగాలు, విద్య, వ్యాపారం వంటి అనేక రంగాలలో గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ఉపయోగిస్తున్నాము. ప్రపంచంతో అనుసంధానం పెరగడంతో గ్రెగోరియన్ క్యాలెండర్‌కు ప్రాధాన్యం పెరిగింది.
      మనకు రెండు రకాల క్యాలెండర్‌లు ఉన్నాయి. ఒకటి మన సంస్కృతికి, పూర్వీకులకు సంబంధించినది. మరొకటి ఆధునిక జీవనశైలికి అనుగుణంగా ఉంది. రెండింటినీ గౌరవించడం ముఖ్యం. ఉగాది మన సంస్కృతిని మనకు గుర్తు చేసే ఒక ముఖ్యమైన పండుగ. అదే సమయంలో, గ్రెగోరియన్ క్యాలెండర్ మనం ప్రపంచంతో అనుసంధానం కావడానికి సహాయపడుతుంది.
      మనకు రెండు రకాల సంవత్సరాలు ఉన్నాయి. ఒకటి ఉగాదితో మొదలవుతుంది, ఇది మన సంస్కృతికి సంబంధించినది. మరొకటి జనవరి 1తో మొదలవుతుంది, ఇది ప్రపంచం మొత్తం ఉపయోగించేది. రెండూ మన జీవితంలో ముఖ్యమైనవి. 🙏

  • @PriyankaDaketi
    @PriyankaDaketi 4 дня назад

    Aa colour saree na daggara ledu

  • @thayaruvutukuri810
    @thayaruvutukuri810 4 дня назад

    ఉగాది పండక్కి పంచాంగం చెప్తారు జనవరి ఫస్ట్ కే ఉందయ్యా కేకులు కోసుకోవడం ఇంకా ఉంటాయి ఏం చెప్తాం లే

  • @arundhativaddemani5055
    @arundhativaddemani5055 4 дня назад

    Babu gari dhaya cbn

  • @pavaniprashanth4489
    @pavaniprashanth4489 4 дня назад

    asalu January 1st mana hindhuvula pandagane kaadhu...ugadhi manam grand ga celebrate chesukovali ,hindhu dharmanni kapadukovali ani chepthunte, meeru January 1st enduku intha highlight chestunnaru

    • @bmpquotes
      @bmpquotes  3 дня назад

      Pavani Garu.. మీ ప్రశ్న చాలా బాగా వుంది. మనం రోజువారి జీవితంలో వివిధ క్యాలెండర్‌లను ఉపయోగిస్తుంటాం. వాటిలో ప్రధానంగా రెండు:
      1. గ్రెగోరియన్ క్యాలెండర్: ఇది మనం ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే అంతర్జాతీయ క్యాలెండర్. ఇందులో సంవత్సరం జనవరి 1న ప్రారంభమవుతుంది. ఇది పశ్చిమ దేశాల సంస్కృతి నుంచి వచ్చింది.
      2. చాంద్రమానం: ఇది చంద్రుని చలనాల ఆధారంగా రూపొందించిన క్యాలెండర్. భారతీయ సంస్కృతిలో చాలా కాలంగా ఈ క్యాలెండర్‌ను ఉపయోగిస్తున్నారు. తెలుగు నామ సంవత్సరాలు కూడా ఈ చాంద్రమానం ఆధారంగానే నిర్ణయించబడతాయి.
      ఉగాదిని భారతీయ పురాణాలలో బ్రహ్మదేవుడు ఈ విశ్వం సృష్టించిన రోజుగా భావిస్తారు. వ్యవసాయం ఆధారిత సమాజంలో పంటలు కోయడం, కొత్త పంటలను నాటడం ప్రారంభించే సమయం ఉగాది. ఉగాది రోజున కుటుంబ సభ్యులు కలిసి భోజనం చేయడం, పండుగలు జరుపుకోవడం వంటి ఆచారాలు మన సంస్కృతిలో లోతుగా ఇమిడి ఉన్నాయి.
      అలాగే ఉద్యోగాలు, విద్య, వ్యాపారం వంటి అనేక రంగాలలో గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ఉపయోగిస్తున్నాము. ప్రపంచంతో అనుసంధానం పెరగడంతో గ్రెగోరియన్ క్యాలెండర్‌కు ప్రాధాన్యం పెరిగింది.
      మనకు రెండు రకాల క్యాలెండర్‌లు ఉన్నాయి. ఒకటి మన సంస్కృతికి, పూర్వీకులకు సంబంధించినది. మరొకటి ఆధునిక జీవనశైలికి అనుగుణంగా ఉంది. రెండింటినీ గౌరవించడం ముఖ్యం. ఉగాది మన సంస్కృతిని మనకు గుర్తు చేసే ఒక ముఖ్యమైన పండుగ. అదే సమయంలో, గ్రెగోరియన్ క్యాలెండర్ మనం ప్రపంచంతో అనుసంధానం కావడానికి సహాయపడుతుంది.
      మనకు రెండు రకాల సంవత్సరాలు ఉన్నాయి. ఒకటి ఉగాదితో మొదలవుతుంది, ఇది మన సంస్కృతికి సంబంధించినది. మరొకటి జనవరి 1తో మొదలవుతుంది, ఇది ప్రపంచం మొత్తం ఉపయోగించేది. రెండూ మన జీవితంలో ముఖ్యమైనవి. 🙏

  • @mohan-bp4or
    @mohan-bp4or 5 дней назад

    Teella cheera

  • @a-zentertainment9347
    @a-zentertainment9347 5 дней назад +14

    Very good information provided guruvu garu 🙏❤️💛🧡

  • @HemaLatha-li6zy
    @HemaLatha-li6zy 5 дней назад +7

    Super ga chepparu guruvu garu Thank you so much 💐🙏♥️🙏🧡🙏💛🙏💐

  • @poornikaummiti5808
    @poornikaummiti5808 5 дней назад +5

    Very useful information guruji thank you 🙏🌹👏💐

  • @ExpressTeluguQuotes
    @ExpressTeluguQuotes 4 дня назад

    Wonderful information 🙏❤️💛🧡🙏💐🎉