మన భారతదేశంలో గంజి తాగి అయిన బతుకుదాం.. పరాయి దేశంలో కనీసం మనుషులుగా కూడా గుర్తించరు... మన దేశం అన్నపూర్ణ. భారతదేశం గొప్పతనం... ఎంత వర్ణించినా తక్కువే సోదరా.. వచ్చేయండి త్వరలో స్వదేశానికి... నిన్ను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుంది ఈ భారతదేశం...
అయో మీ వీడియోస్ చూసి. మీ బాబా వాళ్ళు మిమల్ని బాగా చూసుకుంటున్నారు అనుకున్న బ్రో 😔. ఆమ్మో. నేను ఐతే ఒక్కరోజు కూడా ఉండలేను ఆలా ఉంటే. మా బాబా వాళ్ళు పర్లేదు దేవుడి దయ వల్ల 🙏. కాబట్టే 8 ఇయర్స్ నుంచి ఈ ఇంట్లో పని చేసుకోగలుగుతున్న. ఓకే బ్రో జాగ్రత్త గా వుండండి 👍🫂.
ఇండియా వాళ్లకు ఆత్మభిమానం ఎక్కువ ఏమి అడగరు. ఎవర్ని బాధపెట్టారు మనవాళ్ళు స్వర్దాపారులు కాదు. విదేశీ్యులు చాలా కఠినంగా ప్రవర్తిస్తారంట్. జాగ్రత్తగా ఉండండి అన్నయ్య 🌹
అంతేగా,, ఇవి విని కూడా ఎంతో మంది వెళ్తున్నారు, బ్రతుకుతెరువుకోసం అక్కడే కాదు బెంగళూరు వెళ్లి బాధలు పడ్డవాళ్ళు, ఒడిస్సాలో ఉండి ఇబ్బందులు పడ్డవాళ్ళు ఉన్నారు
Can you sleep with out ventilation at 50 oC souring out side .it's no comparison to hyd .. this driver guy is best at adjustment, openness and i will give him an outstanding personality profile.
తమ్ముడు మంచి మెసేజ్ పెట్టావు చాలామంది నిన్ను చూసి ఎంజాయ్ చేస్తున్నావ్ అనుకుంటున్నారు కానీ దాని వెనక ఇంత విషయం ఉందని ఈ వీడియో చూసిన వారందరికీ అర్థమవుతుంది
డ్యూటీ సరే బ్రో, కుటుంబం కోసం , వారు పడే ఇబ్బందులు, అప్పుల బాధ చూడలేక చాలా మంది కువైట్, సౌదీ అరేబియా కు వచ్చి పని చేస్తున్నారు. జీతం ఐతే వస్తుంది, కానీ కుటుంబాన్ని విడిచి దూరంగా ఉండటం ఒక నరకం. ముఖ్యంగా పెళ్లి ఐన వారు పడే బాధ చెప్పలేము.
Ayyo meeru chala ebandi paduthunara siva garu kani meeru a kastani kuda thatukuntunaru siva garu great kani elane adjust avandi siva garu mi family kosam meeru videos chala baga chestunaru elane enka chala videos cheayalani a devdu ni korukuntuna enka videos chestu manchi peru thechukondi siva garu mi salary kuda increase avthadi gud luck and jagaratha siva garu ❤❤❤❤ take care
ఇన్ని చెప్తున్నావు ఎందుకు అక్కడ ఉండడం, వచ్చేయొచ్చుగా, ఆహా డబ్బుకి అలవాటుపడి రావు,, అక్కడి తిండి తిని డబ్బులు సంపాదించుకుంటున్నావుగా,, అక్కడే కాదు మన ఇండియా లో కూడా వేరే రాష్ట్రంలో కూడా ఇబ్బందులు పడినవాళ్ళు ఉన్నారు తమ్ముడు,,
Konni rojulaku India vachhaka malli vellaku Shiva. Ni navvu amayakam, tipidhanam chustunte niku ye badha ledhu anukunna. But ni badhalu ni navvuto dhachestunavani ippude ardham aindhi. Anyway nuv great ra bangaram.
Me videos chuse happy ga gunnaru anukunnanu.please ande na request kocham adjust ahi work chesukunte me family happy guntade.anne rojulu lane vundavu salary increase avutade manche youtuber meru mache peru sampadencharu.manche videos testu meru settle avvalane na asha.ok na.madhe kadapa ne.happy gundande
Enduku bro antha kastam vadileyochuga... Use and throw antunnav meeru kuda anthega valla payment isthega nivvu work chesthunnav... Ekkadanna work ki velthe inthe bro.. Vallaki work kavali meeku money kavali..
@@srujan_chinna0921 but they aren't obliged to give it to you they know before where they are gonna live but they still accept and work because they earn full salary while paying for no other expenses that's why most people go there he is talking like they have to give him it's compulsory and it's hilarious because their own government here doesn't give them clean coaches in train after paying taxes and they expect them to give everything they want just because they are working for them for couple of years
Bro thappu ga anukonu Kuwait ki ravadhu antunav ga nuvvu 2 years chesi enka rakunda untavaa alage andhrki problem's unta ga Anna ekkadaki vasthey valla kastalu konchem thagguthay ani vastharu so nuvvu ela cheppaku bro please
Love you all anatam. Ni malinamleni manasuloni bhavanni teluputundhi. Nuv vishva premikudu. Chinna pillala vanti malinam Leni manasunidhi. Love you too ra bangaram.
Yes Middle East life would be like that only they treat other nationals very badly however few people are good. Either we have to adjust for economic growth or else have to come back and face the financial crisis in India no other alternative that’s it
అన్న ఆయన ఎవరో కానీ చాలా మంచి పని చేశాడు సొంతంగా వండుకుంటున్నాడు అది చాలా మంచిది ఎందుకంటే కోయేటివారు తినేసిన ఎంగిలి అన్నాడు హౌస్ డ్రైవర్లకు ఇస్తారు అది నాకు నచ్చదు

Anna దాయ చేసి కువైట్ కి రకండి అన్న మనలని మనుషులుగా చూడరు అన్న plz దయ చేసి రాకండి (కొత్తవల్లు అస్సలా రావద్దు)
సోదరా💐💐💐💐💐
మీ విడీయో లు చూశాక మీరు పడుతున్న కష్టాలు అర్థమవుతున్నాయి.
Hoooo😢😢Take Care Maa 🙏🙏God Bless You
అవును కరెక్ట్ గా చెప్పావ్ బ్రదర్ సూపర్ సూపర్ వీడియో 👌👌👌❤️❤️❤️❤️
Siva garu me kuwaite gurenche negetive ga potre ayenatluntade kuwait nunche velle varaku jagrataga videos teyande my suggestion
తమ్ముడు నువ్వు కష్ట జీవివి. సూపర్ 👌
అన్న కువైట్ లో హౌస్ డ్రైవర్ సుద్ద బొక్క అన్న నేను కతర్ లో ఉంటా మాకు ఇక్కడ రూమ్ ఫుడ్ అన్ని బాగుంటాయ్ నాకు నీఘ్ట 6కి డ్యూటీ అయిపోది
ఒక వీసా ఉంటే చూడు bro ప్లీజ్
Bro naki driver job kavali
Anna naku kuda ravali ani vundi nadi kuda draving nee alla ravalo koncham cheppava,ravatanaki antha amont avvutundo kuda cheppu anna
Nanukatalachstunanu
I am also stay in the Qatar but hear all expensive Kuwait is good
అన్నా నేను కువైట్ లో ఉంటున్నా ముబారక్ al కబీర్ నా సార్ వాళ్ళు చాలా మంచోళ్ళు నా room చాలా బాగుంటది
Anna naku chudu anna job driving..
ఇండియా వాళ్లకు ఆత్మభిమానం ఎక్కువ ఏమి అడగరు. ఎవర్ని బాధపెట్టారు మనవాళ్ళు స్వర్దాపారులు కాదు. విదేశీ్యులు చాలా కఠినంగా ప్రవర్తిస్తారంట్. జాగ్రత్తగా ఉండండి అన్నయ్య 🌹
9 సంవత్సరాలు చేసి వచ్చా నేను కువైట్లో నాకు తెలుసు కష్టాలు కాకపోతే మనం అక్కడ పని చేసేటప్పుడు వాళ్ళ విమర్శించకూడదు
Mature mindset
అంతేగా,, ఇవి విని కూడా ఎంతో మంది వెళ్తున్నారు, బ్రతుకుతెరువుకోసం అక్కడే కాదు బెంగళూరు వెళ్లి బాధలు పడ్డవాళ్ళు, ఒడిస్సాలో ఉండి ఇబ్బందులు పడ్డవాళ్ళు ఉన్నారు
You are working for family ....great bro...
Hyderabad లో ఇంత కన్నా చిన్న రూంలో ఉండి జాబ్ చేసిన వాళ్ళను చూసా నేను.
ఆ రూం జస్ట్ బాత్ రూం అంతా ఉండేది.😢
Any way u r also struggling more👍
Can you sleep with out ventilation at 50 oC souring out side .it's no comparison to hyd .. this driver guy is best at adjustment, openness and i will give him an outstanding personality profile.
Mana indialo ala vunna super anna manavallatho vunnami anna feeling akkada ala kadu ga anna
Hyderabad to anta vedi ga undadu kada bro
Hyderabad temperature baagaaa untundi gulf looo 60 untadi chastaru
తమ్ముడు మంచి మెసేజ్ పెట్టావు చాలామంది నిన్ను చూసి ఎంజాయ్ చేస్తున్నావ్ అనుకుంటున్నారు కానీ దాని వెనక ఇంత విషయం ఉందని ఈ వీడియో చూసిన వారందరికీ అర్థమవుతుంది
Enduku Siva Anni kastalu mana vallani vadilesi Anni kastalu padithe mana vallu happy ga Ela untaru
డ్యూటీ సరే బ్రో, కుటుంబం కోసం , వారు పడే ఇబ్బందులు, అప్పుల బాధ చూడలేక చాలా మంది కువైట్, సౌదీ అరేబియా కు వచ్చి పని చేస్తున్నారు. జీతం ఐతే వస్తుంది, కానీ కుటుంబాన్ని విడిచి దూరంగా ఉండటం ఒక నరకం. ముఖ్యంగా పెళ్లి ఐన వారు పడే బాధ చెప్పలేము.
Great meru nice video badha avi chyeali 😊😢❤❤yes ma India ki velali 😢😢
Me face lo pain clear ga kanpistundi andi
కువైట్ లో డ్రైవర్స్ అందరు మానేస్తే కువైటి కి బుద్ది వస్తుంది ఏమో
Yes 😢
Money undhi boss valla daggara india vallu kakapothe inko country nunchi pilipinchukuntaru
Ayyo meeru chala ebandi paduthunara siva garu kani meeru a kastani kuda thatukuntunaru siva garu great kani elane adjust avandi siva garu mi family kosam meeru videos chala baga chestunaru elane enka chala videos cheayalani a devdu ni korukuntuna enka videos chestu manchi peru thechukondi siva garu mi salary kuda increase avthadi gud luck and jagaratha siva garu ❤❤❤❤ take care
Nikosam nenu prayer chesthanu ann chalabada 😢😢😢 Kuwait lo naku thelusu nenu Kuwait lone unnanu
Hey Mama comeback to Hyderabad. you will rule in AC Cars...People are earning 40k from Ola and Uber........
ఇన్ని చెప్తున్నావు ఎందుకు అక్కడ ఉండడం, వచ్చేయొచ్చుగా, ఆహా డబ్బుకి అలవాటుపడి రావు,, అక్కడి తిండి తిని డబ్బులు సంపాదించుకుంటున్నావుగా,, అక్కడే కాదు మన ఇండియా లో కూడా వేరే రాష్ట్రంలో కూడా ఇబ్బందులు పడినవాళ్ళు ఉన్నారు తమ్ముడు,,
Leru ani athanu cheppalede.mari dabbulu lekunda ela bathukuthav ne amma ne babu dabbulu lekunda ne ninnu penchesara 😂
Naku same elane undhi........yamcheyanu anna appulu kosam narakam chustunnanu
Meru super Shiva👍👍👍
😮😮😢😢😢😢😢😢😢 super wow ❤❤❤❤❤ok 👍👍👍👍👌🙏👌🥺🥺🥺🥺🥺🥺 Siva garu super wow very nice boy mere tinnara Meru Meru pyaro
Car దెంకోని పోయి 4 గీతలు మింగు.అడిగితే నిద్ర లేదు అని చెప్పు,కారణం అంటే ac లేదు అను..
ఆలా అంటే జీతం కట్ చేస్తారు బ్రదర్
😂😂
Simple ga salary mingutharu
Konni rojulaku India vachhaka malli vellaku Shiva. Ni navvu amayakam, tipidhanam chustunte niku ye badha ledhu anukunna. But ni badhalu ni navvuto dhachestunavani ippude ardham aindhi. Anyway nuv great ra bangaram.
ఎన్ని కష్టాలు ఉంటాయో మందులకి తెలుసు అన్న అట్లా టైంలో గమ్ముని చేసుకొని వచ్చేలా
Varsham yenda unte chala problem bro
very tough life, try to save as much, go Canada
Anna entike vellipovali antey yala anna nenu vachi 5months avuthundhi konchem cheppu anna 🙏 pls
Don't worry
Bathroom iddaru vadesukunnaka , kitiki door open chesi pettandi, konchem fresh air vastundhi
Miku challa opika yekuvaa andi❤
Mi voice baguntundhi
Mi pellaindha andi
Miru adjust avuthunaru andi
Bro ematram kastam india lo padithe earn cheskolema ?
Bro aa tape thisesi vanta chesetappudu Meere adhikinchandi
The Goat Life movie voka saari chusi cheppandi anna ...Ela vundhoo ani ?
Aithe antha ibbandi padthu vundatam y vachesi ikkade work cheskondi
3 months ipoi...3 years itundi anedi chala goram bro
good morning bangaram ❤❤❤
Me videos chuse happy ga gunnaru anukunnanu.please ande na request kocham adjust ahi work chesukunte me family happy guntade.anne rojulu lane vundavu salary increase avutade manche youtuber meru mache peru sampadencharu.manche videos testu meru settle avvalane na asha.ok na.madhe kadapa ne.happy gundande
Auna brother so sad brother super brother video SMS
Ndku bro adjust ayyedi hyd la 20 30 velu ippidam nv urgent ga anni banjesi vochei
Soooo Sad Brother 🙏🙏🙏
Evening బజ్జీలు అమ్ముకున్నా 30 వేలు ఒస్తాయి
Antha endalo2 nd hand AC ayina theesukondichala dhaarunam
Take care Shiva garu 😭😭
Love from kadapa ❤
మన పరిస్థితులు బాగ లేక మనం అక్కడికి పని చేసుకుంటున్నాము కష్టము సుఖము అవి అన్ని తెలిసే మనం అక్కడికి పోయింది
Enduku bro antha kastam vadileyochuga... Use and throw antunnav meeru kuda anthega valla payment isthega nivvu work chesthunnav... Ekkadanna work ki velthe inthe bro.. Vallaki work kavali meeku money kavali..
Super anna
అక్కడకి ఎవరు వెళ్లరు. అంత బాధపెట్టి వలదగ్గరకు వెలకూడదు అన్నయ్య. కష్టపడుతున్నారు జీతం ఇస్తున్నారు. వాళ్లకు మనుషుల్ని ఉపయోగించుకోవడమే తెలుసు మనుషుల్ని మనుషుల చూడరు
Meeru India ki appudu vacharu last time
అన్న కష్టం ఉన్నది కదా ఇంటీకి రావచ్చుగా
Very Good Job Brother 🙏👏👍
Bro compeny lo drivar work povali jitham kuda ekuve
Super good information bro 💯✅
Take care bro
👌👌👌
Very good job super super bro God bless you ❤❤❤❤❤❤❤ 🙏 🙏🙏🙏🙏❤❤❤
శివ.....మనం ఇండియా లో హ్యాపీ గా ఉండచ్చు vacheyi
GD info bro,India loney puttam Indi loney work chestham ,India loney potham ,Mera Bharat Mahan ❤❤
శాలరీ ఎంత ఇస్తారు న్నా...మన ఇండియన్ కరెన్సీ లో ఎంత ఉంటుంది
120KD ante Indian currency lo 32400
Baley badgaga undai 😮😮 siva garu
Bro hyd loo 25k to 30k vizag loo 20k to 25k , y u r going to Kuwait only for 32k salary soo bad bro
Vachai bro india ki nuvvu anattu 1½ year lo
Ac lekunda chala kastam bro
Bro urgent ga hyd vochei job ippidam
Manam em ac lo puttaledu Point fact bro. Nvu Chala Best assalu e matter lo. Vere vallu nila leru valla videos lo gola gola
Akkada heat baga untadhi ga bro thats why they want ac
@@srujan_chinna0921 but they aren't obliged to give it to you they know before where they are gonna live but they still accept and work because they earn full salary while paying for no other expenses that's why most people go there he is talking like they have to give him it's compulsory and it's hilarious because their own government here doesn't give them clean coaches in train after paying taxes and they expect them to give everything they want just because they are working for them for couple of years
అన్నా అయితే ఇంటికి వెళ్ళిపో ఎందుకు ఇంకా అక్కడ వున్నారు, అన్నీ హౌస్ లు ఆలా వుండవు కదా అన్నా
Brother mee watch yekkada konnaaru please tell me
30k india lo kuda sampadinchukovachu kada
హాయ బ్రదర్ మస్కట్
Anna nuvvu em chaduvukunnav anna😊
Healthy ga undi elanti paristini Aina tattuko galigey person matramay gulf deshaalaku vellali antey.enni badalu pettu koni paiki navvu tunnaru hatts off .
Meru Jagratha Shiva garu🥺
Bro thappu ga anukonu Kuwait ki ravadhu antunav ga nuvvu 2 years chesi enka rakunda untavaa alage andhrki problem's unta ga Anna ekkadaki vasthey valla kastalu konchem thagguthay ani vastharu so nuvvu ela cheppaku bro please
Good words bro
Avvuna anna super ga cheparu
Love you all anatam. Ni malinamleni manasuloni bhavanni teluputundhi. Nuv vishva premikudu. Chinna pillala vanti malinam Leni manasunidhi. Love you too ra bangaram.
Bro e video mi owners chudara
Bhasha vallaki ardham kadu kada
Anna passport valla chethilo unte alane untundhi..
Antha kashta padutu akkada yanduku undadam, india occheste kashtamo sukamo family tho kalisi unda occhu kada, chustu unte badha vestundi.
లేడీస్ కి కూడా ఇలాగే కష్టాలు ఉంటాయా కువైట్లో
దూల తీర్చేస్తారు
inka darunam
Em anna meru manushulu kadha mari over chestunare vellu... Manaki money lekuna india lo kanisam satisfaction untundi ...
Super super
❤
Meeru kuwait lo yem job chestaru please reply.
Nice ma and sory bagundhi job 👍 and love you ma
Ndku bro adjust ayyedi
Intakiii me sir em chestadu. Employee aaaa...???
Ple reply
Super bro
Anna ma dad ki visaa untee chudu anna
Mammalini chadivinchali..memu Mone kosam chala tippalu paduthunnam
Anna nv reply estheyy Ma dad details pedthanu anna
Plzz anna ardam chesuko ma badhaluu
@@UsalaSwaroopanuvvu kakinada kadha?
Yes Middle East life would be like that only they treat other nationals very badly however few people are good. Either we have to adjust for economic growth or else have to come back and face the financial crisis in India no other alternative that’s it
Ayyo papam
Hii
3:39 ఇండియా లో మీ ఇంట్లో ac ఉందా?
Bayya akkada temparature heat ga untadhi kadha
😅😅
Gulf county loo chalaa veedi untundi Andi 6 months neenu gulf county loo unnaanmu
Anna india lo ac leka poyina undagalam akkada undady
అన్న ఆయన ఎవరో కానీ చాలా మంచి పని చేశాడు సొంతంగా వండుకుంటున్నాడు అది చాలా మంచిది ఎందుకంటే కోయేటివారు తినేసిన ఎంగిలి అన్నాడు హౌస్ డ్రైవర్లకు ఇస్తారు అది నాకు నచ్చదు
Chala badha anipinchindhi bro. Really sorry bro.