పెద్ద డబ్బులు ఉన్న వాడిలాగా లేడు. అంత పంట అమ్ముకోవచ్చు కదా. పెద్ద మనసు ఉన్న వాడు అనుకుంటా. తీసుకున్న వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కదా. గొప్పగా మాకు ఇచ్చాడు అనకుండా. ఎంత కష్టపడ్డాడు పండించటానికి.
అన్నపూర్ణ గారు మేము డబ్బులు ఇచ్చినా తీసుకోడు నేను మొక్కలు తెచ్చి ఇస్తాను తనకి మొక్కలు అంటే ఇష్టం మనం ఇచ్చేది ఎవరికీ చెప్పకూడదు మేము మా ఇంట్లో కుటుంబ సభ్యులు లాగానే చూస్తాం మా చిన్నబ్బాయి పెళ్లికి మాకు తోసినంత బట్టలు కొనుక్కోమని ఇచ్చాము మేము ఎప్పుడు ఎవరికీ ఏమిచ్చినా చెప్పము అండి రోడ్లు శుభ్రం చేసే మున్సిపల్ ఎంప్లాయిస్ కూడా మా కుటుంబ సభ్యులు లాగానే చూస్తాం ఒక్కసారి మా కాలనీకి వచ్చి వాళ్ళని అడగండి మేము ఎలా ఉంటాము అని అందరితో కలిసి భోజనం కూడా చేస్తాము మేము మనుషులం అందరం ఒకటేనండి అడిగారు కాబట్టి నేను చెప్పవలసి వచ్చింది 🙏
చాలా థాంక్స్ అండి పద్మ గారు సుధాకర్ రెడ్డి గారి ఇచ్చిన ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మల్ల వేస్తాను మట్టిలో తోటకూర విత్తనాలు సేవ్ చేశాను అవి ఈ మొక్కలు ఉండగానే వాటిల్లోనే వేయనా పద్మ గారు🙏
పద్మ మీ ఇరువురు బాలస్వామి ఇంటికి వెళ్లి అసలు పెంచిన తోటను వివరంగా చూపించారు అతను మీకు ఇచ్చిన రెండు సొరకాయలు మరియు చెర్రీ పండ్లు దొండకాయ ఇస్తే మీరే తిని దాని రుచిని చెప్పారు. మీరు అతనికి ఇచ్చిన ప్రోత్సాహం మాకు ఎంతో సంతోషాన్ని కలగజేసింది
పద్మ గారు తోటకూర రెండు సార్లు హార్వెస్ట్ చేశాను మూడోసారి కూడా వస్తుంది కదా అండి లేకపోతే మొత్తం వేళ్ళతో తీసేసి మళ్ళా మట్టిని హైదరాబాద్ ఆవిడ ఇచ్చిన ఫెర్టిలైజర్స్ వేసి మట్టిని సారవంతం చేసి సీడ్స్ పెట్టనా అండి సలహా ఇవ్వగలరు మీ ఫోన్ నెంబరు వెతికి మీతో మాట్లాడతాను మాట్లాడమని యాక్సెప్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది❤❤❤❤❤❤❤❤❤❤❤ తోటకూర కి సలహా ఇస్తారు కదూ🙏
alaga vithanalu panikiravandi padmagaru molichina time ki kayavu malli same kaayalu raavu meeru mulaga variety pettalante daani komma matrame pettali komma peragagane kaayalu vastayi naaku midde thota vundi maaku Karnataka lo thotala experience 30 years vundandi 👍🎊

చాలా బాగుంది సొరకాయలు చాలా బాగా ఉన్నాయి మీ అందరికీ ఇస్తానంటున్నాడు ఎంత అదృష్టవంతులు అండి మీరు
సూపర్ గా ఉంది మేడం
So sweet of you making their vdo. I also have put saunf in our window garden. Always love yo hear you mam. Thank you for sharing❤
Thanks a lot
చాలా బావుంది 👌
Namasthe aunty garu.meeru...
Balaswamy uncle perati thota ki Sora Kaya lu... harvest cheyyadam chala happy ga undhi aunty garu 👋
👍
పద్మ మీ ఇరువురు బాలస్వామి ఇంటికి వెళ్లి అసలు పెంచిన తోటను వివరంగా చూపించారు అతను మీకు ఇచ్చిన రెండు సొరకాయలు మరియు చెర్రీ పండ్లు దొండకాయ ఇస్తే మీరే తిని దాని రుచిని చెప్పారు. మీరు అతనికి ఇచ్చిన ప్రోత్సాహం మాకు ఎంతో సంతోషాన్ని కలగజేసింది
Super sorakaya munaga great andi
Bala swamy great mulaga super kapu sorakay seed tisukondi padma garu verity bagundi sora 👍Me dagarikostea naku ostundi
తప్పకుండా ఇమ్మని అడుగుతాను
Very happy to see you Padma Aunty, mee vedios and me vantalu anni chuste Chala HAPPY ga untundi and inspiring me a lot tq so much Aunty
Tq andi
Meeru super madam ...challa happy ga chupincharu ...meeku mokalu ante challa istam ani telustundi ...meeru challa inspire chestaru aunty garu.
Tq
పొగాకు పువ్వు భలేగా వుంది
Oka munaga kaya 30 ki konnanu monnaa Padma garu, Garden super
Hi aunty chala bagunnayi mokkalani kuda
Chala chala bagundhi aunty
Bala swamy garu mokkalu bagunnayi.
Nice video aunty.
Nice ವಿಡಿಯೋ ಅಮ್ಮ. Me happiness chusi maku santhosham ayyindi ಅಮ್ಮ
Tq narayanarao garu
super lovely amma❤
😊 super aunty
పద్మ గారు వీడియో చాలా బాగుందండి
🙏
Such an awesome video
Tq andi
Nice🎉🎉
Amma , mee paatha vedio lo chapathi penam ekkada konnaru.Share chesthaara andi.
రౌండ్ సొరకాయ చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎక్కడో తెలిస్తే నేను కూడా 2 సొరకాయలు తెచ్చుకుంటాను😊
Namsthe aunty garu ❤
Super
పద్మ గారు తోటకూర రెండు సార్లు హార్వెస్ట్ చేశాను మూడోసారి కూడా వస్తుంది కదా అండి లేకపోతే మొత్తం వేళ్ళతో తీసేసి మళ్ళా మట్టిని హైదరాబాద్ ఆవిడ ఇచ్చిన ఫెర్టిలైజర్స్ వేసి మట్టిని సారవంతం చేసి సీడ్స్ పెట్టనా అండి సలహా ఇవ్వగలరు మీ ఫోన్ నెంబరు వెతికి మీతో మాట్లాడతాను మాట్లాడమని యాక్సెప్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది❤❤❤❤❤❤❤❤❤❤❤ తోటకూర కి సలహా ఇస్తారు కదూ🙏
మేమైతే ఆకులు కట్ చేసినాక ఒక స్పూను జల్లుతాను అండి
Hi aunty intlo garden lo curry gummadikaya mokka ela natu kovali seeds ekkada dhorukuthayie plzz cheppandi
alaga vithanalu panikiravandi padmagaru molichina time ki kayavu malli same kaayalu raavu meeru mulaga variety pettalante daani komma matrame pettali komma peragagane kaayalu vastayi naaku midde thota vundi maaku Karnataka lo thotala experience 30 years vundandi 👍🎊
ఉషా కుమారి గారు మీరు చెప్పినట్లే చేస్తాను
@@patnamlopalleturu-pinnakapadmathank you andi 👍
Soooooper
Peratlo pandinchatam kante panchipettadamlo ekkuva anandham vuntundhi amma nenu experience chesanu🎉
నిజం మీరు చెప్పింది పంచి పెట్టడంలో ఉన్న ఆనందం చెప్పలేము
Hairstyle marcharu bagundhi
ధనలక్ష్మి తల అంటుకుని జడ వెయ్యలేదు అప్పుడప్పుడు అలా వేసుకుంటాను అంతే
Naa Chael Chudadi aaunte
వడియాలు పెట్టండి
గుమ్మడి వడియాలు లాగా
ఎండ లేదండి మాకు ట్రై చేస్తాను
Amma meeru ela untaro andariki telusu.... Pin chesina coment...... Valu edo chedam anukuntaru fools avutaru manaki telisindega amma.....
Namaste aunty okkasari mimmalni kalavali aunty address cheppara nenu mee entiki vashanu please
namasty andi meru vari potu akada tycharu phone no chapara memu tesukuntamu
రైస్ మిల్లు దగ్గర తీసుకున్నానండి వాళ్లు ఫోన్ నెంబర్ ఇవ్వరు మనకు కూడా వాళ్ళు ఊక ఇస్తానికి చాలా బాధపడుతున్నారు
పద్మ గారు మన సంక్రాంతి నాడు పెద్దలకి భోజనం పెట్టడానికి ములక్కాడ రైతు బజార్ లో అడిగితే ఒక కాయ 20 రూపాయలు చెప్పారండి
సీతాదేవి గారు అవునా అండి
నీళ్లు కాస్తుంటే బూడిద వస్తుంది అడిగి తీసుకోండి
బూడిద మరీ ఎక్కువ వేయకూడదు అండి చెట్లుకి