Employees Union Leader Bandi Srinivas Fires on AP Teachers Unions Over PRC | Sakshi TV Live

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 463

  • @vallabhapurapusyam3415
    @vallabhapurapusyam3415 2 года назад +25

    మీకు సాధించే దమ్ము లేనప్పుడు నాయకత్వం నుండి తప్పుకోవాలి.

  • @kranthikumarkuppili2208
    @kranthikumarkuppili2208 2 года назад +37

    PRC report ఇవ్వనిదే చర్చలకు పోము అన్నారు కదా విజయవాడ లో

  • @AP-2024
    @AP-2024 2 года назад +35

    అర్థం కాని విషయం ఏమిటంటే..మీరు మంకు పట్టు పట్టిన ఆ 3 ఇష్యూస్ అమలు కాకుండా ఎలా తల ఊపుకుంటూ బయటికి వచ్చారు అని!?

  • @jeevansatyada
    @jeevansatyada 2 года назад +58

    మీరు చేసిన సిగ్గు లేని పనికి
    ఇది చాలా తక్కువే.... ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ..

  • @karunakararaoch4507
    @karunakararaoch4507 2 года назад +62

    ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు.. మీకంటే ప్రభుత్వం నయం.. ముందునుండి ఇవ్వలేము అనే చెప్పింది... ముందు తక్కువ PRC అని ఉద్యోగుల్ని రెచ్చగొట్టి, మీకు కావలసినవి ముట్టేవరకు నాటకం ఆడి, తీసుకున్నాక స్ట్రైక్ ఆపివేసి,
    ఉద్యోగులకు ప్రభుత్వాన్ని, ప్రభుత్వానికి ఉద్యోగుల్ని చెడ్డవారిని చేసి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు..

  • @gopalakrishnaaremanda3661
    @gopalakrishnaaremanda3661 2 года назад +10

    మీరు గూడా డిఏలతో కలిపి ఫిట్మెంట్ తో గతంలో కంటే ఎక్కువ వచ్చింది చూసుకోమని చెప్తున్నారుగా.ప్రభుత్వం, ఛీఫ్ సెక్రటరీ గారు కూడా అదేగా చెప్పింది. ఉద్యమానికి ద్రోహమైతే జరిగింది. ఇది వాస్తవం

  • @gopalakrishnaaremanda3661
    @gopalakrishnaaremanda3661 2 года назад +9

    పి.ఆర్. సి రిపోర్ట్ ఇవ్వకుండా చర్చలకు వెళ్ళమన్నారు కదండీ.మరి ఎలా వెళ్ళారు

  • @boyallarajeshmedia1813
    @boyallarajeshmedia1813 2 года назад +11

    కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కు ఏం న్యాయం చేసేరో చెప్పగలరా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడడం సరిగాదు

  • @KNOWLEDGEHUB16
    @KNOWLEDGEHUB16 2 года назад +15

    మీరు సాధించిన ఘనత కి ఇవి సత్కారాలు..

  • @abdulmazidkhan2279
    @abdulmazidkhan2279 2 года назад +3

    మంచి PRC ఇచ్చారు 2024 ఎన్నికల్లో తప్పక ఋణం తీర్చుకుంటాం

  • @leelaprasadkatragadda8013
    @leelaprasadkatragadda8013 2 года назад +31

    నిజమే sir కుక్కల ఫోటో మీకు పెట్టకూడదు...వాటికి విస్ వాసం వుంది....పెంటలు తినే పంది ఫోటో పెట్టాలి.... అంత మంది employees Lo ఎక్కువ మంది ఉపాధ్యాయులు వున్నారు....వారికి లంచాలు మోసాలు తెలియవు...మీలాంటి వారికే తెలుసు....పల్లెల్లో పనిచేసేవారు నీ వదిలేశారు...మద్దతు ఇచ్చిన rtc ... ఔట్ సోర్సింగ్ సంగతి ఏమిటి....ఉపాధ్యాయులకు లెక్కలు చెప్పకండి....

    • @rajasekhar1375
      @rajasekhar1375 2 года назад +2

      అసలు సంగతి మీరు పాఠాలు కూడా చెప్పరు.మీకు ప్రజలు గుణ పాఠం చెప్పే రోజులు ముందు వుంది. లక్షలు జీతాలు పుచ్చుకున్నారు కరోనా కాలంలో ఇంట్లో కూర్చొని జీతాలు తీసుకున్నారు.అన్నం తింటూన్నా మని మాట్లాడoడి

    • @venkateswarareddy7001
      @venkateswarareddy7001 2 года назад +2

      Asalu....meeru school Vachi ...one or two periods cheppi....real estate and cheeti paata businesslu........aapandra meeru ...mee upanyasalu

    • @yrs5188
      @yrs5188 2 года назад

      Ayya mee pillalu ye school lo chaduv chunnaro cheppandi

    • @rajasekhar1375
      @rajasekhar1375 2 года назад

      @@yrs5188 గురుభ్యోనమః నేను ఎయిడెడ్ స్కూలు మేనేజర్ నీ..మీ జీతాలు కోసం అటెండెన్స్ లేకుండా దొంగ లెక్కలు, మధ్యాహ్నం భోజనం లో, HRA లో..మీరు బయో మెట్రిక్ లో. చేయరు... .అన్ని, .. ఉద్యోగాలు ఇచ్చిన మా పై పిర్యాదులు మీకు అమ్మలా అన్నం మేము పెట్టింది తింటున్నారు. మాతృ హత్యా దోషం తగలదా.; మా మీద నమ్మకం తో పిల్లలను పంపుతున్నారు. సార్ .ఆత్మ్మ విమర్శ చేసుకొండ్..

    • @rajasekhar1375
      @rajasekhar1375 2 года назад

      ఓట్ సౌర్స్ వుంటే మీరు ఎందుకు? సార్

  • @kranthikumarkuppili2208
    @kranthikumarkuppili2208 2 года назад +23

    వీడు పోయాడు అన్నారు, ఉన్నాడా... ఎవరయ్యా ఈయన చచ్చి బ్రతికిన బాబా నా... బురిడీ బాబా నా

  • @chettachetta7993
    @chettachetta7993 2 года назад +20

    మీ మొహాలు చూస్తుంటే చిరాకు వస్తుంది.. ప్లీజ్ మళ్లీ ఇలా బయటకి రాకండి.. you lost your credibility..

  • @gopalakrishnaaremanda3661
    @gopalakrishnaaremanda3661 2 года назад +4

    ఇది దీనికే పరిమితం కాదు బ్రదర్స్.రాబోయే ప్రభుత్వాలకు ఇలా కూడా చెయ్యొచ్చు అని జీతాలు తగ్గించి ఇంతే ఇస్తామంటే ఏం చేస్తాం?

  • @gopalakrishnaaremanda3661
    @gopalakrishnaaremanda3661 2 года назад +6

    ఈ విషయంలో ప్రభుత్వమే నయం.మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.ఆత్మ వంచన.

  • @krishnamohanappala8780
    @krishnamohanappala8780 2 года назад +5

    ఇది కొంతమంది ఉద్యోగ, ఉపాధ్యాయుల ఐక్యతను దెబ్బతీయడానికి కుట్రలో ఒక భాగం ఎవరు ఎన్ని చేసినా ఉద్యోగ, ఉపాధ్యాయులు కలిసి అనేక పోరాటాలు చేసారు.. ఇకముందు కూడా చేస్తారు. ఎప్పుడూ కూడా ఉపాధ్యాయ సంఘాలు మిత్ర సంఘాలపై దాడి చేయడాలు, పోరాటాలు చేయడం చేయవు. ఉద్యోగ, ఉపాధ్యాయులు సమస్యలపై ప్రభుత్వం పై పోరాటాలు చేస్తాయి.

  • @jrichard9413
    @jrichard9413 2 года назад

    Good speech thankyu

  • @prabhakarraju7172
    @prabhakarraju7172 2 года назад +2

    మీలాంటివాళ్లు వల్ల నాయకుల విలువ పోతుంది

  • @polamreddymuralikrishna8540
    @polamreddymuralikrishna8540 2 года назад +22

    Sir,
    అన్ని ప్రభుత్వ సంస్థలల్లో లంచం తీసుకోకుండా చెయ్యండి sir, మీరు చేస్తున్న పనికి జీతం ఇస్తున్నది మరీ లంచం ఎందుకు సార్, ఒక్క సారి మీరు కింది స్థాయిలో పరిస్థితులు గమనించండి🙏

    • @dasijerusha603
      @dasijerusha603 2 года назад

      Sir లంచం వేరు... జీతం వేరు.
      I m not govt employee.
      But meeru అక్కడ ఆ position లో ఉంటే....

    • @ramanjinani1077
      @ramanjinani1077 2 года назад +1

      లంచం తెశకున్నందుకే మనోడు లొంగిపోయాడు

  • @zaklak6319
    @zaklak6319 2 года назад +6

    మల్ల ఎప్పుడు సార్ సెల్ఫీలు పాలాభిషేకం టపాసులు కాల్చే సమయం చెప్పండి.

  • @kothapallibhavani297
    @kothapallibhavani297 2 года назад +9

    అవును మీకు మాత్రమే ఈ PRC తృప్తిని ఇచ్చింది.

  • @WowGuntur1995
    @WowGuntur1995 2 года назад +13

    4 members koncham ayna sigu padali malli press patataneke please resion your posts

  • @prasadpagotipagotiprasad2701
    @prasadpagotipagotiprasad2701 2 года назад +9

    అయ్యా రాష్ట్ర వి.అర్.ఏ సమస్య లను గుర్తించండి దయచేసి 🙏✊✊✊✊🙏

  • @gopalakrishnaaremanda3661
    @gopalakrishnaaremanda3661 2 года назад +1

    ఫిట్మెంట్ లో తగ్గుదల ప్రతి డి.ఏకు,రిటైర్మెంట్ బెనిఫిట్సుకు,రిటైర్మెంట్ తర్వాత శాశ్వత నష్టం కాదా.ఆర్ధిక పరిస్థితి బాగుపడిన తర్వాతనైనా పి.ఆర్.సి అమలుతేదీనుండి రివైజ్ చేస్తామని హామీనైనా పొంది ఉండొచ్చుగా.

  • @nagaseshuluganamala8211
    @nagaseshuluganamala8211 2 года назад +7

    ఉద్యోగులు, ఉపాద్యులు పోరాటం చేస్తేనే మిమ్మల్ని మంత్రుల కమిటీ చర్చలకు పిలిచింది, jac నాయకులు మీరూ సాధించినది ఏమిటి, ప్రభుత్వం గెలిచింది, ఉద్యోగులను ఓడించారు

  • @knowthetruth2518
    @knowthetruth2518 2 года назад +10

    దారుణం.
    ఉద్యోగుల అందరూ సంతోషం గా ఉంటే ఇవేమీ తిక్క పనులు
    ఇందు కోసమేనా ఇన్ని త్యాగాలు మీరు చేసింది

  • @muralikrishna3672
    @muralikrishna3672 2 года назад

    Yes you are satisfied sir

  • @ananthaallada1296
    @ananthaallada1296 2 года назад +28

    మీరు చాలా గొప్ప వాళ్ళు 🙏🙏🙏🙏prc 🙏🙏🙏

  • @syamyalamarthi8726
    @syamyalamarthi8726 2 года назад +5

    ఈ ఛానెల్ లో మీ ఉపన్యాసాన్ని ప్రసారం చూస్తుంటే .. మీ ఘనత అర్థమౌతుంది

  • @vrm1732
    @vrm1732 2 года назад +9

    Jagan babu ni ఇంతకు ముందు బాగా తిట్టారు, అప్పడు ఏమైంది నీకు, అప్పుడు ఏం అడిగావు, PRC రిపోర్ట్ అన్నావు, CPS కీ ఇతర డేమెడ్స్ అన్ని ముందే వున్నాయే, జగన్ బాబు మనసులో ఇంకా ఇవ్వాలని ఉంటాయి, డౌట్ లేదు, కానీ క్రింద నాయకులను సాకి క్రింది స్థాయి ఉద్యోగులు, ఉపాధ్యాయులను మోసంచేసారు, అందుకే మీరు ప్రతిష్ట కోల్పోయారు.

  • @satyamsatyam6544
    @satyamsatyam6544 2 года назад +5

    ఒక సారి కింద కామెంట్స్ చదువు మీ బ్రతుకు ఎలాంటిదో తెలుస్తుంది.

  • @ramarajupenmatsa6816
    @ramarajupenmatsa6816 2 года назад

    Sir what discussions on Ashutosh kumar report and PRC proceedures all are confused. We didn't see the this type of proceedures previously

  • @pbvrsubrahmayam7940
    @pbvrsubrahmayam7940 2 года назад +9

    మీ నలుగురు ప్రవర్తించిన తీరును భట్టి మిగిలిన వారు అలా చేశారు...అలా చెయ్యకూడదు అంటే మీరు తప్పుడు పనులు చెయ్యకూడదు...
    నిజాయితీ గా పని చెయ్యాలి...

  • @gudipallipurushotham9382
    @gudipallipurushotham9382 2 года назад +3

    Well said sir

    • @maruthimohansaake2788
      @maruthimohansaake2788 2 года назад +1

      Sir We are with CM sir... We follow him.. Jai Jagan.. Jai Jai Jagan...

  • @vidyasagarbandela7723
    @vidyasagarbandela7723 2 года назад

    Super

  • @chinnapunarayanareddy7140
    @chinnapunarayanareddy7140 2 года назад +2

    మీరు ఇకనుంచి ఆ నాలుగురే

  • @syamyalamarthi8726
    @syamyalamarthi8726 2 года назад +5

    నాలుగు విషయాల కోసమేనా మీరు చర్చలకు వెళ్ళింది?
    మరి నాలుగు తక్కువ అనడం మీ మేధస్సు, నల్ల రిబ్బన్ తీయడానికి ఎంత ఉత్సాహాన్ని ప్రదర్శించారో వీడియో లో చూశాం, చర్చలు ముగిసిన అనంతరం మీ ముఖంలో కోల్పోయిన రాజసం..ఆ వీడియో మరోసారి మీరే చూసుకోండి

  • @vennalaveni2744
    @vennalaveni2744 2 года назад +10

    RIP 🙏

  • @srinivasaraoyeramasetty8460
    @srinivasaraoyeramasetty8460 2 года назад +6

    లోపల లోపాయికారం చేసుకొని ఎధవ కబుర్లు చెప్పడానికి కాస్తయినా సిగ్గుపడాలి!
    చర్చలు అయిపోయిన తరువాత బయటకొచ్చి
    జరిగిన విషయం ఉద్యోగస్తులకు వివరించాలి కదా!
    అలా కాకుండా ఆ రాత్రే వాళ్ళ మీడియాల్లో ప్రభుత్వానికి
    అనుకూలంగా ప్రసంగించి, సమ్మె విరమిస్తున్నామని
    నల్ల రిబ్బన్ తొలగించడం ఎంతవరకు సబబు?
    మీ స్వలాభం లేకపోతే అలా చేస్తారా?!
    🌸🌸🌸🌸

  • @OMOMOM5441
    @OMOMOM5441 2 года назад +6

    మీరు ఆంధ్రప్రదేశ్ కి చాలా మంచి పని చేశారు.

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 2 года назад

    What for the PRC report demanded and what you did with that report?

  • @pgkhan9274
    @pgkhan9274 2 года назад +12

    ఉద్యోగుల ఐక్యత వర్దిల్లాలి. ఉద్యోగి బానిస కాదు, ప్రజా కష్టజీవి.

  • @kirankumarpuri2491
    @kirankumarpuri2491 2 года назад +6

    సొల్లుమాటలు ఎందుకు?

  • @kunapareddysubrahmanyam4535
    @kunapareddysubrahmanyam4535 2 года назад +2

    Pelli ante Mangalasutra Dharana,
    P R C ante fitment Nayaka Bandi

  • @skt39
    @skt39 2 года назад +1

    Excellent🙏

  • @jyothivenkatarathnam3522
    @jyothivenkatarathnam3522 2 года назад +4

    ఉన్న దానిని తగ్గిస్తే ఇప్పించారా ఎం చెపుతున్నారు సార్

  • @tammaraom2309
    @tammaraom2309 2 года назад

    Good

  • @saleembasha5594
    @saleembasha5594 2 года назад

    Super sir

  • @జైజగన్-చ7ర
    @జైజగన్-చ7ర 2 года назад

    ఆ నలుగురు

  • @korivirambabu7396
    @korivirambabu7396 2 года назад

    Good speech sir

  • @palivelasindhu4873
    @palivelasindhu4873 2 года назад +2

    కరెక్ట్ గా చేశారు. మీరు సాధించింది ఏమిటి.

  • @korivirambabu7396
    @korivirambabu7396 2 года назад

    Good 👍

  • @habeebbadeghar1494
    @habeebbadeghar1494 2 года назад +3

    What about the long pending 90 DA arrears from july2019.
    Please issue GO in this regard for pensioners for their 90 months DA arrears encashment in lumpsum

  • @shaikjakeerhussain2340
    @shaikjakeerhussain2340 2 года назад +1

    Very good sir. 5 years PRC very good sir. Sir rural lo 12 percent HRA vachetatlu chudandi. Tku

  • @kprajchannel5469
    @kprajchannel5469 2 года назад

    Vow ABN nunchi sakshiki shift ayyre . Super sirs

  • @krishnareddy2803
    @krishnareddy2803 2 года назад +6

    Actually the next PRC by 2023 is indefinite. What you have done is almost correct. First of all believe the Hon’ble CM and wait for the prospective benefits promised by the Jagan Govt. None will do more than under the circumstances of State’s economic position. Don’t worry about some bad elements. Everybody will support you all.

  • @palivelasindhu4873
    @palivelasindhu4873 2 года назад +7

    జగన్ తో చీకటి ఒప్పందాలు ఏం జరిగిందో చెప్పాలి

  • @prasadn1601
    @prasadn1601 2 года назад

    ee vudyamam lo teachrs pravarthana chala asahyakaram ga vundi

  • @msrkprasad1164
    @msrkprasad1164 2 года назад +2

    చాలా చాలా బాగుంది

  • @drajasekhar6183
    @drajasekhar6183 2 года назад +3

    హాల్లో సర్ మీరు ఏమి సాధించసారు అన్ని మాట్లథున్నావు మీరు రాజీనామా చెయ్యండి సర్

  • @krishnamohanmohan2270
    @krishnamohanmohan2270 2 года назад

    Chaalu sir Employees andharu mee meeda Chaala serious ga vunnaru

  • @cherrypedamallu6606
    @cherrypedamallu6606 2 года назад +1

    బాగానే గిట్టుబాటు అయింది అట గా

  • @siripiraghava4364
    @siripiraghava4364 2 года назад

    Meeru manchiga matladaru anna.
    Mananu prabhutvam anichiveyadaniki prayathnisthuni veladiga vachi mi naayakatvanni balaparachamu.meeru ilage samyamanam patinchandi.marala porataniki siddam annanduku namaskaramu.

  • @vinoddumutha3428
    @vinoddumutha3428 2 года назад

    షర్.మేము ఎస్.ఎస్.ఏ ఉధ్యోగులు మాగురించి ప్రభుత్వానికి చెప్పండి ప్లీజ్. పార్ట్ టై అనే పధం తొలగించి పుల్ టై ఆర్డర్స్ విప్పించండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.

  • @nagasuresh1900
    @nagasuresh1900 2 года назад +7

    Ee vudyamam anedi ground level nundi vachindani neeku telusu, akkada daka velli mari ammudupoyi vaste emantaru

  • @krvjudicial5806
    @krvjudicial5806 2 года назад +4

    నీ పోరాటం కాదు రా అది

  • @vennalaveni2744
    @vennalaveni2744 2 года назад +2

    Meeru prabuthvaniki ammudupoyaru

  • @s.v.isquad1246
    @s.v.isquad1246 2 года назад +2

    Y u need protection??

  • @nagaphani7609
    @nagaphani7609 2 года назад +3

    Miku కావాల్సింది andhidhi....శుభం

  • @krishnatanikonda5506
    @krishnatanikonda5506 2 года назад

    What about rural employees sir

  • @s.v.isquad1246
    @s.v.isquad1246 2 года назад +2

    Asutosh misra report edi sir?

  • @venkatappaiahsasthri2460
    @venkatappaiahsasthri2460 2 года назад +6

    What about gratuity?
    Conveniently avoiding in all meetings.
    Date at least 1-4-20
    Cheeting the pensioners

  • @krishnareddy2803
    @krishnareddy2803 2 года назад +6

    Good counter to the rivals.

  • @thangellamudiseetharamaiah4327
    @thangellamudiseetharamaiah4327 2 года назад +2

    TELUGU STATE s people r intelligent and understands the reason moralistic living standards - and I strongly feel they support the above leaders and their cause - destructive forces know consciously their abusing displaying excesses -

  • @ramakrishnaborigorla7766
    @ramakrishnaborigorla7766 2 года назад +11

    Meeru ami sadhincharu

  • @dasijerusha603
    @dasijerusha603 2 года назад +2

    హామీ మీ ఉద్యమానికి ముందు రాలేదా....ఇప్పుడే వచ్చిందా sir...

  • @nareshkumarl3792
    @nareshkumarl3792 2 года назад +4

    Bandi anna nuvvu badhapadaku.alaga jarguthayya nuvvu sadhinchakunnavu retirement age 62 years

  • @kmanikyarao4391
    @kmanikyarao4391 2 года назад +3

    Meeru ammudu poyeru sir 😭😭😭

  • @habeebbadeghar1494
    @habeebbadeghar1494 2 года назад +2

    నాలుగు స్థంభలాట. సర్కస్ కంపెనీ. షేర్ మార్కెట్.

  • @kiranguntur8290
    @kiranguntur8290 2 года назад +3

    100 Nundi 20 ki tagginchi...50 ki penchite....periginattu kadu...50 tagginatte....

  • @narayanareddy3032
    @narayanareddy3032 2 года назад +6

    Waste fellow s

    • @VenkataRamana-pw1tt
      @VenkataRamana-pw1tt 2 года назад +1

      టీడీపీ వాళ్ళు వేస్ట్ న కొడుకులు ఉద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళ ఉచ్చ తాగుతూ బ్రతికే చిల్లర నా కొడుకులు.

  • @rajeshpadamati1983
    @rajeshpadamati1983 2 года назад +7

    Jai Jagan cm garu

  • @srinivasuludalavoyie4882
    @srinivasuludalavoyie4882 2 года назад +1

    Must resign first four JAC leaders👺

  • @vgr7155
    @vgr7155 2 года назад +1

    You all did for CM also,what you saw.that you reep brother.

  • @Pinakini2565
    @Pinakini2565 2 года назад +1

    మట్టి ఖర్చులు మీకు ఇక రావు...ఉద్యోగులు ఇచ్చారుగా

  • @tummalasrinuvasarao5122
    @tummalasrinuvasarao5122 2 года назад

    I think it us correct to urs

  • @subrahmanyamyakkala8627
    @subrahmanyamyakkala8627 2 года назад +1

    👉ఈ నలుగురు వైసిపి పార్టీ పెద్దలు. ఉద్యోగస్తులు వీళ్ళ మాటలు నమ్మకండి మిమ్మల్ని మోసం చేశారు.👈

  • @janardhangv7103
    @janardhangv7103 2 года назад

    ఆహా హోహో హై హై నాయకా భళారే విచిత్రం

  • @kotibabu6310
    @kotibabu6310 2 года назад +5

    PRC sadhana committee Ani pettina logo default..HRA..CCA.. committee Ani logo pettithe bagundedhi

  • @s.v.isquad1246
    @s.v.isquad1246 2 года назад +1

    Abbo brthike unnnaru

  • @chandrasekhararao2opsoo2o45
    @chandrasekhararao2opsoo2o45 2 года назад +3

    సిగ్గు , ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, నలుగురూ, మీ నిర్వాకం లైవ్ లో చూసాము, ఇక ఆపండి మీ నాటకాలు. ప్రభుత్వమే నయం, వాళ్ళకి స్పష్టత ఉంది. 23% నుండి 27% పెరిగే అవకాశం తుంగలో తొక్కేసి న తరువాత ఇప్పుడు ఉపయోగం ఎమీ లేదు. మీకు నమస్కారం 🙏🙏🙏

  • @jfi...9381
    @jfi...9381 2 года назад +2

    Don't use wrong words upon employees

  • @DurgaPrasad-yi7wx
    @DurgaPrasad-yi7wx 2 года назад +8

    Ika meeku Sakshi channel lo roju pandagey,,😄😄😄😄😄

    • @VenkataRamana-pw1tt
      @VenkataRamana-pw1tt 2 года назад +1

      వాళ్లేం టీడీపీ ఛానెల్ అణకుంటివా రోజు interview లో పెట్టటానికి. ఒకడేవడో లాయర్ శ్రావణ కుమార్ అంట, ఎన్ని సార్లు టీడీపీ ఛానల్ వేయించారో తెలుస్తుంది.

  • @tulasim9287
    @tulasim9287 2 года назад

    అందరూ సంతోషంగా వుంటే ఈ ఉప్పర మీటింగ్స్ ఎందుకో?

  • @hrd8580
    @hrd8580 2 года назад +4

    మీవెనక ఎవరు ఉన్నారో... మీతో ఎవరు చెప్పిస్తున్నారో జనాలకి అందరికీ తెలుసు...

  • @zaklak6319
    @zaklak6319 2 года назад +2

    మీరు పెద్దలు ఖద్దరు బట్టలు ఇస్త్రీ చేసిన వి వేసుకుంటే ఎప్పుడన్నా ఉద్యోగాలు సక్రమంగా చేయడానికి అవుతుందా?

  • @lucky.gaming1954
    @lucky.gaming1954 2 года назад +1

    Ycp governament wait and see 2024

  • @posyapravallika2924
    @posyapravallika2924 2 года назад +1

    మీ మీద ఏమి చేసినా తప్పులేదు

  • @ramadevivemuri990
    @ramadevivemuri990 2 года назад

    ,సమ్మెకు రెండు రోజుల టైం ఉంది.అర్థరాత్రి వరకు చర్చలెందుకు చేశారు? ఎందుకు లేచి రాలేదు? తెగ బాధ పడుతున్నారు ఎందుకు.మీ నలుగురే బాగుపడ్డారు.అందరకీ నష్టమే.అందుకే అందరూ అలా చేస్తున్నారు.ఏంటీ లెక్కలు చూసేది?గత PRC లు ఇలాగే ఉన్నాయా?బాగా ముట్టాయి

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 2 года назад

    You better ask them to prolong your retirement to 65 years