సబిత రెడ్డి vs రేవంత్ రెడ్డి ! | Journalist Raghu analysis On Sabitha vs Revanth Controversy

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 579

  • @malliah159
    @malliah159 2 месяца назад +1

    Raghu Anna you are 100percent correct

  • @maheshn4695
    @maheshn4695 2 месяца назад +66

    రఘు గారు నిన్న ఒక్కరోజే తెలంగాణాలో ఒక్కరోజే 3 అత్యాచారాలు జరిగాయి. కనీసం హోమంత్రి లేడు కనీసం పట్టించుకువడం లేదు

    • @praveenm489
      @praveenm489 2 месяца назад +4

      Em matladatunav ra babu

    • @DurgaPrasad-mj5cd
      @DurgaPrasad-mj5cd 2 месяца назад

      Orey rape jargindhi anrai em cheyali arrest chesi siksha veyagalaru amtai evadinia kcr em chesadu 10 years lo peathi ladie ki oka police ni pettada kcr

    • @kthirupathi154
      @kthirupathi154 2 месяца назад

      Raghu gadiki gumpu mastri ku chemcha.. Khangress tappulu veeduki kanipinchavu

  • @Saveteelanga
    @Saveteelanga 2 месяца назад +77

    ఎం కించ పరచలేదు. కెసిఆర్ అసెంబ్లీ కి రావన్న ఎం పిక్తుండు. లేడీస్ ని మాట్లాడిస్తుండు

    • @sravan8164
      @sravan8164 2 месяца назад

      కెసిఆర్ ముఖ్యమంత్రి కాదు కదా రా లాఫుట్

    • @Saveteelanga
      @Saveteelanga 2 месяца назад

      @@sravan8164 అరేయ్ లాపుట్ కెసిఆర్ ముఖ్యమంత్రి కాదు అని అందరికి తెలుసు. అసెంబ్లీ కి ఎందుకు రావట్లేదు. అది చెప్పు గాడిద... నీకె క్లారిటీ లేదు... సీఎం ఎం తప్పు మాట్లాడలేదు అక్క అంటే తప్ప?

  • @BonagiriKiran
    @BonagiriKiran 2 месяца назад +23

    కెసిఆర్ గారు మాట్లాడింది బహిరంగ సభలో అంతకంటే ముందు డీకే అరుణ గారు ఏం మాట్లాడారో

  • @madhualuvala9574
    @madhualuvala9574 2 месяца назад +121

    రేవంత్ రెడ్డి గారు సబిత ఇంద్రారెడ్డిని ఎక్కడ అగౌరవ పరచలేదు,కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు అవకాశం కూడా మాట్లాడడానికి ఇవ్వలేదు... కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తుంటే.. మంత్రులను ముఖ్యమంత్రులను రన్నింగ్ కామెంట్రీ చేస్తూ కించ పరుస్తున్నారు... ఈ కౌశిక్ రెడ్డి గాడు అయితే మరీ ఘోరంగా తయారయ్యాడు... కౌశిక్ రెడ్డి గాని బతుకు ఏం బతుకు అది అర్థం కావడం లేదు... నన్ను గెలిపించ ఆత్మహత్య చేసుకుంటా అని హుజురాబాద్ ప్రజలను బెదిరించి గెలిచిన బ్రతుకు వాడిది...

    • @madhub6h
      @madhub6h 2 месяца назад +3

      Correct

    • @samarlasamarla5195
      @samarlasamarla5195 2 месяца назад +2

      Brother koushikreddy manava puttuka puttale vadoka gadida

    • @madhub6h
      @madhub6h 2 месяца назад +1

      ​@@samarlasamarla5195bro antha maata annaventi vadni. Vadoka uura pandhi kadha gadidha kaadhu😅

    • @Prajwal88901
      @Prajwal88901 2 месяца назад +1

      💯 correct brother

    • @mohammadpash4000
      @mohammadpash4000 2 месяца назад

      అరే నువ్వు పక్క కాంగ్రెస్ ఏజెంట్ రా

  • @chiraboinamahesh641
    @chiraboinamahesh641 2 месяца назад +174

    కౌశిక్ రెడ్డి గాని ఎందుకు గెలిపించిరో అర్థం కాదు వాడు ఎమ్మెల్యే అయినా మరి వీధి రౌడీ అర్థం కాదు

    • @lavudyagopi4036
      @lavudyagopi4036 2 месяца назад +1

      Waste fellow

    • @madhusudhanreddy1754
      @madhusudhanreddy1754 2 месяца назад +9

      Vani shaba nuchi suspend chayaki koushik ghani

    • @chiraboinamahesh641
      @chiraboinamahesh641 2 месяца назад

      వాన్ని ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తొలగించాలి అక్కడ బై ఎలక్షన్ పెట్టాలి వాడి వల్ల ఏం ఉపయోగం ఉంది ఆ కేటీఆర్ రెచ్చగొడుతున్నాడు వీడు రెచ్చిపోతున్నాడు వీడు వాళ్లకు బకరా

    • @kraju2914
      @kraju2914 2 месяца назад +3

      Yes

    • @rishiiiam3000
      @rishiiiam3000 2 месяца назад +1

      Ardham kakapovadam nti bro vadu street rowdy A.

  • @shreyanshthestar9843
    @shreyanshthestar9843 2 месяца назад +127

    రేవంత్ రెడ్డి అన్నదాంట్లో తప్పేం లేదు

    • @SrinivasMupperiShetty
      @SrinivasMupperiShetty 2 месяца назад +4

      E chanel congress channel

    • @ajaytekumatla8660
      @ajaytekumatla8660 2 месяца назад

      ఇది ఒక్క మాట ఎప్పుడంటారో అని చూస్తున్న... మరి T NEWస్ ఏంటిS​@@SrinivasMupperiShetty

    • @miralasrinivas6022
      @miralasrinivas6022 2 месяца назад +2

      ​@@SrinivasMupperiShettyనిజం మాట్లాడితే కాంగ్రెస్ హ

    • @shivaprasad8856
      @shivaprasad8856 2 месяца назад +3

      Aite revanth Reddy deniki party marindu

    • @LuckyAkhi-zz1dj
      @LuckyAkhi-zz1dj 2 месяца назад

      Correct

  • @sriram072
    @sriram072 2 месяца назад +8

    ఓరీ అవులిగా... BRS గట్ల ఉందనే గదరా కాంగ్రెస్ ను గెలిపించింది, కాంగ్రెస్ కూడా BRS లాగ చేయొద్దు గదరా...

  • @msanjeevaiah2913
    @msanjeevaiah2913 2 месяца назад +38

    CM. మాట్లాడిందాoట్లో తప్పు ఏముంది.. జనరల్ గా అందరు మాట్లాడేదే మాట్లాడినాడు..

  • @sandeepgoud9785
    @sandeepgoud9785 2 месяца назад +62

    రేవంత్ అన్నా కరెక్ట్ గానే అన్నాడు గ

  • @malleshbijjala966
    @malleshbijjala966 2 месяца назад +43

    అసలు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్లను ఇంత టైం myke ఇచ్చుడు తప్పు

    • @bajrangbajaj1234
      @bajrangbajaj1234 2 месяца назад

      39/119 mlas time….dhani prakarame…30% time evvalsindhi that’s the rule

    • @MegaVikki1989
      @MegaVikki1989 2 месяца назад

      ​@@bajrangbajaj1234vallu revanth Reddy support bro common sense undadu😂😂

    • @ramanareddygayam5080
      @ramanareddygayam5080 2 месяца назад

      నిజం bro..

    • @ramakrishnayadav1735
      @ramakrishnayadav1735 2 месяца назад

      ఆంధ్ర లెక్క కావాలి అంటావ్. సిగ్గు ఉండలి అనడానికి...

  • @vannamsrinu7690
    @vannamsrinu7690 2 месяца назад +12

    తు తు.... నువ్ ఏంట్రా ఇలా తయారు అయ్యావు ఛీ ఛీ....

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 2 месяца назад +70

    ఈమె ఒక్కతే మహిళాన డికె అరుణ మహిళా కాదా సీతక్క మహిళా కాదా

    • @chiraboinamahesh641
      @chiraboinamahesh641 2 месяца назад +4

      టిఆర్ఎస్ చేసేదే ఈ పని కదా బ్రో శవాల మీద రాజకీయం

    • @RaviYedapally
      @RaviYedapally 2 месяца назад

      చచ్చిన పాము బ్రో brs

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 2 месяца назад +66

    కౌశిక్ రెడ్డి రౌడీ లాగా ఛేసుడు ఏంది ఎవ్వరిని మాట్లాడనివ్వడం లేదు

    • @vijjayshetty4976
      @vijjayshetty4976 2 месяца назад +4

      Vani ధ్వని పోయింది repu matladadu le😅

    • @bknaresh1106
      @bknaresh1106 2 месяца назад

      @@vijjayshetty4976 ఎందుకు మాట్లాడడు వాడే అన్నిటికీ కుక్కలాగా అరుస్తున్నాడు గా

  • @thammadipadmarao4763
    @thammadipadmarao4763 2 месяца назад +1

    👌

  • @akhilyadav1828
    @akhilyadav1828 2 месяца назад +74

    రేవంత్ రెడ్డి గారు అన్నదంట్లో పెద్ద తప్పుగా కించపరిచ్చినట్లుగా ఎం అనిపించట్లేదు

    • @PEOPLESREVOLUTION-f4j
      @PEOPLESREVOLUTION-f4j 2 месяца назад +1

      వరుస రేప్ కేసులు పైనా రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందిస్తాలేరు !!.!
      బధితులు రెడ్డి మహిళలు కాదన !!!!

  • @malleshbijjala966
    @malleshbijjala966 2 месяца назад +50

    రేవంత్ గారు అన్న దాంట్లో తప్పు ఏం లేదు రఘు గారు, కెసిఆర్ govt లో అన్న మాటలకు ఇవి ఒక శాతం కూడా లేవు, అసలు అపోజిషన్ వాళ్లకు టీఆర్ఎస్ వాళ్ళు myke ఇస్తే కదా.,

  • @brahmamchary9372
    @brahmamchary9372 2 месяца назад +26

    దొంగ అంటే, భుజాలు తడుముకున్నట్లుంది అమ్మోరిగారిది.!🤷🙄

  • @r.k.350
    @r.k.350 2 месяца назад +7

    గుడ్ మెస్సేజ్ అన్న 👍👌

  • @Saveteelanga
    @Saveteelanga 2 месяца назад +95

    ఫోన్ ట్యాపింగ్ లో డ్రామా డు ఎంత మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసాడు.

    • @MegaVikki1989
      @MegaVikki1989 2 месяца назад

      Guddala dammu unte jail lo veyamu.. antha topic diversion 😂😂😂

    • @Saveteelanga
      @Saveteelanga 2 месяца назад

      @@MegaVikki1989 లిక్కర్ లిల్లీ ని వేశారు కదా ఎం పిక్తుండు 100 రోజులు దాటింది. పోయి మోడీ కాళ్ళు పట్టుకుంటుండు.

    • @MegaVikki1989
      @MegaVikki1989 2 месяца назад

      @@Saveteelanga revanth Reddy ni kuda kcr esindu.. aite vadu endi .. erripuvvu ah 😂😂😂

    • @Saveteelanga
      @Saveteelanga 2 месяца назад

      @@MegaVikki1989 కెసిఆర్ ఇప్పుడున్ది జైల్లో నే. ఫామ్ హౌసుల. ఓడిపోయాక కాలు ఈరగా మింగారట కదా పదవి కోసమే. కొడుకు, అల్లుడు 😆😆

  • @MohanKumar-mk1zi
    @MohanKumar-mk1zi 2 месяца назад +3

    ఇదంతా డ్రామా సర్, ముఖ్యమైన విషయాలను పక్కకు తోసే ప్రయత్నం.

  • @harikishanpanuganti142
    @harikishanpanuganti142 2 месяца назад +10

    Veenni chepputho kottina thappuledu

  • @kirankowshik3708
    @kirankowshik3708 2 месяца назад +11

    మిమ్మల్ని గెలిపించి అసెంబ్లీకి పంపించింది ప్రజా సమస్యలపై మాట్లాడమని అంతేగాని మీ వ్యక్తిగత ఆరోపణల గురించి మాకు ఎందుకురా

  • @amaraganivenkati1102
    @amaraganivenkati1102 2 месяца назад +16

    ఆ రఘు అసెంబ్లీలో మాట్లాడలే జనరల్ మీటింగ్ లో మాట్లాడిన దానిని అసెంబ్లీలో మాట్లాడడానికి తేడా ఉంటది అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటది నువ్వు జర్నలిస్టు ఎట్లా అయినావు మాకు అర్థం అయితలేదు

  • @muralikumar7276
    @muralikumar7276 2 месяца назад +20

    అరే నువ్వు మాట్లాడకు రా నాయన తొలి విలువ రఘుగా

  • @mattipellyvenkanna6123
    @mattipellyvenkanna6123 2 месяца назад +23

    అరె రఘు బహిరంగ సభ కు అసెంబ్లీలో చర్చ కు తెడా లేదా ఎం చదువు కున్నాం నాయన కనీసం SSC వుంది అనుకుంటాను

    • @sunnysidhu5603
      @sunnysidhu5603 2 месяца назад +2

      Raghu ganiki enthasepu congress vallani jokali

    • @sathishpower5795
      @sathishpower5795 2 месяца назад +1

      Avnu Bro .. Congress party ragu Garu

    • @ramanareddygayam5080
      @ramanareddygayam5080 2 месяца назад +1

      లక్షల మంది ఉన్న బహిరంగ సభ, వందల ఛానళ్ల live లో అంటే అగౌరం కాదు కానీ., 100 మంది కూడా లేని సభ లో అంటే అగౌరవమా.?
      ఆడవాళ్ళకి గౌరవం,అగౌరవం అనేది place నీ పట్టి మారుతుందా bro.?

  • @durgamjangaiah
    @durgamjangaiah 2 месяца назад +4

    రాగన్న సీఎం గారు ఏమన్నా అనకపోయినా ఒక ఆడబిడ్డను పట్టుకొని అలా మాట్లాడడం చాలా తప్పు రేవంతన్న సీఎం హోదాలో ఉన్నాడు అందుకు దాన్ని నిలబెట్టుకోవాలి రోడ్డుమీద పోయే ఒక్క లెక్క వస్తే సీఎం అనరు రేవంతన్న దానికి రగన్న కూడా సపోర్ట్ చేస్తున్నాడు ఇది దురదృష్టకరం సీఎం అంటే ఒక హోదా హోదానీ మించి మాట్లాడుతున్నాడు రేవంత్ అన్న

  • @narayanabhuvana2451
    @narayanabhuvana2451 2 месяца назад +4

    దొర తనంలో పుట్టి పెరిగింది పోరి గర్వం నెత్తికెక్కింది....

  • @Suman-l7k
    @Suman-l7k 2 месяца назад +5

    Good question

  • @ashoklavanya4296
    @ashoklavanya4296 2 месяца назад +1

    విశ్లేషణ బాగుంది

  • @PolePapaiah
    @PolePapaiah 2 месяца назад +3

    సీనియర్లు అందరిని జూబ్లీ బస్టాండు లో కూర్చొబెట్టిండు

  • @P_dineshreddy13
    @P_dineshreddy13 2 месяца назад

    Yes Anna

  • @Kompallyopenplotsvillas
    @Kompallyopenplotsvillas 2 месяца назад +8

    అసలు అసెంబ్లీ సమావేశం రాష్ట్ర అవసరం కోసం లేకపోతే పర్సనల్ ఒకరి. మీద ఒకరు నిజాలు చెప్పుకోవటం కోసమా

  • @keshavuluerram8656
    @keshavuluerram8656 2 месяца назад +12

    రేవంత్ అన్ని అనాదాంట్లో ఏం తప్పు లేదు కరెక్ట్ అన్న. అలాగే భట్టి అన్న నువ్వు సమాధానం సభితమకు ఇంకా సూపర్ గా ఇచ్చి పడేసినవ్ అన్న

  • @venkateshkuthadi838
    @venkateshkuthadi838 2 месяца назад

    Anna superrrrrr analysis,hats off to u ,long live.

  • @AletiRaju-lc4gg
    @AletiRaju-lc4gg 2 месяца назад +6

    Super.anna

  • @kimyeontan1253
    @kimyeontan1253 2 месяца назад +2

    నీ ఫ్యూచర్ ...అర్థం అవుతుంది

  • @palleboinasrinivas8510
    @palleboinasrinivas8510 2 месяца назад +1

    విశ్లేషణ బాగుంది బ్రో

  • @ggr.gaddamggr.gaddam5030
    @ggr.gaddamggr.gaddam5030 2 месяца назад

    Super కరెక్టుగా చెప్పారు

  • @SathishMadupathi-jd9wo
    @SathishMadupathi-jd9wo 2 месяца назад +5

    Raghu brother meeru pathavi enduku tavvutaru sare vallu tappuchesharu prajalu buddi cheppinaru dini painaa matladandi brother...

  • @Sonuboddu2010
    @Sonuboddu2010 2 месяца назад

    Tq thankyou Raghu Anna

  • @rakeshbhavani8024
    @rakeshbhavani8024 2 месяца назад

    అసెంబ్లీ లో ప్రజల సమస్యలు మాట్లాడకుండా వాళ్ళ వాళ్ళ పర్సనల్ విషయాల్లో రెచ్చిపోతున్నారు.... ఏం govt ra అయ్య...

  • @ashankarashankar7049
    @ashankarashankar7049 2 месяца назад

    👍

  • @vamshikrishna2534
    @vamshikrishna2534 2 месяца назад +3

    Mari intha naakadam avasaram Raghu anna 😅😅😅

  • @nareshnoone1632
    @nareshnoone1632 2 месяца назад +4

    తెలంగాణ సకలజనులను నిరుద్యోగులను ఐదు శాతం లేని రెండు కులాలు ఆగం చేస్తూ దొంగనాటకాలేందీ వీల్ల వల్ల ఎవరికి ఉపయోగం పార్టీల్లో వీల్లు ఆధిపత్యం చేస్తూ అమరుల ఆశయాలకు విరుద్ధంగా తెలంగాణను దోచుకుంటున్నారు
    తెలంగాణ బడ్జెట్ సరిపోక తెలంగాణను కుదువబెట్టి అప్పులు తెచ్చి సిండికేట్ రాజకీయాలతో దోచుకు తింటున్నారు 3:25

  • @Prudhvi984
    @Prudhvi984 2 месяца назад

    Mana TOLIVELUGU....
    Raghanna.....👍💐

  • @MadhuKachigalla
    @MadhuKachigalla 2 месяца назад

    ఎంత తీసుకున్నావు అన్న గారు 🤣

  • @jsuresh6319
    @jsuresh6319 2 месяца назад

    Great Raghu garu

  • @RajaRajalingam-jn5ik
    @RajaRajalingam-jn5ik 2 месяца назад

    💯👍

  • @muddammutham6569
    @muddammutham6569 2 месяца назад

    Yes

  • @vijaykashikar2032
    @vijaykashikar2032 2 месяца назад

    Good Analysis 🎉🎉

  • @anilnayak8989
    @anilnayak8989 2 месяца назад

    రఘు అన్న ఇదే స్వరంతో ముందుకెళ్లాలని ఆశిస్తున్నాం

  • @ajmeeramohan1161
    @ajmeeramohan1161 2 месяца назад

    Super explanation sir

  • @JOLi1991
    @JOLi1991 2 месяца назад +16

    నివేం జెన్రలిస్ట్ రా అయ్య రాజకీయ సభలు వేరే సశన సభ వేరే వుంటుంది అని తెల్వాడ...

    • @muralichilukuri1042
      @muralichilukuri1042 2 месяца назад +2

      Aa maata Mee BRS vaallaku cheppu bro😂

    • @JOLi1991
      @JOLi1991 2 месяца назад

      @@muralichilukuri1042 brs vallu em తప్పు మాట్లాడారు బ్రో ఒక ఆడ మనిషిని పట్టుకొని ఏం మోకం పెట్టుకొని వచ్చారు అని అనొచ్చ

    • @muralichilukuri1042
      @muralichilukuri1042 2 месяца назад +1

      @@JOLi1991 see full speech bro then u ask

    • @JOLi1991
      @JOLi1991 2 месяца назад

      @@muralichilukuri1042 మొత్తం చూశాను బ్రో

    • @MegaVikki1989
      @MegaVikki1989 2 месяца назад

      ​@@muralichilukuri1042full speech la asal sabitha em matladale first.. e saduvu raani revanth gadu subject em matladalo telvaka divert chesi vallani gelkindu.. idi first time kadu vadu atla cheyadam.. ninna cheyadaniki reason endi ante vachinollu malla return aitunru brs ki Ani frustration lo mosam Ani matladutundu.. asal vinni minchina mosagadu ledu anduke vachinavallu return aitunru malla😂😂

  • @BOMMABAGAIAH
    @BOMMABAGAIAH 2 месяца назад

    Good.explained.

  • @Santhu196
    @Santhu196 2 месяца назад +1

    రేవంత్ రెడ్డి తప్పులేదు

  • @munilalkepskills7884
    @munilalkepskills7884 2 месяца назад

    Well said Anna 👏

  • @vasikarlasudhakar654
    @vasikarlasudhakar654 2 месяца назад

    రఘు నీ వన్ సైడ్ జర్నలిజం జడ్జి మెంట్ చాలా బాగుంది Thankyou brother

  • @PashamJagadiahwari
    @PashamJagadiahwari 2 месяца назад

    Super brother 👍👌🙏

  • @RajaK-hl3tk
    @RajaK-hl3tk 2 месяца назад

    Raghu mana revanth em chesina thappu ledhu ok na manadhi antha jai Congress

  • @SurkantiBalreddy
    @SurkantiBalreddy 2 месяца назад

    Yes that's right Raghu

  • @prasadprasadmadapathi7722
    @prasadprasadmadapathi7722 2 месяца назад +4

    Correct raghu anna

  • @vanajaashokreddy1911
    @vanajaashokreddy1911 2 месяца назад

    Really this is correct

  • @pradeepwww5244
    @pradeepwww5244 2 месяца назад

    అది అసెంబ్లీ కానే కాదు తిట్టుకోవడం కోసం ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకున్నట్లు కొడుతుంది

  • @gundashankar1349
    @gundashankar1349 2 месяца назад

    రఘు గారు అసలు విషయం పక్కదోవ పట్టించే విధంగా అంశాలను చూపించండి

  • @kasarlavenkatvenkatmaharaj4372
    @kasarlavenkatvenkatmaharaj4372 2 месяца назад

    Super bro 🎉🎉🎉

  • @nsreenivas1984
    @nsreenivas1984 2 месяца назад

    Correct said Raghu garu ..

  • @RehmanShai
    @RehmanShai 2 месяца назад

    100%correct

  • @pruthvirajsanga7925
    @pruthvirajsanga7925 2 месяца назад

    Real thammi you r 100’/. Correct

  • @aliyaparveen6102
    @aliyaparveen6102 2 месяца назад +5

    Raghu i thought u r good journalists
    U r not questioning to cm plz change u r pattern stop telling about kcr only question to government this is good journalism

  • @thirupagthimarrikanti
    @thirupagthimarrikanti 2 месяца назад

    అవును 👍👍👍

  • @siddareddy9534
    @siddareddy9534 2 месяца назад

    As 💯 present rights speech

  • @tnarender7720
    @tnarender7720 2 месяца назад +3

    Raghu Anna congress party canduva kappuko anna

  • @GiriYadav-rh6zx
    @GiriYadav-rh6zx 2 месяца назад

    Rag anna nuvvu supar

  • @PolePapaiah
    @PolePapaiah 2 месяца назад +2

    చావుడప్పు ఎటుపాయే రఘన్న

  • @Kethavathpentya
    @Kethavathpentya 2 месяца назад

    కరెక్ట్ గా రఘు అన్న చెప్పావు జై రవన్న

  • @santhoshreddyb5786
    @santhoshreddyb5786 2 месяца назад

    Bro… ultimately people are fools…

  • @madhuboda9635
    @madhuboda9635 2 месяца назад

    Revantha Reddy sanka naku raghu garu

  • @narsimhaboya5370
    @narsimhaboya5370 2 месяца назад

    నమస్తే తెలంగాణ 🙏
    నమస్తే రఘు అన్న

  • @koppulavenkat4249
    @koppulavenkat4249 2 месяца назад

    Super raghu anna right

  • @medavenianji119
    @medavenianji119 2 месяца назад +1

    ముఖ్యమంత్రి గారు....
    గెలిచినా తరువాత kcr ను నీ దగ్గర ఎంత మంది ఉంటారో పొద్దుకుకే వరకు అని అన్నాడు....
    ఇప్పుడు మల్ల ktr కు చెప్పుడు ఎందుకు అక్కలను నమ్మకు అని...
    అనవసరం అయినా చర్చ... సీఎం ఎంత సబ్జెక్టు మాట్లాడితే అంత గౌరవం ఉంటది....పోతే ఎటు పోతారు కాంగ్రెస్ ఏ కదా......

  • @mohdshakeelahemad2379
    @mohdshakeelahemad2379 2 месяца назад +2

    దయచేసి రఘు అన్న మీ పూర్తి సపోర్ట్ బీజేపీ అని ప్రజలకు అర్ధం ఐయిది రోజు ఉదయం మీ న్యూస్ చూసాను

  • @tinkusravan6122
    @tinkusravan6122 2 месяца назад

    విశ్లేషణ బాగుంది అన్న 👌👌👌👌👏👏👏👏👏👏👏

  • @tskr810
    @tskr810 2 месяца назад

    Super ga chepparu anna

  • @RameshjiMalthumkar
    @RameshjiMalthumkar 2 месяца назад

    కాంగ్రెస్ ను ఇంకా ఎంత కాలం జోకుతూ ఉంటావు రఘు

  • @naguguguloth-un6xo
    @naguguguloth-un6xo 2 месяца назад

    Supeer anna

  • @sureshsirigiri6859
    @sureshsirigiri6859 2 месяца назад

    పాపం... డీకే అరుణ కూడా మహిళా నే కదా... మరి ఆమెకు ఎందుకు అన్నారు....

  • @stevesatish1766
    @stevesatish1766 2 месяца назад

    Public meeting is different
    Assembly session is different
    Miru chala akkuvga support esthunnaru Congress
    Be STABLE BROTHER

  • @vvreddy09
    @vvreddy09 2 месяца назад +1

    తెలంగాణా ద్రోహులు రా మీరంతా... ✍️తెలంగాణా ప్రజలను ఆగం చేసారు మీ స్వార్థం కోసం... ✍️

  • @rajuakunuri72
    @rajuakunuri72 2 месяца назад

    You are always correct bro...

  • @ChinnaPurushotham-tp6yv
    @ChinnaPurushotham-tp6yv 2 месяца назад +1

    Yes అన్న

  • @SrikanthDharavath-lg7pu
    @SrikanthDharavath-lg7pu 2 месяца назад

    Super raghu anna❤❤❤❤

  • @gittalaramudu1485
    @gittalaramudu1485 2 месяца назад

    మీరు తప్పుగా చెప్పారు రగు గారు..
    రెవెంత్ రెడ్డి అనవసరంగా.. సంబంధం లేకుండా... లేడీస్ గురించి టాపిక్ తీసుకోచిండు.. దొగ్గ.. లంగా అంటే ఎవరికైనా కోపం వస్తుంది.. ఇదే మెయిన్... తర్వాత టాపిక్ ఒకరికి ఒకరు అనుకున్నారు.

  • @RajaK-hl3tk
    @RajaK-hl3tk 2 месяца назад

    Ory Raghu adhi asambli

  • @KrishnaMekala-us7co
    @KrishnaMekala-us7co 2 месяца назад +5

    Waste Government

  • @shreedharkatragadda7130
    @shreedharkatragadda7130 2 месяца назад

    సూపర్ బ్రో బాగా చెప్పారు

  • @rabhothularamesh
    @rabhothularamesh 2 месяца назад

    Ragu anna u r correct

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 2 месяца назад +16

    సబితమకు ఎందుకు అంతగనము ఏడుపు వచ్చింది ఈమె చేసిన పనులు కరక్టు కాదు

    • @MegaVikki1989
      @MegaVikki1989 2 месяца назад

      Adi assembly.. public meeting kadu asal vanni CM chesinonni chepputho kottale

  • @Prasanth-tt3xo
    @Prasanth-tt3xo 2 месяца назад

    Suparanna

  • @sanjeeva8274
    @sanjeeva8274 2 месяца назад +1

    Anna how to you meet