భారతదేశంలో బయటపడ్డ వింత పురాతన కళాఖండాలు! నీటిలో ఉద్భవించిన శివలింగాలు!

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 97

  • @PraveenMohanTelugu
    @PraveenMohanTelugu  Год назад +41

    మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
    1. పురాతన దేవాలయాలలో కదిలే భాగాలు - ruclips.net/video/jr3ICPVUeQQ/видео.html
    2. తిరుమల పాదాలను దాచిన జైనులు - ruclips.net/video/5Ki4E9O5tc4/видео.html
    3. ఉష్ణ శక్తిని వెలువడిస్తున్న శివ లింగం - ruclips.net/video/ZhYZ7lkelqo/видео.html

  • @msk1430
    @msk1430 Год назад +168

    టెక్నాలజీ పెరిగే కొద్ది హిందుత్వం 🚩🛕🕉️యొక్క గొప్పదనం ప్రపంచం 🌎 అంత విస్తరిస్తుంది : స్వామి వివేకానంద 🙏

  • @uppunutulasrisailam
    @uppunutulasrisailam Год назад +51

    నాకు తెలియని గొప్ప గొప్ప విషయలు చేపుతునారు. నా పిల్లలకు మరియు ముందు తరలకు భారత దేశంలో ఉన్న చరిత్ర చేపడానికి మీ వీడియో అవసరం ఎంతో ఉంది 🙏🙏🙏

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 Год назад +52

    మంచి విశ్లేషణ తో కూడిన వీడియో చేశారు పురాతన శిల్పాలు ఎంతో బాగున్నాయి ఆనాటి మన శిల్పులు ఎంతగొప్పవారో తెలుస్తుంది వీడియో తీసి మాకు చూడటానికి అవకాశం కల్గించిన మీకు అభినందనలు

  • @saiprasad2468
    @saiprasad2468 Год назад +65

    ఇ జగమంతా శివమయ్యం జై సనాతన ధర్మం 🙏🙏🙏

  • @venkatavarunkumarreddy9119
    @venkatavarunkumarreddy9119 Год назад +20

    నెల్లూరు లో కూడా ఇలాంటి శివాలయం మూడు సంవత్సరాల క్రితం బయట పడింది...

  • @Karnasivaraj
    @Karnasivaraj Год назад +6

    ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన మతం ఉంది అంటే అది సనాతన వైదిక ధర్మం మాత్రమే. జై హింద్ జై భారత్

  • @msk1430
    @msk1430 Год назад +29

    🕉️ నమః శివాయ
    హర హర మహాదేవా 🙏🙏🙏

  • @ramthrilokharshith4271
    @ramthrilokharshith4271 Год назад +11

    ప్రవిన్ మెహన్ గారు మీరు ఎంతో కష్టపడి విలువైన సమాచారం హిందూ సనాతన ధర్మం విశిష్టత ను మా అందరి కి తెలియజేస్తున్నారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు తో వర్థిల్లాలి అని కాంక్షిస్తూ..... స్వస్తి

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 Год назад +21

    చాలా మంచి విశ్లేషణ ప్రవీణ్ గారు 🙏🙏

  • @usharanikaranam3819
    @usharanikaranam3819 Год назад +12

    మీ ఆలోచన సరళి చాలా అద్భుతం గా ఉంటుంది thanks sir

  • @chennavenkatesh9917
    @chennavenkatesh9917 Год назад +9

    జయము జయము భారతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏

    • @vivavois8966
      @vivavois8966 Год назад

      Hari har. Om namoh shivay. Har har Mahadev

  • @himabindu5715
    @himabindu5715 Год назад +22

    🙏 ఓం నమః శివాయ 🙏

  • @ravikrishna3362
    @ravikrishna3362 Год назад +10

    అమలక.....ఉసిరి.....అలంపురం జోగులాంబ ఆలయాలలో గోపురం పైన పెద్ద రాతి ఉసిరికాయ కలశం కింద చెక్కారు.ఉసిరి దేవతా ఫలం.జ్ఞాన ఫలం.ప్రవీణ్ గారు..మునిగి పోయిన ద్వారక గురించి మంచి వీడియోలు Post చేయండి.

  • @AR-vt9rx
    @AR-vt9rx Год назад +93

    మీకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి సార్,మీరు చేస్తున్న కృషి మామూలు కృషి కాదు

  • @gonasrinivasarao9682
    @gonasrinivasarao9682 Год назад +12

    Om namah Shivaya🌹🌹🌹🙏

  • @govardhanraj4445
    @govardhanraj4445 Год назад +1

    చాలా అద్భుతమైన విషయాన్ని తెలియ జెసారు...

  • @pavangundu4356
    @pavangundu4356 Год назад +1

    లండన్ మ్యూజియంలో నటరాజ స్వామి విగ్రహం ఉంది ఆ విగ్రహం కంటే ఈ విగ్రహం చాలా పెద్దది నువ్వు 1000 సంవత్సరాల పురాతన విగ్రహం అని చెప్తున్నావ్ కదా ఇంటర్నేషనల్ మార్కెట్లో విగ్రహం ఖరీదు కనీసం ఒక వెయ్యి కోట్లు నో డౌట్ మన గవర్నమెంటు ఇటువంటి విగ్రహాలను రక్షించాలి ఇది మన జాతి సంపద జై చిదంబరం నటరాజ స్వామి

  • @ragidisridevi7057
    @ragidisridevi7057 Год назад +1

    Superrrrrrrrrrrrrrr praveen mohan garu

  • @bedampetshashikiran4031
    @bedampetshashikiran4031 Год назад +1

    జై శ్రీ రామ్🙏🏻🚩
    అన్నలు ఒక విన్నపం✋🏻
    వాళ్ళ ఆదాయం కట్ చెయ్యాలి అంటే*
    మన వాళ్ళ దగ్గర మనమే కొనాలి...కొనాలి అంటే మన వాళ్ళ దుకాణాలు ఎడున్నయో తెలియాలి
    *అందుకే ఒక లిస్ట్ పెడదాం ఎక్కెల్లి(జహీరాబాద్), సదాశివపేట , సంగారెడ్డి, ఓంకార పట్టణంలో (కొహిర్), ...పట్టణాలలో గల దుకాణాలు*
    *సూది నుండి బంగారు గాజులు వరకు మన హిందువుల దుకాణాల పేర్లతో పక్క అడ్రస్ తో లిస్ట్ చేద్దాం🔱*
    *పళ్ళు,పువ్వులు,కూరగాయలు, చెప్పులు,బంగారం, స్టేషనిరీ,బ్యాగ్స్,కుట్టు మిషన్లు, మెకానిక్లు,washing , ఫాన్సీ స్టోర్, బట్టల షాప్,రంగుల షాప్, స్వీట్ హౌజ్, హార్డ్ వేర్, సాప్ట్ వేర్, ఇంటర్నెట్ సెంటర్, జిరాక్స్,బుక్స్ షాప్, కటింగ్ షాప్,కుండలు,home needs, juice points ,...... ఇలా ఇంకా ఎన్నో shops unnayi*
    *అన్నిటి లిస్ట్ పెట్టీ....షాప్ వాళ్ళకి చెప్పి .... మన హిందు మిత్రులకూ సమాచారం పంపుదాం....అన్ని గ్రూప్స్ లోనికి*
    *ఇలా అయిన కొంచం మార్పు రావొచ్చు🙏🏻*
    *సమస్త హిందూ సుఖీనో భవంతు 🚩*

  • @sirishasanganaboina102
    @sirishasanganaboina102 Год назад +2

    Praveen mohan gariki 🙏🙏🙏🙏🙏

  • @sriramachandramurthypheelk8902
    @sriramachandramurthypheelk8902 Год назад +5

    Excellent, Amazing information about ancient Hindu temples and their technology 🙏🙏 🙏

  • @prasadraguthu7592
    @prasadraguthu7592 Год назад +1

    Excellent vediio sir🙏

  • @gundisriramulu
    @gundisriramulu Год назад +5

    Om namah shivaya

  • @chalaadbhutamabhivandanamu7553

    Dhanyulamu Praveen garu 🙏🌹 Great video 🙏🌹

  • @prabhavathigajula3366
    @prabhavathigajula3366 Год назад +4

    Om namah sivaaya 🎉🎉🎉

  • @SHAFIULLA9
    @SHAFIULLA9 Год назад +3

    God morning 🌄🌄🌄🌄🌄🌄🌄 super telugu videos prveen brother thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narenderkavalicreations4975
    @narenderkavalicreations4975 Год назад +1

    Great job sir

  • @sarikaofficial916
    @sarikaofficial916 Год назад +4

    ఓం నమశ్శివాయ 🙏🙏

  • @kirankumar1556
    @kirankumar1556 Год назад +1

    🙏🌷🙏ఓం నమః శివాయ 🌺☘️🌺

  • @amarchinthavenkatesh108
    @amarchinthavenkatesh108 2 месяца назад

    Thanks sir

  • @vishnukorukonda7190
    @vishnukorukonda7190 Год назад

    You deserve Padma Sri sir..... thanks for your videos.❤️❤️❤️❤️❤️.....🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 Год назад

    జై శ్రీరామ్

  • @veereshamburra2359
    @veereshamburra2359 Год назад +1

    🚩🙏Thank You Master🙏🚩

  • @sridurgabakthichannel6748
    @sridurgabakthichannel6748 Год назад +1

    har..har..mahadeva shambo shankar om namo shivaya

  • @DurgaPrasad-fp5pi
    @DurgaPrasad-fp5pi Год назад +1

    Super sir

  • @srk1604b
    @srk1604b Год назад

    Jai sree ram

  • @kondasrinivas9458
    @kondasrinivas9458 Год назад +1

    Super 👍

  • @gopigovind369
    @gopigovind369 Год назад

    Thanks!

  • @madhusudhan8375
    @madhusudhan8375 Год назад

    Excellent sir

  • @baburaoellabelli2730
    @baburaoellabelli2730 Год назад +1

    Super sir 🎉🎉🎉

  • @macharlamahesh
    @macharlamahesh Год назад +1

    Love you bro

  • @sunithavc7559
    @sunithavc7559 Год назад

    thank you for your effort sir.👍

  • @meenasana666
    @meenasana666 Год назад +2

    Ur amazing sir 🙏🙏

  • @chandrakalachintakindi8528
    @chandrakalachintakindi8528 Год назад

    👌 good research thank you.👍

  • @Vijaya214
    @Vijaya214 Год назад +1

    Super

  • @ManiPhysiotherapist
    @ManiPhysiotherapist Год назад

    Praveen garu do research our draksharamam temple ,

  • @gaddammallikarjun2237
    @gaddammallikarjun2237 Год назад +2

    ❤❤❤

  • @noname-hn1fc
    @noname-hn1fc Год назад

    Srusti rahasyAlu telusukovalani manaki vaca tapanite vuntadi kani adi asadyam ee lokamanta shivamayam🙏🙏🙏🙏

  • @skarthik51781
    @skarthik51781 Год назад +1

    Ur all videos very very good sir.
    Beautiful videos 👏👏👏👌👌🙏

  • @kvsvijayalakshmi8163
    @kvsvijayalakshmi8163 Год назад +2

    🙏

  • @pramilal2548
    @pramilal2548 Год назад +1

    Very interesting video

  • @srinukanuku6497
    @srinukanuku6497 Год назад +1

    Hi praveen garu

  • @nageshramarama8845
    @nageshramarama8845 Год назад +1

    🕉 🕉 🕉

  • @nageshramarama8845
    @nageshramarama8845 Год назад +1

    👏👏👏👏👏👏🎉🎉🎉

  • @prabhakarbacha8876
    @prabhakarbacha8876 Год назад

    Om namo shiva namo

  • @dadalanagaraju8608
    @dadalanagaraju8608 Год назад +1

    I love u anna ❤

  • @devenderkurapati7024
    @devenderkurapati7024 Год назад +1

    DANGEROUS KAMMINIKKRUSHTULU...
    .JAI SHREERAM

  • @ramachandraraon6473
    @ramachandraraon6473 Год назад +1

    🙏🙏🙏🙏🙏

  • @kumar-ew6er
    @kumar-ew6er Год назад

    🇮🇳🙏

  • @Thefacts14569
    @Thefacts14569 Год назад

    Ommmmmm NAMAH SHIVAAYA.

  • @MTirupati-m3x
    @MTirupati-m3x Год назад

    🙏🏿❤️❤️

  • @kumudvinikitchen
    @kumudvinikitchen Год назад +1

    1k like is mine dear brother.👌👏..

  • @lalithakumari9840
    @lalithakumari9840 Год назад

    S its really a great invention n exclavation by villagers but it should be taken out completely then only we will be able view complete shilpas n history

  • @pavangundu4356
    @pavangundu4356 Год назад +1

    ప్రవీణ్ అన్నా ఈ ఫస్టు చిదంబరం విగ్రహం అదే నటరాజ స్వామి విగ్రహం ఎక్కడ దొరికింది ఏ ఊరు కొంచెం చెప్పు నేను ఏం చెప్తున్నా అంటే గడచిన సంవత్సరం నుంచి ఇదే మాట చెప్తున్నా ఏదో ఒక రోజు నువ్వు చేసే కృషికి మన భారత ప్రభుత్వం పార్టీలతో సంబంధం లేకుండా నీకు పద్మ అవార్డు ఇవ్వడం రావడం గ్యారంటీ పక్క

  • @pudithebeginner7607
    @pudithebeginner7607 Год назад

    OM NAMAH SHIVAYA NAMAHA

  • @AmmaNannabest
    @AmmaNannabest Год назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mahendarthammanaveni9002
    @mahendarthammanaveni9002 Год назад +2

    Hi

  • @Manchester_574
    @Manchester_574 Год назад +3

    This shows our culture and sanatana dharma is father of other religions ❤❤❤❤❤❤❤

  • @d.narsingam5451
    @d.narsingam5451 Год назад +1

    🎉🎉🎉🎉❤❤🥳🥳🥳🥳🥳💐💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ravikumarkadali2562
    @ravikumarkadali2562 Год назад +2

    🚩🚩💐💐💐💐🙏🙏🙏🙏🚩🚩

  • @salavadavidraj3664
    @salavadavidraj3664 Год назад

    Ram janmabhoomilo
    Ramudu paripalichina kota kanukondi sivalayam kadu

  • @bhanuk6323
    @bhanuk6323 Год назад

    Bro every video to curiosity penchestunav ..

  • @maheshg4025
    @maheshg4025 Год назад

    May be protected from Muslim kings..

  • @ramabhadraih4127
    @ramabhadraih4127 Год назад +2

    PRAVEEN BAABU, U CAN CONTRIBUTE FOR SAVING INDIAN DEMOCRCY, WHY DONT U PUT UR EFFORTS IN THAT DIRECTION?

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 Год назад +1

    🙏

  • @kavitharangarao3
    @kavitharangarao3 Год назад +2

    🙏

  • @paddyl3664
    @paddyl3664 Год назад +1

    🙏🙏